Telugu News

లెక్కలు బయటికొచ్చాక చిక్కుల్లో జగన్!

విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి తన నివాసం కోసం నిర్మించుకుంటున్న భవనం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లోపడుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఖర్చు వివరాలు లెక్కలు కూడా బయటకు వచ్చిన తర్వాత.. జగన్...

విజయసాయి ప్రలోభంలో ఏపీ బీజేపీ నేతలు!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంబంధించి కీలక నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచీపడ్డారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.  జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్ల మాత్రమే, ...

అక్రమ కేసులో కుట్రలకు ఇది చెంపదెబ్బ!

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిలు రావడం అనేది  తాజా కీలక పరిణామం.  చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇదే కేసులో మధ్యంతర బయలుకై బయటే ఉన్నారు.  అయితే...

జెండా గద్దెను కబ్జా చేస్తే గద్దె మీదకు వస్తారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దురహంకారంతో చెలరేగి వ్యవహరిస్తున్న ధోరణులకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రకరకాల కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం వంటి...

చిన్నమ్మ మాట నిజమైతే లాభమెంత? నష్టమెంత?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆమె స్పష్టత ఇచ్చారు. నిజానికి తెలుగుదేశం- జనసేన...

సోదిలో లేకుండాపోయిన సీనియర్ నేత!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి, విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను ఏదో ఒక్ నాటికి తిరిగి కలిపేస్తానని.. కూల్చబడిన జర్ర్మన్ గోడ ఇటుక సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన నల్లారి కిరణ్ కుమార్...

జగన్ ఏపీకి ఎందుకు వద్దంటూ.. ఒక పుస్తకం!

తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జులు అందరూ కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండేలాగా.. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన యాక్షన్ ప్లాన్ ను తయారుచేసి వారిని వెంటపడుతున్నారు. అతి తరచుగా ప్రజల...

పొంగులేటిపై ఐటీసోదాల్లో జగన్ గుట్టు !

తెలంగాణలో పాలేరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఐటీ శాఖ అధికారులు పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించి, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా అన్నట్టుగా అనేక...

జగనన్న సంక్షేమంలో డొల్లతనం బయటపడిపోతోందిలా?

రాష్ట్రంలో ప్రతి తల్లికి నేను బిడ్డను అని చెప్పుకున్నారు. ప్రతి మహిళకు తాను అన్నదమ్ముడినని అన్నారు.. ప్రతి బిడ్డకు తాను మేనమామను అని కూడా ప్రకటించుకున్నారు. అరివీర భయంకరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం...

వేరే వాళ్ల డబ్బుతో క్రెడిట్ కొట్టాలంటే కుదర్దు మరి!

ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ప్రభుత్వ పథకాలకు, అంబులెన్సులకు , ఆఫీసులకు, పిల్లల యూనిఫారాలకు ఎక్కడచూసినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు మాత్రమే కనిపిస్తుంటాయి. జగనన్న బొమ్మలు మాత్రమే కనిపిస్తుంటాయి. ప్రజల సొంత...

జగన్ క్లాస్ వార్: అసలు బాగోతం ఇదీ!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రతి సభలోనూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో జరిగేది కురుక్షేత్ర యుద్ధం అని, పాండవులు ఒకవైపు కౌరవులు ఒక వైపు...

సచివులకు కనీస కామన్ సెన్స్ పనిచేయదా?

ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇసుక సరఫరా చేసింది అంటారు.  మరొకవైపు  ఉచితంగా ఇసుక ఇవ్వడం తెలియజేశారు అని కూడా అంటారు.   ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడం అంటూ జరిగితే అందులో...

చిన్నమ్మ టార్గెట్ ఏ2కే కాదు, ఏ1 కూ ఇబ్బందే!

బెయిలుపై బయట ఉండడం ద్వారా.. చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, వారి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సుప్రీం కోర్టు ముఖ్యమంత్రికి లేఖ రాయడం అనేది...

