రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితులుగా పేర్కొన్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రమే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు సీబీఐ నోటీసు ఇవ్వడంతో ఆమెపై...
పాపం బుట్టా రేణుక! పార్టీల మధ్య అటూ ఇటూ గెంతుతూ బతకడమే అనుకునే బ్యాచ్ నాయకుల్లో బుట్టా రేణుక కూడా ఉంటారు. ఈ గెంతులాటలు ఎలా ఉన్నప్పటికీ.. చాలా కాలంగా సైలెంట్ గా...
పవన్ కల్యాణ్ ఆశిస్తున్న నిజాయితీ గల రాజకీయాలకు ఇంకా ఆదరణ పూర్తి స్థాయిలో ఏర్పడకపోయి ఉండవచ్చు. కానీ.. తన వైఫల్యాలను కూడా నిజాయితీగా చెప్పుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ ధైర్యాన్ని మనం...
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ కంపెనీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఒక దశలో చిత్తూర్ జిల్లాలో తమ కంపెనీలను మూసివేసి పొరుగున ఉన్న తమిళనాడుకు తరలి వెళ్లడం కోసం సిద్ధపడిన...
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు లక్ష్యంగా ఈడీ తెలంగాణాలో పలు సోదాలు పాల్పడుతున్నది. విచారణకు ఆ పార్టీ నేతలను, వారి సన్నిహితులను పిలుస్తున్నది. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్యెల్సీ కవిత పేరును...
2023లో తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదవ విడతగా సోమవారం నుండి ప్రారంభించారు. అయితే...
తిరుమల తిరుపతి దేవస్థానల ధర్మకర్తల మండలి సభ్యత్వం అంటే పైరవీకారుల అడ్డా కాదు. వేంకటేశ్వరస్వామి మీద అనన్యమైన భక్తితో, ఆయన సేవలో ఆ రూపంలో భక్తుల సేవలో తరించాలనుకునే వారికి చోటు ఉండాల్సిన...
ఏ పార్టీ అయినా సరే.. యువతరాన్ని ఆకర్షించి అధికారంలోకి రావాలని అనుకుంటుంది. యువత మీద ఫోకస్ పెట్టడానికి ప్రత్యేకమైన ప్రేమ కాదు. యువతరం ఒకసారి కనెక్ట్ అయితే మరికొన్ని దశాబ్దాల పాటు తమ...
ఎంత కాదనుకున్నా సరే.. రాజకీయాలు సమస్తంగా కులమయం అయిపోయాయి. కుల ప్రాతిపదికనే పరిపాలన సమస్తం కూడా నడుస్తూ ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు కూడా కులాల వారీగా బిస్కట్ పథకాలు ప్రకటించి వాళ్లను సంతృప్తి...
ఒకవైపు రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతున్నదని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే గనుక.. ఇక కాపాడుకోడానికి రాష్ట్రం కూడా మిగిలి ఉండదని జనసేనాని పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా చెబుతుంటారు. ఎట్టి...
అధికారంలో ఉన్నవారెవరైనా తమ ప్రభుత్వ పనితీరు గురించి తెలియచెప్పే ఓట్లు అడుగుతూ ఉండటం సహజం. కానీ మన దేశంలో నేడు ఏ అధికార పక్షం కూడా తమ ప్రభుత్వాన్ని చూసి కాకుండా, తాము ప్రతిపక్షాలపై...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేవలం మీడియా కథనాలకు మాత్రమే పరిమితమైన కవిత పేరును తాజాగా ఈడీ అధికారికంగా ఓ రేమండ్ రిపోర్టులో కోర్టు ముందే ప్రవేశ పెట్టడం కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్...
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మద్యం వ్యాపారులు, దళారులకే పరిమితమైన ఈడీ దర్యాప్తు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుతో రాజకీయ నాయకులపై ఇప్పుడు దృష్టి...
ఏపీలో ప్రభుత్వం ప్రస్తుతం పోలీసు యంత్రాంగాన్ని ఏ రీతిగా వాడుతున్నదనే విషయంలో అనేకానేక అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ పెద్దలు పోలీసులను తమ తొత్తుల్లాగా, తైనాతీల్లాగా, పనివాళ్లలాగా వాడుతున్నారనే వాదనలు మనకు వినిపిస్తుంటాయి. తాము...
సాంకేతిక ఆధారంగా నేరగాళ్లను పట్టుకోవడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోతోంది. చోరీలు, దోపిడీలు, హత్యలు వంటివి జరిగితే.. దాదాపుగా ప్రతిఊరిలోనూ లెక్కకు మిక్కిలిగా ఉండే సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ద్వారా.....
ఆయన పేరు గుమ్మనూరు జయరాం. ఏపీ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు. సాధారణంగా అంత పాపులారిటీ ఉన్న మంత్రుల్లో ఒకరు కాదు. తరచుగా కాకుండా అప్పుడప్పుడూ మాత్రమే వార్తల్లోకి వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ హాట్...
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తున్న వారికి, జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వచ్చిన తేడా చాలా స్పష్టంగా అర్థమౌతుంది.కేవలం పరిపాలనలో తేడా మాత్రమే కాదు, ముఖ్యమంత్రి స్థానంలో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పాత్రపై ఇప్పటివరకు మీడియా కథనాలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అధికారికంగా వెల్లడి కావడంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు...
తెలంగాణాలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, పాదయాత్ర జరుపుతున్న వై ఎస్ షర్మిలను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కేసీఆర్ ప్రయోగించిన బాణం గానే బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. పైగా ఆమె భర్త...
తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని ‘దీక్షా దివాస్’ నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్యెల్సీ కవిత చేసిన ట్వీట్ రాజకీయ వివాదంకు దారితీసింది. తండ్రి చేపట్టిన...
జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎక్కువమంది ప్రజలు ఆమోదించినందువల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన తన పరిపాలనను సాగించడానికి కీలకం కేవలం తన కులంవారి మీద మాత్రమే ఆధారపడితే...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రమైన నాయకుడు. తన సంక్షేమం మాత్రమే తనను గెలిపిస్తుందని అంటారు. మళ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల దొడ్డిదార్లను ఆశ్రయిస్తారు. ఎన్నికలలో ఓటమి గురించి అన్ని రకాల భయాలకు...
ఏ నాయకుడు అయినా సరే.. కీలక సభల్లో పాల్గొన్నప్పుడు.. కీలక ప్రసంగాలు చేస్తున్నప్పుడు మహానుభావుల కొటేషన్లను ప్రస్తావిస్తుంటారు. ఆ జీవిత సత్యాల్లోంచి వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా...
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు.ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారికి హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో అదివరకు జరిగిన రెండు...
మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి మరింత పకడ్బందీ చట్టం తీసుకువస్తాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ఘనంగా ప్రకటించారు. ‘అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్న’ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోయినా.....
ఉపరాష్ట్రపతి పదవి కాలం పూర్తయిన నాలుగు నెలలోనే పదవి లేకుండా ఖాళీగా అందవలసి రావడంతోనే ఎం వెంకయ్యనాయుడు అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తనకు గల సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవంను పట్టించుకోకుండా, దేశ...
ముఖ్యమంత్రి కదలికలు, వ్యూహాలు, అనుసరించబోయే విధానాల గురించి సాధారణ పౌరుల కంటె ముందుగా ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్న మంత్రులకు తెలుస్తుంటుంది. మంత్రులు ఏదైనా ప్రకటన చేస్తే.. అది వారికి తెలిసిన...
కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సీనియారిటీ, తమకోసం ఎన్నో ఇబ్బందులకు గురికావడం కాకుండా సొంత సామాజిక వర్గం, సొంత జిల్లాకే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత...
మాజీ మంత్రి, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును హైదరాబాద్లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నివ్వడంతో సీబీఐ దర్యాప్తును దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు...
‘‘అధికార వికేంద్రీకరణ.. మూడు రాజధానులు.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి’’ ఇవన్నీ కూడా మాయమాటలు. ప్రత్యేకించి రాయలసీమకు న్యాయరాజధాని ఇస్తున్నాం.. అభివృద్ధి చెందుతుంది.. అని జగన్ ప్రకటించడం పెద్ద మోసం. ఆ సంగతి...
వైఎస్ఆర్ తనయ, తాను కోరుకుంటున్న రాజకీయ అధికారాన్ని తన కష్టంతోనే పొందాలని తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. హఠాత్తుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం.. ఆ సందర్భంగా...
అధికారం తమను రక్షణ కవచంలా కాపాడుతోందని, గొడుగులా నీడ ఇస్తోందని తమ పాపం ఎప్పటికీ పండదని విర్రవీగుతున్న వారు ఉలికిపడవలసిన తీర్పు ఇది. ఈ తీర్పు వలన శిక్ష పడడంలో జాప్యం కొంత...
