సుహాస్‌ కోసం సలార్‌ మూవీ మేకర్స్‌!

Saturday, December 7, 2024

టాలీవుడ్‌ లో టాలెంట్‌ ఉంటే చాలు.. అందంతో పని లేదని ఈరోజుల్లో కొందరు నిరూపిస్తున్నారు. స్నేహితుల పాత్రలు, సైడ్‌ క్యారెక్టర్లు వేసిన వారు ఇప్పుడు హిట్ల మీద హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వారిలో సుహాస్‌ ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు మెయిన్‌ లీడ్‌ లో మంచి కాన్సెప్ట్‌ ఉన్న సినిమాల్లో నటిస్తున్న తన నుంచి ఈ మే లో రిలీజ్‌ కి రాబోతున్న చిత్రం ప్రసన్న వదనం.

అర్జున్‌ వై కే  డైరెక్షన్‌ లో వచ్చిన ఈ చిత్రం టీజర్‌ తోనే మూవీ లవర్స్‌ లో మంచి ఆసక్తి రేపింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి మంచి డిమాండ్ కనిపిస్తుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వారు తెలుగులో విడుదల చేస్తుండగా..కర్ణాటకలో ఈ సినిమాని సలార్‌, కేజీఎఫ్‌ సినిమా నిర్మాణ

మన తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేస్తుండగా కర్ణాటకలో ఈ చిత్రాన్ని “సలార్”, “కేజీయఫ్” సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. దీనితో సుహాస్ సినిమాకి మాత్రం  రెండు రాష్ట్రాల్లో మంచి విడుదల దక్కింది అని చెప్పాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles