వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు స్కెచ్ ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు కదా.. నాలుగు పిట్టలనైనా కొట్టగల ఆయన మాస్టర్ బ్రైన్ అర్థమవుతోంది. గడపగడపకు కార్యక్రమం ద్వారా.. ప్రతి...
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని జాతీయపార్టీ గుర్తింపుతో భారాసగా మార్పు చేశారు. దేశమంతా తన రాజకీయ చతురతను ప్రదర్శించి.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉత్సాహపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా...
జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని, ఆయన ఎడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉన్నదని ప్రతిపక్షాలు ఎవరైనా విమర్శిస్తే వారికి వక్రప్రయోజనాలను అంటగడతారు. బురద చల్లే ప్రయత్నం అని ఎదురుదాడికి దిగుతారు.ఇదే మాటలు ప్రజలు ఎవరైనా...
అందరూ ఊహిస్తున్నట్టే అయింది. పోలీసులు తమకు అలవాటైన శైలిలోనే స్పందించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ సారథి షర్మిల ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. షర్మిల చేపట్టిన దీక్ష...
జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ప్రారంభించబోయే పాదయాత్ర ద్వారా నారా లోకేష్, ఎప్పటినుంచి అనేది ఇంకా ముహూర్తం నిర్ణయించకపోయినప్పటికీ.. వారాహి వాహనం ఎక్కి యాత్ర సాగించబోయే పవన్ కల్యాణ్.. ఎలాంటి ప్రజాస్పందన రాబడతారో...
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మరోసారి వార్తలలోకి వచ్చారు. అయితే ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలో ఇంకా తెలియక తన ఆలోచనలకు...
‘జయహో బీసీ’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకపెద్ సభ నిర్వహించారు. బీసీలకు సీఎం కిరీటం పెట్టడం జరగలేదు గానీ.. అంతకంటె వైభవాన్ని అందిస్తున్నంత రేంజిలో సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అది బీసీ...
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు...
టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పేరుతో మార్చడానికి ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంబరాలు చేసుకొంటూ కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అంటూ కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ ఆ దిశలో స్పష్టమైన వ్యూహం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో జగన్ కు అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తెలంగాణలో ఉన్న తన వందల కోట్ల ఆస్తులను పరిరక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం ఆశలావు పీకసన్నం అనే సామెత చందంగా ఉంది. ఆయనకు అర్జంటుగా ఎర్రకోటపై గులాబీ జెండాను రెపరెపలాడించాలని కోరిక. తక్షణం తాను ప్రధానమంత్రి అయిపోవాలని, ఈ దేశానికి కొత్త...
అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు ఇక అర్ధాంతరంగా ఆగిపోయినట్లే అని స్పష్టం అవుతున్నది. రాష్ట్ర విభజన చట్టంలో కీలకమైన ఈ ప్రాజెక్ట్ పట్ల మొదటి నుండి నిర్లక్ష్య ధోరణిని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రదర్శిస్తుండడంతో పాటుగా...
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి. ఈ మేరకు కేసీఆర్‌కు గురువారం కమీషన్...
వీలైతే ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే మొదట స్వాగతించేది వైఎస్‌ఆర్‌సిపియేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా...
పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి ‘వారాహి’ పేరుతో వాహనాన్ని సిద్ధం చేసుకుంటే.. దానిని చూసి నీరుగారిపోయిన వైఎస్ఆర్సిపి దళాలు అసలు విషయం అంతా వదిలేసి వాహనం...
‘మనవాడు ప్రధానిగా ఉన్నాడు.. మనం ఆ పార్టీనే నెత్తిన పెట్టుకోవాలి..’ అనే స్థానికత మంత్రం పనిచేసిందా.. లేదా, నిజంగానే బిజెపి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి ఏడోసారి కూడా ఆ పార్టీకి అధికారం కట్టబెట్టిందా?...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ పోకడలకు హైకోర్టు మరో చెంపదెబ్బ వేసింది. మన దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదని, తాము అధికారంలో ఉన్నాం కదాని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం అంటే కుదరదని హెచ్చరికలాంటి...
రాష్ట్రంలో రాజకీయం హాట్ హాట్ గా తయారవుతోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శల స్థానంలో ఆరోపణలు, నిందలు, దూషణలు అన్నీ చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ వారి...
గ్రామాల్లో ఇన్నాళ్లూ ఒక రకమైన సెటప్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. కేవలం పార్టీ నాయకుల సిఫారసులతో.. పార్టీకి అనుకూలమైనవ్యక్తులను, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా...
జగన్ సర్కారు ఏలుబడిలోకి వచ్చిన తొలినాటినుంచి.. అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ప్రత్యేకించి పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లాగా, నాయకులకు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో ఏదో ఒక మూల నుంచి...
పొరబాట్లు చేయకుండా ఉండడం కష్టం. కానీ ఎంత త్వరగా తమ పొరబాట్లను గుర్తిస్తారు, ఎంత త్వరగా వాటిని దిద్దుకుంటారు.. అలా తమ పొరబాట్లను దిద్దుకోవడానికి సిగ్గుపడకుండా ఉంటారు అనేదాని మీదనే మనుషుల వ్యక్తిత్వం...
అవకాశం వస్తే రెండు తెలుగురాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని, ఆంద్రప్రదేశ్ ఉమ్మడిగానే ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని.. ఏపీలోని ప్రభుత్వ సలహాదారు స్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.తెలుగురాష్ట్రాలు తిరిగి ఉమ్మడిగా ఉండేందుకు ఏ చిన్న...
ఘనమైన హామీలు ఇస్తుండటం, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోక పోవడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటి. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తామని జగిత్యాలలో ప్రకటించడం కూడా అటువంటిదేనా అనే...
వచ్చే ఎన్నికలలో పొత్తు గురించి జనసేన శ్రేణులలో ఒక వంక సందిగ్ధత నెలకొనగా, ప్రస్తుతం పొత్తుల విషయం గురించి చర్చించకుండా ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల అన్వేషణలో భాగంగా ప్రత్యర్థి పార్టీలలోని వారిని చేర్చుకోవడం కోసం `ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించారు. మొదట్లో నలుగురు టీడీపీ ఎమ్యెల్యేలను అనధికారికంగా చేర్చుకొని, ఆ...
‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని ప్రతి వేదికమీద చెప్పుకుంటూ.. వైఎస్ జగన్ జైల్లో ఉండగా.. రాష్ట్రమంతా పర్యటించి పార్టీని సజీవంగా ఉంచిన నాయకురాలు వైఎస్ షర్మిల. ఆ రకంగా ఆమె రాజకీయాల్లో...
దేశంలో నెలకొన్న రాజకీయ అనివార్య పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తిరిగి వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. జి20...
మసిగుడ్డ కాల్చి మొహాన పారేస్తే సరిపోతుంది.. కడుక్కోవడం అనేది అవతలి వాడి ఖర్మ అనే దుర్మార్గమైన వైఖరి ఒకటి ఉంటుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అనుసరిస్తున్న ధోరణులు కూడా ఇంచుమించు...
ప్రత్యేకహోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని. విభజన తర్వాత.. ప్రధాన ఆదాయ వనరులను కోల్పోయి అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది ఎంతో కీలకం అవుతుందని అంతా అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కొంత గౌరవప్రదంగా...
జగన్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే విషయంలో మేలు చేస్తుందని ఉద్యోగవర్గాలు నమ్మడం లేదు. ఇప్పటికే యావత్తు ఉద్యోగవర్గాల్లో బోలెడంత ద్వేషాన్ని పోగుచేసుకున్న జగన్ సర్కారు.. నష్ట నివారణకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది....
ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్న కుమార్తె కవితను కాపాడటం కోసం ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిజెపి కీలక నేత బి ఎల్ సంతోష్ ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్...
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం స్వయంగా ఫోన్ చేసి పరామర్శించి, ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలపడంతో ఇప్పటి వరకు ఆమె ఎవ్వరు వదిలిన బాణమో అని జరుగుతున్న...
మొత్తం తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, మొత్తం పార్టీ కాదన్నా సొంత బలంతో ఎమ్యెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ బీజేపీ నాయకత్వం పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తున్నది. తనపై...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఎఫ్ఐఆర్ పేరు లేకుండా తనను ఎందుకు పిలిచారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత ధర్మసందేహం వ్యక్తం చేశారు. అయితే వ్యవస్థపై నమ్మకంతో...
తన రాజకీయ ప్రత్యర్థి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు తీయకుండా, వారి మధ్య దూరం పెంచడం కోసం ఎత్తుగడలు వేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో తానే...