కాసాని కోవర్టు అని ముందే గుర్తించిన చంద్రబాబు!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత వైభవంగా ఏమీ లేదు. ఏకపక్షంగా పోటీచేసి సీట్లు గెలిచే సత్తా లేదు. పార్టీ పట్ల అభిమానం ప్రజల్లో ఉన్నదనేది వాస్తవం.. కానీ.. నాయకులు చాలా...

చంద్రబాబుపై కక్ష సాధింపులోనూ బరితెగింపు..?

చంద్రబాబునాయుడు మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు సమీక్షించి.. వరుసగా ఆయన మీద మరిన్ని కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది....

అమరావతి సమాధి కోసం మరో ఎత్తుగడ!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా ద్రోహం చేస్తున్నదని మాత్రమే ఇన్నాళ్లుగా అక్కడి రైతులు భయపడుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అంటూ పూర్తయితే.. దానికి సంబంధించిన కీర్తి ప్రతిష్ఠలు...

ఈ దౌర్జన్యాలు, దాడులు శ్రీకారం మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెడుతూ ఉండి, వారికి ఎడ్వాంటేజీ రాకుండా అడ్డుపడడం అనేది, అందుకు ప్రభుత్వ యంత్రాంగాలను వాడుకోవడం అనేది.. సాధారణంగా అధికార పార్టీల వారు చేస్తుంటారు....

హిందూ ఓట్ల భయంతో జడుసుకున్న జగన్!

ప్రతి ఏటాసుమారు రెండువేల కోట్ల రూపాయల పైచిలుకు హుండీ ఆదాయం ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి  వైభవం చూస్తే  సాధారణంగా ఎవరికైనా గౌరవం కలగాలి.  కానీ ఆ నిధుల మీద...

రెడ్డి కార్పొరేషన్ కేసీఆర్ ప్రకటిస్తారా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తలపడుతున్న పార్టీలు ఒకరిని మించి మరొకరు ప్రజలను ఆకట్టుకోవడానికి వారి వారి ప్రయత్నాలలో ఉన్నారు.  వార్తలను గమనిస్తుంటే.. ఒక కుటుంబంలో ఆరుకు మించి ఓట్లు ఉన్నట్లయితే, ...

మామయ్యే అలిగిన వేళ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, పరిపాలన సాగుతున్న తీరు మీద.. ఆయన మామయ్య- మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపూనడం అనేది ఇవాళ కొత్త సంగతి...

అతి జాగ్రత్తగా మాట్లాడుతున్న జగన్!

అక్టోబరు నాటికే వచ్చేయాలని అనుకున్నానని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన డిసెంబరు నాటికి తన నివాసం విశాఖ పట్నానికి మార్చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అదేమిటి.. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని...

ఎవ్వరేం చెప్పినా.. ‘ఒకటి’ కలిపేద్దాం!

ప్రభుత్వం డబ్బును ప్రజలకు పంచేసి.. ఓట్లు దండుకునే ఆలోచనతోనే రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయా? అనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన మేనిఫెస్టోను గమనిస్తే అదే అనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం...

విజయం దిశగా టీడీపీ కీలకమైన అడుగు!

చంద్రబాబునాయుడు మీద అవినీతి కేసులు బనాయించి.. ఆయనను రిమాండులో జైల్లో పెట్టిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ మొత్తం కుదేలైపోతుందని, నీరుగారుతుందని, వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఆ రకంగా తాము పైచేయి సాధించవచ్చనే...

అవకాశం చేజార్చుకున్న జగన్ సర్కార్!

ఇప్పుడు ప్రభుత్వం సొమ్ముతోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబునాయుడు ఉంటున్న స్నేహ బ్లాక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలి. ఆయన ఆరోగ్యం అదుపుతప్పుతున్న సమయంలో, అలర్జీలు వేధిస్తున్న సమయంలో.. ఆయన ఆరోగ్యం...

బాబుకు అండగా నిలిస్తే.. బురద చల్లుడే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అలవాటు అయిన వక్ర రాజకీయ నీతిని పుష్కలంగా అనుసరిస్తోంది. చంద్రబాబునాయుడును రాజకీయ కక్షసాధింపుకోసం అరెస్టుచేసి, జైలు నుండి బయటకు రానివ్వకుండా కేసుల మీద కేసులు పెడుతున్నారని ఒకవైపు...

ఇన్ని డొంకతిరుగుడు మాటలు పంతం కోసమేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన పంతం నెగ్గించుకోవడం మాత్రమే ముఖ్యమా? రాష్ట్ర ప్రభుత్వం మీద పడగల అదనపు వ్యయం,  అధికారులకు,  ప్రజలకు ఏర్పడగల ఇబ్బందులు,  కష్ట నష్టాలు లాంటివేమీ ఆయనకు అవసరం లేదా?...

షర్మిల ఫ్యామిలీ ప్యాకేజీకి నో అన్నందుకే..

వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం అనే  ప్రతిపాదన అటకెక్కినట్లే.  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి,  పార్టీలో ఢిల్లీలో కూడా చక్రం తిప్పగల కీలక నాయకుడు డీకే శివకుమార్ ద్వారా మంతనాలు...

సీఎం జగన్ లో కోర్టు ధిక్కార భయం!

అప్పుడెప్పుడో విశాఖలో పెట్టుబడిదారుల సమావేశం జరిగినప్పుడు..  త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించారు.  ముఖ్యమంత్రి విశాఖలో నివాసం ఉండడం అనేది..  రాష్ట్రంలో పెట్టుబడులకు...

అమిత్ షా సంకేతాలు: రిపీట్ 2014!

నారా చంద్రబాబు నాయుడు మీద కక్షపూరిత ప్రతీకార చర్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతున్నాయా?  ఒకవైపు ప్రజలలో  చంద్రబాబునాయుడు పట్ల పెరుగుతున్న సానుభూతి సంఘీభావం..  అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి...

టోఫెల్ ముసుగులో దోపిడీని ఎండగట్టిన జనసేన!

అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తూ రకరకాల చిత్రవిచిత్ర పథకాలను ప్రారంభిస్తూ ఉంటే,  చూస్తూ ఊరుకోబోయేది లేదని,  విజిల్ బ్లోయర్ లాగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని..  ప్రజల...

అరెస్టు లక్ష్యంగానే అడ్డగోలు ప్రశ్నలా?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుగుణంగానే ఆయనను విచారణలో అడ్డగోలు ప్రశ్నలు అడుగుతున్నారా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నారా లోకేష్ విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. ఆయన...

జగన్ వెళ్లాల్సిందే.. ఆఫీసులు వెళ్లలేవ్!

మూడు రాజధానులు అనే పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను కూడా ఒక మాయలోకి నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల దసరా పర్వదినం నాటికి తన మకాం...

తెలుగుదేశానికి బూస్ట్ లాంటి సంగతి ఇది!

చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత.. ఆయన అవినీతికి పాల్పడ్డారని ప్రజలను నమ్మించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎంతగా తాపత్రయ పడుతున్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల ఆదరణ దృష్ట్యా గ్రాఫ్ పెరిగిందనే...

పవన్ పై కమల దళానికి ఇంకా క్లారిటీ రాలేదా?

ఏపీ భాజపా పాపం ట్రబుల్స్ లో ఉంది. పవన్ కల్యాణ్ కు ఉన్న అనన్యమైన ఛరిష్మాను అడ్డు పెట్టుకుని.. తమ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవచ్చునని ఆ పార్టీ ఇన్నాళ్లూ అనుకుంది. అయితే...

బలం లేకపోయినా అర్బాటానికి తక్కువ లేదు!

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో విజయాలను నమోదు చేస్తుందా లేదా? అనేది ఇంకా సందేహం గానే ఉన్నది కానీ.. గెలిచేది తామేనని, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని...

ముఖ్యమంత్రిని ముందు ప్రకటించే ధైర్యం పోయింది!

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్ని రకాల  రెగులర్ రాజకీయ పార్టీల మాదిరిగానే మారిపోయింది. కేవలం నైతిక విలువలను వదిలేసి, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, సిధ్దాంత బలం వల్ల కాకుండా,...

ఉద్యోగాల పేర ఎందుకీ వంచనపర్వం?

రాష్ట్రానికి ఒక చోట రాజధాని ఉంటే, దానివలన పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయా? ఎలాంటి అవకాశాలు ఏర్పడతాయి? రాజధానితో ముడిపడి రాదగ ఉద్యోగాలు ఎలాంటివి? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. విజయదశమి...

తెదేపా ఆందోళనల్లో కదం కలపనున్న జనసేన!

చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా, అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అభిమానులు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆందోళనలు మరింత...

సామాన్యులపై దుర్మార్గాలు ఇప్పట్లో ఆగవా?

భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నదని రొమ్ము విరిచి చెప్పుకుంటూ ఉండే దేశంలోనేనా మనం ఉంటున్నది అనే సందేహం చాలా తరచుగా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే.. సామాన్యప్రజలు టార్గెట్...

నిఘా కళ్ళను కప్పి నింగినంటుతున్న నిరసనలు!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరాచకమైన రీతిలో అరెస్టు చేసి జైలులో ఉంచిన నేపథ్యంలో నిరసన గళాలు మిన్నంటుతున్నాయి. దేశమంతా అనేకమంది రాజకీయ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబుకు సంఘీభావం...

రిమాండ్ ఎందుకు పొడిగించారో?

 ఆయనను ఎప్పటికీ 16 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు.  రెండు రోజులపాటు సిఐడి కస్టడీ విచారణకు కూడా అనుమతించారు.  విచారణలో అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పారు. ...

కేంద్రం మీదికి నెట్టేస్తున్న బొత్స తెలివితేటలు!

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక విషయంలో స్పష్టత ఇచ్చేశారు.  ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాల్సిందే..  అని సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న వారికి ఆయన చేదు మాట వినిపించారు. ...

వైయస్ తో ముడిపెట్టిన చంద్రబాబు:  వైసీపీకి షాక్!

 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో 370 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ..  చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగింది సిఐడి.  ఈ కేసులో ఆయన నేరం చేసినట్లుగా నిరూపించి శిక్ష పడేలా...

సీమెన్స్ చెబుతున్నా కూడా చీకటి కేసులేనా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 371 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపిస్తూ ఆయనను జైల్లో ఉంచి సిఐడి విచారణ జరుపుతోంది.  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదే పెద్ద...

వెంకన్న సొమ్ములు కాజేయడంపై కమలధ్వజం!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి సొమ్ములను ఇతర అవసరాలకు వాడుకోవాలంటే సాధారణంగా ప్రభుత్వాలు కూడా జంకుతాయి. టీటీడీ డబ్బులు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ధార్మిక అవసరాలకు మాత్రమే...

కొరివితో తలగోక్కుంటున్న జగన్ సర్కార్!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొరివితో తలకోక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది.ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ గ్యారెంటెడ్ పెన్షన్ పథకం జిపిఎస్ విషయంలో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది.  పాదయాత్ర సమయంలో వైయస్ జగన్మోహన్...

మహిళా బిల్లు: నిజం కాబోతున్న ముప్ఫయ్యేళ్ల కల!

 చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన మహిళా బిల్లును ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదించింది.  ఈ బిల్లు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో లోక్సభలో...

జగన్ మాయల్ని తూర్పారబట్టిన చిన్నమ్మ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చేస్తున్న వంచన గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక...

మీడియా అంటే భయంలో అంతరార్థం ఏమిటి?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో తాము ఏరి కోరి ఆహ్వానించిన జాతీయ మీడియాతో మాత్రమే ఒక ప్రెస్ మీట్...

బురద చల్లే కుట్ర దారులు ఇప్పుడేమంటారో?

సీమెన్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ఒక పెద్ద బోగస్ అని,  90- 10% నిష్పత్తితో పెట్టుబడులు పెట్టే లాగా వారితో ఒప్పందం కుదుర్చుకుని..  రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు మాత్రం విడుదల చేసి...
Popular