Telugu News

జగన్ ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో రభస

కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్...

నేతల అరెస్టులు పిరికిపంద చర్య కాదా?

ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదని కూడా అనుకుందాం. తెదేపాకు చెందిన నాయకులందరినీ గృహనిర్బంధం చేయడం ఎందుకు? పోలీసులు చెబుతున్నట్లుగా వాళ్లు...

చిరంజీవి కోసం అమిత్ షా ప్రయత్నం!

కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల దృష్టిని ఆకట్టుకొంటుంది....

పేపర్ లీకేజీపై సొంతపార్టీని ఇరకాటంలోకి నెట్టిన బండి సంజయ్

సమయం, సందర్భం లేకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత దాడులకు దిగడం ద్వారా మీడియాలో హైలైట్ కావాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం తాపత్రయపడుతూ ఉంటారు....

విజయసాయిరెడ్డి మనిషి కావడం విశాఖలో వైసీపీ కొంపముంచిందా!

విశాఖ పట్టణాన్ని రాజధానిగా చేస్తామని ప్రకటించినా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ఓటు వేయకపోవడం,  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తన సమీప ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడం వైసీపీ...

ఉత్తరాంధ్ర మంత్రుల్లో వణుకు… ఊహించని ప్రజావ్యతిరేకత

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో అధికార వైసీపీ అభ్యర్థి దారుణమైన పరాజయం మూటగట్టుకొని అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంలోని వైసిపి మంత్రులు, ప్రజాప్రతినిధులతో వణుకు పుట్టుకొస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇంత దారుణంగా ఉందని కనీసం...

జగన్ కు బుద్ధి చెప్పిన ఉత్తరాంధ్ర!

ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తీసుకు రావడం ద్వారా యావత్ ఉత్తరాంధ్రను కళ్లు చెదిరేలా అభివృద్ధి చేసేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలను వారు నమ్మలేదు. కాస్త చదువుకున్న వారు, ఆలోచన ఉన్న...

అవినాశ్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు… అరెస్ట్ తప్పదా!

వైఎస్‌ఆర్‌సిపి నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు...

ఆత్మీయ సమ్మేళనాలతో కేసీఆర్ సరికొత్త ఎన్నికల ట్రిక్!

రాజకీయ వ్యూహాలతో తనకెవ్వరు సాటిరారని పలు సందర్భాల్లో నిరూపించుకున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గ్రహించి, ఎన్నికల నాటికి ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ట్రిక్...

జగన్ ప్రభుత్వంకు ఏపీ పట్టభద్రుల చెంపదెబ్బ!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, విద్యావంతులలో నెలకొన్న ఆగ్రవేశాలు మూడు పట్టభద్రుల స్థానాల నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో స్పష్టం అయ్యాయి. మూడు చోట్లకూడా టిడిపి అభ్యర్థులు...

మరుభూమిలా మార్చేసి.. ఆనందించే తత్వం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం ఎంతటి మోసపూరితమైన ప్రభుత్వమో తాజా బడ్జెట్ లో మరోసారి బయటపడింది. అమరావతి నగరం విషయంలో వారెంత కక్షపూరితంగా,ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారో.. మరోసారి నిరూపించుకున్నారు. అమరావతి నగరం...

కవిత ప్రతి అడుగు భయ సంకేతమే!

మరొక్కసారి ఈడీ ఆపీసులో తాను అడుగు పెడితే చాలు అరెస్టు చేసేస్తారని కల్వకుంట్ల కవితకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆమె అడుగుడుగునా అరెస్టు భయంతో గడుపుతున్నారు. కానీ తాజా పరిణామాలు ఏవీ ఆమెకు...

సంజయ్ పై దాడితో ఆర్ఎస్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టిన పేరాల!

బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను కించపరుస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తూ, వాటిని ఉపసంహరించుకోమని సూచిస్తూ దాడి చేసిన నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ కు బహిరంగంగా పార్టీ...

దూకుడుగా ఈడీ .. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న కవిత!

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఒక వంక దూకుడుగా వెడుతున్న ఈడీ, మరోవంక అరెస్ట్ తప్పదని గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలకు సంబంధించి గురువారం నాటకీయ పరిణామాలు జరిగాయి....

అండమాన్ పొత్తులతో దిమ్మతిరిగిన సోము వీర్రాజు

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు, ఎన్నికలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంకు రక్షణ కవచంగా మారి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఎదగకుండా తనవంతుగా తీవ్ర...

ఏపీ మంత్రులకు శాపంగా మారిన ఎమ్యెల్సీ ఎన్నికలు!

ఎమ్యెల్సీ ఎన్నికల పర్వం పూర్తికాగానే రాష్ట్ర మంత్రివర్గంలో స్వల్పంగా మార్పులు జరుగుతాయని, ముగ్గురు నుండి ఐదుగురి మంత్రులను తొలగించే, వారి స్థానంలో ఎమ్యెల్సీలను మంత్రులుగా నియమిస్తానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత ముప్పేట దాడి!

దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి గురువారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఈడీ...

పొత్తు పొడిచింది.. ఇక వారికి దబిడిదిబిడే!

తెలుగుదేశం పార్టీ - జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఏర్పడరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా అనుకున్నది. ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి మరణశాసనం లిఖించగలవనే భయం...

బిజెపితో కటీఫ్ కు నేపథ్యం క్రియేట్ చేసిన పవన్!

దేశవ్యాప్తంగా మోడీ హవా ఎంతగానైనా చెలరేగుతుండవచ్చు గాక.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ కి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఏమీ లేదన్నది స్పష్టం. గత ఎన్నికల్లో వారికి...

వివేకా హంతకులకు శిక్ష పడాల్సిందే… డా. సునీత స్పష్టం

తన తండ్రి హత్య కేసులో నిజం తెలియాలనే ఉద్ధేశంతోనే తాను పోరాటం చేస్తున్నాని పేర్కొంటూ  వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతానని దివంగత మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి...

బిజెపి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరిపిన పార్టీ 10వ ఆవిర్భావ సదస్సు సందర్భంగా 2024 ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన రాజకీయ వ్యూహాన్ని, ముఖ్యంగా రాజకీయ పొత్తుల గురించిన విధానాన్ని వెల్లడిస్తారని...

వి6 న్యూస్, వెలుగు దినపత్రికలను బహిష్కరించిన బిఆర్‌ఎస్వి

అత్తమీద కోసం మరెవ్వరిమీదో చూపినట్లు గా ఉంది కేసీఆర్ వ్యవహారం. తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీతో అరెస్ట్ చేయించేందుకు కేంద్రం సిద్దమడంతో ఖంగారు పడుతున్నట్లున్నారు. కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్...

కోడి కత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందే!

గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్య ప్రయత్నం జరిగినట్లుగా వైసిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన కోడి కత్తి కేసులో విచారణను...

విశాఖ భూదోపిడీకి తొందరపడుతున్న సర్కారు!

విశాఖ పట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలుతుందని జగన్మోహన్ రెడ్డి సర్కారు చెప్పిన తొలినాటినుంచి, అక్కడ భూదందాలు శృతిమించిన సంగతి అందరికీ తెలిసిందే. విశాఖలో భూఅక్రమాలు నెక్ట్స్ లెవెల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఏపీ కేబినెట్...

మంత్రుల సమర్థత.. అతిపెద్ద కామెడీ కాదా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక అతిపెద్ద కామెడీ ఎపిసోడ్ ను నడిపించారు. మంత్రులతో కేబినెట్ భేటీ అయిన తర్వాత.. వారందరితో కాసేపు ఇతర విషయాలు సంభాషించిన జగన్.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో...

వైసిపి ఎమ్యెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చిన టీడీపీ

ఎమ్యెల్యేల నుండి ఏడుగురు ఎమ్యెల్సీలకు జరిగే ఎన్నికలలో తమకున్న సంఖ్యాబలంను బట్టి ఏకగ్రీవంగా ఎన్నికవుతారనుకొని నామినేషన్లు కూడా దాఖలు చేసిన తర్వాత టిడిపి పి అనురాధను అభ్యర్థిగా పోటీలకు నింపడంతో పాటు తమకు...

పేప‌ర్ లీకేజ్ పై భ‌గ్గుమ‌న్న విద్యార్ధి, యువజన సంఘాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాల‌యం నుంచి ఉద్యోగ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డం ప‌ట్ల విద్యార్ధులు,నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పేప‌ర్ లీకేజ్ బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బిజెపి...

జగన్.. పంతం మాత్రమేనా? ఓ లెక్కంటూ ఉందా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి మరో అప్డేట్ వచ్చింది. మూడురాజధానుల విషయంలో హైకోర్టు తీర్పులు, సుప్రీం కోర్టులో వ్యవహారం పెండింగ్ ఉండడం ఇదంతా గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా.. తాను మాత్రం తలచింది చేసి...

రైటే.. తండ్రిని మించిన తనయుడు జగన్!

రామోజీరావు మీద కక్ష కట్టి వేధించడంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ‘తండ్రిని మించిన తనయుడిని’ అని నిరూపించుకుంటున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అచ్చంగా రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో...

ఎమ్మెల్సీగా అనురాధ పోటీతో అసమ్మతి టీడీపీ ఎమ్యెల్యేలకు షాక్!

టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ మేయర్, ప్రముఖ బిసి నాయకురాలు పంచుమర్తి అనురాధ సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఒక విధంగా కలకలం చెలరేగింది. తమ...

అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్టులతో సిబిఐ సరిపెడుతుందా!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడే అరెస్ట్ చేయకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు నుండి ఉత్తరువు తెచ్చుకొన్నప్పటికీ, అతడితో పాటు అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను...

రామోజీరావు అరెస్ట్, మార్గదర్శి మూసివేతకు జగన్ ఎత్తుగడ!

ఎవ్వరి నుండి ఎటువంటి ఫిర్యాదు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు జరిపి కేసు నమోదు చేయడం, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్‌ ఫండ్స్‌ చైర్మన్‌, ఈనాడు గ్రూపు...

వారి ఓట్లు వీరికి.. వీరి ఓట్లు వారికి పడతాయా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు రెండూ కూడా.. తమకున్న బలానికి మించి పోటీచేస్తున్నాయి. ఇద్దరూ కూడా లేని బలాన్ని ఊహించుకుని అభ్యర్థులను మోహరించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు ఇంకో...

పవన్ కల్యాణ్ .. బీజేపీతో కటీఫ్ ప్రకటన ఈరోజేనా?

జనసేనాని పవన్ కల్యాణ్ తమ పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో ఇవాళ భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించేలా ఈ సభ ఉండాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. జగన్మోహన్...

దొంగఓట్ల సాక్షిగా ఎన్నికలు నవ్వులపాలు!

ఎన్నికల పర్వం అంటూ వస్తే ఎన్ని రకాలుగా తాము అరాచకాలకు, అక్రమాలకు పాల్పడగలమో..  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి  నిరూపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యర్థి పార్టీల వారు అసలు నామినేషన్లే...

అవినాష్ రెడ్డి తనను తానే ఇరికించుకున్నారా?

‘తనను ఉద్దేశపూర్వకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఇరికిస్తున్నారనేది’ అవినాష్ రెడ్డి వాదన. ఆయన ఏం మాట్లాడినా ఆ వాదనకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. గూగుల్ టేకౌట్ వివరాలను ఎద్దేవా చేసినా, సీబీఐ కుట్ర...

ఆస్కార్ సంబరాలలో బండి సంజయ్ పై నెటిజన్లు విసుర్లు

నిత్యం మీడియాలో మైలేజ్ కోసం ఆలోచనలేకుండా ఎదుటివారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తరచూ ఆత్మరక్షణలో పడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు...

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి `సుప్రీం’లో చుక్కెదురు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. ఈ కేసులో యథాతథ స్థితిని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానితో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి...

`కాపు ఐడెంటిటీ’ కోసం పవన్ కళ్యాణ్ ఆరాటం!

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీని తమ పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లోని  కాపు సామాజిక వర్గంకు చెందిన వారు మొదటి నుంచి భావిస్తూ వస్తున్నప్పటికీ ఆయన ఎప్పుడు కేవలం ఆ సామాజిక...

జగన్ తో బిజెపి బంధంకు కిరణ్ తట్టుకోగలరా!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, సమైక్యవాదం కోసం చిట్టచివరి వరకు పట్టుబడుతూ, ఆ వాదంపైననే ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ అంటూ పెట్టుకొని, 2014...

తెలంగాణ బీజేపీలో  ఏకాకిగా మిగిలిన బండి సంజయ్!

మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగిన బండి సంజయ్ మూడేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకున్న రోజుననే బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితపై చేసిన వాఖ్యాలను ఆసరా చేసుకొని ఆ...

ఇవి బరితెగింపు పంపకాలు.. ఈసీ గుడ్డిదైతే..

పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక మీద నిలబడి డ్యాన్సు చేస్తుందని సామెత. ఇప్పుడు ఏపీలో పరిస్థితి కూడా అలాగే ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం వైఖరి.. నిబంధనల అతిక్రమణ విషయంలో...

ఎక్కడా ఎంట్రీ దొరక్క కాషాయదళంలోకి!

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తే అయ్యో అనిపిస్తోంది. జాలేస్తుంది. సుమారు పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా.. కృష్ణారామా అనుకుంటూ కాలం గడుపుతున్న ఈ నాయకుడికి ఇప్పుడు...

జనసేనలోకి వైసిపి నేతల వరుస క్యూ

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వైసిపిలో పలువురు కీలక నేతలు ఇతర పార్టీలవైపు దారి చూసుకొంటున్నారు. కొందరు టిడిపిలో చేరేందుకు చూస్తుండగా మరికొందరు జనసేన తీర్ధం పుచ్చుకొంటున్నారు. మరో రెండు రోజులలో మచిలీపట్నంలో...

వివేకా హత్యకేసు నుండి దృష్టి మళ్లించడం కోసమేనా `స్కిల్’ కుంభకోణం!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దర్యాప్తు పతాక స్థాయికి చేరుకోవడం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధపడుతున్న సమయంలో...

కవిత అరెస్ట్ పై బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను శనివారం ఈడీ విచారణ అనంతరం అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వాస్తవానికి పది రోజులముందు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా,...

కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకొని బిజెపి మరో తప్పటడుగు వేస్తుందా!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. పైగా, హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏడాది చివరిలోగా...

గులాబీదళంతో ఈడీ మైండ్ గేమ్!

భారతీయ జనతా పార్టీని ఓ ఆట ఆడుకోవడానికి కవితక్క అరెస్టును అస్త్రంగా వాడుకోవాలని భారాస సంకల్పించింది. శనివారం నాటి పరిణామాలన్నీ వారి వ్యూహాన్నే తలపించాయి. ఢిల్లీ మొత్తం గులాబీ మయం అయింది. గులాబీ...

కవితపై బండి సంజయ్ అనుచిత వాఖ్యల పట్ల భగ్గుమన్న బిఆర్ఎస్!

ఒక వంక ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఢిల్లీలో సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను విచారిస్తూ ఉండడంతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కగా, మరోవంక ఆమె గురించి బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు...

ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి `వెండి నాణాల’ పర్వం

ఎంఎల్‌సి ఎన్నికల్లో ఏదో విధంగా గెలుపొందడం కోసం ఒక వంక భారీ ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పించగా, మరోవంక పెద్ద ఎత్తున ప్రలోభాలకు ఓటర్లను గురిచేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నది. అధికారులు సహితం...
Popular