తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వేగంగా చోటుచేసుకోబోతున్నాయి. కొన్ని రోజుల కిందట చంద్రబాబునాయుడు భారీ బహిరంగ సభ నిర్వహించిన ఖమ్మంలో.. కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేవనుంది. భారాసలో ఉన్న కీలక, సీనియర్...
2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు గెలిస్తే గనుక.. ఇప్పుడు ప్రజలకు అందుతున్న సంక్షేమపథకాలు అన్నీ తక్షణం ఆగిపోతాయనేది వైసీపీ నాయకుల ప్రచారం. కేవలం అలాంటి మాటలతో ప్రజలను భయపెట్టడం ద్వారా మాత్రమే.. చంద్రబాబును ఓడించాలని,...
దేశం మొత్తం మీద తనను గౌరవించడం లేదని, అధికారులు ప్రోటోకాల్ పర్యటించడం లేదని నిత్యం అరణ్య రోజన చేస్తున్న ఏకైక గవర్నర్ డా. తమిళశై సౌందర్యరాజన్. గవర్నర్ గా వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా ఆమె ఓ బిజెపి...
కాపు రిజర్వేషన్ల సాధనకై చావడానికైనా సిద్ధమని స్పష్టం చేస్తూ అందుకోసం సోమవారం నుండి ఆమరణ నిరాహారదీక్షకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సిద్దపడటం ఏపీ రాజకీయాలలో మరోసారి కాపు సెంటిమెంట్ కీలకంగా మారే అవకాశాలను సూచిస్తున్నది. ఆయన పాలకొల్లులోని గాంధీ...
మరో 16 నెలల పాటు పదవీకాలం ఉన్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వివిధ ఏజెన్సీల ద్వారా సొంతంగా...
Rolling stone gathers no mass అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. తెలుగులో మనం ‘దొర్లుపుచ్చకాయ’ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది....
మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయనున్నారా? ఉత్తరాంధ్ర జాతిపితగా కొత్త కీర్తి సంపాదించుకోవడానికి, ఉత్తరాంధ్ర కోసం త్యాగాలు చేసిన మహనీయుడిగా కీర్తింపబడడానికి ఆయన మంత్రిపదవిని వదలుకునే వ్యూహం సిద్ధం చేసుకున్నారా?...
రాముడు అంటే తమ జేబులో బొమ్మ మాత్రమే అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. రాజకీయ లంపటం మీద వీసమెత్తు ఆసక్తి లేని తటస్థ ఆధ్యాత్మవాది ఎవడైనా కూడా.. తలవని తలంపుగా జై...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చాలా ముందుచూపుతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఆ ముందు చూపు అనేది.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సవ్యంగా అమలు చేయడానికి, ప్రజలకు నిత్యం ప్రభుత్వ ప్రతినిధిగా...
విశాఖకు రాజధాని ఇవ్వకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయమంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన యాదృశ్చికంగా చేసింది కాదని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...
దేశానికి భావి ప్రధాని కాగలననే నమ్మకంతో ఉన్న రాహుల్ దేశవ్యాప్త జొడో యాత్ర తర్వాత తన అబ్జర్వేషన్ లను ఏ రకంగా బయట పెడతారో అని దేశం ఎదురు చూస్తూ ఉన్నది. యాత్ర...
బిజెపిని జాతీయ స్థాయిలో బ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకున్న `ఎమ్యెల్యేల కొనుగోలు కేసు'ను తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడం, ఆ వెంటనే ఈ కేసులో కీలక నిందితుడిగా బిఆర్ఎస్ ప్రచారం...
ఆంధ్ర ప్రదేశ్ లో తమకు నోటా కన్నా తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నా, సొంతంగా ఒక్క స్థానం కూడా గెలుచుకునే సామర్థ్యం లేకపోయినా టిడిపితో పొత్తుకు బిజెపి కేంద్ర నాయకత్వం విముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. పైగా, టిడిపితో...
సాధారణంగా ఏకస్వామ్య వ్యవస్థగా నడిచే ప్రాంతీయ పార్టీల్లో నియోజకవర్గస్థాయిలో ముఠాలు ఉండడాన్ని నాయకులు ఇష్టపడరు. అవి పార్టీని నష్టపరుస్తాయని భావిస్తారు. అందరూ తమ చెప్పు చేతల్లో ఒక్క మాట మీదనే ఉండాలని అనుకుంటారు....
రాష్ట్రమంతా కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు అనధికారికంగా ఏమైనా వెళ్లిపోయాయా? లేదా, ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారా? లేదా, వారి సహజమైన స్వభావంలోనే అటువంటి లక్షణం ఉన్నదా? లేదా,...
ఎమ్మెల్యేలపై సర్వేల పేరుతో తనకు ప్రతికూల నివేదికలు వచ్చిన వారికి వచ్చే ఎన్నికలలో సీట్లు ఇచ్చేది లేదని మంత్రులతో సహా చాలామందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మొదట్లో ప్రస్తుతం ఉన్న...
క్రమంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా అంచనాలకు మించి ప్రజల మద్దతు వెల్లడి అవుతూ ఉండడంతో...
రాజకీయాలలో ఉన్న వారికి రుజుమార్గంలో వచ్చే సంపాదన మీద కంటే కొసరు మీదనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది! అనుచితమైన ఆదాయాల కోసం అతిగా ఆశపడుతుంటారు. రకరకాల తప్పుడు మార్గాలు తొక్కుతుంటారు. రాజకీయ నాయకుల...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో హాజరైన బహిరంగ సభకు అనూహ్యంగా జనస్పందన రావడంతో వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి రాబోతున్నామని చెబుతూ వస్తున్న తెలంగాణ బిజెపి నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో ఇంకా టీడీపీకి...
ఒకవైపు 250 రూపాయలు పెన్షన్ పెంచినట్టే పెంచుతూ మరొకవైపు లబ్ధిదారులను కోసేస్తున్నారనే సమాచారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలు టేకప్ చేయకపోయినా.. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ...
‘అవ్వా /తాతా / వికలాంగుడా లేదా వితంతువు అయిన అక్కా..నీకు ఈ పింఛనును మన జగనన్న ఎంతో దయతో ఇచ్చుచున్నాడు. ఈ సంగతి నీకు తెలుసునా.. తెలుసుకొనవలెను! జగనన్న కరుణామయుడు గనుక నీ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంటున్న ముసుగులో సాగిస్తున్న భూదోపిడీ వ్యవహారంపై హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కానుంది. ఆ ప్రాంతాలకు చెందిన తమ...
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి అయి ఉండవచ్చు గాక.. ఇతర రాష్ట్రాల్లో ఆయన అస్తిత్వం ఏమిటి? ఏ వైఎస్సార్ పేరు మీద అయితే పార్టీని చెలామణీలోకి తీసుకువచ్చారో.. ఆ వైఎస్సార్ ను దేవుడిగా...
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనను నిందితుడిగా పేర్కొని, అరెస్ట్ చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కన్నెర్ర చేశారు. కేసు దర్యాప్తు సందర్భంగా విచారణకు సిట్ నోటుసులు జారీచేసిన,...
కందుకూరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటనపై మరుసటి రోజు ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంతో, కొద్దీ గంటల ముందే ఆయనను కలిసి, ఇంకా ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి...
ఎన్నికలు సమీపిస్తుండటంతో పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గరై ఎన్నికలలో విజయం సాధించాలని ఇప్పుడు చాలామంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆ పార్టీ ప్రధాన...
కందుకూరు దుర్ఘటన చాలా బాధాకరమైనది. అయితే దీనిని ఆధారం చేసుకుని శవరాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీలు సహజంగానే ప్రయత్నిస్తున్నాయి. మనుషులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్లినా దానిని కూడా రాజకీయం...
చంద్రబాబునాయుడు సభలో పాల్గొనే ఉత్సాహంతో సభకు వచ్చి, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా 8 మంది అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కన్నుమూయడం అనేది చాలా విషాదభరితమైన సంఘటన. కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా...
మామూలు పరిస్థితుల్లో అయితే ఎన్నికలు ఇంకా ఏడాదికి పైగా దూరంలో ఉన్నట్టే. కేంద్రం విషయానికి వస్తే ఇప్పట్లో ఎవ్వరికీ ఇంకా ఎన్నికల మూడ్ రానేలేదు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. కొన్ని నెలల...
తొక్కి సలాట జరిగే స్థాయిలో చంద్రబాబు నాయుడు సభలకు ప్రజలు హాజరు కావడం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. తాము విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసేస్తున్నామని, ప్రజలు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత ఆస్తి. ఆయన సొంత రెక్కల కష్టం. తన తండ్రి పేరు కలిసి వచ్చేలాగా ఆయన పెట్టిన పార్టీ.. ఆయన ఇష్టప్రకారం...
నారాలోకేష్ పాదయాత్రకు సంబంధించి కేవలం టైటిల్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా రూట్ మ్యాప్ కూడా రాలేదు. కానీ ఈ మాత్రానికే వైసీపీ నాయకుల్లో కంగారు మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. యాత్రను...
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఏకంగా బిజెపి జాతీయ నాయకులనే అరెస్ట్ చేసే ప్రయత్నం కేసీఆర్ ప్రయత్నం చేయడంతో బిజెపి జాతీయ నాయకత్వం ఖంగు తిన్నది. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి...
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ ను నిందితుడిగా చేసి, అరెస్ట్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడంతో ఈ కేసుకు...
అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన వినతి పత్రాలలో కొత్త అంశాలను ఏవీ లేవు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అందిస్తున్న వినతిపత్రాలలో పేర్కొంటున్న పోలవరం, రాష్ట్ర విభజన హామీల...
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని సామెత. అందుకే తమ నాయకుడు ఏంచేస్తే ఆయన సచివులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాకపోతే.. నాయకుడి దృష్టిలో పడాలని కోరుకుంటుంటారు గనుక.....
ఇప్పుడు నలభైలు దాటిన వారందరికీ ఒకప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య ఎలాంటి రైవలరీ ఉండేదో చాలా బాగా తెలుసు. ఒకే సారి ఇద్దరి సినిమాలు విడుదలైతే గనుక.. థియేటర్ల వద్ద యుద్ధ...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్న పాదయాత్రకు పేరును పార్టీ ఖరారు చేసింది. ‘యువగళం’ అనే స్ఫూర్తిదాయకమైన పేరుతో యాత్ర నిర్వహించాలని సంకల్పించింది. ప్రభుత్వ అరాచకాల్ని...
2019లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి.. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీయాత్రచేసి ఉంటారు. ఈ గణాంకాలను బయటకు తీసి, అప్పటిునంచి ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలకు ఏయే పనుల గురించి విన్నవించుకుంటున్నారు.. అని గమనిస్తే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు ఒళ్లంతా పులుముకుని ఉన్న కులం బురదను కొద్దిగానైనా కడుక్కోవాలని అనుకుంటోందా? రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, తతిమ్మా అన్ని కులాలను...
కంగారు పడొద్దండి.. ఆనం అంటే.. ఆనం రామనారాయణరెడ్డి గురించే. ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో లేరు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితులు, విశ్వసనీయులు అనే కోటాలో...
ప్రభుత్వం నిజంగా మంచి పనిచేస్తూన్నట్లయితే.. దానిమీద బురద చల్లడానికి ఎందరు ప్రయత్నించినా సరే ప్రజలే తిప్పి కొడతారు. ప్రభుత్వం నిజంగా మంచి చేస్తున్నప్పుడు.. అదే పనిగా అబద్ధపు నిందలు వేస్తే ప్రతిపక్షాలే నవ్వులపాలు...
కాపు రిజర్వేషన్ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య వైఎస్ జగన్ ప్రభుత్వంకు డెడ్‌లైన్ విధించడంతో కాపులకు తానే ప్రతినిధి అని చెప్పుకొనే మరో మాజీ...
ఎమ్యెల్యేల కొనుగోలు కేసు నమోదు చేసి బిజెపికి ముచ్చెమటలు పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లను రంగంలోకి దింపి ఎదురు దాడికి దిగడంతో ఖంగుతిన్నారు. పైగా, కేసును రాష్ట్ర...
సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ (సెస్) ఎన్నికల్లో అధికార పక్షం బిఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం వ్యక్తిగతంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు పరాభవంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి....
నేను రాజకీయం చేయడానికి పాదయాత్ర చేయడంలేదు. దేశమంతా ప్రేమను పంచడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రేమద్వారా దేశాన్ని ముడివేయడానికి, బంధాన్ని ఏర్పరచడానికి యాత్ర చేస్తున్నాను.. అని రాహుల్ పదేపదే చెబుతూ నడుస్తున్నారు. అయితే.....
నువ్వు చెక్క చిడతలతో భజన చేస్తే- నేను ఇత్తడి చిడతలతో భజన చేస్తా, నువ్వు దైవదూత అంటే అంటే నేను దేవుడే అంటా, నువ్వు దేవుడని అంటే నేను సూటిగా రాముడని అంటా...
నారా లోకేష్ సరిగ్గా ఇంకో నెలరోజుల్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. కుప్పంనుంచి ఇచ్ఛాపురం వరకు అనేది ఇదివరకే ప్రకటించారు. కాకపోతే.. ఏయే నియోజకవర్గాల మీదుగా...
ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికీలక పదవులు ఉన్నప్పటికీ అన్నింటినీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారనే కీర్తి జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా ఉంది. ఆ కీర్తిని తొలగించుకోవడానికి ఆయన ఇప్పుడిప్పుడే కసరత్తు...
ఇన్నాళ్లు వారిలో ఏ కొంచమైనా గుబులు ఉన్నదేమో తెలియదు. ఇప్పుడు మాత్రం మహా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా వారి మాటల్లో కనిపిస్తోంది. నలుగురు భారాస ఎమ్మెల్యేలను...