ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని.. పవన్ కల్యాణ్ తన వారాహియాత్ర ప్రారంభంలోనే భీషణమైన ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి...
జాతీయ పార్టీల స్థానిక నాయకులు- తమ తమ పార్టీలు అనుసరించే ఎన్నికల వ్యూహాలు, పెట్టుకునే పొత్తు బంధాల గురించి పెదవి విప్పి మాట్లాడరు. అలాంటి నిర్ణయాలను తమ పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుందని...
జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో వారాహr యాత్ర నిర్వహిస్తున్నారంటే.. రుషికొండను సందర్శించడానికి ఆయన వెళుతున్నారంటే.. ప్రతి దశలోనూ ప్రభుత్వం వణుకుతోందా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. మరెవ్వరికీ లేనంత ఘోరంగా పవన్ కళ్యాణ్...
సాధారణంగా నాయకులు కొన్ని విషయాలలో తెలిసీ తెలియకుండా, కొన్ని రహస్యాలను నోరు జారి మాట్లాడేస్తుంటారు. మరికొన్ని విషయాలలో ఉద్దేశపూర్వకంగా కొన్ని లీకులు ఇస్తారు. జనంలోకి సమాచారాన్ని లీక్ చేసిన తర్వాత వారిలో స్పందన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఒక గంటపాటు ప్రత్యేకంగా సమావేశం అయిన ఆమె.. త్వరలోనే పార్టీలో...
వాలంటీర్ల నిజస్వరూపం ఏమిటో.. వారి నుంచి వాస్తవంగా ప్రభుత్వం ఆశిస్తున్నది ఏమిటో.. వారికి ముట్ట చెప్పే వేతనానికి వారికి అప్పజెప్పిన బాధ్యతలు ఏమిటో.. ఎలాంటి ముసుగు లేకుండా స్పష్టంగా బయటకు వచ్చాయి. గ్రామ...
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన డేటా ప్రొటెక్షన్ బిల్లుకు సంబంధించి జరిగిన చర్చ ద్వారా కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫోన్ టాపింగ్ సంస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున కీలక వ్యక్తులు సంప్రదించారా?...
చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అంగళ్లు వద్ద అల్లర్లు చెల్లరేగాయి. వైసిపి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడం.. పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ కట్టడి చేయడానికి పూనుకోవడం వలన...
జనసేన పార్టీ అధినేతగా `వైసిపి విముక్త ఏపీ' కోసం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం విరుచుకు పడుతున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అన్నట్లు మొదటిసారి మెగాస్టార్...
రాజధాని అమరావతిలో ఆర్ -5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించగా ఏపీ...
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తొలినుంచి హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఇవాళ అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఐటీ రంగాల్లో తెలుగు వారి ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉన్నదంటే.. అంతా చంద్రబాబునాయుడు...
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. ఆయన తొలి ప్రయత్నంలో ప్రజలు పరిమితంగానే పార్టీని ఆశీర్వదించారు. రాజకీయరంగంలో ఉండే కుట్రలు కూహకాలు వ్యూహాలు, గుంట నక్కల ప్రపంచంలో తాను...
‘‘ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా స్పందించకపోతే చెప్పండి.. మా దృష్టికి తీసుకురండి.. నేను బాధ్యత తీసుకుంటాను.. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతాను.. మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను...’’ ఇలాంటి మాటలు సాక్షాత్తూ...
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సొంతంగా పోరాడే క్రమంలో విసిగి వేసారి పోయినట్లుగా ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తానని, ముఖ్యమంత్రిగా యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని,...
కులాన్ని నిచ్చెన మెట్లులాగా వాడుకుని అందలాలు ఎక్కిపోవడం, తమ తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటూ.. మధ్యమధ్యల కులాల ప్రయోజనాల గురించి నినాదాలు చేస్తూ నాటకీయమైన రాజకీయ ప్రస్థానం సాగించడం చాలా మందికి అలవాటు. ప్రస్తుతం...
దిగవంత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబం వారు అని, ఆయనను హత్యచేసి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అంటూ "నీచ రాజకీయాల" గురించి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడే ముఖ్యమంత్రి వైఎస్...
రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కీలకం కానున్న ఉభయ గోదావరి జిల్లాల్లో వైసిపి గ్రాఫ్ పడిపోతూ ఉండటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు...
పంచాయతీ నిధుల కోసం 10న బీజేపీ కలెక్టరేట్ల ముట్టడిబిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత సుమారు నెల రోజుల్లో పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యక్రమాన్ని మాజీ కేంద్ర మంత్రి...
మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఏకైక ఎమ్యెల్యేగా పేరొందిన గల్లా అరుణకుమారి తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా చంద్రగిరి నుండి...
తెలంగాణాలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదేమైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలగా పనిచేస్తూ, ఇక్కడున్న నేతలు అందరిని ఒకటిగా పనిచేసేటట్లు చేస్తుండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయంలో...
‘‘పోలవరానికి నాకు సంబంధం లేదు. ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందనే సంగతి నన్ను అడగవద్దు. నిరాశ్రయులైన వారికి పునరావాసం సొమ్ము ఎప్పటికీ దక్కుతుంది అనే విషయంలో నాకు పూచి లేదు..’’ అచ్చంగా ఈ...
ఈసారి టీటీడీ ధర్మకర్తల మండలి కూర్పులో బీసీలకు పెద్దపీట ఉంటుందని, కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా ప్రచారం చేస్తూ వచ్చారు. బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ధర్మకర్తల...
పోలవరం ప్రాజెక్టు పట్ల జగన్ క్షమించరాని నేరం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం...
లోక్ సత్తా పేరుతో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా, ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమకారుడిగా పేరు గడించిన మాజీ ఐఏఎస్ అధికారి డా. ఎన్ జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు ఏదో ఒక చట్ట...
బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే అనర్హత తీర్పుపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వనమా సుప్రీంను అశ్రయించగా పిటిషన్...
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులతో ఘర్షణ వైఖరి విడనాడి, వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే టట్లు కనిపించడం లేదు. వారి డిమాండ్ల...
చాలా కాలం నుంచి అందరూ అనుమానిస్తున్నదే నిజం అవుతోంది. ‘ఋషికొండను విచ్చలవిడిగా తవ్వేసి టూరిజం కోసం అంటూ నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గానే వాడుకోబోతున్నారు’ అని తేట తెల్లం అవుతోంది....
మూడు రోజుల నాటకీయ పరిణామాల అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు కు గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ఎట్టకేలకు ఆదివారం ఆమోదం తెలిపారు. గతంలో పలు కీలక...
ప్రజా కళాకారుడు గద్దర్(74) మరిలేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల జన సేనాని పవన్ కల్యాణ్ గద్దర్...
కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ ప్రజలకు, సర్పంచులకు నిధులు అందకుండా సైంధవుడిలా అడ్డుపడి దిగమింగి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్...
అనూహ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై తనదైన మార్క్ చూపించుకునేందుకు మొదటగా ప్రస్తుత కమిటీని మార్చేందుకు కసరత్తు...
ఒక వంక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. ఈ నెలాఖరుకల్లా తొలి విడత అభ్యర్థుల ప్రకటనకు సహితం కసరత్తు చేస్తున్నారు. ఏఐసీసీ ఇప్పటికే ఎన్నికల కమిటీలు నియమించింది....
రాహుల్ గాంధీకి శిక్ష పడిన తీరు, ఆయన ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తీరు చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరికొత్త ఆలోచనలు వచ్చాయి. పవన్ కల్యాణ్ మీద ఒక వాలంటీరు క్రిమినల్...
రాజకీయాలలో తమ ప్రత్యర్థులను బదనాం చేయడానికి బురద చల్లడం, నిప్పులు చెరగడం మాత్రమే కాదు. నాయకులకు వీలైతే అంతకంటే ఎక్కువగా ఏమైనా చేయగలరు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పుంగనూరులో చంద్రబాబు నాయుడు...
ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతామని ఊరించారు. తద్వారా బీసీల్లో తమ పార్టీ పట్టు పెరుగుతుందని ఊహించారు. తీరా.. కులపరమైన ఒత్తిడులకు లొంగి.. భూమన కరుణాకరరెడ్డికి ఛైర్మన్ పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఆశలు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంతానికి పోయి కోర్టుకు వెళ్లిన దాదాపు ప్రతి వ్యవహారంలో ఆయనకు ఎదురుదెబ్బ తగులుతోంది. తమ చర్యల వల్లనే తమ పరువు మంటగలిసిపోతున్నది...
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి పగ్గాలు చేపట్టడానికి రెడ్లకు మినహా మరొక కులం వారికి అర్హత ఉండదా? ‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగినంత కాలం రెడ్లు మాత్రమే టీటీడీ చైర్మన్...
ఒక వంక కేంద్ర ప్రభుత్వం, మరోవంక పొరుగున ఉన్న ఏపీ నేతలు తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రశంసలు కురిపిస్తుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలకు దిగుతున్నారంటూ తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు...
పేరుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎన్నో పదవులు ఇస్తున్నప్పటికీ కీలక పదవులన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి దక్కుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పైగా కీలక పదవులు...
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అనూహ్యంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే, ఈ విషయమై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు ఆమోదం తెలపడంతో రాష్త్ర గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ జాప్యం...
ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా తమ ప్రభుత్వంకు అనుకూలంగా వార్తలు ఇవ్వడం లేదని ఈనాడు మీడియా గ్రూప్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అదే గ్రూప్ కు చెందిన మార్గదర్శి సంస్థలపై ఏపీ...
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు పుంగనూరు వెళ్తుండగా ఈ...
ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి, సాక్షి పత్రికపై క్రిమినల్ కేసులు దాఖలు చేసిన మంగళగిరి కోర్టుకు...
తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య అసాధ్యంగా కనిపిస్తున్నది. వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది....
కేంద్రం మంజూరు చేసిన పంచాయితీ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్ళిస్తుందని ఆరోపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్...
వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికి చాటుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావు...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో, బహిరంగసభలకు బుధవారం సాయంత్రం వైఎస్ కుటుంభంకు కంచుకోటగా భావించే పులివెందులలో అనూహ్యమైన జనస్పందన లభించడంతో దిక్కుతోచని సీఎం వైఎస్ జగన్ బృందం `విక్టిమ్ కార్డు'...
కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్య ధోరణి, రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిష్క్రియ కారణంగా పదేళ్లు అవుతున్నా విభజన వివాదాలు తెలుగు ప్రజలను ఇంకా వేధిస్తున్నాయి. వివాదాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు ఉభయ రాష్ట్రాల ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటే.....