Telugu News

తిరుమలేశుని సన్నిధినుంచే ప్రక్షాళన ప్రారంభం!

చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ స్వీకార ప్రమాణం చేసిన తరువాత.. అదే రోజు సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం తిరుమలేశుని సేవలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...

విజయసాయి పెడబొబ్బలపై రఘురామ సెటైర్లు!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కుటిల రాజకీయాలను షురూ చేసింది. ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా పదేపదే ఈవీఎంల్లో మాయ జరిగిందని అంటున్నారు. ఏం...

సీనియర్లకు సర్దిచెప్పడంలో చంద్రబాబు సక్సెస్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు గతంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మూడు పర్యాయాల్లో ఇప్పుడున్నంతటి విలక్షణమైన కేబినెట్ కూర్పు ఎన్నడూ లేదు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు...

మళ్లీ పాదయాత్ర చేయాలని జగన్ ప్లాన్?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారా? ఆయన మాటల తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో.. జగన్  ఈమేరకు సంకేతాలు ఇచ్చారు....

ప్రజల కోటి ఆశలకు ప్రతిరూపం చంద్రబాబు!

తెలుగు ప్రజలు పెట్టుకున్న కోటి ఆశలకు ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు! నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభవేళ తెలుగు జాతికి ఒక...

‘జెయింట్ కిల్లర్లు’ అనే కోటా హౌస్‌ఫుల్!

రాజకీయాలలో ‘జెయింట్ కిల్లర్’ అనే మాట అతి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మంత్రి పదవులలో ఉన్న వారిని ఓడించిన సామాన్యులను జెయింట్ కిల్లర్ గా వ్యవహరిస్తుంటారు! ఇది చాలా అరుదుగా జరిగే వ్యవహారం...

మూడో సంతకం ఈ ఫైలుపై పెట్టండి బాబుగారూ!

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం మెగా డీఎస్సీ మీదనే పెడతానని రాష్ట్రంలోని నిరుద్యోగా ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార సమయంలో ఒక చల్లటి కబురు చెప్పారు. రెండో సంతకం.. లాండ్...

బొత్స చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు!

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడ్డూఅదుపు లేకుండా విచ్చలవిడిగా చెలరేగిన మంత్రులలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన బొత్స సత్యనారాయణను మధ్యలో మంత్రివర్గాన్ని మార్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి...

శ్రీరెడ్డి.. పర్వర్టెడ్ కారు కూతలు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి అదే పనిగా మొరుగుతూ చెలరేగిపోయిన అనేకమంది కూలీలలో శ్రీ రెడ్డి కూడా ఒకరు.తెలుగులో పోర్న్ స్టార్ అనదగిన హోదాను తన స్వయంశక్తితో, స్వయం...

ఫిరాయింపు గతిలేని వారికి అదొక్కటే దారి

ప్రస్తుతం ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో.. ఆ పార్టీ పరిస్థితే దుకాన్ బంద్ పొజిషన్ కు చేరుకున్నప్పుడు.. ఎవ్వరైనా సరే దానిని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని...

రాలుతున్న వికెట్లు: కేసీఆర్ బాటలో జగన్ ప్రాభవం!

అధికారాంతమునందు చూడవలె అయ్యగారి విభవముల్ అని సామెత! జగన్మోహన్ రెడ్డి వైభవం ఏమిటో, ఆయన మీద పార్టీ కేడర్ కు, నాయకులకు ఇన్నాళ్లూ రకరకాల స్తోత్రపాఠాలతో ఆయనను కీర్తించిన వారికి ఆయన మీద...

వారందరూ పరారీలో ఉన్నారు! ఎందుకంటే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అనేకమంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వారు ఇంట్లో...

పెద్దిరెడ్డిపై చంద్రసర్కార్ స్పెషల్ ఫోకస్!

చంద్రబాబునాయుడు సొంత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన జిల్లా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాషవుట్ అయిపోయింది. సాధారణంగా...

పవన్ డిమాండ్లు హోం, నీటిపారుదల, గనులు!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో 21 మంది ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మొత్తం ఐదు మంత్రి పదవులు  అడుగుతున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే ఏయే శాఖలు అడుగుతున్నారనేది...

