రాజకీయంగా తమ మీద విమర్శలు గుప్పించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు అతీతంగా ఎంత మాత్రమూ కాదు. పగలు ప్రతీకారాల నవతరం రాజకీయ సంస్కృతిని...
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలగంటున్న భవిష్యత్తు ఆయనకు దొరుకుతుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు మంత్రి పదవి దక్కలేదని అక్కసుతో ఉడికిపోతూ.. పార్టీ మీద బురద చల్లే కార్యక్రమానికి...
‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప..’ అనే నినాదం మరికొన్ని తరాల పాటూ అందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో బిజెపికి కూడా అదే స్ఫూర్తిగా కనిపిస్తున్నట్టుంది. ఒంటరిగా పోరాడినా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచడంతో దర్యాప్తు జరుగుతున్న తీరుకూడా మారుతున్నది. ఇప్పటి వరకు సీఎం జగన్ కు వరుసకు తమ్ముడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...
గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై తన దూకుడు తగ్గించుకున్నారా? తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అత్యుత్సాహంతో రాష్ట్రం పేరునే మార్చివేస్తూ గందరగోళం సృష్టించి, కేంద్రం నుండి చివాట్లు చినవలసి...
అటు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఒకేఒక్కడు ఒకవైపు.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్...
రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు, తెలంగాణ సీఎం కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుకూడా...
ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో...
ఏపీలో అధికార వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణులు వ్యక్తం చేస్తుండడంతో ప్రతిపక్షం టిడిపి నేతలలో సంబరాలు కనిపిస్తున్నాయి. పైగా, కోమటిరెడ్డి శ్రీధర్...
ఒక పార్టీ నుంచి నేతలు జారుకుంటూ ఉన్నారంటే దాని అర్థం.. ఆ పార్టీ భవిష్యత్తు మీద వారికి అనుమానాలు పుడుతున్నాయని! కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- మనం చేపడుతున్న సంక్షేమ పథకాలే...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు మొక్కుబడిగానే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి...
నాటి యుపిఎ ప్రభుత్వం కోరిన్నట్లు సీఎం వైఎస్ జగన్ పై సిబిఐ జేడిగా అక్రమాస్తుల ఆర్జన కేసును నమోదు చేసి, అరెస్ట్ చేసి, జైలుకు పంపడం ద్వారా విశేష ప్రచారం పొందిన వివి...
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా అన్ని సీట్లను సమర్పించుకున్న నెల్లూరు జిల్లాలో ఈసారి వాతావరణం ఏమాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. కొత్తగా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుని దెబ్బ కొట్ట...
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తెలుగు ప్రజలను దారుణంగా వంచించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలు ఏం కోరుకుంటాయో.. వాటి ప్రస్తావన కూడా లేకుండా చేసింది. అత్యంత దారుణంగా ఇతర రాష్ట్రాలకు అనుచితమైన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని.. తాజా వ్యాఖ్యలు ఒక కొత్త సంచలనాన్ని నమోదు చేస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోడీని కలిసే ఏ సందర్భం తారసపడినా...
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో ఇదంతా అప్పట్లో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు చేయించారని...
తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ప్రసంగాల్లో చిన్న తప్పు దొర్లినా, తడబాటు దొర్లినా, factual errors మాట్లాడినా వైసీపీ నాయకులు ఒక రేంజిలో ఆడేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న పొరబాటు మీద ఎన్నెన్ని...
రాష్ట్ర ప్రభుత్వంపు మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా, ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విశాఖపట్నం రాజధాని కాబోతోందని, త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు...
తెలంగాణాలో అధికారం చేపట్టాలని ఆత్రుతతో ఉన్న బిజెపి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు కాకుండా అధికార పక్షాన్ని దెబ్బతీయడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇబ్బడిముబ్బడంగా ఉపయోగించుకొంటున్నది. ప్రతినెలా బిఆర్ఎస్ నాయకులు, వారికి సన్నిహితులైన...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించారు. మూడుతరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేస్తోంటే.. వారు తనను వేధిస్తున్న తీరు కలచివేసిందని ప్రకటించారు. అనుమానం ఉన్నచోట కొనసాగలేం...
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అద్భుతమైన వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరసగా మూడుసంవత్సరాలుగా ప్రథమస్థానంలో ఉంది.ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టదలచుకుంటే మేం 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తాం....
విశాఖకు ఏపీ రాజధాని తరలిపోతుంది, త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన మొదలు కాబోతోంది.. ఈ మాటలు చాలా కాలంగా చాలా మంది వైసీపీ నాయకుల నోళ్లలో అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి పండగకు...
బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలయ్యారు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్...
బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో రోజు రోజుకు మెరుగుదల కనిపిస్తున్నట్లు కుటుంభం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు సోమవారం...
అధిష్టాన పెద్దల వ్యవహార శైలిపై సీనియర్ నేతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకొంటున్న ఫలితంగా బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలు వైసీపీని వీడదానికి సిద్ధపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అటువంటి వారు తిరిగి టిడిపిలో...
బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను చేరబోయే పార్టీ విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. తొలుత బీజేపీలో చేరబోతున్నామనే...
తెలంగాణలో కేసీఆర్ దూకుడు ప్రభావానికి ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభం, వివాదం, సమస్య ఏర్పడే పరిస్థితి చివరి నిమిపంలో తప్పింది. కేంద్రంమీద, ప్రధాని నరేంద్రమోదీ మీద తనకున్న ద్వేషాన్ని పదేపదే కక్కడానికి, రాష్ట్ర...
తీగలాగితే డొంక కదులుతుందనేది సామెత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పర్వం ఇంకా ఏదశలో ఉన్నదో ఎవ్వరికీ క్లారిటీ లేదు .సుదీర్ఘకాలంగా విచారణ సాగుతున్నప్పటికీ.. కేసు విచారణ పులివెందుల నుంచి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో బయల్దేరారు. బయల్దేరిన కాసేపటికి విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే విమానాన్ని వెనక్కు తెచ్చి...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ దూరం చేసుకుంటున్నదా? కాస్త దూకుడుగా మాాట్లాడే అలవాటు ఉన్న ఈ ఎమ్మెల్యేను జగన్ భరించలేకపోతున్నారా? అనే కొత్త అనుమానాలు ఇప్పుడు...
గత రెండేళ్లుగా గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుల మధ్య తలెత్తిన వివాదాలు చాలావరకు పరస్పరం విమర్శలు, ఆరోపణలకు పరిమితమవుతున్నాయి. ఈ వివాదాలపై ఇప్పటివరకు కేసీఆర్ బహిరంగంగా వాఖ్యానించక పోయినప్పటికీ గవర్నర్...
టిఆర్ఎస్ ఎంపీలు ఇప్పటివరకు పార్లమెంట్ లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమవుతూ వస్తున్నారు. ఎప్పుడో ఒకసారి జాతీయ అంశాలపై గళం విప్పుతూ వస్తున్నారు....
గత ఎన్నికలలో 151 సీట్లనే గెల్చుకున్నామని, వచ్చే ఎన్నికలలో "వై నాట్ 175.. కుప్పంతో సహా" అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ వేగంగా...
అధికారంలో ఉన్న పార్టీకి ఆటుపోట్లు సహజం. అయితే అవి సాధారణంగా బయట నుంచి ఉండాలి. అధికారంలో ఉన్న వారిని చూసి ఓర్వలేని ఇతర పక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు వారి మీద విమర్శలు చేస్తూ...
గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్...
ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావాలని బిజెపి అగ్రనాయకత్వం ఒక వంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, మరోవంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుసరిస్తున్న ఒంటెత్తు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎట్టకేలకు కడప ఎంపి వై ఎస్ అవినాష్‌రెడ్డి శనివారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. నాలుగున్నర గంటలసేపు జరిగిన విచారణలో చాల ప్రశ్నలకు...
వైఎస్ జగన్ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితులలో సహితం చీలనీయనని తరచూ స్పష్టం చేస్తూ టిడిపితో పొత్తుకు సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బలహీనుడిని, ఏకాకి చేయడం పట్ల ఇప్పుడు...
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సూత్రధారిగా అవినాష్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా 248 మందిని విచారించిన సీబీఐ...
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా అలజడితో కనిపిస్తున్నారు. రెండు రోజులుగా తన పర్యటన కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకొని, ఢిల్లీకి ప్రయాణం కావడం రాజకీయ వర్గాలలో విస్మయం...
అసమర్థ, అవినీతి పాలనతో దగబడ్డ రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నాను అంటూ భరోసా కల్పించడం కోసం నేనున్నాను అంటూ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన `యువగళం' పాదయాత్ర అనూహ్యమైన...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డి కుమారస్వామి కొంతకాలంగా సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. తరచుగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో మంతనాలు జరుపుతున్నారు. కేసీఆర్ ప్రారంభించిన బిఆర్ఎస్...
ఒక వంక తెలంగాణకు బీజేపీ కేంద్ర పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ కొనసాగుతూ ఉండగా, మరో ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను కూడా ఇన్ ఛార్జ్...
ఏపీలో ఎన్నికల వేడి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల సంసిద్ధతపై, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధాన ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకలు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న `ప్రచ్ఛన్నపోరు' మరోసారి రచ్చ రచ్చగా మారింది. నేరుగా...
ఒక వంక సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీ బిజెపి కార్యవర్గ సమావేశాలు భీమవరంలో కేంద్ర నాయకుల సమక్షంలో జరుగుతూ, 2024 ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీ వ్యూహాలపై చర్చిస్తుండగా, ఆ సమావేశాలకు పార్టీ మాజీ...
దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు బిజెపి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయా ముఖ్యమంత్రులతో ఘర్షణలు సర్వసాధారణమై పోయాయి. అయితే, కొన్ని మర్యాదలను మాత్రం ఆయా గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా అధిగమించడం...
సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారంటూ మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు బిజెపి నాయకత్వంపై ఆయనలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు. కేసీఆర్...