Telugu News

ఉద్యోగుల కడుపుమంటను ఎగదోస్తున్న మంత్రి!

పీఆర్సీ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం కడుపుమంటకు గురిచేసింది. ఎన్నో పోరాటాలు చేసి కూడా వారు సాధించుకున్నది మాత్రం సున్నా. ఆ సమయంలో ప్రభుత్వంతో ఉద్యోగులు ఏ స్థాయిలో గొడవ పెట్టుకున్నారో అందరికీ...

వైకాపా రెండు కారణాలకు సిగ్గుపడాలి!

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని.. అక్కడ భూములను త్యాగం చేసిన రైతులను వంచించడం కరెక్ట్ కాదని.. పేర్కొంటూ రైతులు అరసవెల్లి దాకా పాదయాత్ర చేయదలుచుకుంటే రకరకాల దుర్మార్గమైన చర్యలతో దానిని అడ్డుకొని ఆపివేయించారు....

ప్రజలకు హెచ్చరిక : హత్యారాజకీయాలు షురూ!

ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో రానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటినుంచే రాజకీయ ప్రత్యర్థులను ఏకంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు ప్రారంభించారా? అధికారంలోకి వచ్చిన నాటినుంచి విధ్వంసమే రాజనీతిగా పాలన సాగిస్తున్న...

కాగ్ సాక్షిగా ‘అప్పు’డే కొంప ముంచేస్తున్నారు!

అప్పు పుడితే తప్ప రోజు గడవని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నడో చేరుకుంది. కానీ లెక్కలు కట్టి, ఒక ఏడాదికి తమకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు అవసరం అవుతాయో బడ్జెట్లో ప్రకటించిన...

అయినోళ్లకు దోచిపెడ్తున్న ‘గడపగడపకు’!

గడపగడపకు అనేదేదో అద్భుతమైన కార్యక్రమం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇల్లిల్లూ తిరగడంలో కాస్త అలసత్వం చూపించిన ఎమ్మెల్యేల మీద ఆయన కత్తులు నూరారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్లకపోతే...

కృష్ణ @ తెలుగు చలనచిత్ర పరిశ్రమ

ఘట్టమనేని శివరామకృష్ణగా చాలా మందికి తెలియపోవచ్చు గాని, సూపర్ స్టార్ కృష్ణ అనగానే ఆ పేరు ఒక ప్రభంజనం. 1943 మే 31వ తారీఖున పుట్టిన కృష్ణ, 1964-65 వ సంవత్సరంలో ఆదుర్తి...

మరో 30ఏళ్లు.. ఇవే రోడ్లు, ఇదే దోపిడీనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం గగ్గోలు పెడుతున్నారు. మరో రకంగా చెప్పాలంటే భయపడుతున్నారు. భయంలోంచి జాగ్రత్త పడుతున్నారు. ముందు ముందు తమ పరిస్థితి ఏంటనే ఆలోచనతో మధనపడుతున్నారు. ఇంతకూ ముఖ్యమంత్రి...

కృష్ణకు నివాళి : ఎన్టీఆర్ కు దీటైన మొనగాడు!

తెలుగుతెర యిలవేల్పుల్లో ఒకరు ఘట్టమనేని కృష్ణ (80) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరిన నటశేఖరుడు మంగళవారం ఉదయం అస్తమించినట్టుగా హైదరాబాదులోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ధ్రువతారల్లో ...

వైసీపీ నేతల్లో ప్రజావ్యతిరేకత భయం!!

పైకి ఎంతటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులలో ప్రజా వ్యతిరేకత అనే భయం దోబూచులాడుతోంది. వారు దానిని ఎంతగా దాచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అడపాదడపా మాటల...

పసుపు రంగు చూస్తే మరీ అంత భయమా?

పసుపురంగు కనపడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాళ్లు వణుకుతున్నాయా? జ్వరం వస్తోందా? డాక్టర్ను ఆశ్రయించాలనే అనిపిస్తుందా? లేదా, పోలీసులను ఆశ్రయిస్తే చాలునని ధైర్యం చిక్కబడుతెోందా? ప్రజలకు అర్థం...

‘రియల్’ పోలికల్లో వైఎస్ జగన్ హోదా ఏంటంటే..?

లీగల్ గా ఉండగల అన్ని సదుపాయాలను, రక్షణ వ్యవస్థలను వాడుకుంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నాయకుడు ఎంపీ రఘురామక్రిష్ణం రాజు. ఈ ఎంపీ ఎప్పుడు ప్రెస్...

బోల్తాకొట్టించిన పవన్.. ప్రభుత్వానికి షాక్!

రుషికొండ అనే ప్రాంతాన్ని.. ఓ రహస్య ప్రాంతంలాగా ప్రభుత్వం కాపాడుతోంది. రుషికొండ వైపుగా నరమానవులెవ్వరూ వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాస్త అతిశయంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్స్ ను కాపాడినట్లుగా బాహ్యప్రపంచంనుంచి...

మహిళలను చులకన చేసే షర్మిల మాటలు!

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా.. అన్న మీద కోపం అన్న మీద చూపించలేక తెలంగాణ రాజకీయాలను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నది వైయస్ షర్మిల! పాపం, ఎందుకు నడుస్తున్నదో నడిచి ఏం...

జగన్ నిర్వాకం.. పొరుగు రాష్ట్రంలోనూ నవ్వులపాలు!

జగన్ చేతగానితనం రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తోంది. అసలు మన రాష్ట్ర వ్యవహారాలతో సంబంధం లేనివాళ్లు కూడా మనమీద జోకులు వేసే పరిస్థితి ఏర్పడుతోంది. జగన్ ప్రభుత్వం ఎంత చేతగానితనంతో వర్ధిల్లుతున్నదంటే.. విపక్షనాయకులు...

టీ-టీడీపీలోకి త్వరలో సీనియర్ల చేరికలు!

ఇదివరకటి సారథుల్లాగా కాకుండా.. రాజకీయాల్లో కొంత దూకుడుగా వ్యవహరించగల, పార్టీని ముందుకు నడిపించడంలో తన ముద్రను చూపించగల చురుకైన బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ చేతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించినప్పడు.....

కేంద్రబృందాన్ని జగన్ ఎలా మానిప్యులేట్ చేస్తారో?

అందమైన విశాఖ సాగర తీరంలో సాగుతున్న జగన్ ప్రభుత్వపు విధ్వంసహేల.. ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను అక్కడకు రాజధాని తరలించడం అంటూ జరిగితే, తాను నివాసం ఉండడం కోసం.. జగన్...

కమలదళపతులూ.. మోడీ మాట వినపడిందా?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తిరుగులేదు, తనను అడిగేవారు లేరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విర్రవీగుతూ ఉండడానికి ఏపీ బీజేపీ కూడా ఒక కారణం. ఆయన తరచుగా మోడీని కలిసినప్పుడెల్లా.. కాళ్లు మొక్కుతూ...

పవన్ మాటల్లో టీడీపీ పొత్తు సంకేతం అదొక్కటే!

జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. విశాఖకు వచ్చిన ప్రధానితో, ఆయన బస చేసిన  ఐఎన్ఎస్ చోళలో 40 నిమిషాల పాటు పవన్ కల్యాణ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...

లోకేష్ పాదయాత్ర : ఈలోగా కేసులు, అరెస్టు!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఎలాంటి నేరపూరితమైన అభియోగాలు మోపవచ్చునో, ఆయనను ఇరికించడానికి ఎలాంటి కేసులు నమోదు చేయవచ్చునో ఉండగల అవకాశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది. ఈ...

‘‘శరణు మోడీ శరణు’’ పెరుగుతున్న జగన్ ఎజెండా!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి భక్తి, అతి విధేయత సదా కనపరుస్తూ ఉంటారు. ఆయన కనపడగానే వంగి పాదాలకు ప్రణమిల్లుతారు. వీరభక్తిని చూపిస్తారు. ఇవన్నీ...

జగన్‌పై మండిపడుతున్న రెడ్లు!

వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్సార్ విగ్రహం పెట్టడం అనే వ్యవహారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. వేమన పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేసి.. వేమనకు అవమానం కలిగేలాగా.. ఆయన విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం...

వైసిపి సేవలో కమలదళం :మోడీ ఏమంటారో?

ఇదేమిటి హెడ్డింగ్ ఏమైనా తప్పు పడిందా? అని మీకు అనుమానం కలగవచ్చు గాక! మోడీ సేవలో వైసిపి దళాలు కదా ఇప్పుడు పనిచేస్తున్నాయి.. అనే ఆలోచన కూడా రావచ్చుగాక. ప్రధానమంత్రి విశాఖకు వస్తున్న...

విజయసాయికి కష్టకాలం మొదలవుతోందా?

ఛానెల్ పెడతా, పత్రిక పెడతా.. నా మీద వచ్చే విమర్శలు అన్నింటికీ ఆ పత్రికలో సమాధానం ఇస్తా.. అంటూ రెచ్చిపోయి ఏంటేంటో మాట్లాడుతూ ఉండే విజయసాయిరెడ్డి పాపం.. ఇప్పుడు మరోసారి ప్రెస్ మీట్...

ప్రభువు దయ కోసం ప్రజలను జైళ్లలో పెడుతూ..

విశాఖకు ప్రధాని వస్తున్నారు. ప్రధానిని ఎప్పుడు ఎక్కడ కలవాల్సి వచ్చినా సరే.. ఆయన ముందు మోకరిల్లి పాదాలను స్పృశించి తరించడానికి ఆరాటపడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తన సొంత రాష్ట్రానికి, అది...

‘గడప గడపకు..’ తో పరువు పోతోంది జగనూ!

వచ్చే ఎన్నికల నాటికి ప్రజలందరినీ వైసీపీకి అనుకూలంగా మార్చేయడానికి ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం అనేది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ముఖ్యమంత్రి జగన్ తలపోశారు. ఆ ఆలోచన గట్టిదే. గెలిచిన మూడేళ్ల...

పవన్‌ను పిలవకపోవడం వెనుక జగన్!

విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమం జరగబోతోంది. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జనసేనకు కనీసం ఆహ్వానం కూడా లేదు. తమ భాగస్వామ్య పార్టీలకు భారతీయ జనతా పార్టీ...

చంద్రబాబు కసరత్తు : కొత్త ఊపిరి ఇవ్వాల్సిందే!

తెలంగాణ తెలుగుదేశంపై చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కీలక నాయకులు అనేకమంది పార్టీని వీడిపోగా.. కార్యకర్తలే తమ అసలు బలం అని తొలినుంచి విశ్వసించే తెలుగుదేశం అధినేత తెలంగాణలో...

భళా గోరంట్లా.. వైసీపీ పతనానికి నువ్వు చాలు!

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అంటారు పెద్దలు. అలాగే.. వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అయితే గనుక.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులు,...

చెవిలో పువ్వు: ప్రగతికి అడ్డుగోడ..  వాతావరణం!

వినేవాడు వెర్రి వాడు అయితే అవతలివాడు ఎంత పెద్ద అబద్ధాలైనా బొంకగలడు. కానీ వినే వాడికి ఆలోచన ఉంటేనే అవతల వాడికి నష్టం. తెలుగుదేశం పార్టీ భిక్షతో రాజకీయ అరంగేట్రం చేసి, ఆ...

ఏపీ కామ్రేడ్లలో ఈ స్ఫూర్తి ఎక్కడ!?

ఈనెల 11వ తేదీన విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదే తరహాలో 12వ తేదీన తెలంగాణలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ఆయన...

విశాఖ రాజధాని అయితే విధ్వంసానికి సీక్వెల్!

రాజధాని అయితే తప్ప ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు అనే అభిప్రాయం కలిగించేలాగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, ఆ పార్టీ నాయకులు గానీ చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఎంతోకాలంగా వెనకబడి...

ఇప్పటం ప్రభుత్వాన్ని కప్పేయటం గ్యారెంటీ!

ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా ఒక మారుమూల గ్రామంలో రోడ్లను వెడల్పు చేయడానికి ఉద్యుక్తమవుతుందని ప్రజలు ఎవరూ నమ్మరు! రాష్ట్రమంతా అనేక ప్రధాన పట్టణాలలో కూడా ప్రజలు నిత్యం సంచరించే రోడ్లు గోతుల...

టీడీపీలో ‘నెక్ట్స్ టార్గెట్’ ఎవరంటే..?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశానికి చెందిన అనేక మంది నాయకుల మీద పర్సనల్ గా కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ వారి మీదకు ప్రభుత్వ విభాగాలను ఉసిగొల్పుతూ ఉంటుందనే సంగతి ఇప్పటికే బహుధా...

వైఎస్సార్ కాంగ్రెస్ సమాధి రాజకీయం!

ఉన్నవి కూల్చడం..లేనివి కట్టడం..ఇదే ప్రస్తుత ప్రభుత్వం పాలన సిద్ధాంతం.!!ఇంతకీ ఉన్నవి కూల్చడం అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఇళ్లు కనిపిస్తే చాలు.. అడ్డగోలుగా వాటిని కూల్చేయడమే. ప్రభుత్వాన్ని...

ఛీఛీ.. అప్పటిదాకా ఆగలేరా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్న స్థాయిలో కబుర్లు చెప్పి.. ఉద్యోగాల కల్పన అంటూ బూటకపు మాటలు చెప్పి.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు...

సుప్రీం అక్షింతలతో బుద్ధొచ్చే ప్రభుత్వం కాదిది!

సుప్రీం కోర్టు అక్షింతలు వేసినంత మాత్రాన.. ఏపీ సర్కారుకు బుద్ధొస్తుందా? అలా వచ్చేట్లయితే.. ఏపీ సర్కారు బుద్ధి ఈ నాలుగేళ్లలో నిప్పులతో కడిగినట్లుగా ఎంతో పరిశుద్ధమైపోయి ఉండాలి. కానీ అలా జరగడం లేదు...

సోము మాటలు పవన్ కు అర్థమయ్యాయో లేదో?

‘‘వాళ్లు చాలా క్లారిటీ గానే చెప్పారు.. చాలాసేపటి గ్యాప్ తర్వాత నాకు కూడా అర్థమైంది..’’ అంటూ ‘అదుర్స్’ సినిమాలో కామెడీ పండిస్తాడు బ్రహ్మానందం! కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది! ఆయనది...

బైజూస్ ను భుజాన మోస్తున్నారు ఎందుకో?

బైజూస్ సంస్థతో ఏపీ ప్రభుత్వం అతి పెద్ద డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ల పిల్లలకు బైజూస్ వారే ఆన్ లైన్ లో పాఠాలు చెప్పేస్తారు. అంటే తమ పాఠాలను వీడియోలుగా...

‘గొయ్యి తవ్వుకుంటున్నాం..’ వైసీపీలో మధనం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మధనం జరుగుతోంది. ‘తాము తప్పు చేస్తున్నాం’ అనే భావన మాత్రమే కాదు, తప్పులు చేయడంలో హద్దు, అదుపు ఏమీ లేకుండా వ్యవహరించడం వలన.. తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాం...
Popular