Telugu News

బలపడుతున్న నినాదం.. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’!

రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళుతుంది. అది పనిచేస్తుందా లేదా తర్వాతి సంగతి! కానీ బాగా పాపులర్ అవుతుంది. ఆ రకంగా చూసినప్పుడు.. ఈసారి కూడా ఎన్నికల కోసం...

ఓవరాక్షన్ చేశారు.. చేతకాదని ఒప్పుకున్నారు!

కొమ్మినేని శ్రీనివాసరావు అంటే.. తెలుగులో వార్తా ఛానెళ్లలో చర్చాకార్యక్రమాలు చూసే చాలా మందికి బాగా తెలుసు. తొలుత ఏబీఎన్ లో, ఆ తర్వాత ఎన్టీవీలో చర్చలు నిర్వహించిన ఆయన నెమ్మదిగా సాక్షిటీవీకి చేరి.....

పార్టీ మార్పుపై సుచరిత తొందరపాటు చేటు తెచ్చిందా!

టిడిపిలోకి మారేందుకు ఎదురు చూస్తున్న మాజీ హోమ్ మంత్రి సుచరిత తొందరపాటుతో చేటు తెచ్చిన్నట్లు తెలుస్తున్నది. రెండోసారి మంత్రి పదవి రాకపోవడంతో వైసిపి నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండడంతో టిడిపి అభ్యర్థిగా బాపట్ల నుండి...

సంజయ్ పాదయాత్రపై బీజేపీలో గందరగోళం!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర `ప్రజా సంగ్రామ యాత్ర'ను కొనసాగించే విషయంలో రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు విడతలుగా యాత్ర పూర్తి చేసిన...

వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు ఏపీ డిజిపిగా సునీల్ కుమార్!

ఇటీవల ఏపీ ప్రభుత్వం డిజిపిలుగా ప్రమోషన్ ఇచ్చిన ముగ్గురు అధికారులలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయనను డిజిపిగా నియమించేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్...

ఏపీ బీజేపీ.. జగన్ ప్రేమకు ఇది రుజువు కదా?

తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ శాఖల మధ్య పనితీరులో ఒక వ్యత్యాసం కనిపిస్తోంది. ఆయా పార్టీల రాష్ట్ర నాయకుల ఆలోచన సరళిని, వక్ర ప్రయోజనాలను స్పష్టం చేసే తేడా...

పెండింగ్ బిల్లులే ప్రభుత్వానికి ఉరితాళ్లు!

చాలామంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. ప్రభుత్వ పనులైతే నాణ్యత కొంచెం అటుఇటుగా చేసినా సరిపోతుంది. కొంచెం లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది గానీ.. బిల్లులు ముందు వెనుకగా అయినా...

కుప్పం జులుంతో పాతాళానికి జగన్ గ్రాఫ్!

సాధారణంగా ప్రజల్లో పార్టీలకు అనుకూలంగా ఓటుబ్యాంకులుగా చాలా స్పష్టంగా చీలిపోయి ఉంటాయి. సాలిడ్ తెలుగుదేశం ఓటర్లు, సాలిడ్ వైసీపీ ఓటర్లు ఉంటారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప.. ఈ సాలిడ్ ఓటు బ్యాంకు...

నిష్క్రమణలు జరిగితే జగన్ కు అవమానమే!

కారణాలు ఏమైనా కావొచ్చు గాక.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనుంచి.. లక్షల కోట్ల రూపాయల సంక్షేమం అమలు చేస్తున్నామని.. అయిదు కోట్ల మంది తెలుగుప్రజలు తమను నెత్తిన పెట్టుకుంటున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఢంకాబజాయించి...

పొంగులేటి బీజేపీలో చేరిక, షర్మిలకు మద్దతుగా బీజేపీ!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికు తెలంగాణ ప్రభుత్వం భద్రతను కుదించడంతో ఆయనకు ఇక బిఆర్ఎస్ తో  తెగతెంపులు రంగం సిద్దమైన్నట్లు స్పష్టం అవుతుంది. గత ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న  ఖమ్మం...

కుప్పం నుండే జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభమా!

కుప్పం నుండి వరుసగా ఏడు సార్లు గెలుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అక్కడి నుండి ఓడించడం ద్వారా రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవచ్చని, ప్రతిపక్షం అంటూ...

మొదటిసారి రేవంత్ నోటా రాజీనామా మాట!

తన నాయకత్వంపై తెలంగాణలోని సీనియర్లు తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్నా లెక్కచేయకుండా తన పని తాను చేసుకొంటూ పోతున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటా మొదటిసారిగా రాజీనామా మాట వినపడటం విస్మయం కలిగిస్తుంది....

రూల్సు.. వారు అతిక్రమించడం కోసమే ఉంటాయి!

వైఎస్సార్ కాంగ్రెస్ .. అధికారంలో ఉన్న పార్టీ. రాష్ట్రంలో ప్రజాజీవితం ఎలా సాగాలో నిర్దేశిస్తూ చట్టాలు తయారు చేసేది, నిబంధనలు విధించి జీవోలు తెచ్చేది వాళ్లే. ఎలాంటి ప్రజాస్వామిక ఆలోచన కూడా లేకుండా.....

సలహాదారు హేపీనే.. ప్రభుత్వానికే పరువు నష్టం!

ఎవరో చెప్పారని.. ఒక వ్యక్తిని దొడ్డిదారిలో తెచ్చి అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత.. నియామకం విషయంలో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించింది. కానీ.. ప్రభుత్వానికి మాత్రం...

జగన్ పై గళమెత్తిన వైఎస్సార్ ఆత్మ!

వైఎస్ రాజశేఖర రెడ్డికి, కెవిపి రామచంద్రరావుకు ఎంతటి ఆత్మీయ అనుబంధం ఉన్నదో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేవీపీ రామచంద్రరావు ప్రభుత్వంలో అన్నీ తానే అయి వ్యవహరించారు. తర్వాతి...

సోము ఎజెండా.. దిగిపోయేలోగా పార్టీని ముంచాలి!

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సోము వీర్రాజు నాయకత్వం అనేది ఒక గ్రహణకాలం అని పార్టీలోనే కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తుంటారు. పార్టీ ఇంకా సరిగా ఫోకస్ పెట్టడం లేదు గానీ.. సాధారణంగా ఆ...

కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే నైతిక అర్హతఉందా?

తన గులాబీ పార్టీకి పేరు మార్చి దేశాన్ని ప్రిఫిక్సుగా తగిలించి.. జాతీయ పార్టీ అనే హోదాను సాధించి ఉండవచ్చు గాక! ఎక్కడా చెల్లకుండా పోయిన ఇద్దరుముగ్గురు నాయకులను తన పార్టీలో చేర్చుకుని.. వారేదో...

ఎన్నారైలు.. సాయంచేయాలన్నా జడుసుకునే దుస్థితి!

ఎన్నారైలు, విదేశాలలో స్థిరపడిన తెలుగువారు.. వారి జీవితం స్థితిగతులు, వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ వాస్తవంలో ఎన్నారైలు కూడా ఈ దేశానికి సహజ సంపద లాంటి వాళ్లు....

కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న పోలీసులు

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్ళిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం కుప్పం ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్ళారు. ఈ క్రమంలో టిడిపి ర్యాలీకి, సభకు...

మరోసారి సోము వీర్రాజుపై భగ్గుమన్న కన్నా!

నోటా  కన్నా తక్కువ ఓట్లున్న ఏపీ బీజేపీలో కుమ్ములాటలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుల మధ్య విబేధాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. ...

చంద్రబాబు సభలపై ఆంక్షలతో జగన్ లో వెల్లడైన ఓటమి భయం!

రాష్ట్రంలో చంద్రబాబు  నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ఆందోళనలో పడిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సభలు, ర్యాలీలపై...

కేసీఆర్- కేఏపాల్ ఇద్దరూ ఒక్కటేనా?

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదివరలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళితే.. ఏదో దేవుడి దర్శనం మాత్రం చేసుకుని కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే తిరిగివచ్చేసేవారు. ఇప్పుడు భారాస పేరుతో ఏపీ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ...

పవన్‌ను కాపులకు దూరం చేసే కుట్ర!

కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో, ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, తర్వాత విరమించుకున్న సంగతి తెలిసిందే. దీక్షకు ముందే ఆస్పత్రికి తరలించగా, అక్కడ...

మామ మాటకు నో.. జగన్ దూకుడు!

తన సొంత జిల్లాలో, తనకు ప్రత్యేకశ్రద్ధ ఉన్న నియోజకవర్గాల్లో తన మాట నెగ్గాలని, తన వారుగా ముద్రపడిన నాయకులే ప్రధానంగా ఉండాలని సీనియర్లు కోరుకోవడం చాలా సహజం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో...

కుప్పంలో తొలి బ్రేకులు.. ఇది శాంపిల్ మాత్రమే!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడానికి కూడా ప్రభుత్వం విఘ్నాలను సృష్టిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల విషయంలో సరికొత్త నిబంధనలతో కొత్త జీవో తీసుకువచ్చిన జగన్...

ఏపీలో వాలంటీర్ల నకిలీ నోట్ల పంపిణీ వెనుక వైసీపీ నేతలు!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో  గ్రామ వలంటీరు పింఛను డబ్బుల్లో దొంగనోట్లు కలిపి పంపిణీ చేసి పట్టుబడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. లబ్ధిదారులు తమకు  నోట్లు నకిలీవి అని ఓ దుకాణంలో బయటపడటంతో గత...

