రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తుల గురించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా జనసేనతో కలిసి పోటీ...
స్పీకరు తమ్మినేని ఏం మాట్లాడుతున్నారో.. తన మాటలకు అర్థం ఏమిటో బహుశా ఆయనకైనా తెలుస్తోందో లేదో బోధపడడం లేదు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడును అంతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అర్థం...
బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీజేపీలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక ముగింపు పలికిన్నట్లు తెలుస్తున్నది. వారితో కొంతకాలంగా ఈ విషయమై...
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పక్షం రోజులలోపు మరోమారు కర్ణాటక ఉమముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శివకుమార్‌ను కలిసి ఆయన...
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో రాంగోపాల్ వర్మ స్థాయిలో ఎక్కువ పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం, ఆలోచన, స్పష్టమైన దృక్పథం ఉన్న వారు చాలా అరుదు. అలాగని వర్మ మహానుభావుడని, దార్శనికుడని,...
రాజమహేంద్రవరం రెండు రోజులపాటు జరిగిన టిడిపి మహానాడు వేదికగా 2024 ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కాపాడుకోడానికి ముందుంటామని చెబుతూ ఈ సందర్భంగా ఆరు...
రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పార్టీ మహానాడు ముగింపు సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో 'భవిష్యత్ కు గ్యారంటీ' పేరుతో మినీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సంబంధించిన కీలక నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో సిబిఐ...
ఒక వంక ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితను నేడో, రేపో అరెస్ట్ చేస్తారంటూ తెలంగాణాలో బిజెపి నాయకులు పలువురు ప్రకటనలు చేస్తుంటే, మరోవంక తాజాగా సిబిఐ దాఖలు చేసిన...
జీవో నం 111 ఎత్తివేతకు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదముద్ర వేయగానే ప్రతిపక్షాలు గగ్గోలు మంటున్నాయి. ఈ జిఓ కారణంగా కారుచౌకగా కేసీఆర్ కుటుంభం, వారి సన్నిధులు పెద్ద ఎత్తున భూములను కొట్టేసి, ఇప్పుడు...
2024 ఎన్నికలను ప్రస్తావిస్తూ "వచ్చేది కురుక్షేత్రం.....ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం." అంటూ టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు...
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను కేంద్రంకు ధారాదత్తం చేస్తూ ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడుతూ దానిని వెనక్కి తీసుకోవాలని...
తమ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అక్రమాలు, కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు లీగల్ నోటీసులు జారీచేయడం కేసీఆర్ ప్రభుత్వంకు పరిపాటిగా మారింది. కొద్దిరోజుల క్రితం ప్రశ్నాపత్రం లీకేజ్ కుంభకోణంకు...
అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసేశారు. దాదాపు యాభైవేల మందికి సెంటుభూమి ఇళ్లపట్టాలు ఇవ్వడం అనేది కార్యక్రమం. కానీ.. కార్యక్రమం, సభ పెద్దగా సఫలం కాలేదు. వచ్చిన వాళ్లు...
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో ఇతర పార్టీల నుండి మరెవ్వరూ చేరేందుకు సిద్ధపడటం లేదు. పైగా, ఉన్నవారే ఉంటారో, ఇతర పార్టీలలో చేరతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్...
పలు గ్రామాలలో దీక్షా శిబిరాల వద్ద నల్లబెలూన్ల ఎగురవేస్తూ రైతులు నిరసనలు తెలుపుతుండగా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం 50,793 మంది పేదలకు ఒకొక్కరికి...
పొరుగున ఉన్న కర్ణాటకలో అధికారంలోకి రావడంతో తెలంగాణాలో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీతో బిఆర్ఎస్, బిజెపి భయపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల గురించిన ప్రస్తావనకు వెనుకడుగు వేస్తున్నాయి. వాటికి, తెలంగాణకు సంబంధం...
రాజకీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నాలు, ఆలోచనలకంటె.. తమ తమ రాజకీయ ప్రత్యర్థులను మైండ్ గేమ్ తో గెలవడం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తమ ప్రత్యర్థి పార్టీ కాన్ఫిడెన్సు కోల్పోయేలా…...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును జగన్ చాలా సందర్భాల్లో ఎద్దేవా చేస్తుంటారు. ఆయన పార్టీ సహచరులైతే చాలా చాలా లేకి, చవకబారు విమర్శలు చేస్తుంటారు. అచ్చెన్నాయుడు భారీ ఆకారంతో...
ఏపీలో రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ న్యాయస్థానాలలో దాఖలు చేస్తున్న అఫిడవిట్ లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సంచలనం బయటపడుతున్నది. తాజాగా సిబిఐ తెలంగాణ...
మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో రాజమండ్రిలో శనివారం నుండి రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. నాలుగు దశాబ్దాల టీడీపీ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణాలు ఏవైనా సరే మొదటి నుంచి అమరావతి నగరం పట్ల అసహనం ప్రదర్శిస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ నగరం అభివృద్ధికి ఏమాత్రం నిధులు...
వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ ను ఎట్లాగైనా ఓడించేందుకు బిజెపిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఒకవంక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం హైదరాబాద్ శివారులో ఐదు...
పార్లమెంట్ నూతన భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే కార్యక్రమం విషయంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యే విషయమై...
ఆంధ్రులకు వరప్రసాదంగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలివేసినట్లు స్పష్టం అవుతుంది. 2019లో జగన్...
రాజధాని అమరావతిలో అరెస్టులకు, నిర్బంధానికి పోలీసులు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. 144 సెక్షన్, పోలీస్ యాక్టు 30 అమలులో ఉన్నాయంటూ నిరసనకారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఆర్5 జోన్‌కు వ్యతిరేకంగా బుధవారం తుళ్లూరు...
