అంచనాలకు మించి జనం చేరుతుండడంతో ఉత్సాహంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో `వారాహి విజయ యాత్ర' చేస్తుంటే, సహజంగానే అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు ఆందోళనతో ఆయనపై అవాకులు,...
తెలంగాణలో ప్రముఖ బిఆర్ఎస్ నేతలకు సంబందించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అక్రమంగా సీట్లను అమ్ముకొని రూ 12,000 కోట్ల మేరకు కుంభకోణంకు పాల్పడిన వ్యవహారం తాజాగా ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన సోదాలలో...
2019 ఎన్నికల్లో పోటీ చేసి పరాభవాన్ని మూటగట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో మాత్రం తన పార్టీని అధికారం వైపు తీసుకెళ్లడం కోసం పట్టుదలతో ఉన్నట్లు గత వారం రోజులుగా...
బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైనప్పటి నుండి తమ భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి స్పష్టత ఇవ్వకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనిశ్చితకు దోహదపడుతున్నారు. మొదట్లో...
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లోనే అధికార పీఠం మీదికి వచ్చేసి చరిత్ర సృష్టిస్తామని అంటున్న భారతీయ జనతా పార్టీ.. తదనుగుణంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా విఫలం అవుతోంది. పార్టీ...
‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అని సామెత. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. దానినే ఆచరణ రూపంలో పెట్టాలని...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారి.. కేసు సంచలన పోకడలు పోతుండడానికి ప్రధాన కారకుడు అయిన దస్తగిరి మీద సరికొత్త పోలీసు కేసు నమోదు అయింది. దస్తగిరితో పాటు ఆయన...
తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తమ జట్టులో కలుపుకోవాలని బిజెపి...
గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే కార్యక్రమం తురుపు ముక్కలాంటిదని, ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా ఈ కార్యక్రమం కింద ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం గురించి డప్పు కొడితే సరిపోతుందని ముఖ్యమంత్రి...
వైసీపీ రాజకీయ ప్రత్యర్థి అంటూనే ఆ పార్టీ ప్రయోజనాలు కాపాడటమే తన విద్యుక్తధర్మంగా వ్యవహరిస్తూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొద్దీ రోజులుగా తప్పనిసరి రాజకీయ పరిస్థితులు సీఎం జగన్...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంభం సభ్యుల కిడ్నప్ వ్యవహారం క్రమంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించే వైపుకు దారితీస్తుంది. కేవలం బెదిరించి డబ్బు గుంజటం కోసమే ఈ...
దగుబాటి వెంకటకృష్ణారెడ్డిని అందరూ ‘కావ్య కృష్ణారెడ్డి’ అని పిలుస్తారు. ఆయన నెల్లూరు కేంద్రంగా.. ప్రధానంగా కంకర క్వారీల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. గత ఎన్నికల సమయంలోనే ఆ...
మొన్నటి వరకు వచ్చే ఎన్నికలలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా, `వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్' కోసం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా పోటీచేయాలని చెబుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఏడాదిన్నర క్రితం తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు తమకు లభించిన వజ్రాయుధం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అని సంబరపడిన బిజెపి అగ్రనేతలకు కొద్దీ రోజులుగా ఆయన మౌనంగా ఉండటం మింగుడు పడటం...
మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ నియామకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ప్రస్తుతం 16 నెలలకు పైగా డిజిపిగా పూర్తి అదనపు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోడీ వాగ్దానాన్ని ఏపీ ప్రజలు అంత సులువుగా మరిచిపోవడం కష్టం. ‘ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం’ అని భారతీయ జనతా...
భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకుని అనుబంధం కలిగి ఉన్న ప్రతి పార్టీని ముస్లింలు అనుమానంగా చూడడం సహజం. తమ పట్ల కూడా ఆ పార్టీ ద్వేష భావంతో ఉంటుందని అనుకోవడం కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడడానికి.. విపక్ష ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి దాదాపుగా అన్ని పార్టీలు ఏకమవుతున్న సందర్భం ఇది. జనసేన తొలినుంచి తెలుగుదేశంతో పొత్తులకు సుముఖంగానే ఉండగా,...
తెలంగాణ భారతీయ జనతా పార్టీ మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. పొత్తుల మాట ఎవరైనా ఎత్తితే చాలు.. తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, రాష్ట్రంలోని అన్నిస్థానాల్లో ఒంటరిగా బరిలోకిదిగి సంచలనం సృష్టిస్తుందని గప్పాలు...
రాష్ట్రంలో రాజకీయం అధికార పార్టీకి, విపక్షాలకు మధ్య మొదలైన యుద్ధంలాగా కనిపించడం లేదు. కాపు సామాజిక వర్గంలోనే ఒక వర్గం ఇంకొక వర్గంతో తగాదా పడుతున్నట్టుగా ఉంది. అసలు విమర్శలు, అసలు అవసరమైన...
వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ విషయమై ప్రత్యక్ష రాజకీయాలలో ఏనాడూ కనిపించని ఆమె భర్త బ్రదర్ అనిల్ కసరత్తు...
సుమారు వారం రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో జరుపుతున్న `వారాహి విజయ యాత్ర'కు ఎవ్వరి అంచనాలకు అందని రీతిలో, పెద్దగా సంస్థాగత బలం లేకపోయినా పెద్ద ఎత్తున...
ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ఇప్పుడు కొత్త కామెడీ మొదలైంది. ఈ సినిమా రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా.. ఈ సినిమాతో బహుశా తాను దేశంలో అతిపెద్ద సెలబ్రిటీ సినీ రచయితల్లో ఒకడుగా అయిపోతానని...
తెలంగాణ బిజెపి రాబోయే ఎన్నికల్లో అధికారపీఠం అధిరోహించేది తామే.. అని చాలా గట్టిగా చెప్పుకుంటూ వస్తోంది. నిజానికి దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి అంతో ఇంతో ప్రజాదరణ మిగిలిఉన్నదని చాటుకోవాలంటే.. వారికి గల...
విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణకు వైరాగ్యం జనించింది. తన భార్య కొడుకు కిడ్నాప్ అయ్యారు గనుక జీవితం మీద పుట్టిన వైరాగ్యం కాదు అది. వారి కిడ్నాప్ కు...
ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లకు పైబడి నారా లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలు పూర్తిచేసుకుని లోకేష్ యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రవేశించి కొనసాగుతోంది. ప్రభుత్వ...
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేతలు సహితం ఎన్నికల మూడ్ లోకి వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం సహితం తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించి,...
2024లో జరిగే ఎన్నికలు ఒక విధంగా టిడిపి మనుగడకే సవాళ్లు విసిరే ఎన్నికలుగా భావిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా గెలుపొందాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్...
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తాను అధికారం చేపట్టిన నాటినుంచి అనేకానేక విప్లవాత్మక నిర్ణయాలతో ఒక రోల్ మాడల్ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. అందరు నాయకులు అతడిని అనుసరించాలి.....
వైసీపీ ప్రభుత్వంలో అధినేతల వేధింపులు, అరాచకాలకు భయపడి కొత్తగా ఎవ్వరూ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని, ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలను సహితం పొరుగు రాష్ట్రాలకు తరలించడమో లేదా...
చంద్రబాబునాయుడు మహానాడు సందర్భంగా ప్రకటించిన తొలి మేనిఫెస్టో రూపంలోనే అనేక జనాకర్షక పథకాలను ప్రకటించారు. వాటికి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది కూడా. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, 18ఏళ్లు వయసు దాటిన...
తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే సంపన్న భక్తులకు వీఐపీ టిక్కెట్ లను అధికారికంగా అధిక ధరలకు విక్రయించే కొత్త విధానాన్ని వైవీ సుబ్బారెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన సంగతి అందరికీ తెలిసిందే....
కాకినాడ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తాతల కాలంనుంచి రౌడీలను పోషిస్తూ కోట్లకు కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ద్వారంపూడి...
2014లో నాటి యుపిఎ ప్రభుత్వపు అవినీతి చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పి, స్వచ్ఛమైన పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ తాజాగా కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా మారిన బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాశ్ రెడ్, సిబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో తెలంగాణ...
