ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని పట్ల కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే సంగతి రాష్ట్రం మొత్తం గుర్తిస్తున్న సంగతి. పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ అనే ముసుగులో.. అంతర్జాతీయ స్థాయి నగరంగా...
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకుదిరే వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీలో అమిత్ షా మరియు జెపి నడ్డాలతో చంద్రబాబునాయుడు భేటీ కావడం, సుమారు గంటపాటు వారి సుదీర్ఘ చర్చలు...
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో విజయం తర్వాత తమ తదుపరి టార్గెట్ తెలంగాణాలో విజయం సాధించడమని చేసిన వాఖ్యలో బీజేపీలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే...
ఎన్డీయే నుండి వైదొలిగిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారిగా శనివారం రాత్రి ఢిల్లీలో బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డలతో భేటీ జరపడం తెలుగు రాస్త్రాలలో రాజకీయ...
రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అరెస్టులు జరిగినా, పలువురు ప్రముఖుల పేర్లను ఛార్జ్ షీట్ లలో ప్రస్తావిస్తున్నా నిర్దుష్టంగా నగదు బదిలీ జరిగిన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు...
సత్తెనపల్లి ఇంఛార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రకటన చేయగానే కొందరు ధిక్కార ధోరణులు ప్రదర్శిస్తుండటం గమనిస్తే పార్టీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారా? అనే...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మీద క్రమంగా దూకుడు పెంచుతున్నారు. తెలుగుదేశం మహానాడులో విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టో కు దక్కుతున్న ప్రజాదరణ...
జనసేనాని పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో తన వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇది ఎన్నికల యాత్ర కాదని అంటున్న జనసేన, ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేసే విధంగా.. చాలా పక్కాగా...
సాధారణంగా రాజకీయాల్లో తమ ప్రత్యర్థుల విమర్శల పట్ల స్పందించకుండా ఇగ్నోర్ చేయడం ద్వారా నాయకులు ప్రధానంగా మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఈ ‘ఇగ్నోర్ చేయడం’ ఒక స్ట్రాటజీ! నువ్వు నా స్థాయి వ్యక్తి...
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, హస్తినలో అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నవంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సన్నాహాలను ఎన్నికల కమీషన్ వేగవంతం చేస్తుండటంతో ఈ అభిప్రాయం కలుగుతుంది. 2018లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగి, 11న...
చంద్రబాబునాయుడు వ్యూహరచనలో, ఎడ్మినిస్ట్రేషన్ లో పరిణతి ఉన్న నాయకుడు. అటు పార్టీ అయినా, ఇటు ప్రభుత్వం అయినా చక్కగా నడిపించగలరనే పేరున్న నాయకుడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని ఆయన ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా ఒక విషయం గురించి పదే పదే ప్రపంచాన్ని ఊదరగొడుతుంది. సినిమా విడుదల అయిన రోజునే ఆ సినిమాను ఇంట్లో టీవీలో చూసే అవకాశం రాష్ట్ర ప్రజలందరికీ...
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాజీ పీసీసీ చీఫ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తంమకుార్ రెడ్డి ఒక కీలక నాయకుడు. పార్టీ అధిష్ఠానం వద్ద తన మాట చెల్లుబాటు చేసుకోగల కొద్ది మంది నాయకుల్లో...
2019లో పరాజయం తర్వాత కేంద్ర ప్రభుత్వంపై మౌనంగా ఉంటూ వస్తున్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా గళం విప్పారు. విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీశారు. మొన్నటి వరకు...
కర్ణాటకలో తన వ్యూహాలతో కాంగ్రెస్ ను సొంతబలంతో అధికారమలోకి తీసుకు రాగలగడంతో వ్యూహకర్త సునీల్ కనుగోలు గ్రాఫ్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దానితో ఇప్పుడు అందరి దృష్టి తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ లో కూడా...
తెలంగాణాలో కేసీఆర్ ను తామే గద్దె దించుతామని ప్రగల్భాలు పలుకుతూ వస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల నాయకత్వం పట్ల వారి పార్టీలలోని అసమ్మతి రాజుకొంటుంది. వారిద్దరూ తాజాగా పరస్పరం దాడులకు...
జనసేనాని పవన్ కల్యాణ్ ఈనెల 14 వ తేదీనుంచి వారాహి యాత్రకు సిద్ధపడుతుండడం.. ఆయన ప్రస్తుత కార్యచరణ ప్రణాళికలో ఒక పార్శ్వం మాత్రమే. 2024 ఎన్నికలకు సంబంధించి.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అంతకంటె...
వైఎస్సార్ తెలంగాణ అనే పార్టీని స్థాపించిన నాటినుంచి వైఎస్ షర్మిల కాలికి బలపం కట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నారు. ఆమె కాలినడకన వెళుతున్న ప్రతిచోటా ఎంతో కొంత జనం గుమికూడుతూనే ఉన్నారు....
తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడి వారసుడిగా.. కోడెల శివరామ్ కు పార్టీ పట్ల అన్నింటికంటె ముఖ్యంగా విధేయత ఉండాలి. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హతలను చంద్రబాబు నాయుడు ఒక రేంజ్ లో ఆడుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో- కాపీ పేస్ట్ మేనిఫెస్టో అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ వేదిక...
ఏపీలో ఎన్నికల వాతావరణం అప్పుడే నెలకొంటుంది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వంక ఎన్నికల పొత్తులు, అభ్యర్థుల ఎంపికల...
ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక సమస్యలతో మరో ఏడాది పాటు నెట్టుకు రావడం కష్టమని గ్రహించడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రపార్టీలు రెండూ ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం రెండు పార్టీలకు కూడా.. కొన్ని చోట్ల నాయకుల మధ్య...
ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో యువగళం పాదయాత్ర జరుపుతున్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరుపై ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
2019లో ప్రభుత్వం మారినప్పటి నుండి పోలవరం ప్రాజెక్ట్ ను సమాధి చేయడం ప్రారంభమైంది. వాస్తవానికి ఎన్నికలకన్నా ముందుగానే 2018 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తికావలసి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన...
డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు మృతి తర్వాత పార్టీలో కుమ్ములాటల కారణంగా ఇప్పటి వరకు పార్టీ ఇన్ ఛార్జ్ ను నియమించకుండా కాలయాపన చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చివరకు మూడు...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రదారుడిగా భావిస్తున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిమీదకు రావాలనే ప్రయత్నం సఫలం అవుతుందా? లేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే...
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎన్నికల తొలివిడత మేనిఫెస్టో పట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తమ కంగారును, భయాన్ని ఏమాత్రం దాచుకోలేకపోతోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన మంత్రులు,చిన్నాచితకా నాయకులు అందరూ కూడా...
విజయవాడ ఎంపీ తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నాని తన సొంత పార్టీ మీద అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీని ధిక్కరించే మాటలు మాట్లాడుతున్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు తనను విమర్శిస్తుండడం కూడా ఆయనకు...
విజయవాడ ఎంపీ కేశినేని నాని టిడిపి నాయకత్వం పట్ల కొంతకాలంగా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నా, వైసిపి ఎమ్యెల్యేలతో వేదికలు పంచుకొంటూ పరస్పరం ప్రశంసలు కురిపించుకొంటున్నా టిడిపి నేతలు ఎవ్వరు స్పందించడం లేదు. దాదాపు...
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురించి కొద్దీ రోజులుగా మీడియాలో వస్తున్న వార్తాకథనాలు చూస్తుంటే ఆయనకు బీజేపీలో ఇక కాలం...
విజయవాడ నుండి రెండు పర్యాయాలు టీడీపీ ఎంపీగా గెలుపొందిన కేశినేని నాని వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో పార్టీ సీట్ దక్కదని నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకని గత కొంతకాలంగా వైసిపి వైపు అడుగులు...
పార్టీ అధిష్ఠానం తనను ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని ఆయన చెబుతుండవచ్చు గాక.. ఆయన సేవలను ఎక్కడైనా సరే వాడుకోవడానికి సిద్ధపడేంత ధైర్యం ఆ పార్టీకి ఉన్నదా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు...
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొన్ని విషయాలలో ఎంత మొండి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటుందో అనడానికి తాజాగా మరో తార్కాణం ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న భారత...
వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై జరిగిన వాదోపవాదాలపై రెండు ప్రముఖ టీవీ ఛానళ్లలో చెరిగిన చర్చా కార్యక్రమాలపై తెలంగాణ...
కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు. వర్గాలుగా విడిపోయి సందు దొరికితే పరస్పరం కొట్లాటలకు సిద్ధపడుతూ ఉంటారు. పొరుగున ఉన్న కర్ణాటకలో వర్గ పక్కన పెట్టి, ఎన్నికలలో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని చూసైనా మరికొద్ది...
‘‘ఒక్కసారి బ్లాక్ క్యాట్ కమెండోలను తొలగిస్తే చాలు చంద్రబాబునాయుడు ఫినిష్ అయిపోతారు..’’ ఏ ఉగ్రవాద సంస్థనో తమ దొంగచాటు వ్యూహరచనలుసాగించే సమయంలో, ఇలాంటి కామెంట్ చేస్తే వాళ్లు అందుకు ఎదురు చూడడం మామూలే...
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి- తాను జైలు పాలు అవుతానేమో అనే భయం ప్రస్తుతానికి తప్పింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను విచారిస్తున్న సిబిఐ అరెస్టు చేయకుండా ఉండేందుకు...
ప్రస్తుతం ప్రభుత్వాలు తమ పాలనకు ఎన్నేళ్ల వయస్సు పూర్తయిందో లెక్కలు వేసుకుంటున్న సందర్భం. ఒకవైపు వైఎస్ జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అదే సమయంలో కేంద్రంలో నరేంద్రమోడీ పాలన తొమ్మిదేళ్ల పాలన...
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పార్టీలు అతి తెలివితేటలతో మాట్లాడుతూ ఉండడం చాలా సహజం. అదే రకంగా.. తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి అంతో ఇంతో బలమైన నాయకులను తమ పార్టీలో...
రాజమహేంద్రవరంలో గతవారం రెండు రోజుల పాటు జరిగిన టిడిపి మహానాడులో 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన రాజకీయ సందేశం ఇస్తారని అందరూ...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత కీలక సూత్రధారి అని, ఆమెను త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని తెలంగాణాలో బిజెపి నేతలు నిత్యం చెబుతుంటారు. ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తరచూ కోర్టులో...
జగన్ తన ప్రసంగాలలో కొన్ని పడికట్టు పదాలను అలవోకగా వాడుతుంటారు. ఆత్మస్తుతులు, పరనిందలు మామూలే. కానీ సామాన్యులు కూడా నమ్మలేని సంగతులు కొన్ని చెబుతుంటారు. అలాంటి విషయాలు ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. తిరిగి...
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో బీజేపీ అవకాశాలు అడుగంటిన్నట్లు అందరూ భావిస్తున్న వేళ సరికొత్త అస్త్రంతో రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటన పూర్తిచేశారు. ఆయన గత నాలుగేళ్లలో సాగించిన అనేకానేక ఢిల్లీ యాత్రలకు, ప్రస్తుత ఢిల్లీ యాత్రకు వ్యత్యాసం ఉంది. ఈసారి ఆయన కొత్తగా నిర్మించిన...
కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని బిజెపి పెట్టుకున్న ఆశలపైనీరు చల్లినట్లయింది. పార్టీలో కొత్తగా ఎవ్వరూ చేరేవారు లేకపోగా ఉన్నవారిలో ఎవ్వరు మిగులుతారో...
ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఆయన ఏం సాధించారు. ఎలాంటి కీర్తి సంపాదించారు. ఎంత అభివృద్ధిని సాధించారు? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ప్రతి ఒక్కరికీ కలుగుతుంటాయి. జగన్...
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరిపిన భేటీపై పలు కధనాలు వ్యాపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు,...