Telugu News

టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీకి పొంగులేటి, జూపల్లి వ్యూహం!

బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయినా ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబుబూనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కలిసి టిఆర్ఎస్ పేరుతో...

వామపక్షాల ఐక్యత మోదీని ఓడించేందుకా? రాజకీయ అస్తిత్వం కోసమా?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటి నుంచే సమైక్య పోరాటాలు నిర్వహిం చాలని  హైదరాబాద్ లో జరిగిన సీపీఐ...

విచారణ ఎగ్గొట్టడానికి జగనన్న కొత్త సాకులు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనం మీద ప్రేమాభిమానాలు వెల్లువెత్తుతున్నాయి. వారికి చిన్న కష్టం వచ్చినా ఆయన చూడలేరు. వారి కష్టాలకు తను కారణం కాకూడదని మనస్ఫూర్తిగా తలపోస్తుంటారు. అందుకే తాను ఏ నగరానికైనా...

వేటుకు లేటైంది.. భారాసకు భయమా?

ఇవాళ వేటు వేశారు బాగానే ఉంది. ఇన్నాళ్లూ వాళ్లు తమ పార్టీలోనే ఉన్నారని, తమ పార్టీకి విధేయులు అని భ్రమపడుతూ ఉన్నారా? లేదా, రకరకాల సమీకరణల వలన వారి మీద వేటు వేయాలంటే...

వైజాగ్ స్టీల్ కై బీడ్ వెనుక కేసీఆర్ సొంత ప్రయోజనం!

తెలంగాణ కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక నిజాం సుగర్స్ ను కొత్త రాష్ట్రం ఏర్పడగానే పునరుద్ధరిస్తామంటూ ఉద్యమ సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తడం లేదు....

మిస్సింగ్ ఫోన్ లో బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్యెల్యేలంటూ సంజయ్ మరో డ్రామా!

పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడంపై కాకుండా నిత్యం మీడియాలో హైలైట్ కావడం పైననే ఎక్కువగా దృష్టి సారిస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన `మిస్సింగ్ మొబైల్' పై...

జగన్ స్వరం వింటే మాయామోహితులు అయిపోతారా?

జగన్ అంటే.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యమేమీ కాదు. ఆయన స్వరం వినపడగానే.. విన్నవారు మాయలో పడి, మోహంలో పడి సర్వం మైమరచిపోవడానికి! ఆయన స్వరంలో మాయ, మహత్తు లేకపోవచ్చు గానీ.. సాక్షాత్తూ...

చంద్రబాబుకు అనుకూలంగా సోము వీర్రాజు మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాల కూటమి పరంగా రాజకీయ వాతావరణం మారుతున్నదా? తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ససేమిరా అంటూ వచ్చిన రాష్ట్ర బిజెపి సారథి సోము వీర్రాజు కూడా మెత్తబడుతున్నారు. పవన్ కల్యాణ్...

అసంతృప్త గులాబీల్ని కూడగడుతున్న పొంగులేటి!

ఖమ్మం జిల్లా కీలక నాయకుల్లో ఒకరు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కేసీఆర్ మీద తన తిరుగుబాటు ఉద్యమాన్ని మరింత హీటెక్కిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా గులాబీ పార్టీలోనే ఉన్న ఈ నాయకుడు.. ఇటీవలే అసంతృప్తితో...

ఫోన్ మిస్సింగ్ లో పోలీసులపై నెపం నెట్టివేస్తున్న బండి సంజయ్

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఆరోపనలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...

సవాళ్లు ప్రతి సవాళ్లతో అమరావతిలో `ఇసుక’ ఉద్రిక్తత

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఇసుక అక్రమ తవ్వకాలపై బహిరంగ చర్చకు సంబంధించి పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో అమరావతిలో వైసిపి, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  లాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు...

రాబర్ట్ వాద్రా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ `రెడ్డి పేస్’ కాగలరా!

`మాస్ లీడర్' గా ఏమాత్రం పేరు లేకపోయినప్పటికీ మొదట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా, ఆ తర్వాత ఢిల్లీలో లాబీ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ లోనే అందరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ముఖ్యమంత్రి పదవి...

సహనం కోల్పోతున్న మంత్రి బొత్సా!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సుదీర్ఘకాలం మంత్రి పదవిలో ఉన్న ఒకరిద్దరిలో బొత్స సత్యనారాయణ ఒకరు. పైగా, పిసిసి అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి పదవి కోసం...

వాలంటీర్లకు సర్కారు సొమ్ముతో చివరి లంచం!

ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు తొలిరోజునుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ సర్కారు ఆ నిందలను ఎన్నడూ ఖాతరు చేసింది లేదు....

బురద కడుక్కునే పనిలో కమలనేత!

అడుసుతొక్కనేల కాలు కడగనేల అని సామెత. కానీ బుద్ధి అడుసువైపే లాగుతూ ఉంటే.. ఎవ్వడైనా సరేఅడుసు తొక్కకుండా ఎలా ఉంటారు. తన అత్యుత్సాహంతో.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురై అక్షింతలు వేయించుకున్న ఓ...

బాబు ఛాలెంజ్ స్వీకరించలేక చేతగాని విమర్శలు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించిన ప్రస్తావన తెస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతున్నదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన నాలుగేళ్లలో.. సంక్షేమం అనే...

తెలంగాణాలో అవినీతి పాలన అన్న మోదీపై బిఆర్ఎస్ మంత్రుల నిప్పులు

కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని అంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఆ వెంటనే బిఆర్ఎస్ మంత్రులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం...

ఐదోసారి మోదీ  పర్యటనకు కేసీఆర్ దూరం … పోస్టర్ల యుద్ధం!

ప్రధాన మంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చిన నరేంద్ర మోదీ కార్యక్రమంలో వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. ప్రధాని ప్రసంగం సహితం `తెలంగాణను కుటుంభ కుటుంభం పాలన, అవినీతి పాలన నుంచి...

కమలదళంలో ఒక తెల్ల ఏనుగు.. కిరణ్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీలో చేరారు. తన జీవితంలో కాంగ్రెసును వీడవలసిన అవసరం ఏర్పడుతుందని ఎన్నడు అనుకోలేదని,...

కరోనా వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ తమ ప్రభుత్వ సృష్టి అన్నట్లు, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కనుగొన్నట్లు, ప్రపంచంలో అందరిని దీనితో ఆడుకున్నట్లు ప్రచారం చేసుకొనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో ఇక చేతులెత్తేసింది....

ఇళ్ళు ఇవ్వని పాపం ఊరికే పోతుందా?

ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల కోసం నిరుపేదలు మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు. పాలకుల దయవలన తమకు ఒక శాశ్వతమైన స్థిర నివాసం ఏర్పడుతుందని నిరుపేదలు ఆశలు పెంచుకుంటారు! అయితే వారి ఆశలపై నీళ్లు...

టెన్త్ పేపర్ లీక్ పై బీజేపీ మౌనం.. వరంగల్ సీపీ లక్ష్యంగా దాడులు!

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మాదిరిగా కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినా బిజెపి భంగపడింది. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...

అసంతృప్తులను బుజ్జగిస్తారా? మాయం చేస్తారా?

‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ‘నువ్వే మా నమ్మకం జగన్’ అని భరోసా అందించేలా, ప్రజలు బలవంతంగా ఒప్పుకునేలా చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం అయింది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు...

అన్ని పార్టీల్లోనూ వేడి మరియు స్తబ్ధత

ఏపీలో చాలా తమాషా రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయం బాగా వేడెక్కిన వాతావరణం ఉంది. అదే సమయంలో దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఒక తెలియని స్తబ్ధత కూడా ఉంది. కొద్దిమంది నాయకులు...

సీఎం జ‌గ‌న్ కు చంద్ర‌బాబు సెల్ఫీ ఛాలెంజ్

ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ...

టిడిపి టచ్ లో వైసీపీ నేతలు … బాలకృష్ణ బాంబు!

సాధారణంగా రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉంటె సినీ నటుడు, టీడీపీ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ బహుశా తొలిసారిగా ఏపీ రాజకీయాలలో కలకలం రేపి సంచలన వాఖ్యలు చేశారు. వైసీపీలో బబుల్ త్వరలో బద్దలవుతుందని...

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికతో కేసీఆర్ కు మరో అస్త్రం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా...

మంత్రి రజినీపై జగన్ ముందే ఎంపీ లావు బరస్ట్!

పల్నాడు జిల్లాలో ఆరోగ్య మంత్రి విడదల రజని సారధ్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలే మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో...

‘జగనన్నకు చెబు దాం’ కార్యక్రమంతో వైసీపీలో ముసలం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రారంభిస్తున్న కొత్త కార్యక్రమం ‘జగనన్నకు చెబు దాం’ అధికారపక్షంలో ముసలంకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పరంగా ఎవరికైనా ఏమైనా...

ప్రధాని మోదీ పర్యటనకు సింగరేణి కార్మికుల సెగ!

వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేసేందుకు శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సింగరేణి కార్మికుల నిరసనలు స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆ రోజున  సింగరేణి...

కన్నడ ఎన్నికలయ్యేదాకా.. పవన్ ఏసంగతీ తేల్చరేమో!

కన్నడనాట ఎన్నికల ప్రభావం ఎంతో కొంత తెలుగురాష్ట్రాల మీద కూడా ఉంటుంది. కేవలం పొరుగున ఉన్నందువల్ల మాత్రమే కాకపోవచ్చు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా జాస్తిగా ఉండే నేపథ్యంలో...

జగన్.. ‘గుడికి వెళ్లరు.. వెళ్లనివ్వరు!’

చంద్రబాబునాయుడు పాలనలో ఆయన పేరు మీద ఒక పాపులర్ నినాదం చెలామణీలో ఉండేది. చంద్రబాబు అనేమాటలుగా ’నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనేదే ఆ నినాదం. చంద్రబాబునాయుడు అధికారులను పరుగులు పెట్టించి మరీ...

కాంగ్రెస్ నిజాయితీ బ్రాండ్.. కమలదళంలోకి!

కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరులుగా ముద్ర ఉన్న నాయకులను వెతికిపట్టుకోవడం కష్టం. ఏ స్థాయి నాయకుల మీదనైనా ఏదో ఒక అవినీతి ఆరోపణ తప్పకుండా ఉంటుంది. అలాంటి పార్టీలో.. కేరళకు చెందిన మాజీ...

టెన్త్ పేపర్ లీకేజిలో కీలకంగా బండి సంజయ్ మొబైల్ ఫోన్!

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్న పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని ఆరోపించడమే కాకుండా,  ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం...

పోలవరం ముంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పోరు!

పోలవరం ముంపు సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పోరు ఉధృతం అవుతున్నది. పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణకు ముప్పు సమస్య ఏర్పడుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంటే, వైఎస్...

తిరుపతి ఎయిర్ పోర్ట్ ను రిలయన్స్ కు కట్టబెట్టేందుకు సిద్ధం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించక పోగా, ఉన్నట్టు లాభదాయకమైన ప్రభుత్వ రంగంలోని కీలక సదుపాయాలను బడా పారిశ్రామిక వేత్తలకు కారుచవుకగా కట్టబెట్టేందుకు సిద్దపడుతున్నారు. అందుకు ఏపీ...

ఒంటరిగా పోటీకి సిద్ధపడుతున్న చంద్రబాబు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసివస్తే కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఓ 20 నియోజకవర్గాలలో ప్రయోజనం కలుగుతుందని ఇంతకాలం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే జగన్...

వైసీపీనుంచి మరో నెల్లూరు ఎమ్మెల్యే జారుకుంటారా?

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసి, అన్ని స్థానాలను తమ పార్టీ గెలుచుకున్నప్పుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మురిసిపోయి ఉంటారు. కానీ నాలుగేళ్లు గడిచేసరికి నెల్లూరు జిల్లానే ఆయనకు కంగారు...

జగన్ కు ముప్పుగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక విధంగా వైసిపిని నిర్వీర్యం చేశారు. పార్టీ వ్యవస్థను పట్టించుకోకుండా కొత్తగా సృష్టించిన వాలంటీర్ వ్యవస్థపైననే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పధకాల...

నిర్బంధాలు: భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

ఏపీలో చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. బూతులు, అసహ్యమైన మాటలు, అసహ్యమైన ఆరోపణలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని కూడా కాదు, స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏదైనా రాజకీయ విమర్శను సోషల్...

జగన్ జవాబు చెప్పలేని సవాలు విసిరిన లోకేష్!

ప్రత్యర్థి జవాబు చెప్పడానికి అవకాశం లేని ప్రశ్నను సంధించడం అనేది.. రాజకీయాల్లో తొలి విజయం. ప్రత్యేకించి పెద్దపెద్ద నిందలు వేయక్కర్లేదు. గొంతు చించుకుని అరవాల్సిన అవసరం కూడా లేదు. ఏ ప్రశ్న వేస్తే.....

సోము.. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని, నోటా కంటె తక్కువ ఓట్లతో ప్రతిసారీ చరిత్ర సృష్టించే భారతీయ జనతా పార్టీ నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి. ఎన్నడైనా మీడియా...

బండి.. బిజెపికి గుదిబండగా మారుతున్నాడా?

ఆయన రెచ్చిపోయి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో, సభారంజకమైన నిందలు, చివరి మోతాదు వరకు వెళ్లని బూతులతో కేసీఆర్ సర్కారు మీద విరుచుకు పడినంత కాలమూ.. వారు ఆయనను చాలా గొప్పగా చూసుకున్నారు. ఆ...

పవన్‌తో ఫ్రస్ట్రేషన్: తట్టుకోలేకపోతున్న జగనన్న!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నదని తెలుస్తోంది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తన ఓటమి లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ విషయంలో.. ఆయన స్పీడు తగ్గించడానికి తన వంతు...

పవన్ కళ్యాణ్, బీజేపీ – ఎవ్వరి దారి వారిదే!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో సుమారు నాలుగేళ్లుగా పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులతో కలసి అడుగు వేయలేక పోతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి...

పేపర్ లీకేజిలో బండి సంజయ్ ఏ 1, కుట్రదారుడు!

తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 10వ తరగతి పరీక్షాపత్రాల లీకేజి విషయంలో బుధవారం అర్ధరాత్రి నాటకీయరీతిలో పోలీసులు అరెస్ట్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను ఎఫ్ఐఆర్ లలో...

ఢిల్లీ తర్వాత.. పవన్ పొత్తు ప్రకటన త్వరలోనే!

ఏపీలో ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయం అనేది అచ్చంగా ఒక సినిమా స్క్రిప్టులాగా ఉంది. ప్రేమ సినిమా అనుకోండి- హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు. తర్వాత వారికి ఒక సమస్య వస్తుంది. లేదా అపోహలతో...

సీఎం జగన్ కు ఏపీ కొత్త గవర్నర్ నజీర్ మొదటి షాక్!

మొన్నటి వరకు ఉన్న గవర్నర్ వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎంతో సహాయకారిగా ఉండేవారు. వివాదాస్పదమైన, న్యాయబద్దం కానీ ఫైల్స్ పై కూడా కనీసం వివరణ కూడా కోరకుండానే అత్యవసరంగా సంతకాలు చేస్తుండేవారు. కానీ...

టెన్త్ పేపర్ లీకేజి లో బండి సంజయ్ అరెస్ట్

ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారడం, ప్రతిపక్షాలు మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండడంతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,...

సీపీఎం కార్యాలయంలో షర్మిలకు పరాభవం!

తెలంగాణ రాజకీయాలలో తన ఉనికి కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం కేసీఆర్ కు వ్యతిరేకంగా `ఉమ్మడి కార్యాచరణ' అంటూ ఓ అజెండాతో ప్రతిపక్షాలను ఒక చోటకు...
Popular