‘‘రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలసి ఒక్కతాటిపైకి రావాలి.’’ ఆహా ఎంత అందంగా ఉంది ఈ సూచన!
‘‘అందరూ మనవైపే చూస్తుంటారు..’’ ఆహా.. ఎంత గొప్పగా చెప్పారు ఈ జాగ్రత్త!
‘‘రాజకీయ పార్టీల మధ్య...
ఎన్నికలు సుమారుగా మరో ఏడాది వ్యవధిలో జరుగుతాయని రాష్ట్రంలోని పార్టీలు సిద్ధం అవుతున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది! ఆ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు అనేక...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడెల్లా కొన్ని నాటకీయ, స్టీరియోటైప్ వ్యవహారాలు నడుస్తుంటాయి. ప్రధాని మోడీతో గానీ, హోం మంత్రి అమిత్ షా తో గానీ అపాయింట్మెంట్ దొరికిందంటే.. సీఎం వెళ్లి కొంత...
చంద్రబాబునాయుడు, తాను భవిష్యత్ పరిణామాలు, అభివృద్ధి, సాంకేతిక విప్లవం అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ప్రగతి బాటలను నిర్దేశించగల ఆలోచన స్థాయి ఉన్న వ్యక్తిని అని మరో మారు నిరూపించుకున్నారు. దార్శనిక దృక్పథం ఉన్న...
గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూశారా? ఇప్పటికే ఏడుసార్లుగా అప్రతిహతంగా నెగ్గుతూ అధికారంలోనే ఉన్న భారతీయజనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ జోస్యం చెబుతున్నారు. ఇంత సుదీర్ఘకాలంగా పరిపాలన సాగిస్తున్న...
కర్నూలుకు హైకోర్టు వస్తే ఏమవుతుంది? మూడు రాజధానులతో మాత్రమే మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి అనే బుకాయింపు మాటలు పదేపదే వల్లె వేస్తున్నారు గానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధానితో విశాఖలో జరిగే అభివృద్ధీ, అసెంబ్లీతో...
సంవత్సరంకు పైగా తెలంగాణాలో పాదయాత్ర చేస్తున్నా ఇప్పటి వరకు ఎవ్వరు పెద్దగాటించుకోక పోయినప్పటికీ, అకస్మాత్తుగా అధికార పక్షం నుండి దాడులు ఎదురు కావడం, రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్టీపీ చీఫ్ వై ఎస్ షర్మిల...
ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతామని స్వయంగా ప్రధానే ప్రకటిస్తారా అంటూ ఆగ్రహం...
ఇప్పటి వరకు తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంభం సభ్యులు, మంత్రులు, పార్టీ నేతలు లక్ష్యంగా వరుసగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజు రోజుకు భయం పెరుగుతోంది. విపక్షాలు చాలా యాక్టివేట్ అవుతున్నాయి. ప్రజలతో మమేకం అవుతున్నాయి. వారి నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాయి. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి నేపషథ్యంలో...
ప్రజలకు మూడు రాజధానులు మాత్రమే కావాలి.. అందరూ వికేంద్రీకరణను మాత్రమే కోరుకుంటున్నారు.. అనే వాదనతో కర్నూలులో సీమగర్జన అనే సభ నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకోసం ఉత్తరాంధ్రలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. తిరుపతిలో కూడా...
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రెడ్డి తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సాగిస్తున్న పాదయాత్రకు బ్రేక్ పడింది. పోలీసులు నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత ఆమె పాదయాత్రలో నిబంధనలను...
ఎన్నికల సమయంలో తమ పార్టీ శ్రేణులలో ఉత్సాహం కలిగించడం కోసం తామే అధికారంలోకి రాబోతున్నామనే భరోసాను ఏ నాయకుడైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నోటా కన్నా తక్కవ ఓట్లు తెచ్చుకున్న, పోటీ చేయడానికి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు తీరాన్ని మొత్తం తన గుప్పిటలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా తూర్పు తీరంలోని ప్రధానమైన...
ఒక వంక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కుమార్తె కవితకు సిబిఐ నోటీసులు పంపి, కేసులో ఆమెను కూడా నిందితురాలిగా చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేంగంగా అడుగులు వేస్తుండగా, మరోవంక,...