Telugu News

`లేడీ సింగం’ స్వర్ణలత వెనుక వైసిపి నేతలెవ్వరూ?

విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై చివరకు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు...

ఓ ఐపీఎస్ అధికారి నివేదికతో పదవి కోల్పోయిన బండి సంజయ్

అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చేందుకు బీజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు సహితం తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసింది. సంజయ్ ను అధ్యక్ష...

‘వైయస్సార్ జయంతి’ కాంగ్రెస్ పార్టీ ఆవు వ్యాసం!

కాంగ్రెస్ పార్టీలో  ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకులు ఉన్నప్పటికీ వారికి జీవితాశయం ఒకే ఒక్కటి ఉంటుంది. అది యువనేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిని చేయడం! ఆ పార్టీలో చెట్టు పేరు...

షర్మిల ప్రయాణం కాంగ్రెస్ తోనే … రాహుల్ ట్వీట్ తో స్పష్టం 

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రయాణం గురించి తండ్రి జన్మదినమైన జులై 8న ఓ కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం...

పురందేశ్వరికి బీజేపీ నాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి రాష్త్ర పార్టీని ప్రక్షాళన చేసి, కార్యక్రమాలు నిర్వహించడంలో పార్టీ జాతీయ నాయకత్వం స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి...

బిఆర్ఎస్ వైపు చూస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కొందరు సీనియర్ బీజేపీ నేతలు గైహాజరు కావడంతో వారు వేరే పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గైరాజర్ అయినవారిలో జాతీయ కార్యవర్గ సభ్యులు...

పరస్పరం తారసపడడం నచ్చనంత విద్వేషం!

తండ్రి అకాలమరణం పాలయ్యారు. అన్న చెల్లెళ్లు ఇద్దరూ ప్రతి జయంతికీ, వర్ధంతికీ కలిసే తండ్రికి నివాళులు అర్పించేవాళ్లు. కలిసే ప్రార్ధనలు చేసేవాళ్లు. కాలక్రమంలో రోజులు మారాయి. అన్నచెల్లెళ్ల ఆత్మీయతానుబంధాల మధ్య అడ్డుగోడలు మొలిచాయి....

ఉద్వాసన పలికిన వారికి కంటితుడుపు పదవులు!

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నాయకులను హై కమాండ్ ఏకకాలంలో తొలగించి సంచలనం సృష్టించింది. వారి స్థానాలలో కొత్త నాయకుల నియామకం కూడా తక్షణమే జరిగిపోయింది....

సవాలు నిలబెట్టుకునే పట్టుదలతో పవన్ కళ్యాణ్!

జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో వారాహి యాత్రకు సంబంధించిన నిర్వహణ కమిటీలతో పవన్ కళ్యాణ్...

కాంగ్రెస్ ను వదిలివేసి కేసీఆర్ కుటుంబంపై మోదీ దాడి

కొద్ది రోజుల క్రితం ఖమ్మం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ను బీజేపీ బి-టీమ్ గా అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లిలో కుస్తీ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని...

తెలంగాణ అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకున్న మోదీ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తమదే అధికారం అంటూ చెప్పుకుంటూ వస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో బిజెపి చతికలపడిన సమయంలో వరంగల్ లో అధికారిక కార్యక్రమంకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దానిని ఎన్నికల...

తాడ్రిపత్రిలో ఉద్రిక్తత … జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపి మాజీ ఎమ్యెల్యే, ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య నిత్యం వివాదాలు రాజుకోవడం, సవాల్- ప్రతిసవాల్ లతో ఆ ప్రాంతం ఉద్రిక్తలకు...

మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో బీజేపీలో ముసలం

కర్ణాటకలో ఓటమి, పాట్నాలో ప్రతిపక్షాల భేటీతో 2024లో మెజారిటీ రాకపోవచ్చని ఆందోళనతో హడావుడిగా మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్షం ఎన్సీపీలో చీలిక తీసుకు వచ్చి, రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ `అవినీతి పరులు'గా...

ఆ 12 మంది ఎమ్యెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ లో `నో ఎంట్రీ’

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుండి చేరికలు ఊపందుకొంటున్నాయి. పలువురు మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు బిఆర్ఎస్, బిజెపిలలో అసంతృప్తిగా ఉన్న...

జగన్ కూడా మంత్రుల మార్పుపై దృష్టి  పెట్టేనా?

కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఎంత దూరం ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా అంతే దూరం ఉంది. ఈ సమయంలో ప్రధాన నరేంద్ర మోడీ చాలా కీలకమైన వ్యూహరచనతో కేంద్ర...

రాహుల్ : చావుతప్పి కన్నుల్లోటుపోయినట్లు..

భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆరాధిస్తూ ఉండే రాహుల్ గాంధీకి ఇంకా గడ్డు రోజులు తొలగిపోలేదు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఆయన  జైలు శిక్షణ అయితే తాత్కాలికంగా తప్పించుకున్నారు గాని, వచ్చే...

మోదీ పర్యటనకు బిఆర్ఎస్ బహిష్కరణ.. కేసీఆర్ గైరాజర్

వరంగల్ చరిత్రలోనే రెండో సారి ఓ ప్రధాన మంత్రి అధికార పర్యటనకు వస్తున్నారు. మొదటిసారిగా 30 ఏళ్ళ క్రితం తెలుగు వాడైనా పివి నరసింహారావు ప్రధానిగా వచ్చి పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనగా,...

గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి చుక్కెదురు

ఒక వంక ప్రతిపక్షాలను సమీకరించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని 2024లో ఓడించడం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తుండగా, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని న్యాయపరమైన చిక్కులు వరుసగా వెంటాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర...

బిజెపి ఉచ్చులో చంద్రబాబు చిక్కుకుంటారా!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న బీజేపీ ఎన్డీఏకు దూరమైన వారిని కూడా తిరిగి దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి...

నర్సంపేట బీజేపీలో భగ్గుమన్న వర్గపోరు

తెలంగాణాలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయి వరకు బీజేపీలో రచ్చకెక్కిన కుమ్ములాటలు రాష్త్ర అధ్యక్షుడిని మార్చినంతటితో ఆగే సూచనలు కనిపించడం లేదు. బండి సంజయ్ హయాంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా నెట్టివేయబడిన...

ఎన్ఆర్ఐ అభ్యర్థులకు చంద్రబాబు చెక్!

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవ అంటూ వివిధ ఫౌండషన్ల పేరుతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను జరుపుతూ, రాజకీయ పార్టీల అధినేతలను ఆకట్టుకొంటూ పార్టీ సీట్ ల కోసం ప్రయత్నం చేయడం, ఎన్నికలలో...

బండి సంజయ్ – కిషన్.. పదవుల కుండమార్పిడి!

రాష్ట్ర నాయకత్వంలో మార్పు వలన.. ఎలాంటి అసంతృప్తులు లేవని, ఆ పరిణామం పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చునని తెలంగాణలో బిజెపి చాటిచెప్పడానికి ప్రయత్నించింది. పదవినుంచి దిగిపోయిన బండి సంజయ్, కొత్త సారథి...

వెంకయ్యనాయుడు సాన్నిహిత్యమే సత్యకుమార్ కు శాపంగా మారిందా!

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరిని నియమించే విషయమై బీజేపీలో పలు నాటకీయ పరిణామాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఈ పదవి కోసం పార్టీ జాతీయ కార్యదర్శి...

కిషన్ రెడ్డి నాయకత్వంపై పెదవి విరుస్తున్న బిజెపి నేతలు

నిన్నా, మొన్నటి వరకు తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదే అంటూ గర్జిస్తూ వస్తున్న బీజేపీ శ్రేణుల్లో ఇటీవల కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అకస్మాత్తుగా నిస్తేజం నెలకొంది. రాష్ట్ర...

