Telugu News

అసలే అవినాష్ మనుషులు.. ఆపై తాగి ఉన్నారు..

అసలే ఆవేశాలకు పేరుమోసిన కడప జిల్లాకు చెందిన నాయకులు.. ఆపై తాగి ఉన్నారు.. ఆపై వారంతా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు.. ఆపై అధికార పార్టీ అండదండలున్నవారు.. ఆపై, పోలీసులు తమను అడ్డుకోలేరనే...

కడపపై చంద్రబాబు, పవన్ స్పెషల్ ఫోకస్

‘వై నాట్ 175’ నినాదంతో పార్టీని గెలుపు బాటలో నడిపించాలని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో ఝలక్ తినిపించాలని విపక్షాలు చాలా పట్టుదలతో ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబునాయుడు వ్యూహ చాతుర్యానికి కడప...

జగన్ కోసం.. కేసీఆర్ త్యాగమూర్తి అవతారం!

గులాబీ దళాన్ని జాతీయ పార్టీగా అవతరింపజేసిన తర్వాత.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఏకంగా ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి ప్రతిరోజూ నాయకులను చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రంలో ఓ భారీ...

అన్నమయ్య డ్యామ్ హామీలపై పవన్ నెల రోజుల గడువు

2021లో వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటనలో 33 మంది జలసమాధి అయ్యారు. అయితే అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  ఏడాదిలో పూర్తి స్థాయిలో అన్నమయ్య...

వైఎస్ షర్మిల కోసం ప్రియాంక గాంధీ ఫోన్!

కర్ణాటక తర్వాత పొరుగున ఉన్న తెలంగాణాలో మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు వ్యూహాత్మక పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను దగ్గరకు తీసుకొనేందుకు...

ఎన్టీఆర్ శతజయంతికి తారక్ గైరాజర్!

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ దూరంగా ఉంటున్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని భారీ ఎత్తున జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు,...

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే… సాధిస్తాం

తెలుగు జాతి ఆస్తి, వారసత్వమైన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందే అని మరోమారు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రతిధ్వనించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి...

సిద్దరామయ్య ప్రమాణస్వీకారంలో కనిపించని `తెలుగు’ పార్టీలు!

కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పూర్తి బలంతో అధికారంలోకి రావడాన్ని కేవలం ఆ పార్టీ శ్రేణులే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలు సంబరాలుగా చేసుకొంటున్నారు. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు హాజరవడం ద్వారా...

22 నుండి ఉద్యమ పంథాలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పటివరకు అమలు పరచని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు కత్తులు నూరుతున్నారు. తమ...

అవినాష్ రెడ్డి విషయంలో మసకబారుతున్న సీబీఐ ప్రతిష్ట

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  కీలక నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని విచారించడంతో, అరెస్టు చేయడంలో  సిబిఐ చేస్తున్న తాత్సారం చేస్తుండటం కారణంగా ఆ సంస్థ ప్రతిష్ట మసకబారుతోందనే...

కాంగ్రెస్ లో జోష్ తో ఉత్తమ్ కుమార్ అసహనంగా ఉన్నారా!

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరగడం, వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుండటం, పైగా, ఇతర పార్టీల నుండి కూడా పార్టీలో...

తెలంగాణ బీజేపీలో ముసలం.. అసంతృప్తుల అల్టిమేటం!

కర్ణాటకలో మరోసారి విజయం సాధించగానే ఇక ఫోకస్ అంతా తెలంగాణపై పెడతామని, ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వానికి కర్ణాటక ఫలితాలు మింగుడు పడటం లేదు....

మీడియాపై దాడులకు సజ్జల పచ్చజెండా?

ఆయన స్వయంగా ఒక జర్నలిస్టు. సుదీర్ఘ కాలం వివిధ దినపత్రికల్లో చిన్నా పెద్దా హోదాల్లో పనిచేశారు. కేవలం ఆయన జర్నలిజం నేపథ్యం, అనుభవం ఉపయోపగపడతాయనే నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సొంత పత్రిక...

ఉదయం నుండి సీబీఐ ఛేజింగ్, చివరకు కర్నూల్ లో అవినాష్ రెడ్డి!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, హైదరాబాద్ లోని ఇంటినుండి బయలుదేరి...

`ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి’ బృందంపై అవినాష్‌రెడ్డి అనుచరుల వీరంగం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్న `ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి' బృందంపై అక్కసుతో...

కేసీఆర్, కేజ్రీవాల్ లకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్!

కర్ణాటకలో బీజేపీ ఎత్తుగడలను చిత్తుచేసి, ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించి, అనూహ్యమైన ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పర్చబోవడాన్ని దేశంలోని పలు ప్రతిపక్షాలు ఒక విధంగా పండుగ చేసుకొంటున్నాయి. 2024 ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు...

గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీం అస‌హ‌నం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడుగా ఉన్నా ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు విష‌యంలో తెలంగాణ  హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు సీజే జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆశ్చ‌ర్యం...

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామనడంతో ఖంగారులో జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా గురువారం వైఎస్ జగన్ ప్రభుత్వంకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్...

పోయినోళ్ళంతా పార్టీలోకి వచ్చేయమని రేవంత్ ఆహ్వానం

కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుతో మంచి జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు సహితం మరో ఐదారు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కూడా పాగా వేసేందుకు ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు....

సొంత గూడు కాంగ్రెస్ వైపు చూస్తున్న  రాజగోపాల్‌రెడ్డి!

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణాలో సహితం రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం అనుకొంటూ బీజేపీ, బిఆర్ఎస్ లలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి...

టిడిపికి సవాల్ గా అఖిల ప్రియ వ్యవహారం!

మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి భూమా అఖిలప్రియ వ్యవహారం టిడిపి నాయకత్వంకు ఇబ్బందుకు కలుగచేస్తూనే ఉంది. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర `యువగళం' సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో ఆయన...

సస్పెన్షన్ ఎత్తివేతపై పెదవి విరిచిన రాజాసింగ్

గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ పై బిజెపి కేంద్ర నాయకత్వం విధించిన సస్పెన్షన్ ను త్వరలోనే ఎత్తివేస్తారని అంటూ తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి ద‌క్క‌ని ఊర‌ట‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలంని మరోసారి సిబిఐ నోటీసు రాగానే ఎప్పటి మాదిరిగానే నాలుగు రోజుల వ్యవధి కోరి, తన ముందస్తు బెయిల్ పిటీషన్...

జగన్‌తో ‘పాపం పసివాడు’ సినిమా.. పవన్ ఎద్దేవా

నిజాంపట్నంలో నిన్న వైఎస్సార్ మత్సకారల భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

నంద్యాలలో రణరంగంగా లోకేష్ యాత్ర..భూమా అరెస్ట్

టిడిపి ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజుల పాటు ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగింది. అయితే, 102వ రోజున నంద్యాలలో మాత్రం మంగళవారం రణరంగంగా మారింది. పార్టీలోని రెండు...

కర్ణాటక ఫలితాలతో కేసీఆర్ అప్రమత్తం!

పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి సీట్లు గెలుచుకోవడం తో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్రమత్తం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.   కర్ణాటక ఫలితాలు సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లో...

డాంబికాలు మాని ప్రాక్టికాలిటీలోకి షర్మిల!

నిన్నటిదాకా షర్మిల మాటలను గమనించారా..? ‘నేనే కాబోయే ముఖ్యమంత్రిని’ అని ప్రతి సభలోను ఆమె చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు! వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడం తద్యమని పదేపదే సెలవిచ్చారు. ముఖ్యమంత్రి అయిన...

విచారణకు అవినాష్ గైరాజర్ … తిరిగి 19న విచారణ!

సుమారు మూడు వారాల వ్యవధి తర్వాత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం విచారణకు హాజరు కమ్మనమని సీబీఐ నోటీసు పంపినా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...

బండి సంజయ్ కొనసాగింపుపై `అసమ్మతి’ అల్టిమేటం!

క్రమశిక్షణకు పేరొందిన బీజేపీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు పలు రాష్ట్రాల్లో నివురుగప్పిన అసమ్మతి రెచ్చిపోయేందుకు దారితీస్తుంది. స్థానిక నేతల మాటలను ఖాతరు చేయకుండా, పార్టీ ప్రతిష్టను పట్టించుకోకుండా, పార్టీని బలోపేతం చేయగల సామర్థ్యాన్ని...

కాంగ్రెస్ లో విలీనంకు వైఎస్ షర్మిల సిద్ధం!

ఏపీలో ప్రభుత్వం ఏర్పరచిన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో  సర్దుకోలేక, తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చి తండ్రి ఆశయాలకు అంటూ ఇక్కడ ఓ పార్టీ పెట్టుకొని, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర...

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ఆహ్వానం!

టిడిపి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి కార్యక్రమాలకు నందమూరి కుటుంభం సభ్యులు అందరిని ఆహ్వానిస్తూ జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కల్యాణరామ్ లను మాత్రం ఎక్కడా...

అవినాష్ రెడ్డికి తాజా సిబిఐ నోటీసుతో `అరెస్ట్’ కలవరం!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయక తప్పదని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా స్పష్టం చేస్తూ, తీరా ఉన్నత న్యాయస్థానాలు అందుకు అభ్యంతరాలు లేవని చెప్పిన తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్న...

అమ్మతో, బంధువులతో కలసి వందో రోజు అడుగేసిన లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళంస‌' పాదయాత్ర సోమవారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ...

జూన్ 2న కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి!

బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయినప్పటి నుండి మరో పార్టీలో చేరడమా లేదా సొంతంగా మరో ప్రాంతీయ పార్టీని ప్రారంభించడమా అని ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్న  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ...

మదర్స్ డే రోజున లోకేష్ కు తల్లి సర్ ప్రైజ్ గిఫ్ట్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగళం' పాదయాత్ర సోమవారం 100వ రోజుకు చేరింది.  అంతకు ముందురోజు సాయంత్రం  అందరూ మథర్స్ డే జరుపుకుంటున్న  సందర్భంగా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరీ...

చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ తో డైవర్షన్ పాలిటిక్స్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన `యువగళం' పాదయాత్ర సోమవారం 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో 7 కి.మీ. పాదయాత్రతో పాటు పలు కార్యక్రమాలకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ప్రజల...

జివిఎల్ నోట టిడిపితో పొత్తు మాట!

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఏపీలోని బిజెపి నేతల దిమ్మతిరిగిన్నట్లయింది. దక్షిణాదిన తమకు ఇక దిక్కు లేదని గ్రహించినట్లున్నారు. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి బిజెపి కొమ్ము కాయడం పట్ల కర్ణాటకలోని తెలుగు...

జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న కర్ణాటక ఫలితాలు

కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ సర్కారును ప్రజలు ఓడించడానికి ప్రధాన...

కర్ణాటక ఫలితాలతో దిక్కుతోచని తెలంగాణ బీజేపీ!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడం సాధించడంతో ఆ ఊపులో మరో ఐదారు నెలల్లో జరిగే తెలంగాణ ఎన్నికలలో కూడా విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భరోసా ఆ పార్టీ...

జగన్ దృష్టిలో కృష్ణా, గుంటూరోళ్లు ద్రోహులా!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధానిగా అమరావతి ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం, అక్కడినుండి దానిని మార్చే విధంగా అడుగులు వేస్తుండటం వెనుక ఆయనకు ఈ ప్రాంత ప్రజల...

రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు, రైతుల మధ్య తోపులాట!

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి అంబేడ్కర్‌ స్మృతివనానికి...

హనుమంతుడి ముందు పనిచేయని కర్ణాటక బిజెపి కుప్పిగంతులు

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న కర్ణాటక ఎన్నికలలో బిజెపికి చావుదెబ్బ తగిలింది. దక్షిణాదిన విస్తరించాలనే ప్రయత్నాలకు ఉన్న ఒక్క రాష్ట్రం కూడా ఓడిపోవడంతో గండిపడినట్లయింది. దేశ...

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో సంబరాలు!

కర్ణాటకలో బీజేపీ చతికిలబడటం, కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం నెలకొంది. కర్ణాటక ఫలితాలు ప్రభావంతో మరో ఆరునెలల్లో జరిగే ఎన్నికలలో తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తామనే...

వివేక్ హత్య కేసులో సిబిఐ వేలిముద్రల పరీక్ష

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వేగంగా అడుగులు వేస్తుంది. దర్యాప్తు పతాకస్థాయికి చేరుకొంటున్న సమయంలో సరికొత్త పరిణామాలు జరుగుతున్నాయి. ఒక వంక, వివేకానందరెడ్డి హత్య గురైన...

కాకినాడ లోక్ సభ వైసీపీ సీటుపై ముద్రగడ కన్ను!

త్వరలోనే తిరిగి తాను రాజకీయాలలోకి ప్రవేశించడం గురించి ప్రకటిస్తానని వెల్లడించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ లోక్ సభ స్థానం నుండి పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. వైసిపి...

జగన్ కు హైకోర్టులో వరుసగా షాక్ లు.. జిఓ నం 1 కొట్టివేత

* ఎంపీ రఘురామకు సిఐడి కస్టోడియల్ టార్చర్ పై ఝలక్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఏపీ హైకోర్టులో వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లకుండా...

పొత్తులకు `సీఎం అభ్యర్థి’ షరతు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం

వచ్చే ఎన్నికలలో  వైసీపీ వ్యతిరేక ఓటు‌ చీలనివ్వను అన్న దానికి కట్టుబడి ఉన్నామని, అందుకోసమే కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులకు ముఖ్యమంత్రి...

చంద్రబాబు కాన్వాయ్ లో వైసిపి వాహనాలతో కలకలం!

ఏపీలో `జెడ్ ప్లస్' కేటగిరీ భద్రత గల ఏకైక నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు పర్యటనకు వెడుతున్నా రాష్త్ర పోలీసుల భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఈ విషయమై...

మరీ అంతగా అమ్ముడుపోవాలా ఆర్జీవీ!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపరిమితమైన జ్ఞానం, దర్శకత్వం అనే క్రాఫ్ట్ మీద విపరీతమైన పట్టు ఉన్న గొప్ప టెక్నీషియన్ రాంగోపాల్ వర్మ. అలాంటి గొప్ప వ్యక్తి, సినిమా మేకింగ్ మీద మంచి కమాండ్...

సచివాలయంలో `డెఫెక్టో సీఎం’గా సోమేశ్ కుమార్!

తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నట్లు కనిపిస్తున్నది. సచివాలయంకు తరచూ వచ్చే అలవాటు కేసీఆర్ కు లేకపోవడం, పైగా మంత్రులకు,...
Popular