ట్రైలర్ తోనే మొత్తం వచ్చేసిందిగా..!

Monday, December 8, 2025

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ మధ్య కాలంలో ఎదురుచూస్తున్న సినిమాల్లో ముందుండేది ఓజీ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఆయనకి స్ట్రైట్ సినిమా కావడం వల్లే కాకుండా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండింటికీ హైప్ పెరిగేలా చేసింది. మొదటి నుంచే ఈ మూవీపై ఏర్పడిన ఆసక్తి రోజురోజుకి మరింతగా పెరుగుతోంది.

ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న థమన్ కూడా పెద్ద ఆకర్షణగా మారాడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానుల్లో మంచి ఉత్సాహం కలిగించింది. సాంగ్స్, రీ-రికార్డింగ్ విషయంలో ఇంకా ఏవేవో సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles