ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వీరి భేటీ కొనసాగనుంది....
చంద్రబాబు నాయుడు అపూర్వమైన విజయాన్ని సాధించి నెల రోజులు అవుతోంది. ఈ వ్యవధిలో ప్రజల పట్ల, రాష్ట్ర పురోగతి పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల...
ఇప్పుడు ప్రజల తీర్పుతో తన పార్టీ బలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. పాపం.. మండలిలోనైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు బ్రేకులు వేయవచ్చునని తలపోస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ అదృష్టం కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన ఐదు సంవత్సరాలలో ఇసుక ముసుగులో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతూ వచ్చినదో ప్రజలందరికీ తెలుసు. చిన్నదో సన్నదో- ఒక నిర్మాణం చేయాలనుకున్న ప్రతి...
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కష్టాల్లో ఉన్న వారందరికీ అండగా నిలుస్తున్నారు. మంగళగిరితో పాటు ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి...
ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం చంద్రబాబు నాయుడుకి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఓ లేఖను రాశారు. ఏపీ మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే తన...
జులై ఒకటో తేదీ ఈనాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించిన తీరును చూసి ప్రజలు హర్షించడంలో వింత లేదు. కానీ చంద్రబాబు తీరును గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
జులై 1 2024..సోమవారం..ఏపీలో ఏ ఊరు చూసిన పండగను తలపిస్తుంది. కానీ నేడు ఏ పండుగ కాదు..కానీ ఉదయం 6 గంటలకే ప్రతి ఇళ్లు కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. కావాల్సిన వారు...
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలం లో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసక పాలన ప్రజలకు రుచి చూపించారు. అభివృద్ధి అంటే ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఓటు...
జగన్ సలహాదారులు మరోసారి ఆయన పరువు తీయడానికి సిద్ధం అవుతున్నారా? బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేదన్నట్టుగా.. జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లతో పతనం అయిపోయినా సరే.. ఆ పతనానికి ప్రధాన కారకులైన...
చిత్తూరు జిల్లా రాజకీయాలలో నారా చంద్రబాబు నాయుడు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు ధ్రువాలు! పరస్పరం ప్రత్యర్థి పార్టీలలో కనబడుతూ ఉంటారు! ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా...
నిజానికి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ముందుగానే ఊహించిన చాలామంది నాయకులు ఆ పార్టీని విడిచిపెట్టి తమ భవిష్యత్తు తాము చూసుకోవడానికి చాలా కాలం ముందు నుంచే జాగ్రత్త...
పిలిచి పిల్లనిస్తానంటే కులం అడిగాడని సామెత! ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అదేవిధంగా ఉంది. శాసనసభలో మామూలు ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డికి లేని ప్రాధాన్యతను కట్టబెట్టి, అర్హత లేని విలువను...
నేనింతే సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. ‘తుడుచుకుంటే పోతుందనుకుంటే.. నూటికి తొంభై తొమ్మిదిసార్లూ నేను తుడుచుకుంటాను. కానీ నేనే పోతాననుకుంటే.. ముందు నువ్వు పోతావ్’ అంటాడు హీరో రవితేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి...
తెలిసో తెలియకో మనలో తప్పులు చాలా మంది చేస్తారు. కానీ చేసిన పని తప్పు అనే సంగతిని ఎంత తొందరగా గుర్తిస్తారో, దాన్ని దిద్దుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారో అనేదాన్ని బట్టి వారి...
సాక్షి పత్రిక పుట్టుకలో నిజాయితీలేదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే జర్నలిజంయొక్క మౌలిక లక్ష్యం కూడా లేదు. ఆ పత్రిక పుట్టడమే అనుచిత, సంకుచిత లక్ష్యాలతో పుట్టింది. రాజశేఖర రెడ్డిని రెండోసారి...
జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఏ చట్టం గురించి అయితే రాష్ట్రంలోని ప్రజలందరేూ కూడా అపరిమితంగా భయపడిపోయారో.. ఏ చట్టం అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మరణశాసనం లిఖించిందో అలాంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని...
ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా నియోజకవర్గ ప్రజల పట్ల అంకిత భావంతో ఆయన రెండు రోజులుగా అక్కడి ప్రజలతో...
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి పట్టుమని పది దినాలు కూడా పూర్తిగా గడవలేదు. అప్పుడే ఆయన మీద అసంతృప్తిని రేకెత్తించడానికి తప్పుడు ప్రచారంతో ప్రజలలో అస్థిర భావాన్ని మొలకెత్తించడానికి వైఎస్ఆర్...
‘ఒక్క చాన్స్’ అంటూ దేబిరించిన జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఆ భాగ్యం కల్పించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటినుంచి విధ్వంసక పాలన అంటే ఎలా ఉంటుందో రాష్ట్రానికి రుచిచూపించారు ఆయన! కేవలం...
జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి భిన్నంగా ఆయన నిర్ణయాల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లోపాల పట్ల సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన, వ్యతిరేక గళాలు క్రమంగా మొదలవుతున్నాయి. సాధారణంగా తనకు రుచించని...
గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందో ప్రజలకు చాలా బాగా తెలుసు. కీలక స్థానాలు అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి ఒకే కులానికి చెందిన వారిని మాత్రమే నియమించుకుంటూ వచ్చారు. ఆ ఒకే...
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వాటిని నాయకులు కూడా అంతే సహజంగా తీసుకోవాలి. ఓడిపోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రకరకాల సుద్దులు చెబుతున్నారు. అహంకారంతో ప్రవర్తించకూడదని తెలుగుదేశం వారికి నీతులు...
జగన్మోహన్ రెడ్డి తాను దేవుడిని నమ్మే వ్యక్తి అన్నట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు తగిన విధంగా తరచుగా తన మాటల్లో దేవుడి ప్రస్తావన తెస్తుంటారు. ‘‘నేను ప్రజలకు ఎంత మంచి చేస్తున్నానో.....
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. శాసనసభలో తిరుగులేని మెజారిటీ కలిగిఉన్న తెలుగుదేశం పార్టీకే ఈ రెండు మండలి సీట్లు దక్కనున్నాయి....
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో వారు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. వారికి అసలు అంబేద్కర్ తయారుచేసిన రాజ్యాంగం అంటే విలువ లేదని, వారు రాష్ట్రంలో అమలు చేస్తున్నది రాజారెడ్డి రాజ్యాంగం అని అనేకమార్లు...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అనేక రకాల అరాచకాలు, అవినీతి వ్యవహారాలు, దుర్మార్గాలు యథేచ్ఛగా సాగిపోయాయి. వీటిలో కొన్నిటిని అప్పటి నుంచి ప్రజలు గుర్తిస్తూనే వచ్చారు. కానీ ఎవరు గుర్తిస్తే మాత్రం మాకేమిటి...
కడప పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక వస్తుందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి త్వరలో శిక్ష పడుతుందా? దాని పర్యవసానంగా ఆయన జైలు...
రాజకీయాలలో సవాళ్లు విసిరే నాయకులే తప్ప వాటిని నిలబెట్టుకునే మొనగాడు మనకు ఎవడూ కనిపించడు. మహా అయితే చర్చకు ఫలానా సెంటర్ కు వస్తా అని సవాల్ విసిరే నాయకులు వచ్చి కాసేపు...
సాంకేతికంగా తమకు ఎమ్మెల్యే హోదా, డాబూ దర్పం అన్నీ కావాలి. కానీ ఎమ్మెల్యేగా ఏ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి ప్రజలు తమకు ఓట్లు వేశారో.. ఆ పని మాత్రం తాము చేయకూడదు.. అన్నట్టుగా...
‘‘నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా అవ్వతాతలు.. నా అక్క చెల్లెమ్మలు..’’ ఇలా ‘నా.. నా.. నా..’ అంటూ మైకు దొరికితే చాలు జనం ముందు రెచ్చిపోయి మాట్లాడి తన...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. అయిదేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పటిదాకా అదే దశలో మిగిలిపోవడం...
