Telugu News

కక్షసాధింపులు లేవనడానికి ఇదే రుజువు!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మీద, వారి ప్రభుత్వ  హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని.. జగన్ అండ్ కో...

బావ @30, బావమరిది @50!!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో రెండురోజలు పండుగ వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం అగ్రనాయకులైన బావా బావమరుదులు.. తమ తమ వృత్తిగత జీవితాలలో అరుదైన మైలురాళ్లను అందుకుంటూ ఉండడమే అందుకు కారణం. బావమరిది నందమూరి...

వలసలను ఆపే బాధ్యత ఆ ఇద్దరికే!

జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో విసిగిపోతునన నాయకులు పదవులను కూడా త్యజించి ఆ పార్టీని వీడిపోవడానికి సిద్ధం అవుతూనే ఉన్నారు. ఒకరిద్దరు రాజీనామాలు సమర్పించేలోగా.. మరో ఇద్దరు ముగ్గురు నాయకుల పేర్లు రాజీనామాలకు...

కెసిఆర్.. ఇక కేవలం మార్గదర్శనం మాత్రమే!

తెలంగాణ జాతిపితగా గులాబీ పార్టీ నాయకులు ప్రేమగా పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్రియాశీల రాజకీయాలకు అప్రకటిత వీడుకోలు చెప్పబోతున్నారా? రాబోయే రోజుల్లో ఆయన ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది కానీ మునుపటిలాగా...

జగన్ భక్తులు తిష్టవేసి ఉంటే.. ఈ అరాచకత్వమే కదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకూడదని ఎవరూ అనరు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు చేసిన వారికి అయిదేళ్ల...

కరపత్రిక దిగజారుడు రాతలు : ఇంత నీచంగానా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్.. ముంబాయికి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ ల మధ్య నడిచిన ప్రెవేటు వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఈ వ్యవహారంలో కేవలం వారిద్దరు...

జగనన్న పోలీసుల ఎదుటకు రాక తప్పదా?

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచక వ్యవహారాలపై లోతైన అధ్యయనం ఇంకా సాగుతూనే ఉంది. తవ్వే కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైసీపీ అగ్రనేతలు మాత్రమే కాదు.. కొత్త...

ఓన్లీ ఆఫర్ : అవే పదవులు మళ్లీ ఇస్తాం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పార్టీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు గాక.. జగన్ వెన్నంటి ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే భయం కూడా ఉండవచ్చు గాక.....

ఈ మాట చెప్పే ధైర్యం మరొకరికి ఉంటుందా? 

రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు బోలెడు హామీలు కురిపిస్తారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ్దానాల పర్వం నడిపిస్తారు. గెలిచిన తర్వాత పరిపాలన సాగే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు తమ...

భళా: రాష్ట్ర సమగ్ర ముఖచిత్రమే మారిపోనుందిగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో అప్పుడే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 12 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే.. వాటిలో...

కాంతిరాణా మెడకు కాదంబరి ఉచ్చు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా పనిచేసిన కాంతిరానా తాతా కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ, వారు చెప్పినట్టల్లా ఆడుతూ...

అంబటి మాటల గారడీ.. వారెవ్వా!

మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు.. అనే తరహా వ్యక్తులు కొందరు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. మాటల గారడీతో తిమ్మిని బమ్మిని చేయగల మహామహులు...

మండలిలో త్వరలో ఎగరనున్న కూటమి జెండా!

శాసనసభలో 164 స్థానాల బలంతో తిరుగులేని మెజారిటీతో ఉన్న కూటమి ప్రభుత్వం.. శాసన మండలిలో కూడా త్వరలోనే తమ ఆదిక్యాన్ని పొందనున్నదా? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఆ పార్టీ వారిలో సడలుతున్న...

కవితకు బెయిల్ : భుజాలు తడుముకుంటున్న గులాబీ నేతలు!

దాదాపు ఆరు నెలల సుదీర్ఘ జైలు జీవితం తరువాత.. గులాబీ తనయ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ న్యాయవాది రోహత్గీ ఆమె తరఫున సుప్రీం లో వాదనలు...

చర్యలు మొదలు పెట్టండి సజ్జల గారూ!

చేసినది నీచమైన పని! అది కాస్తా బయటపడేసరికి కోపం వచ్చేసింది. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ.. అనే సామెత చందంగా.. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయేమో అని భయపడుతున్న చందంగా.. సజ్జల రామకృష్ణా రెడ్డి.. తీవ్ర...

నిన్న అలా.. నేడు ఇలా.. వైసిపి వంకర మాటలు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల హడావుడి ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున చూడాలి! రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగేసరికి.. వైసిపి నాయకులు మిఠాయిలు తినిపించుకుని పండగ చేసుకున్నారు....

ఈ విషపురుగులను ఊరికే వదలొద్దు!

తణుకు అన్న క్యాంటీన్ పై వైఎస్ఆర్సీపీ దళాలు ఒక విష ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒక తప్పుడు వీడియోను వారే సృష్టించి.. దాని ద్వారా అన్న క్యాంటీన్ల శుభ్రత మీద ప్రజల్లో అనుమానాలు పుట్టే...

బాండ్ల గుట్టు వీడితే.. బకాసురుల భరతం పట్టొచ్చు!

ఒక చిన్నపాటి నగరం. అప్పుడప్పుడే కొద్దిగా కొద్దిగా విస్తరిస్తున్న ఒక కాలనీ. ఎవ్వరో ఎన్నడో వెంచర్ వేసి.. ప్లాట్లు అమ్మేశాడు. రోడ్లు గట్రా రాకపోయినప్పటికీ.. ఒక్కరొక్కరుగా అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. మెయిన్ రోడ్...

అనకొండ తండ్రీ కొడుకులకు నో ఎంట్రీ! నో ఫేవర్!!

కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత.. పాత ప్రభుత్వం పాల్పడిన అవినీతి కార్యకలాపాలను తవ్వి తీస్తుంటే.. పాపాల పుట్ట పగిలినట్లుగా.. పెద్దిరెడ్డి కుటుంబ బాగోతాలే వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మంత్రులు అవినీతికి పాల్పడితే...

కొమ్ముకాసిన ఫలితం: అధికారులు కూడా పరారీలో!

ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకుల పట్ల అనుచితమైన అతిభక్తితో వారికి కొమ్ముకాస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. భక్తి కొలదీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి.. వారు ఆడించినట్లెల్లా...

తెతెదేపాపై బాబు ఫోకస్: శిధిలాల నుంచి పునర్నిర్మాణానికి!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఎవరైనా భావిస్తూ ఉండవచ్చు గాక! మొత్తంగా శిధిలమైనా సరే ఆ శకలాల నుంచి పార్టీని పునర్నిర్మించగల పట్టుదల అధినేత చంద్రబాబు నాయుడు సొంతం అనే సంగతి...

రేవంత్ ను మరింత రెచ్చగొడుతున్న నారాయణ!

నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేయడం ద్వారా.. చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి గొప్పవారైనా సరే ఉపేక్షించేది లేదని.. కూల్చి తీరుతామని రేవంత్...

తొడగొట్టిన పీకే : అక్కడ ఇక దబిడి దిబిడే!!

దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  స్వయంగా పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 243 స్థానాల్లోనూ తన పార్టీ తరఫున...

విరాళాల మీద కూడా విషం కక్కుతున్న ప్రబుద్ధులు! 

ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కొన్ని మంచి పథకాలను అమలు చేయడంలో భాగస్వామ్యం వహించడానికి వదాన్యులు ముందుకు రావడం సహజం. సంపన్నులు, ఔత్సహికులు ఇచ్చే విరాళాలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తుంటాయి. ప్రభుత్వ...

ఇలా పని చేస్తే.. జనం నీరాజనం ఖాయం!

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిన లోపాల మీద విమర్శలు చేయడానికి సమయం వెచ్చిస్తున్నారని ఎవరైనా నిందించవచ్చుగాక! ఐదేళ్లపాటు పరిపాలన పూర్తిగా...

