తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ చాలా దయనీయంగా తయారైంది. పార్టీ నాయకులు చాలా వరకు పార్టీని వీడి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. పార్టీలో మిగిలిన కీలకమైన సీనియర్లు చాలా తక్కువ మంది...
అమరావతి రాజధాని కోసం రైతులు ఎంత సుదీర్ఘమైన పోరాటం సాగిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజధాని రైతులు సంకల్పించిన అరసవిల్లి యాత్ర కూడా మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు...
తాను సాఫ్ట్, పాజిటివ్ అప్రోచ్ ఉన్న నాయకుల్లాగా కనిపించాలని అనుకుంటారో ఏమో గానీ.. కొందరు నాయకులు మాట్లాడే మాటలు, వారికి భిన్నమైన ఫలితాల్ని ఇస్తుంటాయి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిల్డ్ చేయడానికి...
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అవినీతి కేసులలో అరెస్ట్ చేయబోతున్నారని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, గత ఎన్నికలలో ఆమెను ఓడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంవత్సరంకు పైగా హడావిడి...
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా జనవరి 27 నుండి పాదయాత్ర జరుపుతున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. దానితో ఆయనతో సన్నిహితులైన పలువురు యువనేతలలో ఉత్సాహం కనిపిస్తున్నా, ఆ...
తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చెడిది తామే అని నిత్యం ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి నాయకులకు ఎన్నికలలో పోటీ చేయడం కోసం సమర్ధం గల నేతల కొరత ఏర్పడింది. పోటీ చేయగల సత్తా ఉన్న నాయకులు దొరికితే...
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వచ్చే ఏడాదిలో తాను చేపట్టబోతున్న పాదయాత్ర గురించి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు సంబంధించి అనధికారికంగా కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి...
పాపం వామపక్ష నాయకుడు సిపిఐ నారాయణ ఎట్టకేలకు రుషికొండను సందర్శించారు. అధికారులు ఆయనకు దగ్గరుండి రుషికొండ దర్శన భాగ్యం కల్పించారు. శిరోముండనం చేసిన పిమ్మట మిగిలిన శిఖండికము లాగా.. (అంటే మరేం లేదులెండి.....
ఆమె స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు! పైకి బట్టల దుకాణం అయినా.. లోలోన నడిపించేది సెక్స్ రాకెట్! అసలే నాయకురాలు, ఆపైన అధికార పార్టీ అండదండలు కూడా ఉన్నాయి....
రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నా.. చీమకుట్టినట్టయినా స్పందించరు. కదలరు, మెదలరు.. అనే అపకీర్తి మూటగట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజల కష్టాలు తీర్చడానికి, కాదు కాదు, వాళ్ల విలాపాలు అన్నీ ఒకచోట క్రోడీకరించడానికి...
రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు సాగిస్తున్న పోరాటం అంతా టిడిపి పోరాటం అంటూ ఒకవంక అధికార వైసిపి నేతలు ఆరోపణలు చేస్తుంటే, ప్రస్తుతం అమరావతి రైతులు జరుపుతున్న అమరావతి నుంచి అరసవెల్లికి మహాపాదయాత్రను తిరిగి...
టీఆర్ఎస్ - బీజేపీల మధ్య ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం అగ్రనాయకుల కేంద్రంగా మారుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేరుగా బిజెపి అగ్రనేత బి ఎల్ సంతోష్...
. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవం వలే మిగిలిపోయింది. ఢిల్లీ పెద్దలకు ఇష్టులైన వారికి నాయకత్వం అప్పచెబుతూ ఉండడం, వారేమో అధికార పక్షంతోనో,...
తన పొదిలో ఉన్న సమ్మోహనాస్త్రాల్ని చంద్రబాబునాయుడు ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చురుగ్గా తీసుకెళ్తున్న చంద్రబాబు.. వివిధ వర్గాలతో సమావేశాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో...
జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తే తప్ప.. ప్రజలు బాగుపడరని పోరాడుతుంటారు. అదే సమయంలో ఆయన తమ భాగస్వామి అని చెప్పుకుంటూ...
పైకి తాను సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి పాలన సాగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రజలు మనకు కాక ఇంకెవరికి ఓటు...
తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అనేది ఇప్పుడు కీలక ఆరోపణ. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు జరుపుతోంది. ఏకంగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి...
తాను ప్రశ్నించేవాడిని అంటూ నిత్యం చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రయాణంపై నిర్దిష్టమైన నిర్ణయంకు రాలేక తికమక పడుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీని లేదా...
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వ్యవహారం ఏపీలోని అధికార పక్షంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల వైసిపి ప్రధాన కార్యాలయంలోనే ఈ ఫోన్ పోవడం మరింత విస్మయం కలిగిస్తున్నది. ఆ ఫోన్...
