Telugu News

పెద్దిరెడ్డి ఇలాకాలో దౌర్జన్యాలకు హద్దులేదా?

రాష్ట్రమంతా కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు అనధికారికంగా ఏమైనా వెళ్లిపోయాయా? లేదా, ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారా? లేదా, వారి సహజమైన స్వభావంలోనే అటువంటి లక్షణం ఉన్నదా? లేదా,...

వైసీపీలో జగన్ పై నేతల తిరుగుబాటు ప్రారంభమైందా!

ఎమ్మెల్యేలపై సర్వేల పేరుతో తనకు ప్రతికూల నివేదికలు వచ్చిన వారికి వచ్చే ఎన్నికలలో సీట్లు ఇచ్చేది లేదని మంత్రులతో సహా చాలామందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మొదట్లో ప్రస్తుతం ఉన్న...

చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతుపై అసహనముతో ధర్మాన నోటా ప్రత్యేక రాష్ట్రం

క్రమంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా  అంచనాలకు మించి ప్రజల మద్దతు వెల్లడి అవుతూ ఉండడంతో...

మంత్రి అంబటి బతుకు లాటరీ అయిపోయిందా?

రాజకీయాలలో ఉన్న వారికి రుజుమార్గంలో వచ్చే సంపాదన మీద కంటే కొసరు మీదనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది! అనుచితమైన ఆదాయాల కోసం అతిగా ఆశపడుతుంటారు. రకరకాల తప్పుడు మార్గాలు తొక్కుతుంటారు. రాజకీయ నాయకుల...

టీడీపీతో పొత్తుపై ఆత్మరక్షణలో తెలంగాణ బీజేపీ నేతలు!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో హాజరైన బహిరంగ సభకు అనూహ్యంగా జనస్పందన రావడంతో వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి రాబోతున్నామని చెబుతూ వస్తున్న తెలంగాణ బిజెపి నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో ఇంకా టీడీపీకి...

అర్థసత్యాలతో ‘జగన్’మాయ ఎందుకు?

ఒకవైపు 250 రూపాయలు పెన్షన్ పెంచినట్టే పెంచుతూ మరొకవైపు లబ్ధిదారులను కోసేస్తున్నారనే సమాచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలు టేకప్ చేయకపోయినా.. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ...

ఇక పింఛనుతో పాటు ఇంటింటికీ జగన్ భజన!

‘అవ్వా /తాతా / వికలాంగుడా లేదా వితంతువు అయిన అక్కా..నీకు ఈ పింఛనును మన జగనన్న ఎంతో దయతో ఇచ్చుచున్నాడు. ఈ సంగతి నీకు తెలుసునా.. తెలుసుకొనవలెను! జగనన్న కరుణామయుడు గనుక నీ...

వైసీపీ భూదోపిడీపై హైకోర్టులో పిటిషన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంటున్న ముసుగులో సాగిస్తున్న భూదోపిడీ వ్యవహారంపై హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కానుంది. ఆ ప్రాంతాలకు చెందిన తమ...

అక్కడ బాబు హవాపై ఓర్వలేకపోతున్న జగన్!

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి అయి ఉండవచ్చు గాక.. ఇతర రాష్ట్రాల్లో ఆయన అస్తిత్వం ఏమిటి? ఏ వైఎస్సార్ పేరు మీద అయితే పార్టీని చెలామణీలోకి తీసుకువచ్చారో.. ఆ వైఎస్సార్ ను దేవుడిగా...

కేసీఆర్ ప్రభుత్వంపై బిఎల్ సంతోష్ కన్నెర్ర 

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనను నిందితుడిగా పేర్కొని, అరెస్ట్ చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కన్నెర్ర చేశారు. కేసు దర్యాప్తు సందర్భంగా విచారణకు సిట్ నోటుసులు జారీచేసిన,...

కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందనతో కంగుతిన్న జగన్ 

కందుకూరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటనపై మరుసటి రోజు ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంతో, కొద్దీ గంటల ముందే ఆయనను కలిసి, ఇంకా ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి...

లోకేష్ పాదయాత్రపై టీడీపీ శ్రేణులలో లోపిస్తున్న స్పష్టత!

ఎన్నికలు సమీపిస్తుండటంతో పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గరై ఎన్నికలలో విజయం సాధించాలని ఇప్పుడు చాలామంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆ పార్టీ ప్రధాన...

జగన్ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపిన మంత్రి రోజా!

కందుకూరు దుర్ఘటన చాలా బాధాకరమైనది. అయితే దీనిని ఆధారం చేసుకుని శవరాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీలు సహజంగానే ప్రయత్నిస్తున్నాయి. మనుషులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్లినా దానిని కూడా రాజకీయం...

కందుకూరు చావులపై వైసీపీ చెత్త మాటలు!

చంద్రబాబునాయుడు సభలో పాల్గొనే ఉత్సాహంతో సభకు వచ్చి, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా 8 మంది అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కన్నుమూయడం అనేది చాలా విషాదభరితమైన సంఘటన. కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా...

జగన్‌కు తలనొప్పి : ఒకవైపు ధిక్కారాలు.. ఒకవైపు అసమర్థులు!

మామూలు పరిస్థితుల్లో అయితే ఎన్నికలు ఇంకా ఏడాదికి పైగా దూరంలో ఉన్నట్టే. కేంద్రం విషయానికి వస్తే ఇప్పట్లో ఎవ్వరికీ ఇంకా ఎన్నికల మూడ్ రానేలేదు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. కొన్ని నెలల...

‘యువగళం’పై ఆంక్షలకు కత్తులు నూరుతున్నారు!

తొక్కి సలాట జరిగే స్థాయిలో చంద్రబాబు నాయుడు సభలకు ప్రజలు హాజరు కావడం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. తాము విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసేస్తున్నామని, ప్రజలు...

జగన్ స్ట్రాటజీ : తండ్రికి ఆప్తులు ఎవరూ మిగలొద్దు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత ఆస్తి. ఆయన సొంత రెక్కల కష్టం. తన తండ్రి పేరు కలిసి వచ్చేలాగా ఆయన పెట్టిన పార్టీ.. ఆయన ఇష్టప్రకారం...

టైటిల్ రిలీజ్‌కే.. బ్రేకులు రెడీచేస్తున్న మేరుగు!

నారాలోకేష్ పాదయాత్రకు సంబంధించి కేవలం టైటిల్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా రూట్ మ్యాప్ కూడా రాలేదు. కానీ ఈ మాత్రానికే వైసీపీ నాయకుల్లో కంగారు మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. యాత్రను...

హైదరాబాద్ లో ఇతర పార్టీల నేతలతో మంతనాలకు  భయపడుతున్న బిజెపి!

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఏకంగా బిజెపి జాతీయ నాయకులనే అరెస్ట్ చేసే ప్రయత్నం కేసీఆర్ ప్రయత్నం చేయడంతో బిజెపి జాతీయ నాయకత్వం ఖంగు తిన్నది. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి...

ఎమ్యెల్యేల కొనుగోలుపై సిబిఐ దర్యాప్తు కేసీఆర్ మెడకు చుట్టుకొంటుందా!

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ ను నిందితుడిగా చేసి, అరెస్ట్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడంతో ఈ కేసుకు...

అప్పుల కోసం ప్రధానికి   చంద్రబాబు పాలనపై జగన్ ఫిర్యాదు!

అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన వినతి పత్రాలలో కొత్త అంశాలను ఏవీ లేవు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అందిస్తున్న వినతిపత్రాలలో పేర్కొంటున్న పోలవరం, రాష్ట్ర విభజన హామీల...

తిట్టమంటారు.. చెప్పుతో కొట్టమంటారు..

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని సామెత. అందుకే తమ నాయకుడు ఏంచేస్తే ఆయన సచివులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాకపోతే.. నాయకుడి దృష్టిలో పడాలని కోరుకుంటుంటారు గనుక.....

బాస్ పార్టీ VS బావ మనోభావాల్.. ఏది గ్రేట్!

ఇప్పుడు నలభైలు దాటిన వారందరికీ ఒకప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య ఎలాంటి రైవలరీ ఉండేదో చాలా బాగా తెలుసు. ఒకే సారి ఇద్దరి సినిమాలు విడుదలైతే గనుక.. థియేటర్ల వద్ద యుద్ధ...

లోకేష్ యువగళం : పాలకులకు గొంతులో గరళం!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్న పాదయాత్రకు పేరును పార్టీ ఖరారు చేసింది. ‘యువగళం’ అనే స్ఫూర్తిదాయకమైన పేరుతో యాత్ర నిర్వహించాలని సంకల్పించింది. ప్రభుత్వ అరాచకాల్ని...

అరిగిపోయిన రికార్డు.. అందుకే జనంలో డౌట్లు!

2019లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి.. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీయాత్రచేసి ఉంటారు. ఈ గణాంకాలను బయటకు తీసి, అప్పటిునంచి ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలకు ఏయే పనుల గురించి విన్నవించుకుంటున్నారు.. అని గమనిస్తే...

రెడ్లు అందరూ ఇంటిదారి పట్టాల్సిందేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు ఒళ్లంతా పులుముకుని ఉన్న కులం బురదను కొద్దిగానైనా కడుక్కోవాలని అనుకుంటోందా? రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, తతిమ్మా అన్ని కులాలను...

ఆనం ఉవాచ : దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం..

కంగారు పడొద్దండి.. ఆనం అంటే.. ఆనం రామనారాయణరెడ్డి గురించే. ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో లేరు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితులు, విశ్వసనీయులు అనే కోటాలో...

కలెక్టర్లను రెచ్చగొడుతున్న జగన్!

ప్రభుత్వం నిజంగా మంచి పనిచేస్తూన్నట్లయితే.. దానిమీద బురద చల్లడానికి ఎందరు ప్రయత్నించినా సరే ప్రజలే తిప్పి కొడతారు. ప్రభుత్వం నిజంగా మంచి చేస్తున్నప్పుడు.. అదే పనిగా అబద్ధపు నిందలు వేస్తే ప్రతిపక్షాలే నవ్వులపాలు...

హరిరామ జోగయ్య డెడ్‌లైన్ తో ఇరకాటంలో ముద్రగడ 

కాపు రిజర్వేషన్ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య వైఎస్ జగన్ ప్రభుత్వంకు  డెడ్‌లైన్ విధించడంతో కాపులకు తానే ప్రతినిధి అని చెప్పుకొనే మరో మాజీ...

ఈడీ తోనే పోరుకు కాలు దువ్వుతున్న సంతోష్ రెడ్డి!

ఎమ్యెల్యేల కొనుగోలు కేసు నమోదు చేసి బిజెపికి ముచ్చెమటలు పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్  అనూహ్యంగా మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లను రంగంలోకి దింపి ఎదురు దాడికి దిగడంతో ఖంగుతిన్నారు. పైగా, కేసును రాష్ట్ర...

`సెస్‌’ ఎన్నికల్లో బండి సంజయ్ కు పరాభవం!

 సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ (సెస్‌) ఎన్నికల్లో అధికార పక్షం బిఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం వ్యక్తిగతంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు పరాభవంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి....

రాహుల్ ‘జోడో’ అంటోంటే ‘తోడో’ అవుతోంది!

నేను రాజకీయం చేయడానికి పాదయాత్ర చేయడంలేదు. దేశమంతా ప్రేమను పంచడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రేమద్వారా దేశాన్ని ముడివేయడానికి, బంధాన్ని ఏర్పరచడానికి యాత్ర చేస్తున్నాను.. అని రాహుల్ పదేపదే చెబుతూ నడుస్తున్నారు. అయితే.....

రాహుల్ రామాయణం.. బీజేపీ పారాయణం!

నువ్వు చెక్క చిడతలతో భజన చేస్తే- నేను ఇత్తడి చిడతలతో భజన చేస్తా, నువ్వు దైవదూత అంటే అంటే నేను దేవుడే అంటా, నువ్వు దేవుడని అంటే నేను సూటిగా రాముడని అంటా...

లోకేష్ పాదయాత్ర స్కెచ్ రెడీ! వాళ్లు రెడీనా?

నారా లోకేష్ సరిగ్గా ఇంకో నెలరోజుల్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. కుప్పంనుంచి ఇచ్ఛాపురం వరకు అనేది ఇదివరకే ప్రకటించారు. కాకపోతే.. ఏయే నియోజకవర్గాల మీదుగా...

టీటీడీపై బీసీ రంగు పడాలి!! బాబాయ్ ఇక ఇంటికే!

ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికీలక పదవులు ఉన్నప్పటికీ అన్నింటినీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారనే కీర్తి జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా ఉంది. ఆ కీర్తిని తొలగించుకోవడానికి ఆయన ఇప్పుడిప్పుడే కసరత్తు...

‘ఎర’ సిబిఐ చేతికి రాగానే రెచ్చిపోతున్న బిజెపి!

ఇన్నాళ్లు వారిలో ఏ కొంచమైనా గుబులు ఉన్నదేమో తెలియదు. ఇప్పుడు మాత్రం మహా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా వారి మాటల్లో కనిపిస్తోంది. నలుగురు భారాస ఎమ్మెల్యేలను...

‘ఉగ్రవాదానికి కొత్త నిర్వచనం ఏపీ సర్కార్!’

విపక్షాలన్నీ కలిసి ఓ సమావేశం నిర్వహించాయి. అందరూ ప్రతిపక్షాలే గనుక.. వారి దాడి పాలకపక్షం మీదనే ఉండడం సహజం. కానీ సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో పాలకపక్షం వైఫల్యాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి...

కేసీఆర్ ను ఇరకాటంలో నెట్టేస్తున్న పొంగులేటి!

తాను పార్టీ మారడం లేదని అంటూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల మూడు జనరల్‌ స్థానాలలో ప్రజల అభీష్టం మేరకు కచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ  పొంగులేటి...

 తాడేపల్లి కర్మాగారంలో ట్విట్ల తయారీ… రఘురామ ఎద్దేవా!

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని లక్ష్యంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరడజన్ మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారని వైసిపి తిరుగుబాటు...

కేసీఆర్ కు రాజకీయ ఆయుధంగా ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు !

బిజెపిని జాతీయ స్థాయిలో ఆత్మరక్షణలో పడవేసి, ఆ పార్టీ సీనియర్ నేతలకు సహితం అరెస్ట్ భయం కలిగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నిందితుల అభ్యర్థనపై...

పింఛన్ల తొలగింపుపై టీడీపీ నోరెత్తదేం?

రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తొలగింపు అనేది రచ్చరచ్చగా మారుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు మూడువేల మంది వరకు పెన్షనర్లను జాబితాలనుంచి తొలగిస్తున్నారు. ఈ వైఖరిమీద.. ప్రభుత్వ పోకడల మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా...

ఆ ఎన్నిక.. ఉభయులకు నైతిక సవాలు!

రాష్ట్రంలోని రాజకీయం ‘రాజధాని’ అనే ఒకే అంశం మీద రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. మూడు రాజధానులు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ వాదన అయితే, అమరావతి ఏకైక రాజధాని అనేది తెలుగుదేశం, జనసేన,...

ఈ షాక్‌కు కేసీఆర్ ఆగ్రహిస్తారేమో!?

కేంద్రంలోని బిజెపి సర్కారుమీద నిప్పులు చెరగడం ఎలాగ? దానికి తగ్గట్టుగా ఏదోక కారణాలు వెతుక్కోవడం ఎలాగ? అనే విషయాల్లో భారాస సారధి కేసీఆర్ నిత్యాన్వేషణలో గడుపుతూ ఉంటారు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు...

కోటంరెడ్డి ధైర్యం.. ఎందరు ఎమ్మెల్యేలకు ఉంది?

జనవరి నుంచి పెన్షను 250 రూపాయలు పెరుగుతుందనే ఆనందం కంటె, పెన్షనర్ల జాబితాలో కోత పెడుతున్నారని.. ప్రతి నియోజకవర్గంలో దాదాపు మూడువేల మందిని పెన్షనర్ల జాబితానుంచి తొలగిస్తున్నారనే వార్తలు ప్రజల్లో ఎక్కువ ఆందోళన...

స్వామి స్వరూపానంద అకస్మాత్తుగా మత మార్పిడులపై ఆవేదన

ఏపీలో పరిపాలనలో, ఇతరత్రా క్రైస్తవ మత ప్రచారంకు దోహదపడటమే కాకుండా, తన పాలనలో పలు దేవాలయాలపై, దేవత విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి `ఆధ్యాత్మిక గురువు' గా...

గాలి జనార్ధనరెడ్డి పార్టీ ఏర్పాటుతో జగన్, కేసీఆర్ లకు చుక్కెదురు!

కర్ణాటక బిజెపి రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ఆ పార్టీని వదిలి పెట్టి, సొంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల...

కేసీఆర్ మంత్రివర్గంలో పైలట్ రోహిత్ రెడ్డి!

జాతీయ స్థాయిలో బీజేపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్యెల్యేల కొనుగోలు ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.   కొత్త ఏడాదిలో సంకురాత్రికి అటు- ఇటుగా మంత్రివర్గంలో కొద్దిపాటు మార్పులు  చేపట్టనున్నారని,...

గడ్డం బ్యాచ్ : రాష్ట్రమంతా తగలెట్టేసే ఆనవాళ్లు ఇవే!

‘‘వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రమంతా విధ్వంసం, దహనకాండల ఆనవాళ్లు కనిపించాలి. తమ పార్టీ అంటే ప్రేమతో కాదు, భయంతో ప్రజలు తమ మాట వినాలి..’’ ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలాగా కనిపిస్తోంది. మాచర్లలో...

గాలి పార్టీ : అక్రమాలకు కవచమే రాజకీయమా?

కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, గనుల వ్యాపారి, అక్రమ మైనింగ్ దందాలకు పడిన శిక్షలతో ఏళ్లతరబడి జైల్లో గడిపి వచ్చిన గాలి జనార్దనరెడ్డి కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారు. కల్యాణ్ రాజ్య ప్రగతి...

ఎన్టీఆర్‌కు ఆ ఇద్దరూ ఆత్మీయులే..

రెండురోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నటుల మరణం తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద విషాదం. ఇద్దరికీ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ విలన్ పాత్రలతో రంగప్రవేశం చేశారు. విలన్లుగా చాలా కీర్తినే గడించారు....
Popular