అనగనగా ఒక అడవిలో ఒక గజదొంగ ఉండేవాడు. ఆ అడవిదారిలో ఒంటరిగా వచ్చి పోయే వారిని బలహీనులను బెదిరించి వారిదగ్గర ఉన్నదంతా గుంజుకుంటూ ఉండేవాడు. ఎంతో బలవంతుడైన ఆ గజదొంగను, వాడి చేతిలోని...
ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అని పెద్దలు చెబుతుంటారు. అంటే ఒకే విషయాన్ని పది మంది పది రకాలుగా అర్థం చేసుకుంటారు అని అర్థం. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో సుప్రీం...
అమరావతిలో రాజధాని కొనసాగింపుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తరువు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, మొత్తం సమస్యను ప్రధాన...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సంవత్సరంకు పైగా తెలంగాణాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర జరుపుతూ ఉన్నప్పటికీ పట్టించుకొనే కేసీఆర్ ప్రభుత్వం అకస్మాత్తుగా సోమవారం అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాలలో విస్మయం...
గోబెల్స్ ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!పదిమంది ఒకే తీరుగా వ్యూహాత్మకంగా చెబితే.. అబద్ధాన్ని కూడా నిజం అని నమ్మించగలరు.. అనేది ఒక సిద్ధాంతం. ఆవును అమ్మడానికి తీసుకువెళుతున్న అమాయకుడిని తారసపడిన నలుగురూ.. పనిగట్టుకుని...
రాష్ట్ర శాసన సభలకు గడువుకన్నా ముందుగానే ఎన్నికలు జరిపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మే, 2024, తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్, 2023 వరకు...
తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. తెలుగుదేశం పాలన కాలంలో జరిగిన అభివృద్ధిలో కూడా ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలలో.. కేసీఆర్ తో...
వైఎస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయమ్మ.. ఆమెకు ఏ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో ఏమో.. పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం సభికులను కూడా కలచి వేసింది. ఇదంతా కూడా.....
మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి.. చులకన చేసేలా మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఉద్యోగులను రెచ్చగొట్టేలాగానూ, అవమానించేలాగానూ ఉన్నాయి. కేవలం అవమానం మాత్రమే కాదు.. వారిని బెదిరించేలాగానూ,...
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుండి చేపట్టదలచిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాదయాత్రకు చివరి సమయంలో రాష్ట్ర పోలీసులు అనుమతి రద్దు చేస్తున్నామని అంటూ మోకాలడ్డారు. దానితో...
రెండు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గల కుటుంబం నుండి రావడమే కాకుండా, సోనియా గాంధీ కుటుంబంతో సాన్నిహిత సంబంధాలు గల సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీని...
2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల చీలిక లేకుండా చూస్తామని చెప్పడం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కోసం ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న సంకేతం కొద్దీ...
కేసీఆర్ సర్కారులోని మంత్రి మల్లారెడ్డి చాలా సందర్భాల్లో సంచలనాత్మకంగా వార్తల్లో నిలుస్తుంటారు. కావడానికి కొన్ని వేల కోట్ల రూపాయల, విద్యావ్యాపార సామ్రాజ్యాలకు అధిపతి, రాష్ట్రప్రభుత్వంలో మాననీయ మంత్రి అయినప్పటికీ.. ఆయన మాటతీరు అంత...
నోరు తెరిచి ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కూడా రౌడీలు అని ముద్రవేస్తూ అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతుంటారు. వాళ్లు రౌడీలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులు అందరూ వారి పార్టీ కోసం చేయాల్సిన...
చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు కాలం నుండే ఆధునిక సమాచార సాంకేతికతను పాలనా యంత్రాంగంలో వినియోగించడం ప్రారంభించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా దేశంలో ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందింది....
ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడున్నరేళ్ల నా గత ప్రభుత్వ హయాంలో దారుణమైన హత్యకు గురయిన సొంత బాబాయ్, మాజీ మంత్రి డా. వై ఎస్ వివేకానంద రెడ్డి హంతకుల గురించి పట్టించుకోవడం లేదనే...
దేశంలో మరే ప్రతిపక్ష ముఖ్యమంత్రి సాహసించని రీతిలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక వంక ఉధృతంగా రాజకీయ పోరాటం చేస్తూ, మరోవంక న్యాయపోరాటానికి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సిద్దపడుతున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కలిస్తే చాలు.. అధికారంలో ఉండగా కూడా వచ్చి కలిసినందుకు వారు కృతజ్ఞతతో తమ...