జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా వారి ఎన్నెన్ని రకాల ఆర్థిక అరాచకాలకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటే ప్రజలు విస్తుపోతున్నారు. ఇప్పటికే పలు రంగాల ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు...
ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న తరువాత.. వారు ఎక్కడ ఉన్నా సరే.. వారి చుట్టూ అభిమానులు, కార్యకర్తలు మూగుతూ ఉంటారు. ప్రత్యేకించి విదేశాలకు, విహార యాత్రలకు వెళ్లిన సందర్భాల్లో తప్ప వారికి...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన సొంత గోడు తప్ప ప్రజల ప్రయోజనాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదు అని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని...
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో విచ్చలవిడిగా అక్రమాలు అన్ని రంగాలలోనూ జరిగాయని సంగతి ప్రజలు గుర్తించారు. అరాచక పర్వంలో వారి స్వైర విహారం అందరికీ అర్థమైంది గనుకనే ఆ...
ఎన్నికలలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ- సదరు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించడం అనేది ఇటీవలి కాలంలో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా...
జగన్మోహన్ రెడ్డిలో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు పరిపాలన సాగుతున్న తీరు, నిర్మాణాత్మకంగా జరగుతున్న అభివృద్ధి, అమరావతి రాజధాని నగర నిర్మాణానికి జరుగుతున్న కసరత్తు, పరిశ్రమలు రావడానికి మొగ్గు చూపుతుండడం, ప్రజల్లో...
రాజకీయాల్లో గెలుపుఓటములు సహజం. కానీ ఓడిపోయినప్పుడు పార్టీ అధినేత పార్టీని మరింతగా బలోపేతం చేయడం గురించి దృష్టిపెట్టాలి. పార్టీ శ్రేణులు కోరుకునేది అదే. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత.....
తాను వెళుతున్నది పరామర్శ కోసం అని.. అలాంటి పర్యటనల్లో ఓవరాక్షన్ చేయకుండా ఉండాలనే స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అధికారంలో ఉన్న రోజుల్లో పాయింట్ టూ పాయింట్ హెలికాప్టర్లలో మాత్రమే తిరుగుతూ వచ్చిన...
జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నిర్మాణాన్ని చాలా వ్యూహాత్మకంగా చేసుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ పేరు కలిసి వచ్చేలాగా ఎవరో పార్టీ పెట్టుకుంటే దాన్ని కబ్జా చేశారు. అది తండ్రి పేరునే స్ఫురింపజేసేలా...
ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మహానుభావుడు అంటూ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో ఒక డైలాగు ఉంటుంది. చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తున్నారు....
పవన్ కల్యాణ్ మీద నిందలు వేయడానికి ఎవ్వరికీ ఏమీ కారణాలు దొరకవు. ఆయనను అనవసరంగా ఆడిపోరసుకోవడం కరెక్టు కాదని అది పార్టీకి చేటు చేస్తుందని.. జగన్మోహన్ రెడ్డికి ఆయన సీఎంగా ఉండగా చాలా...
పలావ్ కు బిర్యానీ కి తేడా ఏమిటి అని అడిగితే చాలామంది వెంటనే చెప్పలేరు. కొందరికి అసలు తెలియదు. అలాంటి వారు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని సంప్రదించడం బెటర్. ఎందుకంటే పలావ్ కు...
బొత్స సత్యనారాయణ చీపురుపల్లి లో తాను ఓటమి చెందుతానని ఊహించి ఉండరు. కానీ ఈ రాష్ట్రానికి జగన్ పరిపాలన వద్దని చాలా గట్టిగా నిర్ణయించుకున్న జనం.. బొత్స లాంటి కొమ్ములు తిరిగిన నాయకుడిని...
జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడిగా భావించే వారు ఉండరని చెప్పలేము. బయటివారు ఎలా భావించినా.. భావించకపోయినా.. జగన్ మాత్రం తన గురించి తాను అలాగే భావించుకుంటారేమో అనిపిస్తుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్...
విశాఖ నగర కార్పొరేషన్ పరిధిలో స్థాయి సంఘం ఎన్నికను గెలిచినంత మాత్రాన ఎమ్మెల్సీ ఎన్నికను కూడా గెలిచినట్లేనా? వైసీపీలో జగన్ తరువాత అంతటి అహంకార పూరితమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న బొత్స సత్యనారాయణకు...
నామినేటెడ్ పదవుల పందేరానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారని, పదిరోజుల్లోగానే.. ముఖ్యమైన అన్ని పదవులకు ఎంపికచేసిన వారిని ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆశావహులకు ఇది శుభవార్త అని చెప్పాలి. రేసులో...
జగన్ మళ్లీ గెలుస్తారు.. మళ్లీ అధికారం చేపడతారు.. అనే నమ్మకం ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకుల్లో అయినా ఉండడం సహజం. ఇంకా సూటిగా చెప్పాలంటే అలాంటి నమ్మకం ఉండితీరాలనే నిబంధన ఏమీ...
ఎన్నికల సమయంలో చోటుచేసుకునే స్పందన ఆవేశ కావేషాల నేపథ్యంలో ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉండడం చాలా సహజం. మారిన రాజకీయ పరిస్థితులలో పార్టీల మధ్య వైరం...
నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉన్న నేపథ్యంలో.. నామినేటెడ్ పదవుల పంపకం అనేది ఏ ఒక్క...
ప్రజలు తనను ఓడించారనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణం చేసుకోలేకపోతున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నాయకుడిగా, తనను కూడా కేవలం సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అయిదేళ్లు జీవించాల్సిందిగా రాష్ట్ర...
ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఆ ప్రాంతంలో కాకపుట్టిస్తున్నాయి. స్థానిక సంస్థల ఓట్లలో మెజారిటీ కలిగిఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆల్రెడీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది. చీపురుపల్లినుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన...
అసలే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్న జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరొక షాక్ తగలనుంది. పిఠాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. బుధవారం ఆయన తన...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వారిని పలకరించే, వారితో వ్యవహరించే తీరు చాలా తమాషాగా ఉంటుంది. ఆయన పెదవులు విడివడని ఒక కృతకమైన నవ్వు నవ్వుతారు. ఆడామగా తేడా లేకుండా,...
ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తమకు ఒక మంచి అవకాశం కలిసి వచ్చిందని మురిసిపోతున్నారు. తనను మించిన వాడు లేనేలేడని విర్రవీగే నాయకుడిని ఒకసారి కాదు కదా.. రెండు సార్లు ఓడిస్తే ఆ...
అధికారంలోకి రాగానే సాధారణంగా చాలా మందికి కళ్లు నెత్తికెక్కుతాయి. కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి దుర్మార్గపు పరిపాలనలో పరాకాష్ట అనదగినట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఏపీ ప్రజలు రుచిచూశారు. ఇప్పుడు రోజులు...
సాధారణంగా ఫ్యాక్షన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక లక్షణం ఉంటుంది. ఒక వర్గానికి చెందిన పార్టీ అధికారంలోకి వస్తే.. రెండో వర్గానికి చెందిన మగవాళ్లందరూ ఊరు విడిచిపారిపోతారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా...
జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాకుల లెక్కలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అధికారం లోంచి దిగిపోయిన తరువాత అబద్ధపు లెక్కలు చెబుతున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా ఆయన నిజం మాత్రం మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి...
చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం అందిస్తున్న సాయం చూసి.. వైఎస్సార్ పార్టీకి కన్ను కుడుతున్నట్టుగా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో రాష్ట్రం ఏ కొంత అభివృద్ధి సాధించినా సరే.. తమ పార్టీకి ఇక...
అసలు అలాంటి పుస్తకం ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ రెడ్ బుక్ అనే పుస్తకం ఒకటి ఉన్నప్పటికీ కూడా.. అందులో నిజంగా తమకు కిట్టని వాళ్ల పేర్లను రాశారో లేదో తెలియదు. కానీ.....
వైయస్ జగన్మోహన్ రెడ్డి టీం లో అసలు మంచోడు కానిది ఎవ్వరు? ఆయన ఎన్నికల బరిలో నిల్చోబెట్టిన 199 మందిలో అందరూ మంచోళ్ళే. 200వ వ్యక్తిగా ఆయనతో సహా! ప్రతి ఊరిలోనూ ఎన్నికల...
అధికారం తన చేతిలో ఉండాలేగానీ.. తన స్థాయిలో విర్రవీగే వారు మరొకరు ప్రపంచంలో ఉండరని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు నిరూపించి చూపించారు. అధికారం జగన్ చేతిలో ఉండాలే గానీ తాను ఆయనను మించి...
‘ఉపకారికి ఉపకారమువిపరీతముగాదు సేయ వివరింపంగాఅపకారికి ఉపకారమునెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!అని మనకు శతకకారుడు నేర్పాడు. చంద్రబాబునాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి సానుభూతి చూపిస్తున్నారా? ఆయనకు జగన్ మీద జాలి కలుగుతోందా?...
జగన్మోహన్ రెడ్డి హయాంలో నెంబర్ టు తానేనని చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు గడ్డు రోజులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చల్లదంటూ హైకోర్టులో ఒక...
మునిగిపోతున్న నావ వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటె.. రాజకీయ సన్యాసం తీసుకుని.. పూర్తిస్థాయిలో వ్యాపారాలు చూసుకుంటూ గడపడం మేలు అనే భావన ఆ పార్టీలో పలువురిలో కలుగుతున్నట్టుగా వినిపిస్తోంది. ఎన్నికల్లో...
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా పోయే పరువు అంటూ ఏమీ లేదు. అందుచేతనే ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా ఆయన కొత్తగా సాధిస్తున్నది ఏమీలేదు. కేవలం తనకు కొంత మైలేజీ క్రియేట్ చేసుకోవాలని...
జగన్మోహన్ రెడ్డి వైఖరి.. గోబెల్స్ ను తలదన్నేలా ఉంటోంది. నిజానికి గోబెల్స్ కు కొత్త పాఠాలు నేర్పించగలిగేలా జగన్ తీరు ప్రస్తుత రాజకీయాల్లో కొత్త అధ్యాయాలను
సృష్టిస్తోంది. ‘‘ఒక అబద్ధం చెప్పు. చెప్పేదేదో చాలా...
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి అల్లర్లు ఘర్షణలు, చెదురు మదురు అవాంఛనీయ సంఘటనల గురించి నిత్యం తనకు తోచినెదెల్లా వండి వారుస్తుంటారు. నిజానికి రెండు పార్టీల మధ్య తగాదా...
ఐదేళ్లపాటు పరిపాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్తు అధికార యంత్రాంగంలో పూర్తిగా తన మనుషులను నియమించుకున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ప్రతి విభాగంలోనూ చిన్నా పెద్దా అన్ని రకాల పోస్టుల్లో తన...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా కొన్ని షాక్ లు ఎదురుచూస్తున్నాయి. పార్టీలోని చాలా సీనియర్ నాయకుడు పార్టీ విధాన నిర్ణయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన అనుభవజ్ఞుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వైసీపీకి...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం, పాటించిన ఓర్పు, కనబరిచిన చిత్తశుద్ధి ఫలితమే ఇవాళ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశాజానికమైన కేటాయింపులు జరగడం^ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర...
గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు ఒక మాట మాట్లాడడం రాజకీయ నాయకులకు కొత్త కాదు. ప్రజలు గుర్తిస్తారనే అవమాన భావం కూడా వారికి ఉండదు. ఇప్పుడు వైసీపీ నాయకులు అలాగే చేస్తున్నారు. అమరావతి...
‘మార్కెట్ కు వెళ్లి కిలో టమోటా తీసుకురండి’ అని చెప్పినంత ఈజీగా.. 24వ తేదీన దేశంలోని అన్ని పార్టీల వారిని కూడా తీసుకురండి.. అని జగన్ చాలా సింపుల్ గా తన పార్టీ...
ఘర్ వాపసీ అనేది కేవలం మతాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ, రాజకీయాల్లో కూడా ఘర్ వాపసీ ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆ పదం బలంగా వినిపిస్తోంది....
ఒకవైపు ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దె దించేయడానికి మార్గాలు ఏమైనా దొరుకుతాయా అని అన్వేషిస్తున్నారు. మరొకవైపు పార్టీ నాయకులు అసలు తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా...
టీడీపీ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని, నిర్ణీత గడువులోగా ఆ పనిచేయలేకపోతే.. ప్రజాక్షేత్రంలో తీర్పు కోరాలని అందుకు మద్దతుగా తాము రాజీనామా చేస్తాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది....
ఇంతకూ జగన్మోహన్: రెడ్డి ఈ నెల 24 వ తేదీన ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయాలనుకున్నారు? మనకు తెలిసినంత వరకు వినుకొండలో రషీద్ అనే రౌడీషీటర్ హత్యకు గురైతే.. రాష్ట్రమంతా శాంతి భద్రతలు...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్న రోజుల్లో సామాన్యుల మీద ప్రభుత్వం రాజద్రోహం కేసులు నమోదు చేయడం అనేది విచ్చలవిడిగా ఉండేది. పాపం.. అప్పట్లో అరెస్టు అయి జైళ్లకు వెళ్లిన, పోలీసుల హింసను ఎదుర్కొన్న...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం ద్వారా కొడుకున్న కన్నట్టుగా భర్త ద్వారానే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు మరో వివాదంలో...
జగన్మోహన్ రెడ్డి కరపత్రిక నిత్యం అబద్ధాలను వండి వారుస్తూ ఉంటుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నట్టుగా.. జగన్ కరపత్రిక కూడా ఒక రకమైన ఆత్మవంచనలో...