ఆ ఒక్కడి దెబ్బకి వైసీపీకి జరిగిన నష్టమెంత?

ఒకే ఒక్కడు.. జగన్మోహనరెడ్డి అతడిని అతిగా నమ్మాడు. కానీ.. ఆ ఒక్కడి దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా పది నియోజకవర్గాలను కోల్పోయింది. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న తెలుగుదేశం హవాను గమనిస్తోంటే.....

సాగిలపడినా సరే.. సహించేది లేదు!

జగన్మోహన్ రెడ్డి రాజ్యం చేసినంత కాలం.. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ.. ఆయన స్కెచ్ లకు  రంగులు పులుముతూ, ఆయన ట్యూన్లకు నృత్యం చేస్తూ.. ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం.. రాజకీయ ప్రత్యర్థుల...

జగనన్నయ్యకు ఇది చివరి శుక్రవారం!

‘నేను ముఖ్యమంత్రిని.. విపరీతమైన కార్యభారం నడుమ, రాష్ట్ర పరిపాలన బాధ్యతల నడుమ ఒత్తిడిలో ఉంటాను. నాకు సమయం ఉండదు. కాబట్టి కోర్టు వాయిదాలకు హాజరు కాలేను’ అని వేల కోట్ల రూపాయల అవినీతి...

కొత్త సీఎస్ రెడీ: మరకలతో ముగిసిన జవహర్ చరిత్ర!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై...

అమరావతి రిలేటెడ్ గా లోకేష్ కు మంత్రి పదవి!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించి ఈ ఎన్నికలలో పార్టీ అపురూపమైన ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్ కొత్త మంత్రివర్గంలో...

ఆఫీసు మారిస్తే రాతమారుతుందా జగన్!

ఖేల్ ఖతమ్.. దుకాన్ బంద్ అని సామెత. తన విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖేల్ ఖతమ్ అవగానే.. ఆఫీసు బంద్ అని నిరూపిస్తున్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర...

కులాల కుళ్లు గీతలు గీసినా ఫలం దక్కలేదు!

సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక అందమైన పదబంధాన్ని పదే పదే వాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జన సమూహాన్ని అచ్చంగా కులాల వారీగా విడగొట్టేసి కులాల ప్రాతిపదిక మీద మాత్రమే సీట్లు కేటాయిస్తూ...

గులాబీల చిలకల జోస్యం తప్పి పరువు పోయెనే!

‘‘దీని తలరాతే దీనికి తెలియదు.. ఇంకా ఇది ఇతరుల తలరాతను గురించి ఏం చెబుతుంది..’’ అంటూ ఒక సినిమాలో జోస్యం చెప్పే చిలక గురించి ఒక జోకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని గులాబీ...

పలాయనం బాటలో జగన్ భక్త అధికారులు!

కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గద్దె ఎక్కబోతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తమ భరతం పడతారనే భయం ఇప్పుడు చాలామంది అధికారుల్లో ఉంది. వారందరూ హఠాత్తుగా పలాయనమంత్రం పఠిస్తున్నారు. తమ హోదాలను వదులుకుంటున్నారు....

దేవుణ్ని దోచి జగన్ కు పెట్టాలనుకుంటే.. అంతే మరి!

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష బాధ్యతలను సాధారణంగా ఎవ్వరైనా సరే.. ఒక దైవకార్యంగా భావిస్తారు. బోర్డు అధ్యక్షుడు కాదు, బోర్డు సభ్యుడు అయినా చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునేవారు బోలెడు...

ఉండి హీరో రఘురామ కల నెరవేరుతుందా?

ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు అందరికంటె ఆలస్యంగా ఎన్నికల సమరాంగణంలోకి ప్రవేశించిన నాయకుడు రఘురామక్రిష్ణరాజు. ఏ పార్టీ నుంచి అయినా సరే.. నరసాపురం ఎంపీగా మాత్రమే పోటీచేయాలనే తలంపుతో ఉన్నటువంటి రఘురామక్రిష్ణరాజు,...

కేసీఆర్ లాగే : చింతచచ్చినా పులుసు చావలేదు!

కేసీఆర్ పరిస్థితి కొంత మెరుగు. జగన్మోహన్ రెడ్డి అంతకంటె దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కేసీఆర్ 119లో 39 సీట్లు గెలిస్తే.. జగన్ 175లో కేవలం 10 గెలిచారు. ఇంత ఘోరమైన పరాజయం బహుశా...

ఓడినాక కూడా ఎన్నికల ప్రసంగమేనా జగన్!

జగన్మోహన్ రెడ్డి ఎంత తలాతోకా లేకుండా మట్లాడుతుంటారో మరోసారి నిరూపణ అయింది. రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలుండగా.. కేవలం పది స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీని గెలిపించిన ప్రజల తీర్పును గౌరవించకుండా.. ఓడిపోయిన...

కేసీఆర్ బాటలోనే దత్తపుత్రుడు : పాతాళానికి పతనం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య చెప్పలేనంత అవినాభావ సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన దత్తపుత్రుడు లాగా భావిస్తారు. జగన్...

పవన్ కు సాటి.. ఈ దేశంలో మరొకరు ఉన్నారా??

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, రాజకీయ యవనిక మీద కూడా తాను తిరుగులేని పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని...

జగన్ రాజీనామా: 9 న బాబు ప్రమాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల తొమ్మిదవ తేదీన ఆదివారం శుక్లపక్ష తదియనాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్...

తొలివిజయం ఎన్టీఆర్ సహచరుడిదే!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలివిజయం తెలుగుదేశం ఖాతాలో పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుజాతి మొత్తం అన్నగా ఆరాధించిన నందమూరి తారక రామారావుకు సహచరుడు, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు...

సజ్జల చెప్పినా సరే వారంతా పారిపోతున్నారంతే..!

ఏపీలో మొన్నమొన్నటిదాకా ముఖ్యమంత్రి తర్వాత అంతటి అధికారం తన చేతిలోనే ఉన్నట్టుగా చక్రంతిప్పిన వ్యక్తి, చెలరేగిపోయిన నాయకుడు, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిలాగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తన పార్టీ...

చంద్రన్నకే జన నీరాజనం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎన్నడూ ఊహించనంతటి బీభత్సమైన మెజారిటీతో తెలుగుదేశం+ జనసేన + బిజెపి కూటమి అధికారం చేపట్టబోతోంది. అత్యంత అవమానకరమైన...

బాబు వస్తే చాలు : సిద్ధమౌతున్న పెట్టుడులు!

అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేసరికి.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకల్పన పరంగా ఎంతటి అధోగతికి వెళ్లిపోయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉన్న పరిశ్రమలను కూడా రకరకాలుగా వేధించి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా...

పాజిటివ్ ప్రచారమే చంద్రబాబుకు లాభిస్తోందా??

మరికొన్ని గంటల వ్యవధిలో ప్రజల తీర్పు- ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందో.. ఎవరిని పరాజితులుగా తిప్పి కొడుతుందో తేలిపోనున్నది. అయితే ఇప్పటికీ తలా తోకా లేని విశ్లేషణలతో ప్రజల ఆలోచనలను గందరగోళం చేయడానికి...

అతి చేయడం వల్లనే భ్రష్టు పట్టిపోయిన హేమ!

తెలుగు సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయిన సంగతి అందరికీ తెలుసు. రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేసి మొత్తం 103 మందిని అరెస్టు...

మీనా మాటలు వైసీపీకి హెచ్చరికే!

అధికారంలో ఉన్నంత కాలం.. తమ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పోలీసు అధికారుల్ని తమ చెప్పుకింది చీమల్లా చూస్తూ వచ్చారు. తమ చెప్పుచేతల్లో ఉండాలన్నట్టుగా వారిని ఆదేశిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి అంత ఏకపక్షంగా...

కాయ్ రాజా..’ పాటల్లో గేరు మార్చిన తెలుగుదేశం!

ఎగ్జిట్ పోల్స్ గానీ, వివిధ సంస్థలు వెల్లడించే ఫలితాలు గానీ ఎలా ఉంటాయనేది అంత ప్రధానంగా పట్టించుకోవాల్సిన అంశం కానే కాదు. ఎందుకంటే.. సంస్థల్లో కంటె ప్రజల్లోనే అసలు ‘పల్స్’ కరెక్టుగా బయటకు...

వైసీపీకి ఆరా సర్వే జై : అసలు సీక్రెట్ ఇదే!

