‘ప్రవాహంలో పడి మునిగిపోతున్నవాడు మూర్ఖు‘డు అయినప్పుడు.. వాడిని కాపాడడానికి చేయి అందిస్తే, వాడు మనల్ని కూడా ముంచేస్తాడు’ అని అర్థం వచ్చేలా ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
ఆయన ఒక రౌడీషీటరు. ఎవరినైనా బెదిరించి సొమ్ముచేసుకుని జల్సాలు చేస్తుంటాడు. మామూలు వ్యక్తులకంటె చర్చి ఫాదర్లను బెదిరిస్తే ఈజీగా, రచ్చకెక్కకుండా డబ్బు ముడుతుందనే సీక్రెట్ ను కూడా గుర్తించిన తెలివైన రౌడీషీటరు అతను....
పవన్ కల్యాణ్ తన పాతశత్రువు విషయంలో చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆయనను దెబ్బకొట్టడం మాత్రమే కాదు కదా.. ఏకంగా రాజకీయంగా సమాధి చేసేయడానికే స్కెచ్ వేశారు. ఒకసారి కొడితే మళ్లీ ఇక...
జగన్ తాజాగా తాను కక్ష కట్టిన వైఎస్ షర్మిల మీదకు రోజుకు ఒక పెద్ద నాయకుడిని దండయాత్రకు పంపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా తెరమీదకు వచ్చిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ...
అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం ముదిరి పాకానపడుతోంది. అన్నతో ఆస్తుల సమరాన్ని అమీతుమీ తేల్చుకోవడానికి షర్మిల వెనుకాడడం లేదు. సై అంటే సై అంటున్నారు. జగన్ కోటరీకి చెందిన నాయకులందరూ కూడా ఆమె చంద్రబాబుతో...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మేరకు ప్రధాన హామీలైన ఉచిత ఇసుక విధానాన్ని, సరికొత్త లిక్కర్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఒకటి రెండు దశల కసరత్తు తరువాత అసలు...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనిక మీద హాట్‌టాపిక్ లాగా నడుస్తున్న వ్యవహారం.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల తగాదా మాత్రమే కావచ్చు గాక! అది ఇద్దరు వ్యక్తులు అన్నాచెల్లెళ్ల- మధ్య...
వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా తానొక్కడు మాత్రమే రాజకీయాలలో చలామణి కావాలని జగన్మోహన్ రెడ్డికి అత్యాశ. వైయస్ రాజశేఖర్ రెడ్డికి కొడుకు గనుక తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ఆయన.. అదే...
అమరావతి ప్రియులకు ఇది మరొక శుభవార్త! ఏపీ రాజధాని నగరాన్ని దేశంలోని అటు ఉత్తర, ఇటు దక్షిణ భారత ప్రాంతాలతో అనుసంధానం చేసే కీలకమైన రైల్వేలైను పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాజధాని...
తాను గిఫ్ట్ డిడి కింద ఇచ్చిన కంపెనీ షేర్లను బదిలీ చేయడం ద్వారా తన బెయిల్ రద్దు చేయించడానికి కుట్ర జరుగుతున్నదని జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా పెద్ద జోక్...
జగన్మోహన్ రెడ్డి మాటలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రంలో ఆయన ప్రభుత్వ హయాంలో కొత్తగా అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరికీ కూడా భయం పుట్టేలా ఆ మాటలు...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు కొట్టారు. ఒక్క నిర్ణయంతో అటు తల్లితోనూ, ఇటు చెల్లితోనూ వైరం పెంచుకున్నారు. ఒకే నిర్ణయంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో...
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆస్తులలో వాటాల కోసం, న్యాయంగా తన తండ్రి కోరిక మేరకు, తండ్రి సంపాదించిన ఆస్తులలో తన పిల్లలకు దక్కవలసిన...
జగన్మోహన్ రెడ్డి తన కురచబుద్ధులను బయట పెట్టుకున్నారు. చెల్లెళ్లకు అమ్మకు ఇచ్చిన కంపెనీ షేర్లను వెనక్కి తీసుకుంటానని బెదిరించడం ప్రారంభించారు. చెల్లెలికి, తల్లికి ఇద్దరికీ కూడా ఆస్తులలో వాటాలు ఇవ్వాల్సిన తన బాధ్యతను...
ఎన్నికల సందర్భంగా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు అయితే ఆ కేసును కొట్టివేయాలంటూ సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన న్యాయపరంగా తనకున్న హక్కును వినియోగించుకున్నారు....
తండ్రి ఆస్తుల్లో చెల్లెలికి న్యాయంగా దక్కవలసిన వాటా ఇవ్వడానికి సుదీర్ఘకాలం ఒప్పుకోకుండా వేధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్లందరూ తనకు అక్కచెల్లెమ్మలని, తాను రాష్ట్రంలోని బిడ్డలందరికీ మేనమామని కల్లబొల్లి కబుర్లు...