 చంద్రబాబు, పవన్ లక్ష్యంగా రోడ్లపై సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం!

వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రజలలోకి వెడుతుండటం, వారి సభలకు అనూహ్యంగా జన స్పందన లభిస్తుండటంతో తన అధికారానికి...

రేవంత్ రెడ్డి కట్టడిలో ఖర్గే, సీనియర్లతో ముచ్చటలు!

పార్టీలో అసమ్మతి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలను ఖాతరు చేయకుండా తన కార్యక్రమాలు తనవి అన్నట్లు దూసుకు పోతున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  వేగానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బ్రేకులు...

చంద్రబాబు సాకుతో పవన్ సభల కట్టడి వ్యూహం!

రాజకీయ పార్టీలు ఎక్కడ సభ నిర్వహించుకోవచ్చు అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విధివిధానాలు విమర్శలకు గురవుతున్నాయి. ఈ చీకటి జీవో ప్రజల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నదని, రాజ్యాంగంలోని...

ఆనంకు ఉన్న క్లారిటీ జగన్‌కు ఉందా?

‘రాజుగారి పెద్దభార్య చాలా మంచిది’ అంటే అర్థం ఏమిటి? ‘చిన్నభార్య చెడ్డది’ అనే కదా? ఇదే తరహాలో నర్మగర్భ వ్యాఖ్యలతో మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి జగన్మోహన్ రెడ్డి...

అన్న బుజ్జగించినా ఆవేశం చల్లారలేదు!

పార్టీని ధిక్కరించే మాటలు మాట్లాడేవాళ్లు. తిరుగుబాటు స్వరం వినిపించేవాల్లు, ముఠా తగాదాలకు ప్రయారిటీ ఇస్తూ పార్టీకి చేటుచేసేవాళ్లు.. ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామందే ఉంటారు. వాళ్లందరి మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పీకల్దాకా...

సర్కారుపై పోరుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం

ఈనెల 12న వివేకానంద విజయంతి. దేశవ్యాప్తంగా యువజన దినోత్సవం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై యువతరంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని, నిరసన ధ్వనులను వినిపించడానికి ఈసారి కొత్త వ్యూహం సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని...

తెలంగాణ బీజేపీలో సంజయ్ – ఈటెల ఆధిపత్యపోరు!

తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని కలలు  కంటున్న బీజేపీ అధినాయకత్వంకు రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టడంలో మాత్రం తీరిక ఉండడం లేదు. తెలంగాణాలో ప్రజలలోకి చొచ్చుకు పోగల నాయకత్వం కొరతగా ఉంటే,...

టీడీపీ సభల భద్రతకు సొంత వలంటీర్లు!

ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతోంది. చంద్రబాబు సభలో తొక్కిసలాట 8 మంది మరణం తర్వాత, గుంటూరులో జరిగిన కార్యక్రమానికి మరింత పటిష్టంగా ఏర్పాట్లుచ చేయాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాట జరిగితే.. ఇరుకు...

గులాబీసేవకోసం ఏపీలో ఒక పేపరు కావాలి!

రాజకీయాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా చెలరేగడానికి.. మన భావజాలాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించి వారి సొంత ఆలోచనలను కబ్జా చేయడానికి మీడియా ఒక ప్రధాన సాధనం అనే వాస్తవాన్ని నాయకులు ఎన్నో దశాబ్దాల...

ఓటి గుర్రాలతో ఏటి చేయాలని.. కేసీఆర్?

కేసీఆర్ దేశమంతా తాను ప్రభంజనం సృష్టించాలని కలగంటున్నారు. ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. దేశమంతా ప్రభావం చూపించాలని అనుకుంటున్న వ్యక్తి.. ముందు ఇంటగెలిచి రచ్చగెలవాలి కదా. ముందు సోదర తెలుగు...

తుమ్మల చేరిక తెదేపాకు ఉత్సాహాన్నిస్తుందా?

తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వేగంగా చోటుచేసుకోబోతున్నాయి. కొన్ని రోజుల కిందట చంద్రబాబునాయుడు భారీ బహిరంగ సభ నిర్వహించిన ఖమ్మంలో.. కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేవనుంది. భారాసలో ఉన్న కీలక, సీనియర్...

చంద్రబాబులో వచ్చిన ఈ తేడా మంచిదేనా?

2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు గెలిస్తే గనుక.. ఇప్పుడు ప్రజలకు అందుతున్న సంక్షేమపథకాలు అన్నీ తక్షణం ఆగిపోతాయనేది వైసీపీ నాయకుల ప్రచారం. కేవలం అలాంటి మాటలతో ప్రజలను భయపెట్టడం ద్వారా మాత్రమే.. చంద్రబాబును ఓడించాలని,...

తిరిగి రాజ్ భవన్ లో ఏకాకిగా డా. తమిళశై 

దేశం మొత్తం మీద తనను గౌరవించడం లేదని, అధికారులు ప్రోటోకాల్ పర్యటించడం లేదని నిత్యం అరణ్య రోజన చేస్తున్న ఏకైక గవర్నర్ డా. తమిళశై సౌందర్యరాజన్. గవర్నర్ గా వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా ఆమె ఓ బిజెపి...

ఏపీ ఎన్నికల్లో మరోసారి కాపు సెంటిమెంట్ కీలకం కానుందా!

కాపు రిజర్వేషన్ల సాధనకై చావడానికైనా సిద్ధమని స్పష్టం చేస్తూ అందుకోసం సోమవారం నుండి ఆమరణ నిరాహారదీక్షకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సిద్దపడటం ఏపీ రాజకీయాలలో మరోసారి కాపు సెంటిమెంట్ కీలకంగా మారే అవకాశాలను సూచిస్తున్నది. ఆయన పాలకొల్లులోని గాంధీ...

 జగన్ ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు!

మరో 16 నెలల పాటు పదవీకాలం ఉన్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వివిధ ఏజెన్సీల ద్వారా సొంతంగా...

‘రోలింగ్ స్టోన్’ నాయకుడు బీఆర్ఎస్‌ను ఏం చేయగలడు?

Rolling stone gathers no mass అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. తెలుగులో మనం ‘దొర్లుపుచ్చకాయ’ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది....

ఉగాది తర్వాత ధర్మాన రాజీనామా?

మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయనున్నారా? ఉత్తరాంధ్ర జాతిపితగా కొత్త కీర్తి సంపాదించుకోవడానికి, ఉత్తరాంధ్ర కోసం త్యాగాలు చేసిన మహనీయుడిగా కీర్తింపబడడానికి ఆయన మంత్రిపదవిని వదలుకునే వ్యూహం సిద్ధం చేసుకున్నారా?...

కమల దళంలో పరివర్తన వస్తుందా?

రాముడు అంటే తమ జేబులో బొమ్మ మాత్రమే అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. రాజకీయ లంపటం మీద వీసమెత్తు ఆసక్తి లేని తటస్థ ఆధ్యాత్మవాది ఎవడైనా కూడా.. తలవని తలంపుగా జై...

వాలంటీర్లు అంటే ప్రభుత్వ సేవకులా? పార్టీ కూలీలా?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చాలా ముందుచూపుతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఆ ముందు చూపు అనేది.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సవ్యంగా అమలు చేయడానికి, ప్రజలకు నిత్యం ప్రభుత్వ ప్రతినిధిగా...

రాయలసీమలో చిచ్చు రేపటమేనా జగన్ ఉద్దేశ్యం!

విశాఖకు రాజధాని ఇవ్వకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయమంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన యాదృశ్చికంగా చేసింది కాదని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...

భాజపా విజయాన్ని ధ్రువీకరిస్తున్న రాహుల్!

దేశానికి భావి ప్రధాని కాగలననే నమ్మకంతో ఉన్న రాహుల్ దేశవ్యాప్త జొడో యాత్ర తర్వాత తన అబ్జర్వేషన్ లను ఏ రకంగా బయట పెడతారో అని దేశం ఎదురు చూస్తూ ఉన్నది. యాత్ర...

అంతుబట్టని బీజేపీ దూకుడుపై కేసీఆర్ మౌనం!

బిజెపిని జాతీయ స్థాయిలో బ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకున్న `ఎమ్యెల్యేల కొనుగోలు కేసు'ను తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడం, ఆ వెంటనే ఈ కేసులో కీలక నిందితుడిగా బిఆర్ఎస్ ప్రచారం...

పొత్తు లేకపోతే కన్నా, సుజనా, విష్ణుకుమార్ రాజు టీడీపీ వైపు

ఆంధ్ర ప్రదేశ్ లో  తమకు నోటా కన్నా తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నా, సొంతంగా ఒక్క స్థానం కూడా గెలుచుకునే సామర్థ్యం లేకపోయినా టిడిపితో పొత్తుకు బిజెపి కేంద్ర నాయకత్వం విముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. పైగా, టిడిపితో...

జగన్ స్వయంగా ముట్టించిన నిప్పు.. రాజుకుంది!

సాధారణంగా ఏకస్వామ్య వ్యవస్థగా నడిచే ప్రాంతీయ పార్టీల్లో నియోజకవర్గస్థాయిలో ముఠాలు ఉండడాన్ని నాయకులు ఇష్టపడరు. అవి పార్టీని నష్టపరుస్తాయని భావిస్తారు. అందరూ తమ చెప్పు చేతల్లో ఒక్క మాట మీదనే ఉండాలని అనుకుంటారు....
Popular