ఎన్నికల సీజను వచ్చిందంటే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటూ హడావిడి చేసే వారికి పండగే. దారినపోయే దానయ్యలు కూడా ఒక సర్వే సంస్థ పేరుతో విజిటింగ్ కార్డులు కొట్టించుకుని ఎంతో కొంత యాపారం...

హరిహర వీరమల్లు రిలీజ్‌ గురించి క్లారిటీ వచ్చేసింది!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాని నాలుగేళ్ల కిందట డైరెక్టర్‌ క్రిష్‌ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవన్...

వైసీపీ దౌర్జన్యాలకుభయపడి పారిపోతున్న ఆర్వోలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం దౌర్జన్యాల ఆధారంగానే గెలవాలని తలపోసినట్లుగా ఎన్నికల నాడు గానీ, ఆ తర్వాతి పరిణామాలు గానీ స్పష్టం చేసేశాయి. కానీ ప్రతి దశలోను, ప్రతిచోట తెలుగుదేశం కార్యకర్తలు కూడా...

పిన్నెల్లి చుట్టూ మూడంచెల డేగకళ్ళ నిఘా!

ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండగా అరెస్టు కావడం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే వైసీపీ దళాలు గానీ, పిన్నెల్లి అనుచర ముఠాల కార్యకర్తలు గాని సంతృప్తిగా లేరు. అరెస్టు...

కౌంటింగ్ కు వైసీపీ ప్రధాన వ్యూహం ఇదే !!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు ఎన్నికల పోలింగ్ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలింగ్ ఏజెంట్ల మీద...

Tadipatri Returning Officer On Leave Due To YCP Pressures!

As Tadipatri constituency witnessed large scale poll-related violence that attracted the attention of the ECI at New Delhi and most of the officers on...

నిష్పాక్షిక కౌంటింగ్ కు అదొక్కటే దారినా?

ఇల్లలక గానే పండగ కాదు అన్నట్లుగా పోలింగ్ ముగిసినంత మాత్రాన ఎన్నికల పర్ం అయిపోయినట్లు కాదు. కౌంటింగ్ కూడా జరగాలి. నిజాయితీగా జరగాలి! విజేతలకు ధృవపత్రాలు కూడా పద్ధతిగా అందాలి. అప్పటిదాకా ఎన్నికల...

ఎలక్షన్లు పోతున్నాయ్! ఇక్కడైనా లాభపడదాం!

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలనేది సామెత! రాజకీయాల్లో పోగొట్టుకున్నప్పుడు.. రాజకీయాల్లోనే సంపాదించుకోవాలి.. ఈ సామెతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న ఆధునిక రూపం ఇది. కాకపోతే రాజకీయాలలో ఒక మార్గం ద్వారా...

వైసిపి: కుట్ర రాజకీయాలలో నయా ట్రెండ్!!

తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నదని వైసీపీ నాయకులకు స్పష్టంగా అర్థం అయింది. ఆ ప్రభుత్వాన్ని కుదురుగా పనిచేసుకోనివ్వకుండా అస్థిరతకు గురిచేయడానికి, ప్రజల్లో వారి పట్ల ఒక ద్వేషాన్ని పెంపొందింప చేయడానికి వారు ఇప్పటినుంచే తమ...

పీకేకి జగన్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్!

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్ అనదగిన, ప్రతిష్ఠకు సంబంధించిన సమరం ఇది. రాష్ట్రంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు...

పీకేది అదే మాట : జగన్ కు ఓటమే!

వైనాట్ 175 అంటూ రంకెలు వేసిన జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికలు అయిన తర్వాత కొంత తగ్గారు. కానీ ఏ ప్రశాంత్ కిశోర్ ను అయితే ఆయన హేళన చేశారో.. ఆయన మాత్రం ఏ...

వర్ల డిమాండ్ పరిగణిస్తే.. వారి పని దబిడిదిబిడే!

ఈ దఫా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు ఏపీలో హింసాత్మక సంఘటనలు చాలా పెచ్చరిల్లాయి. కేవలం పోలింగ్ నాడు మాత్రమే కాదు.. ఆ తరువాత చెలరేగిన హింస ఇంకా తీవ్రమైనది. తెలుగుదేశం కూటమికి...
Popular