తెలుగుదేశం పార్టీని అభిమానించేవాళ్లు, చంద్రబాబునాయుడు అభిమానులు అమరావతి నగరాన్ని అద్భుతమైనదిగా అభివర్ణించడంలో వింత ఏమీ లేదు. కానీ, తటస్థుల్లో, చంద్రబాబునాయుడును అభిమానించని లక్షలాది మందిలో కూడా అమరావతి నగరం పట్ల సానుకూల అభిప్రాయం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్నికల అడుగులు వేస్తున్నారు. నిజానికి ఏపీ వంటి పరిస్థితి కాదు. మరో ఆరునెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వరాలు ప్రకటించడానికి పార్టీలు...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏకైక కుమార్తె వాంగ్మయికి బెంగుళూరులోని ఉడిపి అడమారు మఠంలో బ్రాహ్మణ సంప్రదాయ పద్దతిలో అత్యంత నిరాడంబరంగా, సాదా సీదాగా వివాహం చేశారని ఈ రోజు...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి దరఖాస్తు చేస్తున్న బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. వైయస్ భాస్కర్ రెడ్డి కడప జిల్లాలో చాలా...
చంద్రబాబు నాయుడు ప్రముఖమైన నాయకుడు అవును కాదు దేశ ప్రజలకు తెలుసు. ఆయన ఇవాళ ప్రతిపక్షంలో ఉండవచ్చు గాక… అంతమాత్రాన ఆయన ప్రాధాన్యం ఏమిటో ఆయనకు ఎలాంటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదో...
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో యువ నాయకుల నుండే చిక్కులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పార్టీలో చిరకాలంగా సేవలు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని ఒక వంక హైకోర్టు, సుప్రీంకోర్టులలో స్పష్టం చేస్తున్నా, అరెస్ట్ కు...
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ లో జోష్ పెరగడంతో అందరికన్నా ఎక్కువగా బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితలో కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనను...
చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో ఫలితాలు చూడడానికి ఎన్నికలు పూర్తయ్యే దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఆ ఫలితాలు ఇప్పుడే కనిపించేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆ మేనిపెస్టోను ఎన్ని రకాలుగా ఎద్దేవా...
కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేక, అధికారం గురించి బేరసారాలు చేయలేని దుస్థితిలో ఆగిపోయిన జేడీఎస్ ఇప్పుడు కమలదళం వైపు దృష్టిసారిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒదిశా రైలు దుర్ఘటన అనంతర పరిణామాలలో విపక్ష...
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాపం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఈ యువనేత దేశంలోనే అతి సుదీర్ఘమైన పాదయాత్రను సాగించారు గానీ, ఆ కష్టం...
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేక రూపాలుగా మారనున్న రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతున్నాయా? ఈ రాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని మూడు పార్టీలు సమానంగా దృష్టి పెడుతున్న వేళ.. జంపింగ్ జపాంగ్ లకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటివరకు సహనిందితుడిగా పేర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మొదటిసారిగా కీలక నిందితులుగా స్పష్టం చేసింది. కేసు...
టిడిపిలో క్రమశిక్షణ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి కఠినంగా వ్యవహరింపలేక పోతున్నారు. నిర్ణయాలను సాగదీస్తుండడంతో అసమ్మతి స్వైరవిహారం అవుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో గత నాలుగేళ్లుగా...
రాయలసీమ కన్నీళ్లు తుడుస్తానంటూ యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం `మిషన్ రాయలసీమ' సమావేశంలో చేసిన ప్రకటన టీడీపీ భారీ ఎన్నికల ప్రకటన మాదిరిగా ఉంది. పార్టీ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన ఆధారంగా భావిస్తున్న, ఆయన చనివాపోవడానికి ముందు వ్రాసిన్నట్లు చెబుతున్న లేఖ నిన్‌హైడ్రిన్ పరీక్షకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో సిబిఐ ఆధారాల సేకరణలో కీలకం కానుంది.
అందుకు...
ఎంతగా ప్రయత్నించినా బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్న బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీజేపీ అగ్రనేతలు...
పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కడపలో మిషన్ రాయలసీమ పేరుతో రాయల సీమ సమస్యల గురించి, ఆ ప్రాంత బాగుకోసం ప్రభుత్వాలు పూనిక వహించాల్సిన అవసరం గురించి, ఆ ప్రాంత వనరుల గురించి...
దేవుడిని దేవుడిలా చూసేవాళ్లు కొందరు ఉంటారు. దేవుడి పాత్రలు పోషించేప్పుడు ఒక పవిత్రతను పాటించేవాళ్లు ఉంటారు. నందమూరి తారక రామారావు రాముడు, కృష్ణుడు పాత్రలు చేసే రోజుల్లో ఆయా సినిమాలు చేస్తున్నన్ని రోజులు...
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కు జనం మీద కోపం వస్తోంది. సాధారణంగా అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు ఎవరిమీదనైనా కోపం వస్తే వారి మీద పోలీసు కేసులు పెట్టిస్తారు. వారిని కొంత...
ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక.. అధినేత తమ కష్టాలను ఆలకించాలని, ఆ కష్టాలను దూరం చేయాలని కోరుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేల...
గత సంవత్సర కాలంగా వైసిపిలో దాదాపుగా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి తిరిగి పార్టీ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. ముందుగా...
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీ రామారావు ఆశీస్సులతో చిన్నవయసులోనే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి చేపట్టి అప్పటి నుండి పార్టీలు మారినా ఏదో ఒక పదవిలో ఉంటూ, ప్రస్తుతం కాకినాడ...
సుమారు ఐదేళ్ల తర్వాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డలతో గత శనివారం రాత్రి ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కలిసి,...
గత ఏడాది హుజురాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన శక్తిసామర్ధ్యాలు అన్నింటిని మోహరింపచేసినా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, తిరుగులేని ఆధిక్యతతో గెలుపొందడంతో అప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు...
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారాన్ని తమ పార్టీ హస్తగతం చేసుకున్న విధంగానే.. తెలంగాణలో కూడా భారాసను ఓడించి అధికారంలోకి వస్తామని పార్టీ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్ లో ప్రకటించారు....
వైఎస్ అవినాష్ రెడ్డి కడప నియోజకవర్గం ఎంపీ! ప్రజాప్రతినిధిగా గట్టి అధికారం చేతిలో ఉన్న వ్యక్తి. భాస్కరరెడ్డి ఆయన తండ్రి. పార్టీ రాజకీయాలకు మాత్రం పరిమితమైన నాయకుడు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రభావశీలమైన...
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అని ఉర్దూ సామెత. తేడా గాడైన ఒక దొంగ పోలీస్ ని వెంటపడి తరిమేడని ఈ సామెత అర్థం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల...
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తెలంగాణలో సైతం తమ పార్టీకి కొత్త జవజీవాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవలి మహానాడులో మరోసారి ఎన్నికైన తర్వాత.. తొలిసారిగా హైదరాబాదులోని పార్టీ...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గత 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో హైకోర్టు...
బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల రాజకీయ భవిష్యత్ గురించిన సస్పెన్స్ కు త్వరలో తెరపడనుంది. బిజెపి, కాంగ్రెస్ లలో ఏ...
జగన్మోహన్ రెడ్డి విజయం కోసం మేథోమధనం చేస్తున్న వ్యూహకర్తలు అందరూ ఇప్పుడు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ...
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన కుటుంభం సభ్యులే కాకుండా పార్టీ ప్రముఖులు సహితం అడ్డదిడ్డంగా ప్రభుత్వ భూములను ఏదో ఒక రూపంలో కైవసం చేసుకోవడం జరుగుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన...
కేంద్ర హోం మంత్రి తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను కొన్ని రోజులు వాయిదా వేశారు. ఈనెల 8న విశాఖపట్నంలో అమిత్ షా బహిరంగ సభ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి జనసమీకరణ సహా కమలనాయకులు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబాటు జరుపుతూ, ఢిల్లీ నుండే ఆ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు...