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో తమ ఆధిపత్యం ఏర్పాటు చేసుకోవాలని గత ఏడాది కాలంగా రాజకీయ పోరాటాలలో తలమునకలై ఉన్న టీఆర్ఎస్, బిజెపి మునుగోడు ఉపఎ న్నికలతో అలసి పోయిన్నట్లు కనిపిస్తున్నది. ఎన్ని ప్రయాసలతో గెలుపొందిన బీజేపీలో గెలిచిన ఉత్సాహం...
మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తిని ఎవరు మాత్రం అంత సులువుగా మర్చిపోగలరు. మామూలు వారికి కష్టం. కానీ.. ఆయనను తమ వాడిగా గుర్తుంచుకున్నంత మాత్రాన ఒరిగే ఉపయోగం ఏమీలేదని గ్రహించి.. వారు మాత్రం...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెసుతో జట్టుకట్టినందుకు ఇంకా దారుణమైన పరాభవం మూటగట్టుకున్న తెలుగుదేశం ఇక కోలుకోవడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. అయితే...
ఒక స్థాయిగల ప్రజాప్రతినిధిగా ఉంటూ.. అత్యంత లేకి, అసహ్యమైన భాషలో ట్వీట్లు పెట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డికి అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. తిరిగి ప్రస్తావించడానికి కూడా...
ఒకడేమో తన డ్రైవరును హత్య చేసేసి, ఆ శవాన్ని వాళ్ల ఇంటిదగ్గరకు తానే తెచ్చి పడేస్తాడు.. ఆయన పార్టీ కిరీటం పెట్టిన, గౌరవ శాసనమండలి సభ్యుడు! ఒకడేమో నగ్నంగా కూర్చుని వీడియో కాల్...
ఒకసారి అధికారంలోకి రాగానే ఏ వ్యక్తికైనా తన కీర్తి చిరస్థాయిగా ఉండిపోయేలా ఏదైనా పనిచేయాలనే కోరిక పుడుతుంది. అందుకోసం ఏం చేయాలనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంటుంది. అది వారి వారి...
ఏ ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికే రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారంటూ.. అధికార పార్టీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై నిందలు వేస్తుంటారో.. అదే ఉత్తరాంధ్రలో బలోపేతం కావడం ద్వారా.. వైసీపీ ప్రచారాలకు చెక్ పెట్టాలని జనసేనాని...
సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఊరికి వస్తున్నారంటే ఆ ఊరి ప్రజల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రం మొత్తానికి అధినేత అయిన నాయకుడు.. తమ ఊరికి వస్తున్నారంటే.. అక్కడి ప్రజలు ఎదురుచూసేవారు. తమ ఊరికి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠా కుమ్ములాటలతో సతమతం అవుతున్న సంగతి అందరికీ అర్థమవుతున్నదే. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడంలోనే నాయకులు నిత్యం చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. పైగా...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేథలిక్ క్రిస్టియన్. వ్యక్తిగత మతాచారాల విషయానికి వస్తే ఆయన పూర్తిగా క్రిస్టియన్ సాంప్రదాయాలనే పాటిస్తారు.ప్రజానాయకుడిగా ఉన్నారు గనుక.. ఇతర మతాల పట్ల సహనం కలిగిఉండి.. వాటిని కూడా...
‘జాకీ సంస్థనుంచి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మామూళ్లు డిమాండ్ చేశారు’ అని పత్రికల్లో వచ్చిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. తాను సొమ్ములు అడిగానా లేదా...
అమరావతి లోనే రాజధాని కొనసాగాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని వికేంద్రీకరణ అనే మాటలు చెబుతున్నప్పటికీ అది తమ పరిధిలో లేని అంశం అని ప్రభుత్వం గ్రహించింది. విశాఖలో కొండలను శిథిలం చేసి...
విశాఖను రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం గంపగుత్తగా అభివృద్ధి చెందిపోతుందని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. బహుశా ఇంతకు మించిన రెండు నాల్కల మాట మరొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. అమరావతిలో రాజధాని నిర్మిస్తే...
అధికారంంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు.. ఆ నిర్ణయాలు, పాలన తీరు నచ్చని వ్యక్తులు కొందరు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమలోని అసంతృప్తిని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఉత్తములైన పాలుకులు అయితే.. ఆ అసంతృప్తిని విని.....
దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత ఎలాంటి నేపథ్యంలో పుట్టినదో మనకు తెలియదు గానీ.. నరసాపురం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత మాత్రం.. ఆ సామెత అచ్చంగా అతికినట్టు...
‘‘రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి. ఏదో ఒక రోజున మీరు ఆయనను అత్యున్నత స్థానంలో చూస్తారు’’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. మెగాస్టార్ చిరంజీవి! తన తమ్ముడు జనసేన అధినేత...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా సాగుతున్న పరిపాలనను ఒక్క పదంలో నిర్వచించాల్సివస్తే ‘విధ్వంసం’ అనే మాట గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి ఏదో ఒకటి కూలకొట్టడం మీదనే పాలకుల దృష్టి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభం అయిన తరువాత ఉపాధి అవకాశాలు అడుగంటిపోయాయనీ.. పరిశ్రమల కల్పన అనేది ఒక మిథ్యా పదార్థంగా మారిపోయిందని.. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్ మోహన్...
..పరమాన్నం పెడతాడా? అనేది ఇప్పుడు జనం మదిలో మెదలుతున్న ప్రశ్న. సంక్షేమం అనగా.. తలా కొంత డబ్బు వెదలజల్లడం మాత్రమే.. అన్నట్టుగా తాను రాసుకున్న నిర్వచనం ప్రకారం పాలన సాగించుకుంటూ పోతున్న జగన్మోహన్...
తెలుగుదేశం పార్టీ తొలినుంచి ప్రజల బాటనే అనుసరిస్తోంది. ప్రజల కోసమే పనిచేస్తోంది. ఇప్పుడు కూడా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి.. ప్రజల నోళ్లలో ఏ పదాలైతే కొన్నేళ్లుగా నానుతున్నాయో.. ఆ...
రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొంత దెబ్బతింది. తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ పరిణామాన్ని చాలా చక్కగా వాడుకున్నారు. ఆయన కూడా తెలుగుదేశం నుంచి ఎదిగిన నాయకుడే...
అలవోకగా తిట్లు తిడుతూ రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడంలో ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరు. అతి సహజమైన తెలంగాణ యాసలో.. సామెతలను, నానుడులను కూడా వాడుతూ.. ఎడాపెడా ప్రత్యర్థుల్ని తిట్టడం...
ఆయన ట్వీట్ల కేటుగాడు. నిత్యం ట్వీట్లలో బతుకుతూ ఉంటాడు. రాజకీయంగా ఎంత నీచమైన దిగజారుడు హేయమైన ట్వీట్లు అయినా సరే.. ఆయన ట్విటర్ ఖాతాలో మనం చూడవచ్చు. ఒక మనిషి బహిరంగంగా మాట్లాడేప్పుడు.....
విశాఖపట్నానికి ప్రధానమంత్రి వచ్చి పోయిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రపూరిత వక్ర ప్రచారాలను వ్యాప్తిలో పెడుతోంది. జనసేనతో తెదేపా పొత్తులు లేనట్టే అనే ప్రచారాన్ని వారు బాగా ప్రజల్లోకి...
"మేమేమీ తప్పు చేయలేదు.. మా మీద సిబిఐ విచారణ సాగించడం కరెక్ట్ కాదు.. ఈ విషయాన్ని హైకోర్టుకు చెబితే వాళ్ళు నమ్మడం లేదు.. కాబట్టి మీరు జోక్యం చేసుకొని సిబిఐ విచారణ చేయకుండా...
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేస్తే మూడు రాజధానులు వస్తాయా? ఆ మాత్రం వివేచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా? చంద్రబాబు నాయుడు ఉన్న పార్టీ కార్యాలయం మీదికి దండయాత్ర...
రాజకీయ నాయకులకు బోలెడు మంది అభిమానులు ఉంటారు. ఆ నాయకుడు తమకు ఏం చేస్తాడా? కాంట్రాక్టుల్లోదోచుకోవడానికి ఏం అవకాశం ఇస్తాడా? అని ఎదురుచూస్తుంటారు? మహా అయితే నాయకుడి బర్త్ డే రోజున ఫ్లెక్సిలు...
పాపం బుగ్గన.. జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఆర్థిక శాఖ చూడడం అంతటి నరకం మరొకటి ఉండదేమో అని ప్రతిక్షణం అనుకుంటూ ఉండవచ్చు. అందుకే కాబోలు.. వచ్చే ఎన్నికలలో తాను పోటీచేయనంటే చేయనని ఆయన...
ఒకచోట ఏమో.. పట్టపగలు భిక్షకోసం అన్నట్లుగా ఒక దుండగుడు ఇంటికి వచ్చి.. కత్తితో తల నరికే ప్రయత్నం చేసి.. ఎంచక్కా టూవీలర్ లో పారిపోతాడు. అలాంటి నరహంతకుడికి సాక్షాత్తూ మంత్రి అండదండలు ఉన్నాయనేది...
ఇప్పటికే ఎన్నికల సమరంలోకి దిగిన చంద్రబాబు నాయుడు ఏ ఊరిలో సభ పెట్టినా విపరీతమైన జన స్పందన లభిస్తోంది. ప్రతి చోటా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి పర్యటనలోనూ జగన్ ప్రభుత్వం...