జగన్ రాజకీయ కుట్ర క్రీడలో నిరుపేదలే పావులు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా పేదల మీద ప్రేమతోనే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? లేదా.. ఆ ముసుగులో చంద్రబాబానాయుడు మీద బురద చల్లడానికి పేదల వ్యతిరేకిగా అభివర్ణించడానికి మాత్రమే...

ప్రధాని మోదీతో జగన్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లతో జరిపిన భేటీ వివరాలను...

ఇక చంద్రబాబు మకాం అమరావతిలోనే!

ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వేగం మరింతగా పెంచారు. ఇక పూర్తిస్థాయిలో అమరావతిలో మకాం వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏపి తో పాటు...

కేసీఆర్- అఖిలేష్ భేటీలో `రహస్య’ అజెండా!

గత నెల 23న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి భేటీ గురించి `రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కలవాలి' అంటూ నర్మగర్భంగా వాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో గత సోమవారం సమాజవాది...

కిషనన్నకు ఇది కత్తిమీద సాము

తెలంగాణ రాష్ట్ర బిజెపి సారథ్యం మార్పు గురించి చాలా రోజులుగా ప్రచారం నడుస్తూనే వచ్చింది. ఎట్టకేలకు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కిషన్ రెడ్డి మెడలో వరమాల పడింది. బండి మార్పు గురించి పుకార్లు...

నోరున్న నాయకులకే పదవులు!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి వైఖరి గమనిస్తే.. వారు ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీని విజయపథంలో నడిపించడానికి అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డికి పార్టీ సారథ్యం కట్టబెట్టారు సరే. మిగిలిన పదవులను...

అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీం షాక్ ట్రీట్మెంట్!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దపడేందుకు కేంద్ర పెద్దల నుండి కీలకమైన మద్దతు కోసమై, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దూకుడు విషయమై కేంద్ర పెద్దల నుండి పూర్తి భరోసా పొందేందుకు ఢిల్లీ...

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్యలో ఎమ్మెల్యే!

రాజకీయ కక్షలకు, ముఠా తగాదాలకు, తరచూ రాజకీయ ఘర్షణలకు పేరొందిన తాడిపత్రి పట్టణంలో తాజాగా సీఐ ఆనందరావు ఆత్మహత్య రాజకీయ దుమారం రేపుతోంది. అది ఆత్మహత్య కాదని, హత్యా అని పేర్కొంటూ స్థానిక...

`టిడిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ కోసం బీజేపీ ఎత్తుగడ!

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను నియమించబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరిని నియమిస్తారని ఎవ్వరూ ఊహించని లేదు....

యాదగిరిగుట్టపై తడిబట్టలతో ప్రమాణంతో బండి సంజయ్ కు చేటు!

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు బహిరంగసభలలో తనపై పొగడ్తల వర్షం కురిపిస్తుండడంతో తెలంగాణాలో తనకు తిరుగులేదనుకొంటూ ఎవ్వరిని లెక్క చేయకుండా...

ప్రజా వ్యతిరేకతను డిలీట్ చేయడం కుదురుతుందా?

గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వహించాలంటూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఆయన అంతా తరచుగా సమీక్షిస్తుండడం వల్ల ఇష్టం...

డ్రామాలు తేల్చడం మీ చేతిలో పనేగా జగన్!

చంద్రబాబునాయుడు ముసలితనం ప్రస్తావన తేకుండా ఆయనను విమర్శించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. నిజానికి రాజకీయాల్లో ఇది అనైతికమైన పోకడ. కానీ అలాంటి పట్టింపులు జగన్మోహన్ రెడ్డికి ఉండవు గాక ఉండవు....

‘వారాహి యాత్ర 2’ ఫోకస్ కూడా గోదావరి మీదనే!

జనసేనాని పవన్ కల్యాణ్ తన తొలివిడత వారాహి విజయ యాత్రను పూర్తిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మీద యుద్ధానికి తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ సాగడానికి వారాహి యాత్ర...

కాంగ్రెస్ వైపు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన్నప్పటికీ పార్టీ నుండి వలసలు ఆగే అవకాశం కనిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్త్ర అధ్యక్షునిగా నియమించిన రోజుననే మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వెళ్లి...

పవన్ కల్యాణ్.. సిసలైన ఛరిష్మా అంటే అదీ..!

సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ మీద లక్షల్లో ఫాలోయర్లు ఉంటే.. మహా గొప్ప సెలబ్రిటీలుగా పరిగణింపబడుతూ ఉండడం జరుగుతుంది. మిలియన్ ఫాలోయర్స్ అనేది చాలా పెద్ద సెలబ్రిటీలకు ఒక ప్రామాణికత.  కానీ పవన్...

కిషన్ రెడ్డి ఎంపికతో కేసీఆర్ కు బీజేపీ సానుకూల సంకేతం

మొన్నటి వరకు తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని రాష్త్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా కేసీఆర్ అధికారానికి శ్రీరామ రక్షగా...

కులాలు మాత్రమే కీలకమైన కొలబద్ధ!

భారతీయ జనతా పార్టీ అయిదు రాష్ట్రాలకు సారథుల్ని మార్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కీలకంగా సారథుల ఎంపికలో కులాలనే కొలబద్ధగా భావించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో మొన్నటిదాకా కూడా కేవలం...

కమలానికి కొత్త సారథులు : పురందేశ్వరి, కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలకు పార్టీ సారథులను ఒక్కసారిగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన అధిష్ఠానం, తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని...

మతమార్పిడులపై బిజెపికి వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి సవాలు విసిరారు. ఈ దేశంలో మతమార్పిడులు జరుగుతున్నాయని వ్యతిరేకించే, ఘోషించే అధికారం మీకు ఎక్కడుంది? అని...

ఈటెలకు మద్దతుగా రంగంలోకి దిగిన బండారు దత్తాత్రేయ

సోదర బీసీ నేత ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా బీజేపీలో కుట్ర జరుగుతున్నట్లు గ్రహించి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది.  ఈటెలకు ఎటువంటి పదవి ఇవ్వవద్దంటూ...

సంజయ్ పై రఘునందన్ దాడి వెనుక కిషన్ రెడ్డి!

మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలిక తేవడంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సహితం ఇతర పార్టీలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్న బిజెపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణాలో సొంత పార్టీలో రచ్చకెక్కుతున్న కుమ్ములాటలు గురించి...

లోకేష్ పాదయాత్రకు సీఎం జగన్ ఝలక్!

టిడిపికి సొంతంగా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం' పాదయాత్ర బాధ్యతలను ముగ్గురు `తిరుగుబాటు' వైసీపీ ఎమ్యెల్యేలు చేపట్టడంతో అగ్గిమీద గుగ్గిలమై పోతున్న ముఖ్యమంత్రి...

బండితో పాటు సోమును కూడా మారుస్తారా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్ ను మారుస్తారనే వార్తలు ముమ్మరంగా వస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి సారథి సోము వీర్రాజును కూడా మారుస్తారా అనే చర్చ...

విపక్ష కూటమికి బీటలు పడుతున్నదా?

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఆవేశ పడిపోయి ప్రసంగించడం అనేది.. జాతీయ స్థాయిలో ఏర్పాటు అవుతున్న విపక్ష కూటమి ప్రయత్నాలకు బీటలు వేస్తున్నదా? ఐక్యతకు భంగం వాటిల్లకపోయినప్పటికీ.. కాంగ్రెస్ సారథ్యానికి గండి కొట్టే...

ఖాళీగా ఉన్న పోస్టు ఇస్తే పోయేదేముంది?

భారతీయ జనతా పార్టీ పరువు బజార్న పడింది. పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీని బజార్లో పెట్టారని ఇవాళ ఎవ్వరైనా విమర్శిస్తే గనుక, అందుకు కారణం పార్టీ అధిష్ఠానం పెద్దల వైఖరే అనే...

ఏపీపై జగన్ లక్ష్యంగా రాహుల్ గాంధీ వ్యూహాలు

ఖమ్మంలో ఆదివారం రాత్రి జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న ఆయన అనంతరం తిరిగి వెడుతూ గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్...
Popular