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుల విషయం ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో మాత్రం పోటీకి సిద్దపడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణాలో పోటీ...
ఎన్నికల్లో గెలుపోటములను లెక్క చేయకుండా పదేళ్లుగా పార్టీ మనుగడ సాగింపగలిగేటట్లు చేయడమే రాజకీయాలలో తాను సాధించిన గొప్ప విజయంగా ప్రచారం చేసుకొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో ఒంటరిగా మిగిలిపోతున్నట్లు...
మంగళగిరి వద్ద గల టీడీపీ కేంద్ర కార్యాలయంలో `సాక్షి ఫోబియా'తో కొందరు నేతలు అసహనంకు గురవుతున్నారు. పార్టీ శ్రేణులలో వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ఆన్ లైన్ దినపత్రిక...
రాజకీయ నాయకులకు కొంత సీనియారిటీ రాగానే కొమ్ములు మొలుస్తుంటాయి. పార్టీ కంటె తామే అధికులం అనే భావన ఏర్పడుతుంది. తమను చూసి ప్రజలు గెలిపిస్తున్నారే తప్ప.. పార్టీని చూసి కాదనే అభిప్రాయమూ ఏర్పడుతుంది....
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రానివ్వబోనని పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ఇప్పుడు సరికొత్త ఆస్త్రాన్ని...
ఉద్యోగ సంఘాలకు రకరకాల ఆఫర్లు ప్రకటించడం ద్వారా.. ఆ వర్గాన్ని మొత్తం బుజ్జగించేసినట్టుగా జగన్ సర్కారు భావించింది. ప్రధానంగా వారికి మూడు వరాలు ప్రకటించి.. అక్కడితే అంతా సద్దుమణిగినట్టే ప్రభుత్వం చెప్పుకుంది. 12వ...
సొంతంగా తెలంగాణాలో వైఎస్సార్ టిపిని ఏర్పాటు చేసుకొని, విస్తృతంగా పాదయాత్ర జరిపి, అధికారంలో వచ్చేస్తున్నామంటూ చెప్పుకొచ్చిన దిగవంత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలి వైఎస్ షర్మిల ఇప్పుడు తన పార్టీ జెండాను...
2024 ఎన్నికలే లక్ష్యంగా `వారాహి విజయ యాత్ర' ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను హత్య చేసేందుకు వైసీపీ పాలకులు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్ లను దింపారనే సమాచారం తన వద్ద...
బిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించి, దేశమంతా విస్తరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా కేవలం మహారాష్ట్రపైననే కేంద్రీకరించడంతో జాతీయ స్థాయిలో ఆయన ఎత్తుగడల గురించి అనుమానాలు...
ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ ఒక అద్భుతంగా నిలిచిపోతుందని.. ఈ సినిమాని ప్రకటించినప్పుడు అందరూ అనుకున్నారు. సినిమా ఏకొంచెం పద్ధతిగా తయారై ఉన్నాసరే అదే జరిగేది. కానీ ఈ చిత్రం అన్ని రకాలుగానూ...
బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన అనంతరం రాజకీయ భవిష్యత్ గురించి భిన్నమైన సంకేతాలు ఇస్తూ వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్న అనంతరం వేగంగా...
"టిడిపితో పొత్తు లేకుండా దూరంగా ఉంటే హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది.. అప్పుడు నీవే ముఖ్యమంత్రి అవుతావు".. ఇది బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను `వైసిపి ముక్త ఏపీ' నినాదం...
మరో కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, హైదరాబాద్ ను భారత్ కు రెండో రాజధానిగా చేయాలనే వాదనని మరోసారి సీనియర్ బీజేపీ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తెరపైకి...
ఏపీ రాజకీయాలలో సంచలనాలకు కేంద్రంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రాజకీయ వత్తిడుల కారణంగా ముందు వెళ్లలేకపోతున్న సీబీఐ దర్యాప్తుకు సంబంధించి కోర్టు కేసులలో అధికారికంగా సీబీఐకి...
ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయడానికి టూల్స్ గా గ్రామ వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంటున్నదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ.. జగన్ ఓడిపోతే గనుక.. ఈ...