మెడకు చుట్టుకుంటున్న మానవతా దృక్పథం!

మానవతా దృక్పథం అంటే ఏమిటి? మనకు అలాంటి మానవతా దృక్పథం ఉంటే అవసరంలో ఉన్నవారికి మాట సాయం చేస్తాం. అంతేతప్ప వారు కేసుల్లో నిందితుడుగా ఉంటూ పోలీసు విచారణను ఎదుర్కొంటూ ఉంటే.. వారి...

ఈ లెక్కన జగన్  దళం లక్ష కోట్లకు పైగా స్వాహా చేశారా?

అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కోసం ఏం చేశారో కచ్చితంగా తేల్చి చెప్పడం కష్టం. ప్రజలకు డబ్బు పంచి పెట్టడం ఒక్కటే పరిపాలన అని జగన్మోహన్ రెడ్డి...

చంద్రబాబు మాటలు తమ్ముళ్లు పట్టించుకోవడం లేదా?

ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు దృష్ట్యా కూడా...

కేంద్రానికి నో చెప్పే ధైర్యం జగన్ కు ఇంకా రాలేదు..!

ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు పథకాలు రాబట్టడానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో సంబంధాలు కొనసాగిస్తున్నానని ప్రజల ఎదుట బుకాయించడానికి అవకాశం లేదు. కేంద్రం ఏ...

పవన్ లోని ఈ ధోరణి కూటమి దృఢత్వానికి బలం!

జనసేన అనే పవన్ కళ్యాణ్ ఈదఫా తొలి నుంచి కూడా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో.. చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద పనిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తూ వచ్చారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం...

జగన్ అండ్ కో పై ఆ కేసు కూడా తప్పదా?

పరిపాలనలో విచ్చలవిడితనానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుంగు సహచరుల మీద అనేక కేసులు ఎదురుచూస్తూ ఉన్నాయి. జగన్ తాను కలలు గన్న రాజధానిలో.. రుషికొండను విధ్వంసం చేసి మరీ, తన నివాసం...

కడప జడ్పీపీఠంపై కూటమి జెండా తథ్యం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకోబోతోందా? జగన్మోహన్ రెడ్డికి మరో పరాభవం రుచి చూపించే రీతిలో...

విగ్రహాలు.. విలీనం.. తెలంగాణలో రెండే టాపిక్స్!

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రెండే పదాల చుట్టూ తిరుగుతున్నాయి. అవే ‘విగ్రహాలు’,  ‘విలీనం’! సచివాలయం దగ్గర ఎవరి విగ్రహం పెట్టాలనేది ఒక టాపిక్. భారాస ఏ జాతీయ పార్టీలో విలీనం అవుతుందనేది...

కరకట్ట కమలహాసన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ!

కోర్టులో పిటిషన్లు నడపడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులను చికాకు పెడుతూ.. అడుగు ముందుకు వేయనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉండడంలో పేరుమోసిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు...

పరారీకి ప్రయత్నించిన నాయకుడికీ నోటీసులు!

కొన్ని రోజుల కిందట దుబాయికి పరారవడానికి ప్రయత్నించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2021లో చంద్రబాబునాయుడు ఇంటిమీద చేసిన దాడికి సంబంధించి.. ఆయన మీద...

శెభాష్ కోటంరెడ్డి.. చాలా మంచి నిర్ణయం!

నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఎవ్వరూ ఎక్కడా కూడా తన ఫ్లెక్సిలు కట్టవద్దని కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమాల వద్ద టపాసులు...

పీపీ- మెట్లు దిగి రావడం వెనుక మతలబు ఇదే!

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రకమైన ఈసడింపుతో ఏడేళ్ల పదవీ కాలాన్ని కూడా త్యజించి వీఆర్ఎస్...

రుషికొండపై శ్రద్ధ శ్రీసిటీపై లేకుండా పోయిందా?

