జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటా మొదటి సారి తాను ముఖ్యమంత్రి అవుతాను అనే మాట వినిపించింది. "మీరు గట్టిగా అనుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా" అంటూ సత్తెనపల్లిలో ఆదివారం జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొంటూ జనసేన...
అనంతబాబు అనే వ్యక్తి మీద అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. అనేకానేక రకాల దుర్మార్గమైన పనులకు, నీచమైన పనులకు పాల్పడుతుంటాడని గతంలో మీడియాలో చాలా ప్రముఖంగా వచ్చింది. చాలా మంది అమ్మాయిలను మోసం...
మాచర్లలో జరిగిన విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తి నష్టం, దాడులు, దాడులకు గురైన బాధితుల మీదనే పోలీసు కేసులు ఇవన్నీ.. పార్టీకి కొత్త జాగ్రత్తను నేర్పుతున్నాయి. ఇక ఎన్నికల సీజన్ వచ్చేస్తుండగా.....
పార్టీని కాపాడుకోవడానికి రోజులో కాసింత సమయం వెచ్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఖాళీ లేదా? లేక, ఆసక్తి లేదా? అనే సందేహం రాష్ట్రంలోని ప్రజలకు కలుగుతోంది. మనం విపరీతంగా వేలు,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అంటూ అమరావతి రైతులు మూడేళ్ళుగా సాగిస్తున్న పోరాటం ఇప్పుడు దేశ రాజధానికి చేరింది. ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్ళు పూర్తి చేసుకున్న...
తెలంగాణాలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి నేతలలో ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని నమ్మకూడాతో తెలియక అధిష్టానం తికమక పడుతున్నది. ఇటీవల జరిగిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈ సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వంకు ఏవిధంగా లీక్ అయిందనే విషయమై...
ఏఐసీసీ నియమించిన తెలంగాణ పార్టీ కమిటీలతో చెలరేగిన సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా యుద్ధం ప్రకటించేందుకు దారితీసింది. పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని...
మొదటి రెండో ర్యాంకులకు సాధారణంగా తేడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మొదటి ర్యాంకు 100 మార్కులు అయితే రెండో ర్యాంకు 50 మార్కుల దగ్గరే ఆగిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.ఎంతో...
జాతీయ రాజకీయాలలో ఇక చక్రం తిప్పబోతున్నానని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తన కొత్త జాతీయ పార్టీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి, అక్కడ నాలుగు రోజులున్నప్పటికీ ఎవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, ప్రస్తుతం...
ఒక వంక ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పర్చి, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించాలని, ఇతర రాష్ట్రాలకు సహితం వ్యాపింప చేసి 2024 ఎన్నికలలో కనీసం 100 సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపాలని వ్యూహాత్మకంగా అడుగులు...
ఒక వంక ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగవలసిందే అంటూ స్థానిక బిజెపి నాయకులు చెపుతుండగా, రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అని, తమ ప్రమేయం లేదని అంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టులలో అఫిడవిట్ లను సమర్పిస్తున్నారు.
స్వయంగా ప్రధాని...
మొత్తం మనదేశంలోనే ఒక స్థాయికి చేరుకున్న సంపన్నులు ఆశించే అతివిలువైన నామినేటెడ్ పోస్టు టీటీడీ బోర్డు సభ్యత్వం. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ కూడా.. టీటీడీ బోర్డు సభ్యురాలిగా చేశారంటే.. ఏ...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఆందోళనలు నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ బిజెపి శ్రేణులు...
గాయం సినిమాలో రౌడీమూకలు సాగించే విధ్వంసం నగరం మొత్తాన్ని రావణకాష్టంగా మార్చేసిన తర్వాత.. ఒక పాట వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆ అద్భుతమైన పాట.. ప్రేక్షకులు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. శుక్రవారం...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ‘గడపగడపకు’ అనే కార్యక్రమాన్ని జిందా తిలిస్మాత్ అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తన బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఒక్కటీ.. పార్టీని గెలిపిస్తుందనీ.. మరేమీ అక్కర్లేదనీ ఆయన అనుకుంటున్నట్టున్నారు. గడపగడపకు...
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావచ్చని అంచనాతో తన ప్రజాసంగ్రామ పాదయాత్రను అర్ధాంతరంగా ముగించాలని నిర్యానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఐదవ విడత యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో గురువారం...
రాష్ట్ర విభజనను చివరికంటా వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంఐఎంతో విభజన జరగడంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక స్నేహం జరపడం, అప్పటి నుండి ఎంఐఎం రాజకీయ ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించడం...
తమకు మిత్రపక్షంగా చెప్పుకొంటున్న జనసేన పార్టీకి చెందిన కీలక నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడం ఏపీ బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. వైఎస్ జగన్ `బి...
‘‘సైన్యంబు చెడుగైన దండనాధుని తప్పు’’ అని ఒక సూక్తి ఉంటుంది. సైన్యం దారితప్పిపోతే.. తప్పుడు వ్యక్తులుగా ఉంటే, ఖచ్చితంగా ఆ సైన్యాధిపతిదే తప్పు అని దీని భావం. పార్టీలో నాయకులు తప్పుడు వ్యక్తులు...
‘మాటతప్పను.. మడమ తిప్పను’ అని తనకు తానే టముకు వేసుకునే నేత జగన్మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని విషయంలో మాట తప్పి, మడమ తిప్పి.. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతగా వంచించారో అందరికీ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్లో తిరిగి బలం పుంజుకోకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతే.. తనకు ఎడ్వాంటేజీ అవుతుందనేది ఆయన వ్యూహం. అదే సమయంలో,...
ఒక వంక చెల్లులు వై ఎస్ షర్మిల తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వంపై వీధి పోరాటాలు చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను గద్దె దింపేవరకు నిద్రపోనని శపధం చేస్తున్నది. మరోవంక జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ఏర్పాటు...
జంబో పిసిసి కమిటీల ఏర్పాటుపై పలువురు సీనియర్ నేతల నుండి ఆగ్రవేశాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు జరపడం ఊపిరి పోసినట్లయింది. అంతర్గత కుమ్ములాటలు...
ఏపీలో బిజెపికి నోటా కన్నా తక్కువగా ఓట్లున్నా, వైఎస్ జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అండగా ఉంటుందనే ఉద్దేశ్యంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి బిజెపికి దగ్గర కావాలని విశ్వ...
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనేది తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం. రాష్ట్రంలోని ప్రజలందరినీ చైతన్యపరిచేందుకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని, వాటన్నింటినీ ప్రోదిచేసి, పరిష్కార మార్గాలను...
జనసేనాని పవన్ కల్యాణ్ మరింతగా యాక్టివేట్ అవుతున్నారా?పార్టీలోకి ఇతర పార్టీ నాయకుల చేరికలు వంటి సమీకరణలతో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారా? ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దగ్గర్లోనే.. పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త...
నైతికత లేని భాజపా ఫిరాయింపు రాజకీయాలు.. భారత దేశానికి కొత్త కొత్త అనుభవాలను రుచి చూపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో ఎమ్మెల్యేకు ఎర కేసులో పరువు పోగొట్టుకున్న భారతీయ జనతా పార్టీ మరోవైపు మేఘాలయలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి మలిఅడుగు కూడా వేశారు. భాగ్యనగరంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించిన కేసీఆర్, హస్తినాపురంలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన భయాందోళనలతో పాలన సాగిస్తోంది. చీమ చిటుక్కుమంటే భయం. తెలుగుదేశం కార్యక్రమం జరిగితే భయం. పవన్ కల్యాణ్ సభ ఉన్నదంటే భయం. చివరికి సీపీఐ వాళ్లు చిన్న...
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ప్రత్యేక హోదా కల్పించడం, తెలుగు ప్రజలకు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడం కీలక అంశాలుగా ఉంటూ వచ్చాయి. విభజన బిల్లు సందర్భంగా రాజ్యసభలో...
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన కావించేందుకంటూ ఏఐసీసీ ప్రకటించిన జంబో కమిటీలు ఆ పార్టీలో ప్రకంపనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ తనను కేవలం కార్యవర్గ సభ్యురాలిగా వేసి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం...
తెలంగాణ సెంటిమెంట్ తో రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చేసి, పేరును బిఆర్ఎస్ గా మార్చడంతో ఇక సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించలేరని సంబర...