తమ పార్టీని గెలిపిస్తే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ప్రజలు నమ్మి గెలిపించారు. ఉచితం అంటే అచ్చంగా ఉచితం మాత్రమే చంద్రబాబు నాయుడు కొత్త ఇసుక...
గతంలో జగన్మోహన్ రెడ్డి ఏలుబడి సాగుతున్న రోజుల్లో జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం పాలయ్యేలాగా అప్పట్లో ఎన్నికలు జరిగాయి. తిరుపతి పరిధిలో పట్టభద్ర...
ఈ దీపావళి పర్వదినం నాడు ఏపీలోని పేదల ఇళ్లలో సరికొత్త వెలుగులు నిండబోతున్నాయి. వారు చేసుకునే పండగ వెలుగుజిలుగుల ఆనందం మాత్రమే కాదు.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వారి కుటుంబాలకు పంచుతున్న సరికొత్త వెలుగులు...
జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో మాత్రం చక్కటి క్లారిటీ ఉంది. తనమీద గానీ, తాను ఎంతగానో వెనకేసుకు వస్తున్న ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి మీదగాని ఉన్న కేసుల విషయంలో కాస్త సేఫ్...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించిన నాయకులలో మళ్లీ ఇప్పుడు అరెస్టు భయం ప్రవేశించింది. కోర్టు ద్వారా అరెస్టునుంచి రక్షణ పొందిన వారికి తమ తలరాత తిరగబడుతుందేమోనని...
రాష్ట్రంలో ఎక్కడైనా ఒకచోట ఒక బాలిక మీదనో, యువతి మీదనో అత్యాచారం జరిగితే చాలు, హత్య జరిగితే చాలు- జగన్మోహన్ రెడ్డి కాసుకుని ఉంటారు. ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని నిందించడానికి ఆయన...
ఇది 2022 జూన్ నాటి కేసు. అప్పట్లో కోనసీమ అల్లర్లు జరుగుతున్న సమయంలో అయినవిల్లికి చెందిన గ్రామ వాలంటీరు అయిన ఒక దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ కనపడకుండా పోయాడు. అతని భార్య...
ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. మేం గెలిచి తీరుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా ఎన్నెన్ని ప్రగల్భాలు పలుకుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఆయనగానీ,...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు ఉత్తరాలను బ్లాకులో విక్రయిస్తున్నట్టుగా తాజాగా కేసు నమోదు అయింది. ఆరుగురికి దర్శనం టికెట్లను 65 వేల రూపాయలకు...
రాజధాని అమరావతికి పునర్నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయల సహాయం చేయబోతున్నట్లుగా బడ్జెట్ నాడు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మరియు ఎడిబి నుంచి 13,440 కోట్ల రూపాయలు (160 కోట్ల...
ఆయన పాపం అమాయకుడైన యువ నాయకుడు! చంద్రబాబునాయుడు మీద పోటీచేయడానికి నిన్ను మించిన మొనగాడు లేడని జగన్ మోహన్ రెడ్డి మాయమాటలు చెబితే నిజమే కాబోలుననుకుని మురిసిపోయాడు! చంద్రబాబు మీద నిత్యం వ్యతిరేక...
టెన్నిస్ రాకెట్లు రిపేరు చేసుకుంటూ బతికే జీవితం నుంచి హఠాత్తుగా స్వామీజీ అయిపోయి రాజకీయ ప్రముఖులతో కాళ్లు మొక్కించుకునే స్థాయికి వెళ్లిపోయిన అడ్డదారి స్వామీజీ.. స్వరూపానందేంద్ర! ఆయనకు ఉండే అనన్యమైన భక్తగణంలో రాజకీయ...
జగన్మోహన్ రెడ్డి మోనార్క్ నాయకుడు అనుకునే రోజులకు కాలం చెల్లింది. ఆయన ఏం చెబితే దానిని నాయకులందరూ వింటారని, ఎదురు చెప్పడానికి భయపడతారని అనుకునే రోజులు కూడా పోయాయి. ఎప్పుడైతే ఎన్నికల సమరాన్ని...
చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తీసుకువస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి పసలేని విమర్శలు చేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయినప్పటికీ.. చంద్రబాబు ఇసుక విధానంలో ఎడాపెడా దోచుకుంటున్నారని, తమ ప్రభుత్వ హయాంలో...
ఈ రోజుల్లో కొన్ని రకాల నేరాలను నిరూపించడానికి నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అనేది దర్యాప్తులో ఒక కీలకమైన విషయంగా మారింది. ఒకసారి ఫోను దొరికిందంటే.. ఒకవేళ్ల వాళ్లు డేటా ఎరేజ్ చేసిఉన్నప్పటికీ...
జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్న ప్రతిసారీ.. ఈక్షణంలో ఎన్నికలు వచ్చినా సరే మనమే గెలువబోతున్నాం. ప్రభుత్వం పట్ల అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది అని కబుర్లు చెబుతూ ఉంటారు. పార్టీని పునర్నిర్మించడానికి...
