ఆయనను ఎప్పటికీ 16 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. రెండు రోజులపాటు సిఐడి కస్టడీ విచారణకు కూడా అనుమతించారు. విచారణలో అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక విషయంలో స్పష్టత ఇచ్చేశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాల్సిందే.. అని సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న వారికి ఆయన చేదు మాట వినిపించారు. ...
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో 370 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగింది సిఐడి. ఈ కేసులో ఆయన నేరం చేసినట్లుగా నిరూపించి శిక్ష పడేలా...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 371 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపిస్తూ ఆయనను జైల్లో ఉంచి సిఐడి విచారణ జరుపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదే పెద్ద...
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి సొమ్ములను ఇతర అవసరాలకు వాడుకోవాలంటే సాధారణంగా ప్రభుత్వాలు కూడా జంకుతాయి. టీటీడీ డబ్బులు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ధార్మిక అవసరాలకు మాత్రమే...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొరివితో తలకోక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది.ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ గ్యారెంటెడ్ పెన్షన్ పథకం జిపిఎస్ విషయంలో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. పాదయాత్ర సమయంలో వైయస్ జగన్మోహన్...
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన మహిళా బిల్లును ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో లోక్సభలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చేస్తున్న వంచన గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో తాము ఏరి కోరి ఆహ్వానించిన జాతీయ మీడియాతో మాత్రమే ఒక ప్రెస్ మీట్...
సీమెన్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ఒక పెద్ద బోగస్ అని, 90- 10% నిష్పత్తితో పెట్టుబడులు పెట్టే లాగా వారితో ఒప్పందం కుదుర్చుకుని.. రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు మాత్రం విడుదల చేసి...
చంద్రబాబును జైల్లో వేయడం అనేది రాజకీయ వేధింపులు, , కక్ష సాధింపులో భాగం కానే కాదని అంటారు. ఆయన నేరం చేశాడని.. దానికి సంబంధించి సాక్ష్యాధారాలు అన్నీ సమగ్రంగా ఉన్నాయని చెబుతారు. చట్టం...
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి సర్కారుకు ప్రత్యామ్నాయం తామొక్కరమేనని, ప్రజలందరూ బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా ప్రగల్భాలు పలికిన...
371 కోట్ల రూపాయలను ప్రభుత్వ వాటాగా చంద్రబాబు నాయుడు సర్కారు విడుదల చేసిందని, ఆ మొత్తం డబ్బులు ఇతర మార్గాల ద్వారా సెల్ కంపెనీలకు తరలించి స్వాహా చేశారని.. అంతిమ ప్రయోజనం చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి అనే వాతావరణం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ...
తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు బంధం ఏర్పడింది. చంద్రబాబునాయుడుతో ములాఖత్ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భేటీ అనంతరం బయటకు వచ్చి.. తమ పార్టీ తెలుగుదేశానికి మద్దతు ఇస్తుందని అధికారికంగా...
స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి.. ప్రభుత్వం కేటాయించిన మొత్తం 371 కోట్లను పూర్తిగా చంద్రబాబునాయుడు సొంతానికి కాజేసేశారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. హౌస్ కస్టడీకి కూడా ఇవ్వకుండా అడ్డగోలు...
తమ అధినేత చంద్రబాబు నాయుడును అరాచకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆగ్రహోదగ్రులు అవుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను కాస్త నియంత్రణలో పెట్టడానికి, అలాగే చంద్రబాబు నాయుడును నిందితుడిగా చూపేందుకు జరుగుతున్న కుట్రను...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టుచేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన బసవద్దకు అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దసంఖ్యలో చేరుకున్న పోలీసులు.. సుదీర్ఘమైన హైడ్రామా అనంతరం శనివారం ఉదయం చంద్రబాబును...
సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క సీటు అయినా గెలుచుకోగలం అనే నమ్మకం వారికి లేదు. ఏదో ఒక పెద్ద పార్టీ అండ ఉంటే తప్ప శాసనసభలోకి ప్రవేశించగల ప్రజాబలాన్ని వారు...
పదునైన మాటలతో సునిసితమైన విమర్శలతో వ్యాఖ్యానాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చికాకు పుట్టించే జర్నలిస్టు, యూట్యూబ్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య 2014 తరహాలో పొత్తులు కుదురుతాయనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ‘జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను’ అని...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మీద మళ్ళీ అలిగారు. అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. ఈసారి తాను సీరియస్ గానే అలిగానని సంకేతాలు ఇవ్వడానికి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్ క్లాస్ కు చెందిన వ్యక్తి! తాను పూర్ క్లాస్ ప్రతినిధిని అని ఆయన స్వయంగా చెప్పుకుంటూ ఉంటారు. రాబోయే ఏడాది ఎన్నికల్లో మన రాష్ట్రంలోర...
ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగింది. అది హత్యాయత్నం అని.. కోడికత్తితో భుజం మీద పొడిచి ఆయనను చంపేయడానికి ప్రయత్నించారని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్...
ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని సామెత. ఇప్పుడు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అలాగే కనిపిస్తోంది. ఇసుక తవ్వకాల్లో అక్రమాల గురించి ఎవరు నోరెత్తినా చాలు.. వారి ప్రభుత్వం విరుచుకుపడిపోతున్నది. ఒక వ్యక్తి...
ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడు, ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీల గెలుపోటములను నిర్దేశించగల స్థాయి బలం ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెసు పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల...
వైఎస్ షర్మిలకు సొంతంగా పార్టీని నడపగల శక్తి సన్నగిల్లిపోయిందా? కోట్లరూపాయలుసొంత డబ్బు ఖర్చు చేసుకుంటూ.. కష్టనష్టాలకోర్చి ముమ్మరంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్న కూడా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ గ్రాఫ్ ఇసుమంత కూడా పెరగకపోవడంతో.....
ఐక్యత అనేది ఒక్కటే పరమ లక్ష్యంగా వారందరూ కూడా జట్టు కట్టారు. ప్రధానిగా నరేంద్ర మోడీని గద్దె దించి, భాజపాయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారికి ఉన్న ఒకే ఒక్క ఆశయం. నరేంద్ర...
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక ముసుగులో సాగుతున్న దందాలు ఇప్పుడు సంచలనంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ ఇసుక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలన్నీ కూడా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూతా మాత్రమే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని పోలీసుల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను నాయకులు వేధించడం జరుగుతున్నదని అనేక ఆరోపణలు మనకు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. పత్రికల్లో వస్తున్న వార్తలు జరుగుతున్న...
కొండా రాఘవరెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో అంతగా పాపులారిటీ లేని కీలక నాయకుడు. కాంగ్రెస్ రాజకీయాల్లో, ప్రధానంగా వైఎస్సార్ హయాంలో ఆయనకు ఎంతో సన్నిహితులుగా పేరున్న ఈ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు.. ఎమ్మెల్యేగా...
సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం విషయంలో స్పష్టత ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి తనకు పాలేరు టికెట్ నిరాకరించిన తర్వాత.. తుమ్మల నాగేశ్వరరావు అలకపూని...
‘తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ బిడ్డ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది’ ఈ వాక్యాలలో అర్థం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా పరిశీలించినప్పుడు ఈ ఒక్క వాక్యం ద్వారా ఎన్ని...
ముంబాయిలో మూడోసారి సమావేశం కాబోతున్న ఇం.డి.యా. కూటమి.. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు గురించి నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ.. కూటమి యొక్క జెండా, కూటమి యొక్క గుర్తులను ఫైనలైజ్ చేస్తుందని ఆ పార్టీ నాయకుల...
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని వారు భావిస్తున్న నేపథ్యంలో నాయకుల మీద టికెట్ల కోసం ఒత్తిడి కూడా బాగా పెరుగుతోంది. 119 స్థానాలకు 1006 దరఖాస్తులు వచ్చిన...
గురివింద గింజ తన వెనుక ఉన్న నలుపు ఎరగదని సామెత. తన నలుపు చూసుకోకుండా మిగిలిన అన్ని గురివింద గింజల వెనుక ఉన్న నలుపు చూసి గేలిగా నవ్వుతుందని దీని భావం. ఇప్పుడు...
అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నికి పరమాన్నం పెడతాను అన్నాడట వెనకటికి ఓ మహానుభావుడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అంతకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన...
మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా దూకుడుగా మాట్లాడుతున్నారనే ఆరోపణల మీద తమ పార్టీ నాయకుడిపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు విధించింది. అలాగని ఆయన తన నోటిదూకుడు తగ్గించుకోలేదు. అలాగని వేరే పార్టీల్లోకి...
ఇం.డి.యా. కూటమిలోని పార్టీలన్నీ ముచ్చటగా మూడోసారి ముంబాయిలో సమావేశం కాబోతున్నాయి. బెంగుళూరులో సమావేశం అయినప్పుడు.. 26గా ఉన్న కూటమిలోని పార్టీల సంఖ్య ఇప్పుడు 28కి పెరిగింది. ముంబాయి సమావేశాలకు 28 పార్టీలనుంచి 63...
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ.. పరిపాలన ఐదేళ్లు పూర్తవుతున్న ప్రస్తుత...
తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తన హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలు, తాను సీఎంగా నిర్మించిన/పూర్తిచేసిన ప్రాజెక్టులు, తన ప్రభుత్వం పేదప్రజలకు నిర్మించిన నివాసగృహాలు… వాటి వద్ద నిల్చుని సెల్ఫీ దిగి.. సోషల్ మీడియా...
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న దొంగ ఓట్ల గురించి అమితంగా ఆందోళన చెందుతున్నారు. ఊరూరా విచ్చలవిడిగా...
ఎన్నికలలో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన తర్వాత చెలరేగే అసంతృప్తులలో చాలామంది కొన్ని రోజులు తర్వాత సద్దుమణిగిపోతారు. కొందరు తమ అసంతృప్తిని కంటిన్యూ చేస్తూ పార్టీని వదిలి ఇతర దారులు వెతుక్కుంటారు....
తెలంగాణ అసెంబ్లీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీకి పునర్ వైభవం తీసుకురావడం దిశగా తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం పార్టీ ఉన్న స్థితిగతుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం అంత...
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన తొలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. 119 స్థానాలకు గాను, 1006 దరఖాస్తులు అందగా, అందులోంచి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ.. తొలి...
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవి ఉంటుందా? ఊడుతుందా? ఇప్పటికిప్పుడు ఆయన పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదా గానీ.. ఆయన క్రెడిబిలిటీని దారుణంగా దెబ్బతీసే విమర్శలు ఇప్పుడు పోటెత్తుతున్నాయి. ఒకప్పట్లో ఆయనకు...
ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలా వద్దా? అనే విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికలకు సంబంధించి తొలి ముసలం పుట్టింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నా తర్వాత.. ఇన్నాళ్లుగా,...
ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. వ్యవహార భాషలోనే మనందరమూ కూడా రాయాలని, గ్రాంధిక భాష పోవాలని ఉద్యమించిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29ని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు దినోత్సవం...
కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తగ్గించింది. దేశవ్యాప్తంగా ప్రతి వినియోగదారుడికి ఒక్కో సిలిండరు మీద రూ.200 ధర తగ్గిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే 1100 రూపాయల వరకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే తాము మూడు రాజధానుల సంకల్పం తీసుకున్నట్టు పదేపదే చెప్పడమే ఓ అందమైన అబద్ధం. అయితే ఇది అబద్ధం అనే సంగతిని,...