ఆయన తనను తాను ‘కాపుజాతిపిత’గా గుర్తించుకుంటారు. నికరంగా చెప్పాలంటే.. ఒకటిరెండు ఉద్యమాలు తప్ప ఆయన కాపుల కోసం చేసిందేమీ లేదు. కాపులను బీసీలుగా గుర్తించాలనే డిమాండ్ తప్ప వారికోసం మరొక కోరికను ఆయన...
ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి గద్దె ఎక్కిన చంద్రబాబునాయుడును శెభాష్ అని తీరవలసిందే. ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా తాను అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వకుండా వ్యవహరించబోతున్నట్టుగా ఆయన తన చేతల ద్వారా...
ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. ఆ పార్టీ కార్యకర్తలుగా, తొత్తులుగా ఉద్యోగాలు పొందిన వాలంటీర్లు కూడా అలాగే చెలరేగిపోయారు. ఈ క్రమంలో...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను రాజునని, తనను రాజసింహాసనం మీదినుంచి ఎవ్వరూ పక్కకు తప్పించలేరని అనుకున్నారు. అధికారం తనకు శాశ్వతం అని ఆయన తలపోశారు. తన తర్వాత మరో పార్టీ సారథ్యంలో ప్రభుత్వం...
వాలంటీర్ల విషయంలో చంద్రబాబునాయుడు పని చాలా ఈజీ అయిపోయింది. నిజం చెప్పాలంటే.. మాజీ ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు కలిసి చాలా గొప్ప మేలు చేశారు....
చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ స్వీకార ప్రమాణం చేసిన తరువాత.. అదే రోజు సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం తిరుమలేశుని సేవలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కుటిల రాజకీయాలను షురూ చేసింది. ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా పదేపదే ఈవీఎంల్లో మాయ జరిగిందని అంటున్నారు. ఏం...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు గతంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మూడు పర్యాయాల్లో ఇప్పుడున్నంతటి విలక్షణమైన కేబినెట్ కూర్పు ఎన్నడూ లేదు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారా? ఆయన మాటల తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో.. జగన్ ఈమేరకు సంకేతాలు ఇచ్చారు....
తెలుగు ప్రజలు పెట్టుకున్న కోటి ఆశలకు ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు! నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభవేళ తెలుగు జాతికి ఒక...
రాజకీయాలలో ‘జెయింట్ కిల్లర్’ అనే మాట అతి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మంత్రి పదవులలో ఉన్న వారిని ఓడించిన సామాన్యులను జెయింట్ కిల్లర్ గా వ్యవహరిస్తుంటారు! ఇది చాలా అరుదుగా జరిగే వ్యవహారం...
చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం మెగా డీఎస్సీ మీదనే పెడతానని రాష్ట్రంలోని నిరుద్యోగా ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార సమయంలో ఒక చల్లటి కబురు చెప్పారు. రెండో సంతకం.. లాండ్...
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడ్డూఅదుపు లేకుండా విచ్చలవిడిగా చెలరేగిన మంత్రులలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన బొత్స సత్యనారాయణను మధ్యలో మంత్రివర్గాన్ని మార్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి అదే పనిగా మొరుగుతూ చెలరేగిపోయిన అనేకమంది కూలీలలో శ్రీ రెడ్డి కూడా ఒకరు.తెలుగులో పోర్న్ స్టార్ అనదగిన హోదాను తన స్వయంశక్తితో, స్వయం...
ప్రస్తుతం ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో.. ఆ పార్టీ పరిస్థితే దుకాన్ బంద్ పొజిషన్ కు చేరుకున్నప్పుడు.. ఎవ్వరైనా సరే దానిని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని...
అధికారాంతమునందు చూడవలె అయ్యగారి విభవముల్ అని సామెత! జగన్మోహన్ రెడ్డి వైభవం ఏమిటో, ఆయన మీద పార్టీ కేడర్ కు, నాయకులకు ఇన్నాళ్లూ రకరకాల స్తోత్రపాఠాలతో ఆయనను కీర్తించిన వారికి ఆయన మీద...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అనేకమంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వారు ఇంట్లో...
చంద్రబాబునాయుడు సొంత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన జిల్లా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాషవుట్ అయిపోయింది. సాధారణంగా...