Telugu News

గవర్నర్ తమిళసైతో సర్దుబాటు బాటలో కేసీఆర్!

గత కొంతకాలంగా తెలంగాణ రాజ్ భవన్ కు, సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కు పెరిగిన దూరం తగ్గబోతుందా? గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను దాదాపు `బహిష్కరించిన' విధంగా వ్యవహరిస్తున్న...

ఉగ్రవాదుల అడ్డాగా పాత బస్తీ…  మజ్లిస్​ పార్టీ ఆశ్రయం!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుండి హైదరాబాద్ నగరం, ముఖ్యంగా పాతబస్తి ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడి జరిగినా, ఎక్కడా ఉగ్రవాదులు పట్టుబడినా ఏదో ఒక విధంగా హైదరాబాద్...

సత్తెనపల్లిలో కన్నాకు చెక్ పెట్టేందుకు యెర్రం అస్త్రం!

సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఎమ్యెల్యేగా, మంత్రిగా ఉంటూ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి, ఇక అక్కడ పదవులేవీ వచ్చే అవకాశం లేదని టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి...

తెలుగు రాష్ట్రాల మధ్య  ఎటూ తేల్చని నీటి పంచాయతీ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఒకరి రాజకీయ ప్రయోజనాలకోసం మరొకరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు కేసీఆర్...

వాలంటీర్లను తొలగించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం లోనూ, ఆ దిశగా లబ్దిదారులకు సేవలందించడంలోనూ ఇప్పటివరకు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న గ్రామ-వార్డు సచివాలయాల వాలంటీర్లను దశలవారీగా తొలగించేందుకు...

కామెడీగా మారుతున్న ‘జగనన్నకు చెబుదాం’!

కార్యక్రమం గురించి తొలుత ప్రకటించినప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే.. నేరుగా నాకే చెప్పండి, నా దృష్టికే తీసుకురండి.. నేరుగా మీ జగనన్నతోనే చెప్పుకోండి.. అంటూ జగన్ పదేపదే ఊదరగొట్టారు. రాష్ట్రంలోని...

‘గులాబీ’పై మనసుపడ్డ సీనియర్ హీరో!

సీనియర్ హీరో సుమన్ భారత రాష్ట్ర సమితిపై మనసు పడ్డారు. తెలంగాణలో ఆ పార్టీ ది బెస్ట్ అని ఆయన కితాబు ఇచ్చేశారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి తీరుతానని కూడా ఈ...

కొత్త బోయీలను వెతుక్కుంటున్న అంబటి !

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా అనేది సందేహాస్పదంగా కూడా ఉంది....

ఎగ్జిట్ పోల్స్ : హనుమాస్త్రం సక్సెస్ అనుమానాస్పదమే!

కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బజరంగదళ్ వంటి ఉగ్రవాద సంస్థలను రాష్ట్రంలో నిషేధిస్తాం అని ప్రకటించిందో లేదో.. తమ ప్రచారంలో లడ్డూలాంటి అస్త్రం దొరికినట్టుగా భారతీయ జనతా పార్టీ రెచ్చిపోయింది. అదే మొదలుగా.....

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ముందే బాహాబాహీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ముందే బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంతే అంటూ మాటలతో యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న వాళ్లు కల్పించుకోకపోతే...

ముద్రగడ రాజకీయ ప్రవేశం జగన్ ను ఆదుకోవడం కోసమేనా!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి క్రియాశీల రాజకీయాల వైపు చూస్తున్నారు.  సుదీర్ఘకాలం ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇటీవల తుని రైల్వే దహనం కేసును రైల్వే కోర్టు కొట్టేయడంతో,...

మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి బిజెపి వైపు చూస్తున్నారా!

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతూ,  మెదక్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, తెలంగాణ శాసనసభకు తొలి డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన పద్మా దేవేందర్‌రెడ్డి ఇప్పుడు బిజెపి వైపు...

నోరుజారి వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రి కారుమూరి

రాష్ట్రవ్యాప్తంగా  అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర నష్ఠాలకు గురయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో...

జగన్ స్వప్నం.. అమరావతిలో మరో ధారావి సృష్టి!

కలలు కనడం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిపే సరికొత్త ఆలోచనలు చేయడం కేవలం చంద్రబాబునాయుడుకుమాత్రమే చేతనవుతుందా ఏమిటి? తాను కూడా అందుకు సమర్థుడినేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లుగా ఉంది. అమరావతి...

సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్తగా సోమేశ్ కుమార్!

మహారాష్ట్రకు చెందిన శరద్‌ మన్కడ్‌కు ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీగా నియమించిన కేసీఆర్ వారం రోజులకే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను   తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ...

పాత పథకంకు తన పేరు జతచేసి ‘జగనన్నకు చెబుదాం’

పాత పధకాలకే పేర్లు మర్చి, వాటికి తన పేరో, తన తండ్రి పేరో జతచేసి సరికొత్త పథకంగా ప్రారంభిస్తుండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరిపాటిగా మారింది. తాజాగా, మంగళవారం ఆయన...

మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీలకు చుక్కెదురు

బలమైన ప్రతిపక్షాల కీలక నాయకులే లక్ష్యంగా  సాగుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో వరుసగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల దర్యాప్తులు కేవలం రాజకీయంగా తమను వేధించడం కోసమే అంటూ బిఆర్ఎస్, ఆప్...

పార్టీ మార్పుపై ఇరకాటంలో విష్ణుకుమార్ రాజు

రాజకీయ పొత్తుల గురించి పార్టీ వైఖరిని ధిక్కరిస్తూ ప్రకటనలు చేస్తున్నందుకు రాష్ట్ర పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు  రాజకీయ భవిష్యత్తు విషయంలో ఇరకాటంలో...

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో స్థానికేతరులకు నివాస స్థలాలను కేటాయించడంపై రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు...

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. సెల్ ఫోన్ లో గర్భగుడి! 

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా లోపం బయటకు వచ్చింది. భద్రతలోని డొల్లతనం వెల్లడయ్యేలా...

తిరిగి జగన్ దర్బార్ లో విజయసాయిరెడ్డికి పూర్వవైభవం!

అక్రమార్జనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులు అన్నింటిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ 1 కాగా,  ఎంపీ విజయసాయిరెడ్డి ఏ2 గా ఉంటూ వచ్చారు. జగన్ తో పాటు...

తెలంగాణ రాజకీయాలపై ప్రియాంక గాంధీ ఫోకస్

కాంగ్రెస్ లో తాజాగా ప్రజాకర్షణ గల యువనేతగా ఎదుగుతున్న ప్రియాంక గాంధీ  వచ్చే ఆరు నెలల పాటు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ కు వస్తున్నారు....

ఎట్టకేలకు మణిపూర్‌ నుంచి విద్యార్థుల తరలింపుకు కదిలిన ఏపీ సర్కార్

మణిపూర్‌లో  భారీ హింసాకాండ చెలరేగి, కర్ఫ్యూ విధించడంతో బైటకు కదలలేని పరిస్థితులలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులను తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, రెండు ప్రత్యేక...

విష్ణుకుమార్ రాజుపై వేటుకు బీజేపీ కసరత్తు!

సొంతంగా పోటీచేస్తే ఏపీలో బీజేపీ ఒక సీట్ కూడా గెల్చుకోలేదని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకె చెప్పానని, అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని అంటూ మొదటి నుండి బీజేపీలో వైఎస్ జగన్ మోహన్...

బాలినేని విషయంలో మెట్టు దిగిన జగన్!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటి నుండి వరుసగా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతూ ఉండటం, మరోవంక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో బాబాయి భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం, కడప ఎంపీ వైఎస్ అవినాష్...

జగన్ పై బిజెపి ఛార్జ్ షీట్ ఎక్కడ సోము వీర్రాజు!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు   అన్యోపదేశంగా తమ దయాదాక్షిణ్యాలపైననే జగన్ ప్రభుత్వం...

జగన్ ఆదేశంపై కాంగ్రెస్ ను దెబ్బతీయడమే పొంగులేటి ఎత్తుగడ!

తెలంగాణాలో కేసీఆర్ పాలనను అంతమొందించే లక్ష్యంతోనే తన రాజకీయ అడుగులు ఉంటాయని పదే పదే చెబుతున్న బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరమని ఒక వంక...

మంగళగిరిలో లోకేష్ ఓటమి కోసమే అమరావతిలో పేదలకు ఇళ్ళు!

తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా టిడిపికి పెద్దగా బలంలేని మంగళగిరి నుండి 2019లో పోటీ చేసి ఓటమి చెందిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వచ్చే ఎన్నికలలో ఏదేమైనా గెలిచి తీరాలని...

జగన్ వేధింపులతో పొరుగు తెలంగాణకు పెట్టుబడుల వరద!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తూ ఉండడంతో కొత్తగా పారిశ్రామికవేత్తలు ఎవ్వరో పెట్టుబడులతో రాష్ట్రానికి రాకపోగా, రాష్ట్రంలో ఉన్న వారు సహితం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున పెట్టుబడులు...

తెలంగాణాలో ఈటెల- పొంగులేటి సరికొత్త రాజకీయం!

బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గతంలో బిఆర్ఎస్ లో కీలక నేత, ప్రస్తుతం బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ రెండురోజుల క్రితం ఖమ్మంలో జరిపిన భేటీ తెలంగాణ రాజకీయాలలో...

3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి… చంద్రబాబు అల్టిమేటం

72 గంటల్లోగా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో 9న తహశీల్దార్‌ కార్యాలయాలు, 11న కలెక్టర్లకు వినతి పత్రాలు అందించి నిరసన తెలియజేస్తామని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు...

మామయ్య హితవాక్యాలు చెవికెక్కుతాయా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆర్ద్రతతో మాట్లాడారు. ఒక వైపు ఆయనకు తెలుగుదేశం ఆఫర్లు కూడా ఉన్నాయనే పుకార్లు కూడా వినవస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్...

అర్జంటుగా పట్టాలిచ్చేద్దాం.. తర్వాత చూద్దాం!

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ గా ప్రకటించి.. అక్కడ రాజధాని నిర్మాణం కోసం రైతులు కేటాయించిన భూములను ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించే ప్రక్రియకు కోర్టు పరంగా కొంత...

అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురు

అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్-5 జోన్‌ పై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు...

కాంగ్రెసు కంటె కామెడీగా వీరి రాజకీయం!

కాంగ్రెసు పార్టీలో చిత్రమైన రాజకీయం నడుస్తుంటుంది.. ఈ దేశప్రజలకు అలవాటు అయిపోయింది కూడా. కాంగ్రెసు పార్టీ మీద గుత్తపెత్తనాన్ని, సర్వాధికారాలను తనచేతిలో పెట్టుకుని సోనియా కుటుంబం పగ్గాలు పట్టుకునే రౌతులను మాత్రం మారుస్తుంటుంది....

వారి ‘ములాఖాత్’ అంటే జగన్ కు భయమా?

తెలుగుదేశం నాయకులు అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సోదర పార్టీ నాయకులు వారిని ఊరడించడానికి వెళుతున్నారు. చంద్రబాబునాయుడు ములాఖత్ కు అనుమతి తీసుకున్నారు. ఇంత చిన్న వ్యవహారంలో రాజకీయ ప్రత్యర్థులు...

నోరుజారి చిక్కుల్లో పడ్డ రాజోలు ఎమ్మెల్యే రాపాక

2019 ఎన్నికల్లో  ఏపీలో జనసేన నుండి గెలుపొందిన ఏకైక అభ్యర్థి రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్‌ వరప్రసాద్. అయితే ఆయన మొదటి నుండి అధికార పక్షం వైసిపి ఎమ్యెల్యేగానే కొనసాగుతున్నారు. జనసేనతో సంబంధాలను...

పొంగులేటి మద్దతుదారుల ప్రశ్నలతో ఈటెల ఉక్కిరి, బిక్కిరి

రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించే శక్తి బీజేపీ మాత్రమే ఉందని పేర్కొంటూ తమ పార్టీలో చేరాలని టిఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను...

బాలినేని, ఆనంలకు టిడిపి డబుల్ బోనాజా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి పట్ల అసమ్మతితో ఉన్న ఇద్దరు వైసిపి ఎమ్యెల్యేలకు తమ పార్టీలో చేరితే `డబల్ బోనాజా' మాదిరిగా రెండు సీట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది....

కమల నిందలే జగన్ కడుపుమంట

భోగాపురంలో విమానాశ్రయం నిర్మించడానికి చంద్రబాబు నాయుడు ఏనాడో శంకుస్థాపన చేశారు.  ‘అసలు ఇక్కడ విమానాశ్రయం అవసరమే లేదంటూ’ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాంబికంగా పలికారు. ఇవన్నీ చరిత్రలోంచి చెరిపేస్తే...

గవర్నర్ వాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణ మంత్రులు

గత ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంకు రాష్ట్ర ప్రథమ పౌరులైన తనను ఆహ్వానించలేదని అంటూ గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం...

మామయ్య అలక ఎపిసోడ్ బాబాయి పుణ్యమే!

అధికారంలో ఉన్న పార్టీలో సహజంగానే ముఠాలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి వారు తమ మాట నెగ్గాలని అనుకుంటూ ఉంటారు. తమ పెత్తనం సాగించాలని అనుకుంటారు. నాయకులందరూ ఐక్యతతో ఉంటే పార్టీకంటె వారు...

పొంగులేటి యవ్వారంపై కమలంలో కుమ్ములాట!

సాధారణ పరిస్థితుల్లో చూసినప్పుడు.. ఒక వ్యక్తికోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న, మళ్లీ అధికారంలోకి రాగలదనే ధీమాతో ఉన్న జాతీయ పార్టీ ఆయన ఎదుట సాగిలపడడం అనేది అనూహ్యమైన సంగతి. కానీ తెలంగాణలో నిత్యం...

ఇక చంద్రబాబు అరెస్ట్ కు జగన్ ముందడుగు!

గతంలోని టీడీపీ పాలనలో జరిగిన్నట్లు చెబుతున్న అక్రమాలపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇక ఏదో ఒక స్కాం లో...

పొంగులేటికి కాంగ్రెస్ లో చుక్కెదురు … బిజెపి వైపు అడుగులు!

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరాలనే విషయంలో నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించే పార్టీలో చేరతానని...

పడకేసిన వైసిపి రీజినల్‌ కోఆర్డినేటర్ల వ్యవస్థ

`వైనాట్ 175' నినాదంతో 2024 ఎన్నికలలో రాష్ట్రంలో మరోసారి ఘనవిజయం సాధించేందుకు పార్టీని సంసిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ పడకేసిన...

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకొని ప్రశ్నించాలన్న సిబిఐ

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దురుద్దేశ్యపూరితంగానే దర్యాఫ్తుకు సహకరించడం లేదని, విచారణ సందర్భంగా సమాధానాలు దాటవేశారని, వాస్తవాలు చెప్పలేదని పేర్కొంటూ అతనిని...

రాజకీయ ఉనికి కోసం కెసిఆర్ పై గద్దర్ పోటీ!

మావోయిస్టు ఉద్యమకారులతో సుదీర్ఘకాలం భాగమై, వారి హింసాయుత రాజకీయాలకు కళాకారుడిగా అండదండలు అందజేస్తూ, వారికి మద్దతుగా పాటలతో గిరిజనులను, బడుగు వర్గాల ప్రజలను సమీకరించేందుకు తోడ్పడిన ప్రముఖ కళాకారుడు గద్దర్ ఇప్పుడు రాజకీయ...

సిట్ విచారణపై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

తన ప్రభుత్వ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్  విషయంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిట్...

వైసీపీ నేతలు దూషణలకు చెక్కుచెదరని రజనీకాంత్

దిగవంత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును `విజనరీ' అంటూ పొగడ్తలతో ముంచెత్తడం పట్ల అధికార వైసిపి మంత్రులు, నేతలు...
Popular