బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఈ వారం 28, 29 తేదీలలో హైదరాబాద్ పర్యటనకు రావడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో...
టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా దేశవ్యాప్త పర్యటనలు జరిపి, జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మం బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించడం...
విభజన చట్టంలోని హామీలను అమలు పరచకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక వంచనకు గురిచేస్తుంటే, హామీల అమలు గురించి కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్...
పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సుస్టాండును తాజాగా ప్రారంభించారు. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో కనీసం బస్సుస్టాండు కూడా కట్టలేదని సోషల్ మీడియాలో జగన్ చూశారట....
అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుచేస్తాం అని ప్రకటించిన నాటినుంచి.. ఉత్తరాంధ్ర మీద తనకు ప్రేమ వెల్లువెత్తిపోతున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతుంటారు. కానీ ఆచరణలో జరుగుతోంది ఏమిటనేది...
భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగు ప్రజల ఎదుట ఇప్పుడు కొత్త సందేహాన్ని లేవనెత్తారు? 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నివాసం ఎక్కడ ఉండబోతున్నది అని అనే సందేహం...
‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అనేది సామెత. అమ్మ ఎదుట తమ హోదాలు, ఆధిపత్యాలు ఏవీ పనికిరావు, పనిచేయవు. అమ్మ ముందు ఎవడైనా బిడ్డ మాత్రమే. ఆ అనుబంధం అలాంటిది. విముఖతలు, వైమనస్యాలు...
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమకు వ్యతిరేకంగా ఒక్క మాట వినడానికి కూడా ఇష్టపడని వైఖరితో ఉంటే..అది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. సొంత పార్టీ ప్రభుత్వం మీద నిరసన గళం వినిపించడానికి కూడా ఆయన వెనుకాడరు. అధికారులు...
వృద్ధులకు ఇచ్చే పెన్షనును 2000 నుంచి 3000 చేస్తానని ప్రకటించడం ద్వారా.. జగన్ గత ఎన్నికల సమయంలో వయోధికులైన వారి ఓట్లను కొల్లగొట్టారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు తాను మనవడిని అవుతానని...
ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభకు అనూహ్య స్పందన కనిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభిమానులలో కదలిక తీసుకు రావడంతో అధికార బిఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడినట్లు...
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదని, కేంద్రం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ అమలు జరగడం లేదని తరచూ...
అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుండి ఎన్నికలకు ముందుగా కొత్తవారిని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం బీజేపీలో పరిపాటిగా జరుగుతున్నది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, పైగా అవి నాలుగైదు నెలల...
2024 ఎన్నికలకు సంబంధించి సమరశంఖం పూరించడానికి పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని తయారుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదు గానీ.. కొత్త సంవత్సరంలో ఆయన మంచి ముహూర్తం చూసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా...
నాడు నేడు పేరుతో పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుస్తున్నాం అని ప్రభుత్వం డప్పు కొట్టుకుంటుంది. నిజానికి కేంద్రం ఇచ్చే నిధులకు కొంత జతచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనే సంగతి దాచి పెడుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు...
రాష్ట్రంలో మూడు రాజధానులు, ప్రత్యేకించి విశాఖలో రాజధాని అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే వ్యవహారం కానే కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా బాగా తెలుసు. అయితే.. మూడుప్రాంతాల సమాన అభివృద్ధికి తాము...
పవన్ కల్యాణ్ ఒకవైపు.. తాను రాజకీయ విమర్శలు చేస్తోంటే వైసీపీ గాడిదలు తన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ చాలా తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోతూ ఉంటారు. కానీ.. అటుతరఫునుంచి వైసీపీ నాయకులు కాదు...
మీడియా ముందుకు రావడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదని అందరికీ తెలుసు. పేరుకు ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ.. సకల శాఖల మంత్రిగా విపక్షాలు మెండుగా అభివర్ణించే...
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో చిక్కుకున్న బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ తో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కీలక నేతలకు సన్నిహితులుగా వెల్లడైన ఈ కేసులోని ముగ్గురు నిందితులను కాపాడటం...
తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు అస్త్రం ప్రయోగించిన కొందరు సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానం తమను అంతగా పట్టించుకోవడం లేదని ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. టిపిసిసి కార్యవర్గ...
భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను వాడుకుని వదిలేస్తుందా? కరివేపాకు చందంగా పోపులో వాసన కోసం వేసి, ఆ తర్వాత తీసి పక్కన పెట్టేస్తుందా? ఆ పార్టీ నాయకుల వ్యవహార సరళి...
సుదీర్ఘకాలం విరామం తర్వాత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనం, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్ గమనిస్తే త్వరలో ఆమెకు,...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబునాయుడు 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేయడం, పైగా, రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం...
పరిపాలన మొదటిరోజు నుండే జగన్ అవినీతికి పాల్పడ్డారని, వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ లపై ప్రశంసల...
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల వివరాలను సేకరిస్తూ ఉండాలని అనుకుంటుంది. ఇదివరలో అయితే.. ప్రజలు ఏయే ఆర్థిక సామాజిక స్థాయుల్లో ఉన్నారో తెలుసుకుని తదనుగుణంగా వారి సంక్షేమానికి సన్నాహాలు చేయవచ్చుననేది లక్ష్యంగా ఉండేది. ఇటీవలి...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నారా? లేదా, ఏవీ వీలవుతాయో.. ఏవి లాభసాటిగా ఉంటాయో వాటిని మాత్రమే నెరవేర్చి.. తాను మాటతప్పని నాయకుడిని అని డప్పుకొట్టుకుంటూ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన బర్త్ డే కానుకగా విద్యార్థులకు సరికొత్త వరం ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6వ క్లాసునుంచే డిజిటల్ బోధన ఉంటుందని, దీనికి అనుగుణంగా పాఠశాలలు పునః ప్రారంభం...
ఖమ్మం వేదికగా చంద్రబాబునాయుడు సింహనాదం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏదీ ఎక్కడ? అంటూ ఎద్దేవా చేసేవారు.. ఖమ్మం సభకు హాజరైన యువతరం ఉత్సాహాన్ని గమనించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా...
వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.. డూడూ బసవన్నల్లాగా ఆడించాలి. కుదరకపోతే, తమకంటె పైస్థాయి వారి పరిధిలో వ్యవహారం ఉంటే.. వారి ఎదుట సాగిలపడాలి.. తమకు సానుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చక్రం తిప్పాలి. ఇదీ.....
ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా తన 50 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్ లు పంపిణీ చేసే, ఆకాశ్ కు భారీ మొత్తాలు చదివించుకునే చదువుల కార్యక్రమానికి ఆయన బర్త్...
డిఎల్ రవీంద్రరెడ్డి అంటే.. కడప జిల్లాలో ప్రభావశీలమైన నాయకుల్లో ఒకరు. ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమఉజ్జీగా, సహచరుడిగా కాంగ్రెసు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా...
మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇతర బిఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతూ ఉండే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు అటువైపు నుండే తనకు సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ...
దేశంలోనే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలలో ఒకటైన అరబిందో ఫార్మా డైరెక్టర్, యజమాని తనయుడు శరత్ చంద్ర రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం జైలు జీవితం గడపడం ఏపీ...
టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటించి, ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో హడావుడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో అడుగు పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు...
చంద్రబాబునాయుడు విజయశంఖారావం పూరించబోతున్నారు. చాలాకాలం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ బహిరంగసభ జరగబోతోంది. ఒకప్పట్లో పార్టీకి ఎంతో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఖమ్మం జిల్లాలోనే చంద్రబాబు విజయశంఖారావం పూరించబోతుండడం విశేషం. కాసాని జ్ఞానేశ్వర్...
శవాల మీద పేలాలు ఏరుకుని తినే బాపతు అని పెద్దవాళ్లు సామెతల్ని జోడించి మరీ కొందరిని దూషిస్తుంటారు. డబ్బు విషయంలో అనుచితమైన ఆర్జనకోసం అడ్డగోలుగా నీచంగా వ్యవహరించే వారి గురించి వాడే మాట...
నందమూరి వారసులతో పెద్దవాడైన తారకరత్న అటు సినిమాలలో, మరోవంక రాజకీయాలలో ఉత్సాహంగా ప్రవేశించినా ఎక్కడా రానింపలేక పోతున్నారు. సినిమాలలో ఇక అవకాశం లేదని నిర్ధారించుకున్నట్లున్నారు. ఇప్పుడు తాజాగా రాజకీయాలలో మరోసారి తన అదృష్టం పరిశీలించు కొనేందుకు ప్రయత్నం...
ఇప్పటికే ఐటి దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్యెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయింది. ఆయనను మంత్రి పదవి నుండి తొలగించాలని పట్టుబట్టే వరకు వెడుతున్నది. మేడ్చల్ జిల్లాలో మంత్రి...
`విశ్వవిఖ్యాత సార్వభౌమ'గా సినీ రంగంలో వెలుగొంది, రాజకీయ రంగంలోకి ప్రవేశించి తెలుగు వారి కీర్తిని ప్రపంచం నలుచెరుగులా వ్యాపింప చేసి, వారికి ఓ గుర్తింపు కలిగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పోలీసులను తమ పార్టీ పనివాళ్లులాగా వాడుకుంటుున్నదనే సంగతి అందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, తమ దందాలను ఇష్టారాజ్యంగా నడిపించడానికి పోలీసులతో పాటు ప్రభుత్వయంత్రాంగాలను...
‘‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితమైన రాష్ట్రంగా తయారుచేయాలి. మూడు నాలుగు నెలల వ్యవధిలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలి. గంజాయి అమ్మకాలు, అక్రమమద్యం వాటిని అరికట్టాలి. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాలు లేకుండా.. జీరో నార్కొటిక్స్ చేయాలి..’’...
ముందుగా ఒక కథ చెప్పుకుందాం..
అనగనగా ఇద్దరు దొంగలున్నారు. వారిలో ఎవరు గొప్ప దొంగ అనే పోటీ ఏర్పడింది. సవాలు చేసిన దొంగ.. ఓ పెద్ద చెట్టు ఎక్కి.. చెట్టు కొమ్మ మీద గూడు...
పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తే.. ఈసారి ఎన్నికల్లో జగన్ సర్కారును పతనం చేయడానికి ఆయన చాలా పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అనే తన ఎజెండా...
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉపయోగపడగల ఎలాంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకునే ఉద్దేశం ఈసారి తెలుగుదేశం పార్టీకి లేదు. అందుకోసం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నeరు.. అన్ని రకాల...
ఏపీలో రాబోయే ఎన్నికల్లో విపక్షాలు కలసికట్టుగానే పోటీచేయబోతున్న సంగతిని పవన్ కల్యాణ్ మరోమారు ధ్రువీకరించారు. పొత్తుల సంగతి త్వరలో తేలుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల సారథి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన కొన్ని రోజుల...
తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి కమిటీల నియామకం రేకేకేతించిన సంక్షోభం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాలుగా పార్టీ చీలిపోయిన్నట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటికే తమకు కమిటీలలో తగు...
తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ, పాత బస్తి లోని భాగ్యలక్ష్మి వద్దకు, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వేదాద్రి దేవాలయం వద్దకు వచ్చి తనతో కలసి ప్రమాణం చేయమని సవాలు విసురుతూ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటా మొదటి సారి తాను ముఖ్యమంత్రి అవుతాను అనే మాట వినిపించింది. "మీరు గట్టిగా అనుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా" అంటూ సత్తెనపల్లిలో ఆదివారం జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొంటూ జనసేన...