ఉగాది లోపుగానే రాష్ట్ర శాసనసభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా అనుకున్నప్పటికీ ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉగాదికి కాకుండా ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపించడం కోసం ప్రతిపక్షాలకు ఒక వేదికపైకి రాక తప్పడం లేదు. తాజాగా విజయవాడలో సర్పంచులు, గ్రామాల సమస్యలపై...
ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఒకటి, రెండు వారాలలో బీజేపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు సోము...
వచ్చేనెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. వచ్చే ఏడాది ఎన్నికలు ముంచుకొచ్చేస్తాయి గనుక పూర్తి బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. కాబట్టి...
కడపజిల్లాలో కొలువుతీరి విచారణ జరిగినంత కాలం వారికి రకరకాల బెదిరింపుల, ఆటంకాలు తప్పలేదు. అసలు కేసు ముందుకు నడుస్తున్నదా? వెనక్కు నడుస్తున్నదా? అనే అనుమానాలు పలువురికి వచ్చాయి. వైఎస్ వివేకా కుమార్తె సునీత...
జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది’ అనే చిన్న సామెత సరిపోదు. ‘ఎదుటివారి మీదకు కత్తిదూస్తే.. అది మన కంట్లోనే పొడుచుకుంటుంది..’ అని కొత్త సామెతలను తయారు...
అమరావతి రైతులు అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర పూర్తయింది. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండడంలో గల లాభాలను, రాష్ట్రానికి దక్కే గౌరవాన్ని ఐకాస ప్రతినిధులు అక్కడి అరసవిల్లి సూర్యనారాయణస్వామి సాక్షిగా ప్రజలకు వివరించారు....
ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారిని. చాలాకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. ఆమె భర్త ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి. అయితే, ఆమె రాత్రి పొద్దుపోయాక...
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలలో వరుసగా మూడోసారి తాను తెలుపొందే మార్గాలపట్లా కన్నా పొరుగున ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ ను ఆదుకోవడంపై...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏవర్గం వారిని వదలకుండా, అందరికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. వారిపై భారం మోపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు గగ్గోలు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల వినయవిధేయతలను ప్రదర్శిస్తుంటారరు. మోడీని కలిసే ఏ సందర్భం వచ్చినా సరే.. ఆయన పాదాలు ముట్టుకుని తన భక్తిని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటారు....
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘనవిజయం సాధించడం వెనుక నెల్లూరు జిల్లా పాత్ర కూడా ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అస్సలు ఒక్క సీటు కూడా దక్కలేదు....
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాజాగా టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ ఏకాంత భేటీ జరిపారనే కధనంపై దుమారం చెలరేగుతోంది. సాధారణంగా మీడియా ప్రతినిధులకు దూరంగా ఉండే జగన్ స్థానిక...
కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే, అంటే పరోక్షంగా తాను ప్రధాని పదవి చేబడితే ఇప్పుడు తెలంగాణాలో విజయవంతంగా అమలు పరుస్తున్న రైతు బంధు, దళిత్ బంధు వంటి పధకాలను దేశవ్యాప్తంగా అమలు పరుస్తామని ...
విభజన చట్టం మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కృష్ణా జలాల నిర్వహణ పై ఏర్పాటైన కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్ఎంబి)ను కృష్ణానదికి సుదూరంగా విశాఖపట్నంకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరఫున నాగేంద్రబాబు మరింత యాక్టివ్ గా రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలి కాలంలో అడపాదడపా కార్యకర్తలతో సమావేశం అవుతున్న నాగబాబు.. తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించారు....
పుట్టుమచ్చలు తప్ప అన్నీ అడుగుతున్నారు పోలీసులు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా సాగే పాదయాత్రలో లోకేష్ వెంట ఎవరెవరు నడుస్తారు? ఎవరెవరు పాల్గొంటారు? ఏయే వాహనాలు ఉంటాయి? వాటి నెంబర్లు ఏమిటి? రాత్రుళ్లు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పరిపాలన సాగించిన `ప్రజావేదిక'ను అక్రమకట్టడంగా పేర్కొంటూ కూల్చివేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపుగా కూల్చివేశారనే విమర్శలు చెలరేగాయి....
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి చేబడుతున్న యువగళం పాదయాత్రపై అనుసరించవలసిన వైఖరి గురించి అధికార పక్షం గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. ఒక పక్క ఇప్పటికే ఎందరో...
టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అగ్గిమీద గుగ్గిలంగా ఉంటూ, అతను ఉన్నంతకాలం గాంధీ భవన్ లో అడుగుపెట్టానని భీష్మించుకుని కూర్చున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం అనూహ్యంగా ఎట్టకేలకు...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మరో వారం రోజుల్లో మొదలు కాబోతోంది. ఈనెల 27న కుప్పంలో యాత్రను ప్రారంభిస్తున్నారు. మధ్యలో విరామం లేకుండా 4000 కిలోమీటర్ల దూరం...
గ్రామాల్లో పనిచేస్తూ ఉండే వాలంటీర్లు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ స్థానికంగా సంక్షేమ పథకాల అమలులో పనిచేస్తుంటారు. కానీ ఈ యంత్రాంగాన్ని పార్టీ యంత్రాగంలాగా వాడుకోవడంలో వైఎస్సార్...
వినేవాళ్లు వెర్రివాళ్లయితే చెప్పేవాళ్లు ఎన్ని కోతలైనా కోస్తారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలను బురిడీ కొట్టించారు. ఇప్పుడు ప్రజలను...
రాష్ట్ర హైకోర్టులో కేసు ఇంకా విచారణ పూర్తి కానే లేదు, తీర్పు రాలేదు. ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఈలోగా సమాధానం చెప్పమని అడిగారు. అంతలోనే సర్కారు సుప్రీం...
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పై ఎన్నెన్నో అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేస్తానని...
తాము రాజ్యాంగవిరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అనే సంగతి అధికార యంత్రాంగానికి బాగా తెలుసు.. కానీ తాము ఎలా పనిచేయాలో వారికి ఉన్న గైడ్ లైన్స్ బహుశా అంతే కావొచ్చు.ప్రతిపక్షాలు ఎలాంటి విన్నపాలతో వచ్చినా...
గవర్నర్లు కేంద్రంలోని అధికారపక్ష ఏజెంట్ల మాదిరిగా రాజకీయ పాత్ర పోషిస్తుండటం మనదేశంలో కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం మోదీ హయాంలో గవర్నర్లు బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీకి...
2019 ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించడంలో ఎన్నో విధాలుగా సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ-వ్యతిరేక విధానాలు, అణచివేత,...
‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే’ అనే నానుడి ఊరికే పుట్టలేదు. నూటికి వెయ్యిశాతం వాస్తవం అది. రాజకీయాల్లో నాయకులైనా తమ అహంకారం, దుడుకుతనంతో తమ పతనాన్ని తామే శాసించుకుంటూ ఉంటారు. పార్టీలైనా ముఠా...
‘పచ్చగా’ ఏదైనా కనిపిస్తే చాలు సర్కారు ఉలికిపాటుకు గురవుతోందా? అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. ఒక భూవివాదం కోర్టులో ఇంకా వాదనల దశలో ఉండగానే.. ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకుని.. రచ్చబండ దగ్గర...
పదుల సంఖ్యలో ఇవే నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ప్రతిసారీ ఏదో కొద్ది చర్చ జరిగింది తప్ప పరువు పోయేంత పరిస్థితి రాలేదు. కానీ ఒకే ఒక్క నిర్ణయం ప్రభుత్వాన్ని పూర్తిగా బజార్లో పెట్టేస్తోంది.వ్యవహారం కోర్టుకు...
విజయవాడ నుండి ఎంపీగా వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన కేశినేని నాని వ్యవహారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా తయారైనది. తమ్ముడితో ఏర్పడిన ఆస్తి గొడవలు రాజకీయ వివాదంగా మారడం, వచ్చే...
తెలంగాణ సీఎం బిఆర్ఎస్ ఏర్పాటు ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కీలక సందర్భంగా ఆయన వెంటవుంటూ, అండగా ఉంటున్న కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామి...
ఒకొక్క ఎన్నికలో ఒకొక్క సీట్ లో పోటీ చేస్తూ, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా రాజకీయాలు నడుపుతూ, ఇప్పటి వరకు ఓటమి ఎరుగకుండా నెట్టుకు వస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు...
భారాస ఆవిర్భావ సభ పేరుతో.. తన బలప్రదర్శనకు కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం అయింది. తాను బలమైన నాయకుడిని అని, భారీగా సమీకరించిన జనం హాజరైన సభలో ఇతర రాష్ట్రాల...
భారత రాష్ట్ర సమితి పేరుతో తన జాతీయ పార్టీ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్.. ఏపీ విషయంలో ఎలాంటి ధోరణితో ఉండబోతున్నారనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. తెలంగాణ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా...
ఏదో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా నిలవకపోతే సెలబ్రిటీలకు అస్తిత్వ సమస్య ఉంటుంది. వార్తల్లో కనిపించకపోతే ప్రజలు తమను మరచిపోతారని వారికి భయం. కేవలం అదొక్కటే కాకపోవచ్చు గానీ.. ప్రస్తుతం సినిమాల్లో అంత...
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. రెండువేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఫోటోలన్నీ తెలంగాణ పత్రికల పతాకశీర్షికల్లో వచ్చాయి....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లు కుప్పంతో సహా మొత్తం 175 సీట్లలో వైసీపీ విజయం సాధించడం ఏమోగానీ, మొత్తం ఏపీలో పార్టీ ఓడిపోయే మొదటి సీట్ ఏమిటంటే నగిరి అని...
ఒక వంక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణాలో పార్టీ అభివృద్ధి కోసం రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ పడుతున్న కష్టాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సంజయ్ జరిపిన...
తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. అనేక నియోజకవర్గాలలో మంత్రులు, పార్టీ ఎమ్యెల్యేలకు వ్యతిరేకంగా స్థానికంగా బలమైన నాయకులు వీలుచిక్కినప్పుడల్లా తమ అసమ్మతిని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో సిటింగ్ ఎమ్మెల్యేను వదిలించుకోవడం ఖరారు అయిపోయింది. సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆత్మీయులైన మంత్రుల్లో ఒకడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, సామాజిక వర్గాల పరంగా ఈ ఒక్క ఏడాదిలో గణనీయమైన మార్పు రాబోతున్నది.ఇన్నాళ్లుగా పార్టీ దృష్టిలో ప్రాధాన్యం దక్కించుకున్న కులాలు వేరు.. రాబోయే ఏడాది కాలంలో ప్రాధాన్యం దక్కించుకోబోతున్న...
జీవోను హైకోర్టు రద్దు చేయనేలేదు. ‘ప్రస్తుతానికి’ సస్పెండ్ చేస్తూ కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. 20వ తేదీ, అంటే రెండురోజుల వ్యవధిలో, మళ్లీ విచారణ కూడా జరగవలసి ఉంది. తాము తీసుకువచ్చిన...
ప్రతిపక్ష పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయని అంటే.. పాలకపక్షం భయపడడంలో అర్థముంది.ప్రతిపక్షాల పీకనొక్కాలని, వారి గళం వినిపించకుండా చేయాలని ఆంక్షలు విధించడం అనేది,పోలీసు బలగాలతో ఆటంకాలు సృష్టించడం అనేది రాష్ట్రంలో...
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత తొలి బహిరంగసభను భారీఎత్తున ఖమ్మంలో బుధవారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ధికమంత్రి హరీష్ రావు స్వయంగా పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులను కూడా కలుస్తూ ఇక్కడి నుండి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై సుప్రీంకోర్టు దృష్టి పెడుతున్నప్పటి నుండి వైసీపీ నేతలలో ఖంగారు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష నేతగా తాను డిమాండ్...
ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రత్యర్థిగా అంటున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పేరుపెట్టి విమర్శలు చేయడం లేదు. చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత...
ఎర్ర గంగిరెడ్డి రాష్ట్రంలోనే ఇప్పటికీ సంచలనంగా ఉన్న నాలుగేళ్ల కిందటి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఎందరు వాంగ్మూలాలు ఇస్తున్నా.. అన్నింటిలోనూ ఆయన పాత్ర కనిపిస్తూ ఉంది. ఆయన మాత్రం స్వేచ్ఛగా బెయిలుపై బాహ్యప్రపంచంలోనే...
నారాలోకేష్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినట్లయితే.. అది పిరికితనం అనిపించుకుంటుంది కదా? నారా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్నారంటే, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే.. ఆ మాటలతో...