ప్రభాస్‌ ఛాన్స్‌ ఇస్తే ఆ కోరిక తీర్చుకుంటా అంటున్న హాట్‌ బ్యూటీ!

Saturday, January 18, 2025

యంగ్‌ హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ టాలీవుడ్‌ లో ఆర్‌ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే బోల్డ్‌ సీన్స్‌ చేసి ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టుకుంది. పాయల్‌ కొద్ది రోజుల క్రితం మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ ని తన ఖాతాలో వేసుకుంది.  సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని వివరించింది. నేను నా ప్రియమైన వారి కోసం ప్రతి ఆదివారం విడిగా గడుపుతాను. ప్రభాస్‌ ని కలిస్తే నేనూ అలాగే చేస్తాను. ప్రభాస్ కోసం లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.  అతను ఏది అడిగినా నేను చేయాలనుకుంటున్నాను.

రాజ్మా అన్నం నాకు ఇష్టమైన ఆహారం. ప్రత్యేకంగా దానిని ప్రభాస్‌ కోసం సిద్ధం చేసి నా చేతులతోనే ప్రభాస్‌ కి తినిపిస్తాను..అలాంటి  అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోను అంటూ తెలిపింది. నా కోరిక ప్రకారం.. నేను నా చేతులతో ప్రతిదీ చేస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుండగా, డార్లింగ్ అభిమానులు మాత్రం రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles