ఎన్టీఆర్‌ బావమరిది ” ఆయ్‌ ” సినిమా విడుదల తేదీ ఫిక్స్‌!

Wednesday, January 22, 2025

జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్‌ గురించి పరిశ్రమకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కుర్ర హీరో నటించిన మొదటి సినిమా మ్యాడ్‌ ఫన్‌ టాస్టిక్‌ ఎంటర్‌టైనర్‌ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో నార్నె నితిన్‌ మంచి హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఈ నటుడు నటిస్తున్న చిత్రం ఆయ్‌.

ఈ సినిమాలో నయన్‌ సారిక హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇప్పటికే ఆయ్‌ నుంచి విడుదలైన పాటలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ నే వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ సినిమా పై రీల్స్‌, షార్ట్స్‌ వైరల్‌ గా మారాయి. దీంతో ఆయ్‌ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఆయ్‌ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ఆగస్టు 15న గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles