Telugu News

హిందూ ఆలయంలో అమలాపాల్ ఓవరాక్షన్!

ఏదో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా నిలవకపోతే సెలబ్రిటీలకు అస్తిత్వ సమస్య ఉంటుంది. వార్తల్లో కనిపించకపోతే ప్రజలు తమను మరచిపోతారని వారికి భయం. కేవలం అదొక్కటే కాకపోవచ్చు గానీ.. ప్రస్తుతం సినిమాల్లో అంత...

జగన్ నిర్లక్ష్యం చాటిచెప్పిన గుడివాడ!

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. రెండువేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఫోటోలన్నీ తెలంగాణ పత్రికల పతాకశీర్షికల్లో వచ్చాయి....

నగరి కొచ్చి మరో కామెడీ షో చేసిన అలీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లు కుప్పంతో సహా మొత్తం 175 సీట్లలో వైసీపీ విజయం సాధించడం ఏమోగానీ, మొత్తం ఏపీలో పార్టీ ఓడిపోయే మొదటి సీట్ ఏమిటంటే నగిరి అని...

తెలంగాణాలో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ దందాలు.. అమిత్ షాకు నివేదిక!

ఒక వంక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణాలో పార్టీ అభివృద్ధి కోసం రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ పడుతున్న కష్టాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సంజయ్ జరిపిన...

అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ సిద్ధం!

తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. అనేక నియోజకవర్గాలలో మంత్రులు, పార్టీ ఎమ్యెల్యేలకు వ్యతిరేకంగా స్థానికంగా బలమైన నాయకులు వీలుచిక్కినప్పుడల్లా తమ అసమ్మతిని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను...

ఆనంతో తెలుగుదేశానికి కొత్తబలం గ్యారంటీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో సిటింగ్ ఎమ్మెల్యేను వదిలించుకోవడం ఖరారు అయిపోయింది. సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆత్మీయులైన మంత్రుల్లో ఒకడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్...

వైసీపీలో ఇది ‘వెనుకబడిన’ నామ సంవత్సరం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, సామాజిక వర్గాల పరంగా ఈ ఒక్క ఏడాదిలో గణనీయమైన మార్పు రాబోతున్నది.ఇన్నాళ్లుగా పార్టీ దృష్టిలో ప్రాధాన్యం దక్కించుకున్న కులాలు వేరు.. రాబోయే ఏడాది కాలంలో ప్రాధాన్యం దక్కించుకోబోతున్న...

అసహనం తాళలేకపోతున్న జగన్ సర్కార్!

జీవోను హైకోర్టు రద్దు చేయనేలేదు. ‘ప్రస్తుతానికి’ సస్పెండ్ చేస్తూ కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. 20వ తేదీ, అంటే రెండురోజుల వ్యవధిలో, మళ్లీ విచారణ కూడా జరగవలసి ఉంది. తాము తీసుకువచ్చిన...

ప్రతిపక్షాలు సేవ చేసినా అడ్డుకోవడమేనా?

ప్రతిపక్ష పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయని అంటే.. పాలకపక్షం భయపడడంలో అర్థముంది.ప్రతిపక్షాల పీకనొక్కాలని, వారి గళం వినిపించకుండా చేయాలని ఆంక్షలు విధించడం అనేది,పోలీసు బలగాలతో ఆటంకాలు సృష్టించడం అనేది రాష్ట్రంలో...

ఖమ్మంలో తారస్థాయికి చేరిన బీఆర్ఎస్​లో గ్రూప్ రాజకీయాలు

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత తొలి బహిరంగసభను భారీఎత్తున ఖమ్మంలో బుధవారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ధికమంత్రి హరీష్ రావు స్వయంగా పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులను కూడా కలుస్తూ ఇక్కడి నుండి...

జగన్ కు ఎన్నికల ముందు కంటకంగా వివేకా హత్యకేసు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై సుప్రీంకోర్టు దృష్టి పెడుతున్నప్పటి నుండి వైసీపీ నేతలలో ఖంగారు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష నేతగా తాను డిమాండ్...

రెచ్చగొట్టి పెద్దిరెడ్డిని కుప్పంకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు వ్యూహం!

ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రత్యర్థిగా అంటున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని  పేరుపెట్టి విమర్శలు చేయడం లేదు. చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత...

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఎంత?

ఎర్ర గంగిరెడ్డి రాష్ట్రంలోనే ఇప్పటికీ సంచలనంగా ఉన్న నాలుగేళ్ల కిందటి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఎందరు వాంగ్మూలాలు ఇస్తున్నా.. అన్నింటిలోనూ ఆయన పాత్ర కనిపిస్తూ ఉంది. ఆయన మాత్రం స్వేచ్ఛగా బెయిలుపై బాహ్యప్రపంచంలోనే...

లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు పిరికితనం అవదా?

నారాలోకేష్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినట్లయితే.. అది పిరికితనం అనిపించుకుంటుంది కదా? నారా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్నారంటే, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే.. ఆ మాటలతో...

వారాహి రూఢుడై నారసింహ యాత్ర!

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సమరాంగణంలోకి దిగుతున్నట్టే!ఈ నెల 24న ఆయన వారాహి యాత్ర మొదలు కానుంది. తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో లాంఛనంగా వారాహి వాహనానికి ఆరోజు పూజలు ఉంటాయి....

పంపకాలు క్లియర్.. ఢిల్లీ రాజకీయాలకే హరీష్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. భారాస పేరుతో జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలని అనుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే సంగతి కూడా స్పష్టం అయిపోయింది. ఈ ఏడాది జరిగే...

చంద్రబాబు అడుగు తీసి అడుగేస్తే.. నిషేధాజ్ఞలే!

అన్న అడుగేస్తే మాస్.. అన్న నిల్చుంటే మాస్.. మ..మ మాస్ అటూ ఓ మాస్ హీరో గురించి వర్ణించే సినిమా పాట మంచి జోరుగా సాగిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పరిస్థితి...

పవన్ పొత్తు ప్రకటనతో సోము వీర్రాజు మైండ్ బ్లాక్!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏపీలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం పట్ల కాకుండా, అధికారంలో ఉన్న పార్టీతో కుమ్మక్కై, ఆ పార్టీ మనుగడకోసం అవిశ్రాంతంగా...

దగ్గుబాటి రాజకీయ సన్యాసం పురందేశ్వరి కోసమేనా!

తన కుమారుడు హితేష్, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్టీ రామారావు పెద్దల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోడల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రకటించడం ఒక విధంగా వినోదం...

పొంగులేటి బిజెపి వైపు మొగ్గు వెనుక `ఆర్ధిక వత్తిళ్లు’!

బిఆర్ఎస్ నాయకత్వంపై ఆగ్రహంతో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరబోవడం పట్ల ఆయన మద్దతుదారులు ఎవ్వరికీ కూడా రుచించడం లేదని స్పష్టం అవుతుంది. వారిలో...

సర్కారువారి ముఖచిత్రం మారబోతోంది!

ప్రభుత్వం తమ ముఖచిత్రం మార్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటిదాకా ఉన్న రెడ్డి ముఖచిత్రాన్ని మార్చుకుని ‘బీసీ ప్రియ’ ముఖచిత్రాన్ని తగిలించుకోవాలని అనుకుంటోంది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు బీసీ బాంధవ...

గులాబీ డైరీస్ : కొత్తవాళ్లను ఆకర్షించండి!

మరొక రెండు రోజుల్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ జరగబోతోంది. ఖమ్మంలో సుమారు అయిదులక్షలమందితో ఈ సభ అట్టహాసంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, కేరళ...

పవన్ మీద తోట కక్షకట్టారా?

నిన్నమొన్నటిదాకా పవన్ కల్యాణ్ వెంట నడుస్తూ ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరుగా చెలామణీ అయిన వ్యక్తి.. హఠాత్తుగా పార్టీ మారారు. ఇప్పుడిప్పుడే మంచి ఊపు మీదకు వస్తున్న జనసేనను వదలిపెట్టి.. ఏపీలో...

ప్రకంపనలు సృష్టిస్తున్న పెద్దిరెడ్డికి చంద్రబాబు హెచ్చరిక!

సంక్రాంత్రికి కుటుంభం సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి సొంతఊరు వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర పదజాలంతో హెచ్చరిక జారీచేయడం రాజకీయ వర్గాలలో...

జెడి లక్ష్మీనారాయణలో రాజకీయ నైరాశ్యం!

రోడ్లపై రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి చేస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై ఏపీలో దుమారం చెలరేగుతోంది. దీనిని `చీకటి జిఓ'గా...

కేంద్ర మంత్రి వర్గంలో సాయం బాబురావు!

సంక్రాంతి తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయవచ్చని వినపడుతున్న దృష్ట్యా తెలంగాణ నుండి మరొకరికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి...

పోలీసులు.. మానసికంగా బానిసలయ్యారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులు ప్రభుత్వానికి మానసికంగా బానిసలుగా తయారయ్యారా? అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రతిపక్షాలను నియంత్రించడానికి, వారి గొంతు వినిపించకుండా చేయడానికి అధికారంలో ఉన్న పార్టీ పోలీసు బలగాల్ని...

సర్కారు ద్రోహాన్ని సరిదిద్దుతున్న తెలుగు తమ్ముళ్లు!

గత ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను కొత్త ప్రభుత్వాలు సహించకపోవడం, వాటిని మార్చడం, తొలగించడం చాలా సాధారణమైన సంగతి. ప్రజలకు మేలుచేసేవైతే పేర్లు మార్చుకుంటారు.. అంతే తప్ప తొలగించడంద్వారా ప్రజలకు ద్రోహం జరిగిందనే అపకీర్తిని...

టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలలో గందరగోళం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 తరహా పొత్తులను టీడీపీ కోరుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపింది. మరో తమతో పొత్తు ఉందని బీజేపీ నాయకులు చెప్పుకొంటున్న జనసేన అధినేత...

లోక్ సభ అభ్యర్థులపై టిడిపిలో అస్పష్టత

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్నాయని, ఎక్కడ సభలు పెట్టినా అంచనాలకు మించి జనం వస్తున్నారని, వైసీపీ శ్రేణులలోనే తమ పార్టీ ప్రభుత్వం తీరు పట్ల అసంతృత్తి వ్యక్తం అవుతున్నదని టిడిపి...

శాంతకుమారి ఎంపికలో కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు!

అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శాంతకుమారిని ఎంపిక చేశారు. తెలంగాణకు చెందిన, కీలక పదవులలో...

పాయింట్ లేనప్పుడే పర్సనల్ విమర్శలు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను దోచుకుంటున్నదో.. పరిపాలన ఎంత చెత్తగా ఉన్నదో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్ సర్కారును గద్దె దించాల్సిన అవసరం ఎంత ఉన్నదో పవన్ కల్యాణ్ తన మాటల్లో...

హిమాచల్ నిర్ణయంతో జగన్‌కు గడ్డురోజులు!

‘పృష్ట తాడనాత్ దంత భంగః’ అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపు మీద తంతే మూతి పళ్లు రాలుతాయని దాని అర్థం. అలాగే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం...

ధర్మాన సంకుచిత బుద్ధి ఉత్తరాంధ్రకు శాపం!

ధర్మాన ప్రసాదరావు తాను ఉత్తరాంధ్ర జాతిపితగా అవతారం ఎత్తదలచుకున్నారు. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేని ధర్మాన ప్రసాదరావు.. తన నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టాల్సిందేననే...

జగన్ కోర్టుకు రావాల్సిందే.. నోరు విప్పాల్సిందే!

‘కోడికత్తి కేసు’ అనేది తెలుగురాష్ట్రాల్లో ఒక కామెడీ పదప్రయోగం అయిపోయింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నంలో ఉన్న అత్యంత బలమైన నాయకుడిని, ఒక కుర్రవాడు.. అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండే విమానాశ్రయంలో,...

వ్యవసాయంలో అధ్వాన్నంగా వైఎస్ జగన్ పాలన!

వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పూర్తిగా వెనుకబడి ఉందంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ వ్యవసాయం ఎంత అధ్వాన్నంగా ఉందొ వెల్లడవుతుంది  భారత వ్యవసాయ...

బిఆర్ఎస్ నేతలకు గాలం వేయడానికి భయపడుతున్న బిజెపి!

తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్న బిజెపికి ఇప్పుడు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థుల కొరత ఎదురవుతుంది. అందుకనే అభ్యర్థులను ఇతర పార్టీల నుండి చేర్చుకునేందుకు ప్రణాళిక వేసుకొంది. మొన్నటి వరకు బిఆర్ఎస్...

పొత్తులపై శ్రీకాకుళంలో స్పష్టం చేసిన పవన్

వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జరిగిన జనసేన  శక్తి బహిరంగసభలో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు...

నెం.1కి మొట్టికాయ్ : అనుకున్నదే అయింది!

ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రభుత్వం సుప్రీం కాదు. అందరికంటె అన్నింటికంటె సుప్రీం వ్యవస్థ రాజ్యాంగం మాత్రమే. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మాకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం.. తోకజాడిస్తాం...

డిజిపి అంజనీకుమార్ ను తప్పించే యోచనలో కేసీఆర్!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నమ్మకస్తుడిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ ను కేంద్రం పట్టుబట్టి, సుదీర్ఘ న్యాయ పోరాటం జరిపి, రాష్ట్ర హైకోర్టులో సానుకూల తీర్పు రాగానే క్షణాలలో రిలీవ్ చేసి, ఏపీకి...

అవనిగడ్డ సీట్ కోసమేనా అంబటి రాంబాబు పవన్ పై దాడులు!

ఏపీ మంత్రులు ఈ మధ్య ప్రధాన ప్రతిపక్షం టిడిపిపై కన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడానికి పవన్ కారణంగా ఆగ్రవేశాలు...

“క్విట్ సంజయ్” తెలంగాణ బీజేపీలో దుమారం!

తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావాలంటే ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుండి తప్పించమని ఇతర పార్టీల నుండి వచ్చిన ప్రముఖ నాయకులు పార్టీ అధిష్ఠానంపై అల్టిమేటం...

టిడిపిలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత!

ఓ పక్క ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సర్వే నివేదికల ఆధారంగా మంత్రులు, ఎమ్యెల్యేల జాతకాలు తన చేతులలో ఉన్నాయని, ప్రతికూల నివేదికలు వస్తే ఎంత గొప్పవారైనా సీట్...

సోమేశ్ కుమార్ క్యాడర్ రద్దుతో తెలుగు సీఎంలకు చుక్కెదురు!

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలోని స్థానిక క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో సంబరాలు...

జీవో నంబర్ 1పై ఆత్మరక్షణలో జగన్ ప్రభుత్వం 

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనంలో తిరుగుతూ,  భారీ బహిరంగ సభలలో ప్రసంగిస్తుంటే తన ప్రభుత్వంకు కాలం మూడిందనే భయంతో, వారిని కట్టడి చేయడం కోసం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...

జగన్ చూపిన బాటనే అనుసరిస్తున్న ఆర్ఆర్ఆర్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువల గురించి ప్రవచనాలు ఇస్తుంటారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకం అంటూ ఉంటారు. ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు.. ఆ పదవికి రాజీనామా...

చంద్రబాబు – పవన్ లను దగ్గరకు చేర్చింది వైసిపి నేతలేనా!

‘వై నాట్‌ 175’ అంటూ ఏపీలో వైసీపీకి తిరుగులేదని, కుప్పంతో సహా అన్ని సీట్లను గెల్చుకోబోతున్నామని అంటూ నిత్యం పార్టీ శ్రేణులకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తుండే  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాజాగా చంద్రబాబు...

పవన్ – చంద్రబాబు భేటీతో దిమ్మతిరిగిన బిజెపి!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంపై అందరికన్నా ఎక్కువగా ఏపీ బిజెపి నాయకత్వం షాక్ కు గురైనట్లు కనిపిస్తున్నది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కలిసేటట్లు...

ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభ రోజే తుమ్మల, పొంగులేటి షాక్!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ తొలి బహిరంగసభను ఖమ్మంలో ఈ నెల 18న జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్న రోజుననే ఇక్కడ కీలకమైన ఇద్దరు నేతలు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం అవుతున్నది....

వైసీపీనేత చుట్టూ పదిమంది రౌడీలుండాల్సిందేనా?

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గానీ.. ఆయనకు ఆల్రెడీ పొగబెట్టారు. పొమ్మని స్పష్టంగా చెప్పలేదు, ఆయన నియోజకవర్గంలో మరొక నాయకుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించను కూడా లేదు. కానీ, ఆయన మాత్రం...
Popular