నిత్యం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన సన్నిహితులను విమర్శిస్తూ వార్తలలో ఉంటున్న వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రయాణం ఎటు తెలియని సందిగ్ధతలో పడింది. కేంద్రంలో బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు,...
రూపాయి విలువ పడిపోవడాన్ని ప్రస్తావిస్తూ బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో అసహనానికి గురయ్యారు. దేశ ఆర్థిక...
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకంటూ జంబో కమిటీలను ఏఐసీసీ నియమించిన24 గంటల లోపే మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఆ కమిటీలలో...
పవన్ కల్యాణ్ ప్రచార రథం.. ‘వారాహి’ వాహనం గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వారంతా.. ఇక నోర్లు మూయాల్సిన సమయం ఆసన్నం అయింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ వారం రోజుల కిందటే పూర్తయింది....
ఇంతకూ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఎంత లోతువరకు ఇరుక్కున్నారు. ఏదో మోకాళ్ల దాకా ఆ ఊబిలోకి దిగి, తలచుకుంటే బయటకు వచ్చేయగలదులే అనుకునే స్థితిలో ఉన్నారా? నడుములోతు దిగబడి.. బయటకు...
రాజకీయ నాయకులు మాటల్తో మాయ చేయగలగడంలో మహా నిపుణులుగా ఉంటారు. ఘటనాఘటన సమర్థులుగా ఉంటారు. తిమ్మిని బమ్మిని చేయడంలో చాణక్యులుగా ఉంటారు. ఇదంతా మామూలు రాజకీయ నాయకుల సంగతి. మరి సజ్జల వంటి...
పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రులు అందరిలోకి ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు.. విస్తుగొలిపేవి. ప్రజలదృష్టిలో స్టాలిన్ కు చాలా...
‘మాది రాజకీయాలకు అతీతమైన బంధం’ అని.. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వేదికమీదినుంచే ప్రకటించారు. మరి ఆ బంధం వారి వారి వ్యక్తిగత అవసరాలు తీరడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి...
గత ఎన్నికలలో మొదటిసారిగా రెండు చోట్ల నుండి అసెంబ్లీకి ఫోన్ చేసి ఓటమి చెందడంతో రాజకీయంగా ఒక విధంగా అవహేళనకు గురయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను ఎంపిక...
ఇదేదో రాజకీయ విమర్శ కాదు. రాజకీయం కోసం జగన్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న వారు.. ఆయనను బద్నాం చేయడానికి అన్నమాట కాదు! నిత్యం ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే పోరాడే మనిషిగా...
తెలంగాణలో రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న వైఎస్ షర్మిలకు త్వరలో కొత్త బలం చేకూరనుందా? సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల అనన్యమైన భక్తి, వారి కుటుంబంతో ఎంతో దగ్గరి సంబంధం...
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారులు ఆదివారం ఏడు గంటలకు పైగా ఆమె ఇంట్లో విచారణ జరపడం రాజకీయ కలకలం రేపింది. అయితే ఇంతటితో విచారణ...
కుదిరితే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏకం కావాలని వైసీపీ కోరుకుంటోందని, ముఖ్యమంత్రి జగన్‌ది కూడా అదే అభిప్రాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం...
మేం ఒంటరిగానే పోటీచేస్తాం.. జనసేనతో బిజెపితో పొత్తులు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అంటూ టీబీజేపీ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతుంటుంది. కరెక్టుగా చెప్పాలంటే చులకన చేస్తుంటుంది. ఆయనతో మైత్రి...
కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తి నేతగా పేరొందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. తమ్ముడిని బిజెపిలోకి పంపి, ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ప్రచారంకు దూరంగా ఉండటమే కాకుండా, కాంగ్రెస్ ఓడిపోతుందని ముందుగానే...
లోటస్ పాండ్ వద్ద మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుంది. కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు,కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు...
మరో నాలుగైదు నెలల్లో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తాము కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దపడుతున్నారని ఒకవంక కధనాలు వెలువడుతుండగా, మరో వంక ఇద్దరు కర్ణాటక ఎన్నికల పట్ల...