ఉచిత ఇసుక, లిక్కర్ ధరల తగ్గింపు, నూతన లిక్కర్ పాలసీ అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. లేదా, తాను తన జమానాలో అడ్డంగా దోపిడీకి వాడుకున్న వ్యాపారాలను చంద్రబాబునాయుడు ప్రజలకు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు, ఆయన ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు, జగన్ ను మించి పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు కలిగిఉన్న, పెత్తనం చెలాయించిన...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మీద ఇప్పుడు కేసులున్నాయి. వారంతా నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. అరెస్టు కూడా అయ్యారు. అయితే పార్టీ...
చంద్రబాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి తదితర కేసులు పోలీసు వ్యవస్థ నుంచి సీఐడీకి బదిలీ చేయడం అనే నిర్ణయం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వమాజీ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తన మీద నమోదవుతున్న పోలీసు కేసుల విషయంలో...
చంద్రబాబు నాయుడ్ని అన్యాయంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన కేసు స్కిల్ కేసు. ఈ కేసు లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అలాగని ఖాళీగా ఉన్నట్టు కనిపించకూడదు. ప్రజల కోసం పోరాడుతున్నట్టుగా కనిపించాలి. కానీ, చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు ఏం నష్టం జరుగుతున్నదో తెలియదు, ఏ...
కీలకమైన పనులకు అవసరమైన నిధులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. చిట్టడివిలాగా, స్మశానం లాగా మారిపోయిన వేల ఎకరాల రాజధాని ప్రాంతం జంగిల్ క్లియరెన్స్ తర్వాత నిర్మాణాలకు అనువుగా అందివస్తున్నది. నీటిమడుగుల్లో...
తమ పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భక్తులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ వచ్చిన తొలిరోజుల నుంచి నారా లోకేష్ రెడ్ బుక్ అనే ప్రస్తావన తెస్తున్నారు. ఆయన పాదయాత్ర...
‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’ అనే మూడు పదాలను నేర్పించి, ఒక ఘనకార్యం సాధించడానికి విలన్ అనుచరులు పడే పాట్లు మనకు అదుర్స్ సినిమాలో కనిపిస్తాయి. బ్రాహ్మణ యువకుడిగా ఉంటూ ఆధునికత ఉట్టిపడే వేషంలోకి...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఓసారి ఎక్స్ వేదికపై తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయన ఇసుక విలాపాలే కామెడీగా ప్రజలకు కనిపిస్తున్నాయి. ఇసుకను మొత్తం ఉచితంగా విక్రయిస్తుండగా.....
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రభుత్వ ఖజానాకు దక్కవలసిన నిధులను అడ్డగోలుగా దోచుకోవడానికి రెండు ప్రధాన మార్గాలను ఎంచుకున్నారు. వాటిలో ఒకటి ఇసుక విక్రయాల్లో కొత్త విధానం తీసుకురావడం కాగా, రెండోది మద్యం...
ఆయనేమో జనసేనాని పవన్ కల్యాణ్ ను వెన్నుపోటు పొడిచి పార్టీనుంచి వెళ్లిపోయిన నాయకుడు. ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకు వచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియని, ఇంకా తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. సుస్థిర రాజకీయ...
మామూలు పరిస్థితుల్లో అయితే.. ఇలాంటి సందర్భాల్లో నాయకుల స్పందన ఇంకో తీరుగా ఉండేది. కానీ, ఇప్పుడు వాతావరణం వేరు. అక్కినేని నాగార్జున కుటుంబానికి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య శత్రువాతావరణం ఉంది. ఇలాంటి...
‘నువు చెప్పింది నిజమే. సిటీలో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసోడై ఉండాలి’ ఈ డైలాగు వెంటే ఏదైనా సినిమా గుర్తుకొస్తోందా? అవున్నిజమే. ఇలాంటి సినిమా డైలాగులు మనకు చాలా వచ్చాయి....
ఒక్క చాన్స్ అంటూ ఏపీ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనేక రకాలుగా ప్రజలను వంచించారు. ప్రధానంగా.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల కాన్సెప్టును తెమీదకు తెచ్చారు....
ప్రభుత్వం అనేది ప్రభుత్వం చేయాల్సిన పనే చేయాలి. ప్రజాక్షేమాన్ని కాంక్షించి అభివృద్ధి పనులే చేపట్టాలి. కాదు కూడదు.. ఏ వ్యాపారంలో అంతో ఇంతో డబ్బులు మిగిలే అవకాశం ఉంటే ఆ వ్యాపారాలన్నీ మేమే...
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తననెవరూ చూడడం లేదని అనుకుంటుందట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను గమనిస్తే ఆ సామెతే గుర్తుకు వస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, పార్టీలు ఎలా...