జగన్మోహన్ రెడ్డి రాజ్యం చేసిన అయిదేళ్ల కాలంలో ఆయన చేపట్టిన ఏకైక నిర్మాణకార్యక్రమం రుషికొండ ప్యాలెస్  మాత్రమే. ప్రకృతివిధ్వంసం జరిగిపోతున్నదని.. పర్యావరణ ప్రేమికులందరూ నెత్తీనోరూ బాదుకుంటున్నా వారి గోడు చెవిన వేసుకోకుండా.. అతిథిభవనాల...

ఈ గెలుపుతో మురిసిపోవడం అవసరమా జగనన్నా!

సార్వత్రిక ఎన్నికల తర్వాత.. అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు ఊరట. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ...

శ్రేణుల్లో హర్షం: కుట్రపూరిత కేసులకు మంగళం!

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తమ ప్రత్యర్థి పార్టీలను ఎన్నిరకాలుగా వేధించగలరో అన్ని రకాలుగానూ ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదో ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కదా అని దానిని సద్వినియోగం...

జగన్ కడుపు కొడితే.. ఆకలి తీరుస్తున్న చంద్రబాబు!

తనకు ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విధ్వంసక పరిపాలనను రాష్ట్రానికి రుచిచూపించారో అందరికీ తెలుసు.  కేవలం విధ్వంసం మాత్రమే కాదు.. అత్యంత దుర్మార్గమైన పాలనను కూడా అందించారు....

కేటీఆర్.. డబల్ మీనింగ్ డైలాగులు!

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాపం.. తన పార్టీని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెసులో చేరిపోతున్న తరుణంలో.. పార్టీని కాపాడుకోవడం...

ఇలా చేస్తే టీచర్లు జై కొట్టకుండా ఉంటారా?

ఈసారి గద్దె ఎక్కితే అన్నివర్గాల సంక్షేమాన్ని, ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుంటూ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎన్నికలకు ముందునుంచి చంద్రబాబునాయుడు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఎన్నికల హామీల కూడా వచ్చాయి....

డొక్కా డిమాండ్ ను స్వీకరించే ధైర్యం జగన్ కుందా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరికొత్త రాద్ధాంతాన్ని భుజానికెత్తుకున్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి అన్యాయం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ మీద తెలుగుదేశం నాయకులు దాడి చేశారని విలపిస్తున్నారు....

మోడీ ఎదుట సాగిలపడేందుకు జగన్ రెడీ!

తన మీద ఉన్న అవినీతి కేసుల నుంచి తన్నుతాను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో మంచి అవకాశం కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు...

ప్రోగ్రామింగ్‌లోనే మతలబు: వసూళ్లు డైరక్టుగా లూటీ!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా వారి ఎన్నెన్ని రకాల ఆర్థిక అరాచకాలకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటే ప్రజలు విస్తుపోతున్నారు. ఇప్పటికే పలు రంగాల ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు...

యలహంక ప్యాలెస్ లో తమ్ముళ్లకు నో ఎంట్రీ!

ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న తరువాత.. వారు ఎక్కడ ఉన్నా సరే.. వారి చుట్టూ అభిమానులు, కార్యకర్తలు మూగుతూ ఉంటారు. ప్రత్యేకించి విదేశాలకు, విహార యాత్రలకు  వెళ్లిన సందర్భాల్లో తప్ప వారికి...

ముసుగు అంబేద్కర్ ది.. ఆక్రోశం జగనన్నది!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన సొంత గోడు తప్ప ప్రజల ప్రయోజనాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదు అని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని...

దొంగలు మింగిన దేవుడి భూములు లెక్క తేలుతాయా?

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో విచ్చలవిడిగా అక్రమాలు అన్ని రంగాలలోనూ జరిగాయని సంగతి ప్రజలు గుర్తించారు. అరాచక పర్వంలో వారి స్వైర విహారం అందరికీ అర్థమైంది గనుకనే ఆ...

తప్పని తేలితే బాలినేని లెంపలు వేసుకుంటారా?

ఎన్నికలలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ- సదరు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడం అనేది ఇటీవలి కాలంలో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా...
Popular