2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు మొదటిసారిగా గత శనివారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ను కలవడం, ఆ సమయంలో బీజేపీ...
లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పాలనా ప్రారంభించినా పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వంకు మించి ఉద్యోగులకు ఎన్నో సదుపాయాలు కల్పించిన గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిత్యం తీవ్రమైన పరుష పదజాలంతో విమర్శలు...
ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు ధోరణి మారడం లేదు. వాళ్లు ఉద్యోగులకు వరాలు ఇచ్చినట్లుగానే బిల్డప్ ఇస్తారు కానీ, అందులో వారికి ఒనగూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది! ఆశించిన దానికి-...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు ముద్ర ఉన్నదనే అభిప్రాయంతో అమరావతి నగరాన్ని మాత్రమే శిథిలయం చేయడానికి కంకణం కట్టుకున్నారేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రజావేదిక దగ్గరినుంచి...
మతాన్ని దేవుడిని తమ రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవడంలో భారతీయ జనతా పార్టీని మించిన వారు లేరు. కేవల హిందూ అనుకూల ఎజెండా మాత్రమే కాకుండా, ముస్లిం వ్యతిరేక, విద్వేష ఎజెండాను కూడా...
జగన్ శాసనసభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతున్నారనే వార్త ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా వ్యాపిస్తోంది. అనేక కారణాల నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి 7వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలోగానీ, లేదా, మరో...
‘‘రీజనల్ పార్టీలతో పొత్తులు పెట్టుకునేప్పుడు రాష్ట్ర పార్టీదే తుది నిర్ణయం. బిజెపికి- తెలుగుదేశానికి మధ్య పొత్తు ఉండబోదు అనే విషయంలో మా పార్టీ రాష్ట్ర నాయకులకు పూర్తి క్లారిటీ ఉంది..’’ తెలంగాణరాష్ట్ర రాజకీయాలకు...
మహిళా రెజ్లర్లు చేపట్టిన దీక్ష ఎంత ఉధృతమైన స్థాయికి వెళ్లిందో అందరికీ తెలుసు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. అంతర్జాతీయంగా క్రీడాసంఘాల, సమాఖ్యల ఎదుట భారతదేశపు పరువు మొత్తం పోయింది. మహిళా రెజ్లర్లు ఇప్పటిదాకా తాము...
మహానాడు సందర్భంగా ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఆ రోజు నుంచి కొంతకాలం పాటు టీడీపీ మేనిఫెస్టోను...
ఇప్పుడు పోలీసులు నేర పరిశోధన చాలా త్వరితగతిన ముగిస్తున్నారు. రకరకాల రూపాల్లో అందివచ్చిన ఆధునిక టెక్నాలజీ సహాయంతో నేరపరిశోధన సులభతరం అవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాల పుణ్యమాని అనేక కేసుల్లో చిక్కుముడులు సులువుగా...
దేశంలోనే మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న `భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హడావుడిగా సోమవారం...
తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ కు ఇప్పటిలో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రసక్తి లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఈటెలతో పాటు ఇతర పార్టీల నుండి...
`ఎదిరిస్తే ఏమి చేస్తారు? ఈడీ, సిబిఐలతో దాడులు జరిపించి కొందరిని జైళ్లలో పెడతారు. అంతేగదా' అంటూ కొద్దీ రోజుల వరకు ధైర్యంగా మాట్లాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అకస్మాత్తుగా బిజెపి వత్తిడులకు లొంగిపోయారా?...
టిడిపి అధినేత వివిధ కారణాల చేత నోటా కన్నా తక్కువ ఓట్లున్న బిజెపితో పొత్తు కోసం ఆరాటపడుతుండగా, ఈ విషయమై ఆ పార్టీ శ్రేణులలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ...
రాను రాను అధికార పార్టీలో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం మీద వీసమెత్తు విమర్శ వస్తే చాలు.. అలా మాట్లాడిన వారిపై ఎడాపెడా విరుచుకుపడిపోవడం అనేది చాలా సాధారణమైన సంగతి. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్...