సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరంకు పైగా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ఒకొక్క నియోజకవర్గంలో అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి సరికొత్త...
సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపి, తాము అధికారంలోకి రావాలని ఒక వంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతలవారీగా పాదయాత్రలు చేస్తుంటే, తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తుండగా ఆయన సహచర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందని ఆయన అన్నారు....
తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సొంత ఇంటిలోనే దారుణంగా హత్యకు గురైన సంఘటనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నెట్టివేసి, 2019 ఎన్నికలలో ప్రచార అస్త్రంగా ప్రయోగించిన ముఖ్యమంత్రి...
వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్నది. రాష్ట్ర ఆర్హ్దిక పరిస్థితి ఒకవంక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుండగా ప్రభుత్వం ఎటువంటి నిబంధనలను, పరిమితులను లెక్కచేయకుండా విచ్చలవిడిగా అప్పులకు ఎగబడుతున్నది. అప్పులు కూడా ఏడాది...
పక్షం రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో `యువగళం' పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ యాత్ర కొనసాగింపలేని...
2024 ఎన్నికల ఘట్టం సమీపించే లోగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మిగులుతారో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి అధికార పార్టీ చాలా బలంగా ఉండాలి. అధికారంలో ఉన్నారు...
అధికారాన్ని అడ్డు పెట్టుకుని విధ్వంసం సాగించడం అనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేటెంట్ వ్యవహారంగా ముద్రపడింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులు బండి సంజయ్ , రేవంత్ర రెడ్డి లాంటి...
ప్రజావ్యతిరేకతను లెక్కచేయకుండా, కోర్టు తీర్పులను పట్టించుకోకుండా అమరావతి నుండి రాజధాని కార్యకలాపాలను రెండు నెలల్లో విశాఖపట్నంకు మార్చడం కోసం సన్నద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మారిన కేంద్ర...
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్దులను కావించడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భారీ కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గా లను ఐదు జోన్లుగా విభజించి ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని...
కాంగ్రెస్ పార్టీ ఓ విచిత్రమైన పార్టీ. నాయకులకు ఎవ్వరి దారి వారిదే. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటారు. అంతలోనే అంత ఒక్కటే అంటూ గ్రూప్ ఫోటో దిగుతారు. చాలాకాలంగా అధికారంకు దూరంగా ఉండవలసి...
ప్రధాని నరేంద్రమోడీ చాలా విస్పష్టంగా హెచ్చరికలు చేశారు. అనుభవ సారంతో, ప్రపంచదేశాలను పరిణామాలను గమనిస్తున్న జ్ఞానంతో ఆయన చాలా లోతైన సలహాలు ఇచ్చారు. అయితే అధికార లాలసత, ఓటు బ్యాంక్ రాజకీయాలు, నజరానా...
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ఆ ప్రాంతాన్ని రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.. కసరత్తు సాగిస్తోంది....
మరి కొన్ని నెలల్లోనే నేను కూడా నివాసం విశాఖకు మార్చుకుంటున్నాను. త్వరలోనే రాజధాని కూడా విశాఖకు తరలిపోనుంది.. అని గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఢిల్లీలో సన్నాహక సమావేశంలో చెప్పిన తర్వాత.. ‘విశాఖలో రాజధాని’ అనే...
బిజెపి కేంద్ర నాయకులను కోర్టుల ముందుకు తీసుకు రావడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా సీఎం కేసీఆర్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసును నమోదు చేసి, ముగ్గురు నిందితులను ఆరెస్ట్...
2019 ఎన్నికల ముందు ఎన్డీయే నుండి వైదొలిగి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో చేతులు కలపడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల ఆగ్రహంతో కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని...
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నది. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య...
అన్ని పరిమితులు మించి విశేషంగా అప్పులు చేయడం ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దేశంలోనే ఖ్యాతి గడించింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఏపీ అప్పుల కుప్పగా మారిందని...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి, అధికారపక్షంకు దూరంగా జరిగిన ఆ పార్టీ ఎమ్యెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా...
జాతీయ స్థాయిలో రాజకీయ కలకలం సృష్టించిన తెలంగాణాలో ఎమ్యెల్యేల కొనుగోలు కేసు ముందుకు సాగకుండా, న్యాయస్థానం ద్వారా బిజెపి అడ్డుకోవడం వెనుక భారీ ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ముగ్గురు నిందితులు బీఆర్‌ఎస్‌కు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ సారధి విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీని చిక్కుల్లోకి నెట్టారు. నోటి దూకుడుకు, లేకి మాటలకు, రాజ్యసభ ఎంపీ వంటి అత్యున్నత హోదాకు...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? ఈ అనుమానం ప్రజల్లో చాలాకాలం నుంచి ఉంది. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నదని, తలకిందులుగా తపస్సు చేసినా సరే.. వచ్చే ఏడాదిలో...
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకు చెందిన కంపెనీలు స్టాక్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటం, దానితో అదానీ ఆస్తుల విలువ దాదాపు సగంకు పడిపోవడంతో అనంతపూర్...
రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమించడమే కాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి...
సాధారణంగా సినిమాలలో ఒక సిద్ధాంతం ఉంటుంది. విలన్ ఎంత బలంగా ఉంటే, అంతగా హీరోకు ఎలివేషన్ వస్తుందనేది ఆ సిద్ధాంతం. ఎంతో బలమైన విలనిజం ఉంటే హీరోయిజం కూడా అంతగా పండుతుందని సినిమా...
నెలమొత్తం వాళ్లు కొలువు చేస్తారు.. నెలగడవగానే బత్తెం మాత్రం పడదు. పనిచేసేసి.. వేతనం కోసం అలా ఎదురుచూస్తూ గడపాలి. ఈలోగా అప్పుల వాళ్లు ఫోన్లు చేసి పలకరిస్తుంటారు.. బ్యాంకు ఈఎంఐలు గడువు మీరిపోతుంటాయి....
తొలిసారి తెలంగాణ వెలుపల మహారాష్ట్ర నాందేడ్‌లో ఆదివారం జరిపిన బిఆర్ఎస్ భారీ బహిరంగసభలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని లక్ష్యంగా చేసుకొంటూ జాతీయ రాజకీయాలలో తన అజెండాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు....
ఒక వంక ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, హైదరాబాద్ లో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ అకస్మాత్తుగా ఢిల్లీకి ప్రయాణం కావడం రాజకీయ వర్గాలలో విస్మయం...
తెలుగు ప్రజల పట్ల, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన `కక్షపూరిత' ధోరణిని మరోసారి వెల్లడి చేసుకుంది. తాజా బడ్జెట్ లో ఎటువంటి అనుమతులూ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ముఠా రాజకీయాలు ముదిరి రోడ్డున పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అసామాన్యమైన ప్రజాదరణ ఆ నియోజకవర్గంలో ఉటే తప్ప.. ప్రజలకు చీదర పుట్టించే ఈ వ్యవహారాలతో...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగలం' పాదయాత్ర ఒక వంక 10వ రోజుకు చేరుకోగా, ప్రతిచోటా అన్ని వర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. మరో వంక అడుగడుగునా...
ఆవేశంతో మంత్రి కేటీఆర్ రాష్ట్ర శాసనసభలో మిత్రపక్షం ఎంఐఎంపై చేసిన తొందరపాటు వాఖ్యలతో రెచ్చిపోయిన అక్బరుద్దీన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ, చేసిన సవాల్ కార్యరూపం దాల్చితే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు అశనిపాతంగా...
ఈ సంవత్సరం చివరిలోగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వరుసగా మూడోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కాకుండా, కేటీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నదని కొంతకాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి....
ముఖ్యమంత్రి జగన్.. కేవలం తన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే పార్టీని మళ్లీ గెలిపించి తిరుగులేని మెజారిటీతో అధిాకారంలోకి తెస్తాయని నమ్ముతూ ఉంటారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఎంత...
అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. పోలీసు యంత్రాంగం సహజంగా వారి కనుసన్నల్లో పనిచేస్తుంటుంది. పోలీసు వ్యవస్థను ఏ లెవెల్లో దుర్వినియోగం చేస్తున్నారనే దాన్ని బట్టి ప్రభుత్వాల మంచి చెడులు ఆధారపడి ఉంటాయే...
రాజకీయంగా తమ మీద విమర్శలు గుప్పించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు అతీతంగా ఎంత మాత్రమూ కాదు. పగలు ప్రతీకారాల నవతరం రాజకీయ సంస్కృతిని...
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలగంటున్న భవిష్యత్తు ఆయనకు దొరుకుతుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు మంత్రి పదవి దక్కలేదని అక్కసుతో ఉడికిపోతూ.. పార్టీ మీద బురద చల్లే కార్యక్రమానికి...
‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప..’ అనే నినాదం మరికొన్ని తరాల పాటూ అందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో బిజెపికి కూడా అదే స్ఫూర్తిగా కనిపిస్తున్నట్టుంది. ఒంటరిగా పోరాడినా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచడంతో దర్యాప్తు జరుగుతున్న తీరుకూడా మారుతున్నది. ఇప్పటి వరకు సీఎం జగన్ కు వరుసకు తమ్ముడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...
గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై తన దూకుడు తగ్గించుకున్నారా? తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అత్యుత్సాహంతో రాష్ట్రం పేరునే మార్చివేస్తూ గందరగోళం సృష్టించి, కేంద్రం నుండి చివాట్లు చినవలసి...
అటు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఒకేఒక్కడు ఒకవైపు.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్...
రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు, తెలంగాణ సీఎం కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుకూడా...
ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో...
ఏపీలో అధికార వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణులు వ్యక్తం చేస్తుండడంతో ప్రతిపక్షం టిడిపి నేతలలో సంబరాలు కనిపిస్తున్నాయి. పైగా, కోమటిరెడ్డి శ్రీధర్...
ఒక పార్టీ నుంచి నేతలు జారుకుంటూ ఉన్నారంటే దాని అర్థం.. ఆ పార్టీ భవిష్యత్తు మీద వారికి అనుమానాలు పుడుతున్నాయని! కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- మనం చేపడుతున్న సంక్షేమ పథకాలే...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు మొక్కుబడిగానే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి...
నాటి యుపిఎ ప్రభుత్వం కోరిన్నట్లు సీఎం వైఎస్ జగన్ పై సిబిఐ జేడిగా అక్రమాస్తుల ఆర్జన కేసును నమోదు చేసి, అరెస్ట్ చేసి, జైలుకు పంపడం ద్వారా విశేష ప్రచారం పొందిన వివి...