ఎంతో వైభవంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించిన పార్లమెంట్ భవనంకు ప్రధాని స్వయంగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలకు మొక్కుబడిగా ఆహ్వానాలు స్పీకర్ కార్యాలయం ద్వారా...
ప్రస్తుతానికి దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సబ్జెక్టు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ అద్భుత భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆరోజున సావర్కర్ జయంతి...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన కింద దాదాపు 900 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసే కార్యక్రమాన్ని తాజాగా కొవ్వూరు లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగా తన సుదీర్ఘ ప్రసంగంలో...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని కర్నూల్ వరకు వెళ్లి స్థానిక పోలీసులకు `భయపడి' అరెస్ట్ చేయలేకపోవడం ఒక వంక రాష్ట్ర గవర్నర్...
రాజధానిగా అమరావతిని ఎడారిగా మార్చివేస్తూ, గత నాలుగేళ్లుగా ఆ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ఖర్చుపెట్టని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాల పంపిణి పేరుతో అక్కడ...
ఏపీలో బిజెపిని `సీఎం వైఎస్ జగన్ బి టీం' అంటూ సొంతపార్టీ వారే ఎగతాళి చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కటే అని జనం నమ్మబట్టే ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఓట్లు వేయలేదని...
కాంగ్రెస్ పార్టీ అంటేనే మారేపార్టీలో లేనంతటి కుమ్ములాటలు ఉంటాయి. "మా పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ" అంటూ ఆ పార్టీ నాయకులే ఆ కుమ్ములాటలు సమర్థించు కొంటుంటారు. ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకు బహిరంగంగానే...
విపక్షాల డిమాండ్ లను పాలక పక్షం ఎప్పుడూ కూడా పరిగణనలోకి తీసుకోదు, పట్టించుకోదు. సాధారణంగా ప్రతిపక్షాల డిమాండ్లు కూడా అలాగే ఉంటుంటాయి. కానీ సహేతుకమైన, తర్కబద్ధమైన డిమాండ్లు వినిపించినప్పుడైనా.. ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ముఖ్యమంత్రుల లాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న నిరసనలను కూడా సహించలేరు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను వాడుకుని నిరసనోద్యమాలను ఎప్పటికప్పుడు అణిచివేయడానికి జగన్...
నాటకీయంగా సిబిఐ విచారణలు వరుసగా గైరాజారవుతూ, అరెస్ట్ చేయడానికి కర్నూల్ వచ్చిన సిబిఐ బృందంను సహితం దగ్గరకు రానీయకుండా చేసుకో గలిగిన వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి...
గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా ఉపయోగించుకున్న `గాజు గ్లాస్' ఈ పర్యాయం ఏమేరకు అందుబాటులోకి వస్తుందో ప్రశ్నార్థకంగా మారింది. ఈ సారి ఎన్నికల కమీషన్ ఆ గుర్తును జనరల్ గుర్తుల...
పవన్ కల్యాణ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని అనుకున్న ప్రతని సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు దత్తపుత్రుడు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేస్తుంటారు. తద్వారా ఆయనను...
పొరుగునే ఉన్న కర్ణాటకలో మరోసారి బీజేపీ గెలుపొందితే ఆ జోష్ లో మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో కూడా పాగా వేయవచ్చని, దక్షిణాదిన రెండో రాష్ట్రంగా తెలంగాణలో బిజెపిని పటిష్టం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ ఎన్డీయేలో భాగస్వామి కాదు. అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి అవినీతి కేసులలో జైలుకు వెళ్లి, బెయిల్...
ప్రజాప్రతినిధి అంటే ప్రజలకోసం పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి, కష్టపడాలి, ఉద్యమించాలి. ఆ పనిచేయడాన్ని కూడా అడ్డుకుంటే ఏం అనుకోవాలి? అడ్డుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఆ...
సీబీఐతో దోబూచులాట వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుటడుగులు వేస్తున్నారా? అనే విశ్లేషణ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తాజా పరిస్థితిని గమనిస్తే.. సోమవారం నాడే అవినాష్ అరెస్టు జరుగుతుందని రోజంతా...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దింపుడుకళ్లెం ఆశలతో.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలమని అనుకుంటోంది. ఆశపడడంలో తప్పులేదు. బిజెపితో పోల్చినప్పుడు.. తెకాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్నారు. కేవలం కేడర్ ఉన్నంత...
మాజీ మంత్రి, అధికార పార్టీ తరఫున పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడడంలో సదా ముందు వరుసలో ఉండే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తన రాజకీయ సన్యాసాన్ని ఇంచుమించుగా ప్రకటించారు. ఇదేమీ యథాలాపంగా...
ఎన్నారైల హక్కు కోసం లోక్ సభలో ప్రస్తావిస్తాతెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యండాలస్ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రవాసాంధ్రులకు తమ తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు కల్పించే అంశాన్ని తాను లోక్ సభలో...
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిందే అంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులలో స్పష్టం చేయగా అందుకు అభ్యంతరం లేదని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా సిబిఐ విచారణకు ఏదో ఒక సాకుతో గైరాజారవుతున్న కీలక నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోసం సిబిఐ బృందాలు...
అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని అమరావతి పట్ల ఒక విధంగా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా అక్కడ ఇతర ప్రాంతాలలోని పేదలకు...
ఒకవంక వైసిపి ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఛార్జ్ షీట్ లను తయారు చేస్తున్నామంటారు. మరోవంక ఏదేమైనా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకూడదని పార్టీ అధినేతలు పట్టుదల...