ఏంటి సోనాక్షి ఇది…పెళ్లికి ముందేనా?

Sunday, December 22, 2024

సోనాక్షి సిన్హా తన చిన్ననాటి స్నేహితుడు జహీర్‌ ఇక్బాల్‌ ను జూన్‌ 23న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగి 5 రోజులు అయ్యింది. వీరి వివాహం అయినప్పటి నుంచి వీరి పెళ్లి ఫోటోలు, రిసెప్షన్‌ ఫోటోలు , వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

ఇదంతా ఇలా ఉంటే సోనాక్షి గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఎందుకంటే ఈ కొత్త జంట నిన్న ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌ బయట కనిపించింది. ఆ తర్వాత సోనాక్షి గర్భం గురించి ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఆదివారం పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ , నటుడు జహీర్‌ ఇక్బాల్‌ లు ముంబైలోని కోకిలా బెన్‌ హాస్పిటల్‌ కనిపించారు.  పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అంటూ వ్యాఖ్యానించారు. పెళ్లికి ముందే సోనాక్షి గర్భం దాల్చిందని కామెంట్లు పెడుతున్నారు.సోనాక్షి సిన్హా 7 సంవత్సరాల నుంచి తన భర్తతో రిలేషన్‌ లో ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles