Telugu News

విశాఖ కిడ్నాప్ లో కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్?

ఏపీకి రాజధానిగా మారనున్న విశాఖపట్టణంలో అధికార పక్షంకు చెందిన ఎంపీ కుటుంభం సభ్యుల కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైనా జరిగిన జరిగిన తీరుతెన్నుల పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర...

లైంగిక వేధింపులపై కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న యువతి

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొంతకాలంగా నిరసనలు సాగిస్తున్న ఆరిజిన్ డైరీ సంస్థ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నే...

శివకుమార్ ఇన్ ఛార్జ్ అయితే రేవంత్ కు చెక్!

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంబరాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ `మా నెక్ట్ టార్గెట్ తెలంగాణ' అని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలోనే ఈ విషయం చెప్పారు....

మాఫియా కేంద్రంగా విశాఖ… ఎంపీ కుటుంభం సభ్యులే కిడ్నాప్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆ నగరంలో ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ చెప్పిన వారం రోజుల లోపుగానే...

టిడ్కో ఇళ్ళు : పూర్తి కాకుండా డ్రామా చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుడివాడ నియోజకవర్గ పరిధిలో 8912 టిడ్కోఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడంలో బహుశా ఇది తమ...

కాంగ్రెస్ లో చేరిన ఉద్యమనేత, కేసీఆర్ సన్నిహితుడు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో అధికార పార్టీకి, అక్కడ బలం పెంచుకుంటున్న బిజెపికి కూడా వరుసగా షాక్ లు తగులుతున్నాయి. 2019లో ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా...

`ముఖ్యమంత్రి’ పదవి కోసమే పవన్ కళ్యాణ్ `వారాహి యాత్ర’

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తూర్పు గోదావరి జిల్లా నుండి బుధవారం ప్రారంభించిన `వారాహి విజయ యాత్ర'లో `ముఖ్యమంత్రి పవన్' అంటూ అభిమానులు నినాదాలు ఇవ్వడమే కాకుండా,...

బిజెపిలో చేరేవారు లేరనే అమిత్ షా ఖమ్మం రావడంలేదా!

తెలంగాణ బీజేపీ గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ ద్వారా తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపనున్నామని, మొత్తం రాజకీయాలు బిజెపికి అనుకూలంగా మారనున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దీ...

జగన్ అవినీతిపై అమిత్ షాను ఫిక్స్ చేస్తున్న చంద్రబాబు!

తమ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతిపరుడు అంటూ ఆయన ప్రభుత్వంపై బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా ఒకేసారి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ద్వారా...

ముందస్తు తప్పదనే సన్నాహాల్లో తెలుగుదేశం!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది మే వరకు ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారా? ఆ లోగా తన వైఫల్యాలు బయటపడితే ఎన్నికలకు ముందు ప్రజల...

కత్తిపూడిలో జనసైనికుడికి ప్రమాదం : పోలీసులు ఏం చేస్తున్నట్టు?

వారాహియాత్రను ప్రారంభిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ తన తొలి బహిరంగ సభను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం తర్వాత.. అన్నవరం నుంచి పవన్ కల్యాణ్ కత్తిపూడికి బయల్దేరారు. సాయంత్రం...

నెల్లూరు జిల్లాలో `వైసిపి శవయాత్ర’గా `లోకేష్ పాదయాత్ర’!

రాయలసీమలో దిగ్విజయంగా యువగళం పాదయాత్రను ముగించుకుని, మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ వర్గాల నుండి ఘనస్వాగతం లభించడం అధికార పార్టీలో కలకలం...

జగన్ పై వికటిస్తున్న అమిత్ షా, జెపి నడ్డా `రివర్స్ గేమ్’

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అడుగంటి పోయాయని అంటూ ఘాటుగా విమర్శలు చేయడం ద్వారా గత నాలుగేళ్లుగా వై ఎస్ జగన్...

అమిత్ షా రాక ముందు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళనాడులో ఓ బహిరంగసభలో ప్రసంగించి, అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు కురిపించి వచ్చారో లేదో - ఆ మరుసటి రోజే రాష్త్ర మంత్రి సెంథిల్...

మాజీ ఎమ్మెల్యే  దయాకర్‌రెడ్డి పాడి మోసిన చంద్రబాబు!

సుదీర్ఘకాలం టిడిపిలో సహచరునిగా, సన్నిహితునిగా మెలిగి కాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి (63)కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం భారమైన హృదయంతో నివాళులు...

బండి సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ల వార్!

కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్ లో ఓ బిజెపి నాయకుడి గృహప్రవేశం కార్యక్రమంలో ఎదురవడంతో ఆప్యాయంగా పలకరించుకొని, తమ తమ పార్టీల నేతలను ఒకరికి మరొకరు పరిచయం చేసుకున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర...

రాయగిరి రైతులకు బేడీలు వేయడంపై ఆగ్రవేశాలు

`అప్ కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో నిలువెత్తు ప్రకటనలతో ప్రచారం చేసుకొంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం తాను అధికారంలో ఉన్న తెలంగాణాలో మాత్రం రైతుల పట్ల కక్ష సాధింపు...

అమిత్ షాకు పొంగులేటి, జూపల్లి షాక్!

ఎంతగా ప్రయత్నించినా బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులకు షాక్ ఇచ్చే విధంగా పొంగులేటి స్వస్థలమైన ఖమ్మంలో బీజేపీ 15న...

సునీత.. సొంతవాదనల వల్లనే దెబ్బతిన్నదా?

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్2కు తొలిదశలో...

జనసేనానిని దైవదర్శనానికి కూడా రానివ్వరా?

జనసేనాని పవన్ కల్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ స్థాయిలో కక్ష కట్టిందో గమనిస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్లడానికి వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. యాత్రకు సంబంధించి,...

ధర్మపరిరక్షణ యాగంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల భేరి!

2024 ఎన్నికల ప్రచారం లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం (జూన్ 14)న ప్రారంభించనున్న`వారాహి యాత్ర'ను పురస్కరించుకొని సోమవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం జరిపారు.  ధర్మ పరిరక్షణ,...

నేడే నెల్లూరులో ప్రవేశిస్తున్న లోకేష్ ‍యువగళం పాదయాత్ర

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని, మంగళవారం సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలయ్యే ఈ...

ఎన్నికల అంశంగా ధరణి పోర్టల్ నీడలో భూకుంభకోణాలు!

భూములకు సంబంధించిన స్పష్టమైన రికార్డులను అందుబాటులో ఉంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ఇప్పుడు వివాదాంశంగా మారింది. భూములకు సంబంధించి రికార్డులను అందులో తారుమారు చేస్తున్నట్లు తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్నాయి. పైగా,...

బిజెపి, వైసీపీ .. సిగ్గుపడాల్సినది ఎవరు?

భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు ఏపీలో సభలు పెట్టి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు కురిపించిన తరువాత.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా...

బీజేపీ అగ్రనేతలు తిడితే చంద్రబాబుపై విమర్శలా!

గతంలో పలువురు కేంద్ర మంత్రులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని, ఆయన మంత్రులు గాని పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్...

అమిత్ షా ప్రసంగం అనువాదంలో జీవీఎల్ `ప్రభు భక్తి’

బీజేపీ అగ్రనేతలు జెపి నడ్డా, అమిత్ షా వరుసగా రెండు రోజులలో, రెండు మూలాల నుండి ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `అత్యంత అవినీతి ప్రభుత్వం' అంటూ విమర్శలు కురిపించడంతో...

టిడిపి నేతలలో చిచ్చు పెడుతున్న లోకేష్ పాదయాత్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం' పాదయాత్ర సోమవారంతో ముగియనుంది. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తున్నారు....

నడ్డా, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పై దాడులు!

మొన్న శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, నిన్న విశాఖపట్టణంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా...

మాటలు తడబడుతున్న బండి సంజయ్!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరుసగా ప్రశంసలు కురిపిస్తుంటే తెలంగాణ బీజేపీలో తానే మోనార్క్ అన్నట్లుగా వ్యవహరిస్తూ, తనను రాష్ట్ర అధ్యక్షునిగా చేయడానికి కారకులైన వారినే శంకరగిరి...

వైసీపీకి షాక్ : అమిత్ షా కూడా నిప్పులే!

జెపి నడ్డా శ్రీకాళహస్తిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శల జడివాన కురిపిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ లోని పెద్దలు మరీ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో విమర్శించాలి గనుక.. విమర్శించారు అంతే...

తెలుగుదేశానికి ఈసారి ‘ఆగస్టు వికాసం’!

సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉంటుందని అంటూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆగస్టులో పార్టీలో కుదుపులు వచ్చాయి గనుక.. దానిని సార్వజనీనమైన సిద్ధాంతంలాగా మార్చేసి.. పార్టీకి ఆగస్టు సంక్షోభం గండం ఉన్నదని.....

పదవి జారకుండా బండి సంజయ్ చివరి ఎత్తుగడ!

తెలంగాణాలో సంస్థాగతంగా బిజెపిని బ్రష్టు పట్టించినట్లు అపవాదులు ఎదుర్కొంటున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనను ఆ పదవి నుండి తొలగించేందుకు ఢిల్లీలో ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం కావడంతో పదవిని కాపాడుకోవడం...

పవన్ వారాహి యాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలే!

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుండి తలపెట్టిన వరాహ యాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు. తొలి విడతగా అన్నవరం...

రూ 4 కోట్ల `సుపారీ’పై అవినాష్ రెడ్డిని నిలదీసిన సీబీఐ

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు ఇస్తానన్న రూ.4 కోట్ల సుఫారీ ఎక్కడిది? ఎవరు సేకరించారు? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రధాన ప్రశ్నలు ప్రస్తుతం ఇవే. ఇవి తేలితే గాని...

నెల్లూరు జిల్లాలో మూడు ఉప ఎన్నికలకై కసరత్తు 

వైసిపి నుండి సస్పెన్షన్ కు గురైన నెల్లూరులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మరో రెండు రోజులలో నెల్లూరు జిల్లాలో ప్రవేశించనున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల మార్పు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో  పార్టీ విస్తరణను గాలికి వదిలేసి సొంత అజెండాలతో పెత్తనం చేస్తూ వస్తున్న బిజెపి రాష్త్ర అధ్యక్షులను ఎన్నికల సంవత్సరంలో మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా...

అమరావతి సమాధి పాపంలో బిజెపి వాటా లేదా?

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పథకాలను జాతీయ నాయకులే దేశమంతా తిరిగి ప్రచారం చేయాలనే బిజెపి వ్యూహంలో...

కుట్ర అనే పదానికి అర్థం తెలుసా.. అంబటీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. పిలకతిరుగుడు లాజిక్కులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడాలంటే ఆ పార్టీకి ఉన్న ప్రధాన వక్త అంబటి రాంబాబు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆ మంత్రిత్వ...

కొంచెం కష్టపడితే చరిత్ర సృష్టించవచ్చు!

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ అంటే ఎంతో అరుదైన గౌరవం. ఆషామాషీ కాదు.ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఆ అరుదైన గౌరవాన్ని సాధించే ముంగిట్లో ఉంది. కొంచెం జాగ్రత్త, కొంచెం కష్టపడితే చాలు.....

`మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ’ అంటే బిజెపికి ఓట్లు రాలతాయా!

బహుశా మొదటిసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీపై, ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేతలు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తడం ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ `దేశంలో మోస్ట్ అవినీతి పార్టీ వైసీపీ'  అంటూ...

ఈ సర్దుబాటు ధోరణి ఉంటేనే పార్టీకి మనుగడ!

విజయవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం కొన్ని కొత్త పాఠాలను నేర్పుతోంది. పార్టీకి సంబంధించినంత వరకు ఆశాజనకమైన సంగతులు అవి. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్...

కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ!

కర్ణాటక ఎన్నికల జోష్ తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్నది. ఇప్పటికే బిఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు బిజెపిని కాదని కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతుండగా, మరో...

అనర్హత వేటు పడకుండా ఆనం వ్యూహం!

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారని తమ పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ సస్పెండ్ చేసేసింది. అప్పటినుంచి ఆ ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగానే మెలగుతున్నారు గానీ.. తెలుగుదేశం పార్టీలో చేరలేదు....

అమిత్‌షా : విశాఖ-ఖమ్మం సభల మధ్య తేడాలే రుజువులు!

కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ స్థాయి పెద్దలు వచ్చి రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు పెడుతున్నంత మాత్రాన.. ఆయా రాష్ట్రాలపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెడుతున్నట్టుగా భావించడానికి వీల్లేదు. కేంద్రం ద్వారా...

జగన్‌ను సీబీఐ పిలిస్తే తప్ప ఆయన ఊరుకోరా?

బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా చాలాసార్లు చర్చల్లోకి వస్తోంది. సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికల్లో జగన్ పేరు ప్రస్తావన కూడా...

లోకేష్ పాదయాత్రలో టిడిపి జెండా పట్టనున్న ఆనం!

గత ఏడాది వైసీపీ నుండి బహిష్కరణకు గురై వచ్చే ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ జెండా పట్టుకొనే సమయం ఆసన్నమైంది. టీడీపీ...

పొంగులేటిపై కసి తీర్చుకొనేందుకే ఖమ్మంలో అమిత్ షా సభ!

తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకునేందుకు బిజెపి దేశవ్యాప్తంగా నెలరోజులపాటు జరుపుతున్న మహజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో...

అమూల్ కు  కట్టబెట్టిన విజయ్ పాలు!

సరిగ్గా నెల రోజుల కిందటనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు తిలోదకాలిచ్చి, గుజరాత్ కు చెందిన అమూల్ కు పట్టాభిషేకం చేసేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ రాష్త్ర...

మరో ‘కోర్టు ధిక్కరణ’కు సర్కారు సిద్ధమౌతోందా?

దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి ద్వారా న్యాయపరమైన చిక్కులను కొని తెచ్చుకోవడం.. ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లను పిలిపించుకుని వారికి అధికారికంగానే కోట్లకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తగలేయడం, తీరా కోర్టుతీర్పుల...

‘మాటతప్పడం’పై లేడీ ఫైర్ బ్రాండ్!

వంగలపూడి అనిత కేవలం తెలుగు మహిళ అధ్యక్షురాలు మాత్రమే కాదు. తన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోతున్నా సరే.. ఆమె ఖాతరు చేయరు. జగన్ ప్రభుత్వం మీద మహిళా...
Popular