Telugu News

గన్నవరంలో విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం… పట్టాభి అరెస్ట్!

గన్నవరంలో సోమవారం సాయంత్రం  వైసీపీ నేతలు సృష్టించిన దమనకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం అని...

వాళ్లు వాడుతున్నారా.. వీళ్లు ఎగబడుతున్నారా?

యూనివర్సిటీ వీసీ స్థాయిలో ఉండే వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థికి అనుకూలంగా సభలు పెట్టి మరీ ప్రచారం చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ పదవికి అసలు గౌరవం మిగులుతుందా?విద్యాశాఖలో...

తిట్టిన నేతలతోనే చేతులు కలపడంలో దిట్ట కన్నా!

ఏపీ రాజకీయాలలో కన్నా లక్ష్మీనారాయణ విలక్షణమైన నేత. ఎప్పటికప్పుడు ఎవ్వరో ఒకరి అండతో కీలక పదవులు కైవసం చేసుకోవడం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. పక్కనున్న వారికి సహితం తెలియకుండా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు...

ఆంధ్ర ప్రదేశ్ ను బిజెపి అగ్రనాయకత్వం వదిలేసిందా!

ఏపీలో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పలువురు సీనియర్ నాయకుల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నా, స్వయంగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ దృష్టికి తీసుకొచ్చినా ఫలితంలేక పార్టీకి...

కన్నా బాటలోనే  నడవనున్న రాజుగారు!

భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆ పార్టీని వీడబోతున్నారా? కమలదళంలో ఉన్నంతవరకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో.. ఆయన కూడా వేరే పార్టీల్లో చేరడానికి నిర్ణయించుకున్నారా? ఏపీలో...

దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. వంశీ ఉపదేశాలు!

తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పంచన చేరి,  పార్టీ కండువా కప్పుకోకుండా రాజకీయ మనుగడ సాగిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..  రాజకీయాలలో విలువలు,  పరుషపదజాలం లాంటి పదాలు,...

వైఎస్సార్ కాంగ్రెస్ అంత గతిలేని స్థితిలో ఉందా?

వైఎస్సార్ కాంగ్రెస్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను 18 మంది తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటా కలిపి 16 స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా.. గవర్నరు కోటాలో...

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు విధ్వంసం

గన్నవరంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ  కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీసు ఆవరణలో ఉన్న వాహనాలపై...

చంద్రబాబు – విజయసాయి రెడ్డి కలయికను చుట్టుముట్టుతున్న రాజకీయాలు

ఒక వంక నందమూరి తారకరత్న అకాల మరణంతో విషాదం నెలకొన్న సమయంలో, తారకరత్న ఇంటివద్ద బద్ద రాజకీయ శత్రువులుగా పరిగణించే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి కలవడమే...

చంద్రబాబుకు పోలీసుల అడ్డంకులపై కేంద్రం సీరియస్

కాకినాడ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్వయంగా పోలీసులే రోడ్ కు అడ్డుగా నిలబడి అడ్డంకులు సృష్టించడంతో ఆయన వాహనాలు దిగి, చీకటిలో ఐదారు కి మీ నడుచుకుంటూ...

పొత్తుపై ప్రస్తావించని కేసీఆర్ … అసహనంలో వామపక్షాలు!

మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతుతో తమ అభ్యర్థిని సునాయనంగా గెలిపించుకున్న సీఎం కేసీఆర్ ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు గురించి ప్రస్తావించక పోవడంతో వామపక్షాలు అసహనంకు గురవుతున్నాయి. వామపక్షాలకు కంచుకోటగా...

వసంతకు మంత్రి పదవి బిస్కెట్ వేశారా?

చాలా కాలంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో వేగిపోతున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు తాజాగా మంత్రి పదవి ఆఫర్ వచ్చిందా?...

రోడ్ల రిపేర్లకు కూడా ఓటు బ్యాంకులే కొలబద్ద!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చే ఎన్నికలలో అధికారం రెండోసారి చేపట్టడం తప్ప తమ జీవితాలకు మరో పరమార్ధం అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.  మామూలుగానే ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట...

పచ్చ సైంధవులందరూ స్వార్ధపరులే!

 ఎన్నికలు ఇంకొక ఏడాది కాలంలో ముంచుకు వస్తుండగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాయకులు ఎడాపెడా తమ  ప్రత్యర్ధుల మీద విమర్శల బాణాలు కురిపిస్తున్నారు.  అలాగే ఇప్పటిదాకా ఒక పార్టీలో...

నెల్లూరు రాజకీయాల్లో వైసిపి మైండ్ గేమ్!

 నెల్లూరు జిల్లా రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధునికతరం మైండ్ గేమ్ ప్రదర్శిస్తోంది.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిన సంగతి...

మొగ్గ దశకే దిక్కులేదు.. అంత పని చేస్తారా?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యావ్యవస్థలో మాతృభాషకు ప్రాధాన్యం అట్టడుగు స్థాయికి పడిపోయింది.   రాష్ట్రంలోని పాఠశాలలు అన్నింటిలో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగించేలా,  మధ్యలో జగన్ ప్రభుత్వం...

రఘురామ భయాలు నిజమైతే అల్లకల్లోలమే!

రఘురామక్రిష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచిన లోక్ సభ ఎంపీ. అయితే, తనకు తన సొంత పార్టీ వారినుంచి ప్రాణాలకు ముప్పు ఉన్నదని, తాను తన నియోజకవర్గంలో అడుగుపెడితేచాలు.. తనను అంతమొందించడానికి సిద్ధంగా...

కన్నా రూట్ మ్యాప్ ఖరారు:  వైసీపీలో గుబులు!

 భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తన భవిష్యత్తు ప్రస్థానాన్ని ఏ పార్టీతో కలిసి కొనసాగించాలో ఒక నిర్ణయానికి వచ్చారు.  ఆదివారం నాడు తన అనుచరులు, శ్రేయోభిలాషులు. ...

చిలకలాగా పలుకుతున్న లక్ష్మీపార్వతి!

శవరాజకీయాలకు ఇది పరాకాష్ట ఘట్టాల్లో ఒకటి. ఒకవైపు నందమూరి తారకరత్న మరణంతో ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లుతూ ఉంటే.. తగుదునమ్మా అంటూ తలదూర్చ, ఆ చావులోంచి.. రాజకీయ ప్రయోజనాలను పిండుకోవాలని చూడడం అత్యంత...

షర్మిల అరెస్ట్ .. మరోసారి పాదయాత్రకు ఆటంకం

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేయడంతో ఆమె పాదయాత్రకు మరోమారు ఆటంకం ఏర్పడింది. శనివారం మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల, అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే...

జమ్మలమడుగు నుండి వైఎస్ భారతి ఎన్నికలలో పోటీ!

ఒక వంక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు, మరోవంక అక్రమార్జన కేసులలో సిబిఐ  దూకుడు పెరుగుతూ ఉండడంతో 2024 ఎన్నికల ముందుగాని, ఆ తర్వాత గాని సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం...

వైఎస్ అవినాష్ రెడ్డికి, తండ్రికి సీబీఐ మరోసారి నోటీసులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిబిఐ  కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి శనివారం మరోసారి...

టార్గెట్ చేసేకొద్దీ కోటంరెడ్డి రెచ్చిపోతున్నారు!

 తమకు అనుకూలంగా ఉన్నంతకాలం సానుకూలంగానే వ్యవహరిస్తూ.. తమతో విభేదించి, ధిక్కరించి, వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తే అంతు చూసేలా టార్గెట్ చేయడం రాజకీయాలలో కొత్త విషయం ఎంత మాత్రం కాదు.  కానీ,  వైయస్ రాజశేఖర్...

హిందూత్వం అంటే జగన్‌కు అంత చులకనా?

క్రియేటివిటీ హద్దులు దాటేసరికి అసలు మొదటికే మోసం వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందువులు అందరికీ, రొటీన్ గా కాకుండా విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా తన ముద్ర ఏమిటో చూపించాలని ఆశించిన...

కల తీరకుండానే.. నందమూరి తారకరత్న కన్నుమూత

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అయిన నాడు హార్ట్ ఎటాక్ కు గురై.. ఇప్పటిదాకా బెంగుళూరులో చికిత్స పొందుతున్న సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం 9 గంటల సమయంలో తుదిశ్వాస...

చంద్రబాబుఫై కేసు నమోదు… ప్రాణహాని ఉందని ప్రధానికి ఫిర్యాదు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుఫై 143, 353, 149, 188 సెక్షన్లు కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడో రోజు శుక్రవారం పర్యటనలో ...

సర్కారీ అసమర్ధతపై లోకేష్ డైరెక్ట్ ఎటాక్!

విశాఖలో మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు పేరిట.. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదార్లను ఆహ్వానిస్తున్నాం, భారీగా పరిశ్రమలు రాబోతున్నాయి.. వచ్చే ఏడాదిలో వేల ఉద్యోగావకాశాలు కూడా యువతరానికి కానుకగా అందుతాయి.. అని ప్రభుత్వం కొన్ని...

పురందేశ్వరి అక్కకు జగన్ విశాఖ లోక్ సభ సీట్ ఆఫర్!

బిజెపికి మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి...

ముగింపు దశకు చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపుదశకు చేరుకొంది. ఇప్పటికే 3700కి పైగా కిలోమీటర్లకుపైగా పూర్తి అయింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో యాత్ర కొనసాగుతుండగా, మార్చ్ 5న...

వివేకా హత్య కేసులో సునీత ఇంప్లీడ్ పిటీషన్ తో జగన్ కలవరం!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలు ఆధారాలు తన ప్యాలెస్ వైపుకు చూపుతూ ఉండడంతో ఆత్మరక్షణలో పడ్డ జగన్ తాజాగా ఈ కేసులో తమ...

‘గాడ్ ఫాదర్’ను మరపించిన చంద్రబాబు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం చూశారా? అందులో ఓ దృశ్యం గుర్తున్నదా? తండ్రి మరణిస్తే.. ఆ కార్యక్రమం వద్దకు వస్తాడు గాడ్ ఫాదర్ చిరంజీవి. అయితే, దుర్మార్గులకు...

కన్నాకు మోకాలడ్డడం రాయపాటికి సాధ్యమేనా?

భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు జనసేన పార్టీ నుంచి ఆహ్వానం...

జగన్! కొత్త కులాలకు బెర్తులు వేస్తే సరిపోతుందా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి క్యాబినెట్లో మార్పు చేర్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు.  ఈసారి ఎన్నికలను ఎదుర్కొనే మంత్రివర్గాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నారు.  ఇప్పుడున్న క్యాబినెట్లో అసమర్థులు కొందరిని తొలగించి,  ఇప్పటిదాకా మంత్రి...

పరనింద ఒక్కటే అంబటి మంత్రం!

బాధ్యత గల నీటిపారుదల శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారంటే ప్రజలు ఏం ఆశిస్తారు..?  ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో,  దాని ద్వారా ఎప్పటికీ నీళ్ల నిలవ సాధ్యమవుతుందో తద్వారా కొత్తగా, ...

కన్నా రాజీనామా మరుసటి రోజే పురందేశ్వరి ఎదురు దాడి

ఏపీలో బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారని అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై మండిపడుతూ పార్టీకి సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన రోజుననే...

కన్నా బాటలోనే మరింత మంది కమల సీనియర్లు!

ఏపీ బీజేపీకి సంబంధించినంత వరకు ఆ పార్టీలో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు మీద ఆరోపణ, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా అనేవి కేవలం ప్రారంభం మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముందు...

మాయమాటలన్నీ ఇన్వెస్టర్లను మోసం చేయడానికేనా?

 విశాఖలో మార్చి నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ సదస్సు గురించి వాళ్లు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఈ...

జగన్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొడాలి నాని సంకేతం!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి `నమ్మిన బంటు'గా మొన్నటి వరకు ఉంటూ, జగన్ ప్రభుత్వంపై టిడిపి వారెవరైనా చిన్న విమర్శ చేసినా వెంటనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన...

సెల్ఫీతో జగన్ కు సవాల్ విసిరిన లోకేష్!

టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం' పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హుషారుగా సాగుతుంది. కీలక వైసిపి నేతల నియోజకవర్గాలలో సహితం జోరుగా, జనంతో మమేకమవుతూ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ...

తెలంగాణ కాంగ్రెస్ నేతల ధిక్కార స్వరంతో ఆగ్రహిస్తున్న థాక్రే

మహారాష్ట్రలో పీసీసీ అధ్యక్ష పదవితో సహా పార్టీలో కీలక పదవులు చేపట్టిన సీనియర్ నేత మాణిక్‌రావు థాక్రేను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఇక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెడతారని అనుకున్న వారికి...

అసలు సీక్రెట్ బయటపెట్టిన గుడివాడ!

 అధికార వికేంద్రీకరణ,  రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు రాజధానుల అభివృద్ధి,  తద్వారా మూడు ప్రాంతాలలోనూ సమానమైన వికాసం..  ఇలాంటి పడికట్టు పదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగేళ్లుగా మాయ చేస్తూనే ఉన్నారు. ...

పెద్దవల విసిరితే ఒక్కటే చేప పడింది!

 ఏపీలో 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.  ఇప్పుడున్న ఎమ్మెల్యేల, స్థానిక సంస్థల ప్రతినిధుల బలాలను పరిశీలిస్తే  ఆ 16 స్థానాలలో గరిష్టంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ...

కన్నా రాజీనామా.. వైసీపీకి ప్రమాద సంకేతం!

 భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖకు గతంలో అధ్యక్షుడిగా కూడా సేవలందించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఏపీ రాజకీయాలలో...

 పేదలతో మమేకం అయ్యే పార్టీ వ్యవస్థకు శ్రీకారం!

 చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఒక సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.  క్షేత్రస్థాయిలో పేదలతో మమేకం అయి..  వారితో నిత్యం సన్నిహితంగా మెలుగుతూ పార్టీ పట్ల వారిలో సానుకూల అభిప్రాయాన్ని నిర్మింపజేసే యంత్రాంగానికి...

కన్నా రాజీనామాతో బిజెపికి చంద్రబాబు షాక్!

మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరనున్నట్లు సంకేతం ఇవ్వడం ఒక విధంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి అగ్రనాయకత్వంకు షాక్ ఇచ్చినట్లయింది....

పేరుకు మూడు రాజధానులు.. జగన్ ఫోకస్ అంతా వైజాక్ పైనే!

గత మూడేళ్ళుగా సీఎం వైఎస్ జగన్ చెబుతున్న `మూడు రాజధానులు' కేవలం రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అని, ఆయన దృష్టి అంతా విశాఖపట్నంపైననే ఉందని ఆర్ధికమంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి మాటలతో...

‘మూడు రాజధానులు’ ఎన్నికల తర్వాతే! 

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తామని,  తద్వారా మూడు ప్రాంతాలను కూడా సమానంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని,  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటలు చెబుతూ ఉండవచ్చు గాక!   ఆ ముసుగులో, అమరావతిని నాశనం...

కాంగ్రెస్ లో చిచ్చు రేపిన కేసీఆర్ పొత్తు సంకేతం!

ఏ పార్టీ సొంతంగా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అంటూ లౌకిక పార్టీలలోని కాంగ్రెస్, బిఆర్ఎస్ కలవాలని పరోక్షంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆయన చెబుతున్నట్లు యాదృశ్చికంగా ఓ సర్వే...

జగన్ ప్రభుత్వంకు ఉద్యోగుల డెడ్‌లైన్‌

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అందుకోసమే ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, దీర్ఘకాలిక సమస్యలను ఈ నెల 26లోపు...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత భర్తకు కూడా నోటీసులు!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లోతుగా చిక్కుకున్నట్లు స్పష్టం అవుతుండగా, త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్ట్ కూడా చేయవచ్చని కధనాలు వెలువడుతుందనగా,...
Popular