హను మాన్” లో ఆ పాత్ర మిస్‌ చేసుకున్న నటుడు!

Sunday, December 22, 2024

యంగ్ అండ్‌ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా , అమృత అయ్యర్‌ హీరోయిన్‌ గా యంగ్ అండ్‌ టాలెంటెడ్‌ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ సినిమా హనుమాన్‌. ఈ సినిమా తెలుగు నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ కి ప్రముఖ వెర్సటైల్ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్యని మొదట అనుకున్నామని ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశారు.

దీనితో హను మాన్ లో ఎస్ జె సూర్య కనిపించాల్సి ఉంది అనే టాక్‌ . అయితే తాను ఈ భారీ సినిమాలో నటుడు సముద్రఖని రోల్ కోసం ఎస్ జె సూర్యని మొదట సంప్రదించి ఉండొచ్చు… అని కానీ ఈ రోల్ కి రెమ్యునరేషన్ ఇబ్బంది మూలాన తాను చేయలేదు అని ఓ టాక్. మరి ఈ సినిమాకి కాకపోయినా నెక్స్ట్ సినిమాల్లో అయినా వర్క్ చేయాలని ఆశిస్తున్నాను అంటూ ప్రశాంత్ వర్మ ఎస్ జే సూర్య గురించి చెప్పుకొచ్చాడు. మరి చూడాలి ఏ రోల్ కి తాను ప్రశాంత్ వర్మ సినిమాల్లో కనిపిస్తాడో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles