తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించి, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఆశించిన మంత్రి పదవి లభించకపోయినా స్పీకర్ పదవితో సరిపెట్టుకుంటూ, ఏకపక్షంగా సభాకార్యక్రమాలు నిర్వహిస్తూ తరచూ వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్యెల్యేలు పార్టీ నాయకత్వంపై ముప్పేట దండయాత్ర చేస్తున్నారు. వారిలో అమరావతి ప్రాంతంకు చెందిన...
ఆదాయంకు మించిన ఆస్తుల కేసులలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, నేటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో అరెస్ట్ చేయడం ద్వారా `అవినీతి వైతిరేక...
బిఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాలలో పార్టీ వ్యాప్తికోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ దృష్టి మాత్రం తెలంగాణాలో ఈ సంవత్సరం ఆఖరుకు జరిగే ఎన్నికల మీదని ఉంటున్నది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో బిఆర్ఎస్...
ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దింపగలిగింది తామే అంటూ ఒక వంక కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా జనంలోకి వెళ్లే...
ఏపీలో తమకు తిరుగే లేదనుకుంటూ ఇప్పటివరకు విర్రవీగుతున్న వైసిపి నేతలలో ఎమ్యెల్సీ ఎన్నికలలో ఎదురైనా ఎదురు దెబ్బలతో పొగరంతా ఆవిరైపోయిన్నట్లు కనిపిస్తున్నది. మొన్నటివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి సాధారణ పార్టీ...
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహితం మొదటి నుండి ఆ పార్టీతో, ముఖ్యంగా గాంధీ కుటుంబంతో దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశాన్ని 70 ఏళ్ళు పాలించినకాంగ్రెస్,...
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా చట్టసభలలో జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మొన్నటివరకు కేవలం శాసనమండలిలో బిజెపికి ఒక సభ్యుడు - పివిఎన్ మాధవ్ ఉండేవారు. అయితే ఆయన కూడా తాజాగా...
ఏపీ సిపిఎంలో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. దానితో సీపీఎం అగ్రనేత బివి రాఘవులు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు...
ఇదే ప్రయత్నం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి చేశారు. అప్పట్లో ఆయన మాటను వేదంగా భావించే కేంద్రప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ ఆయన నిర్ణయం అమలురూపం దాల్చలేదు. సుప్రీం...
తమ ప్రభుత్వానికి ఒక మూలస్తంభంగా ఆ సమయంలో ఉన్నటువంటి లాలూప్రసాద్ యాదవ్ జైలు పాలు కాకుండా రక్షించడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పట్ల దేశమంతా అప్పట్లో భగ్గుమంది. అది తమ సొంత...
కులాలు మతాలు పేదల మహిళలు ఆటోడ్రైవర్లు లాయర్లు, బడికి వెళ్లే విద్యార్థుల కుటుంబాలు.. ఇలా రకరకాల పేర్లు చెప్పి.. జగనన్న ఎందరికి ఎంతెంత పెద్ద వరాలు ప్రకటించారనేది ప్రభుత్వం కొన్ని వందల వేలరూపాల్లో...
అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో ముంచుకువస్తున్న వేళ.. గులాబీ దళపతి కేసీఆర్ ఒక గొప్ప వరాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. విద్యుత్తు సంస్కరణలు, విద్యుత్తు బిల్లుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.....
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్యెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడి పార్టీ అభ్యర్థిని ఓడించి, ప్రతిపక్షం టీడీపీ అనూహ్యంగా ఒక అభ్యర్థిని గెలిపోయించుకొనే అవకాశం ఇవ్వడంతో ఆగ్రహంతో మండిపోతున్న వైసిపి అధినేత,...
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పరువు నష్టం దావా కేసులో గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో, ఆయనపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏకపక్ష విభజనకు గురవడంతో వనరులు, ఆదాయం, ఆస్తులు అన్ని కోల్పోయి కనీసం రాజధాని కూడా లేకుండా బలవంతంగా గెంటివేతకు గురయిన రాష్ట్ర ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ కు హామీ...
‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్‌కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ మీడియాలో ప్రగల్భాలు పలికిన...
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం, అధికార పక్షం అభ్యర్థి ఒకరు ఓటమి చెందటంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకున్నట్లుగానే అధికార పక్షం వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తలిగింది. అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా టిడిపి నిలబెట్టిన అభ్యర్థి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ గెలుపొందారు....
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి నేతగా పేరున్న
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత గురువారం ఆయన చేసిన వాఖ్యలు ఇటువంటి సంకేతం ఇస్తున్నాయి....
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి తాను చేసిన ఆరోపణలపై జారీచేసిన నోటీసుకు స్పందిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందజేశారు. ఆయన అందజేసిన...
ఒక వైపు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పక్షం ఘోరపరాజయంకు గురికావడంతో టీడీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉండడం, మరోవంక వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కూడబలుక్కున్నట్లు ఐటి మంత్రి కేటీఆర్ పై గురిపెడుతున్నారు. వాస్తవానికి పేపర్ లీకేజీతో కేటీఆర్ కు ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయిన్నప్పటికీ కంప్యూటర్ ద్వారా...
ఆయనకు లక్కీగా పదవికి ఎక్స్‌టెన్షన్ వచ్చింది. ఆయన పదవి పోతుందని పార్టీలోనే అందరూ ఊహిస్తున్న తరుణంలో, ఆయన వచ్చేఎన్నికల దాకా ఢోకాలేని రీతిలో పదవిలో స్థిరపడ్డారు. అలాగని పార్టీ నాయకుల్లో ఆయనకు ఆదరణ...
To err is human అంటారు పెద్దలు. తప్పు చేయడం మానవ సహజం. అయితే చేసిన తప్పును ఎంత త్వరగా గుర్తిస్తున్నాం, ఎంత త్వరగా అంగీకరిస్తున్నాం, ఎంత త్వరగా దిద్దుకుంటున్నాం.. అనే విషయాల...
భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల ఇప్పుడు జనసేన నాయకులు గుస్సా అవుతున్నారు. జనసేన నుంచి ఒక కీలక నాయకుడు పార్టీని వీడిపోతే.. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. సోము వీర్రాజు...
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చిత్రమైన వాతావరణం నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీలనుంచి ఫిరాయింపజేసుకున్న ఎమ్మెల్యేల బలాన్ని, తమ పార్టీని ఖాతరు చేయకుండా దూరం ఉంటున్న వారి సంఖ్యను కూడా...
రాజధానిగా అమరావతిని నిర్వీర్యం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన కక్షసాధింపు, వివక్షాపూర్వక ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
గురువారం జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు పెను సవాల్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. కేవలం ఒక్క ఓటు...
ఆంధ్ర ప్రదేశ్ లో మార్గదర్శి కార్యాలయాలను మూయించివేయడంతో పాటుఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును అరెస్ట్ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంకు తెలంగాణ హైకోర్టు కళ్లెం వేసింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన సీబీఐ హైకోర్టులోనే చెప్పడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని...
అది తనమీద ఉన్న అక్రమార్జనలకు సంబంధించిన సీబీఐ కేసుల ఒత్తిడి కావొచ్చు.. లేదా తన తమ్ముడు అవినాష్ రెడ్డి- తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో రోజురోజుకూ ఇరుక్కుపోతున్న వైనం గురించి కావొచ్చు.....
కమలదళంలో తతిమ్మా అందరు నాయకుల కంటె మాధవ్ కు కాస్త కడుపుమంట ఎక్కువగా ఉండడం సహజం. ఆయన తన సిటింగ్ ఎమ్మెల్సీ హోదాను కోల్పోయారు. ఆ కడుపుమంటను వెళ్లగక్కడం తప్పదు. అయితే దానిని...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడోసారి మంగళవారం విచారిస్తుండగా, ఆమె అందచేసిన సెల్ ఫోన్లతో అడ్డంగా దొరికిపోయారా అనే అభిప్రాయం...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇక అరెస్ట్ తప్పదని బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత నిర్ధారణకు వచ్చిన్నట్లున్నది. సోమవారం ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం అంతా నాటకీయంగా జరిగింది. ఆదివారం సాయంత్రం వరకు ఆమె...
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు నెలల తరబడి ఆమోదం తెలపకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇప్పుడు సుప్రీంకోర్టు స్కానింగ్ కిందకు వచ్చాయి. ...
2024 ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలని పవన్ కళ్యాణ్ మొదటగా ఒక ప్రతిపాదనను తీసుకు వచ్చారు. అయితే అందుకు బిజెపి పూర్తిగా...
ఒక వంక బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దర్యాప్తును నిర్వీర్యం కావించాలని, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న సిబిఐ ఇప్పుడు ఎటువైపు వెడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్...
మరో ఎనిమిది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడోసారి పార్టీని విజయం వైపు నడిపించి, కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పి తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని ఎదురు...
తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లపై పోరాటం ప్రారంభించింది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలనే ప్రభుత్వ ప్రతిపాదన చాన్నాళ్లుగా వివాదాస్పదంగానే ఉన్న సంగతి తెలిసిందే. రైతులు, విపక్షాల నుంచి ఎంతగా వ్యతిరేకత...
భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ నాయకులు అనేకమంది ఇప్పుడు పెద్ద అంతర్మధనంలో పడ్డారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత, వారిలో కొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. ప్రజలు ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని...
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందులలో బహుశా నాలుగున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా టీడీపీ శ్రేణులు విజయయోత్సవాలు జరుపుకొడవడాన్ని వైసిపి నేతలు సహింపలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే...
లిక్కర్ స్కాంలో కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈడీ అధికారులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో కవిత వేసిన పిటీషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ హడావుడిగా శనివారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్...
2024 అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ గా స్వయంగా వైవి సుబ్బారెడ్డి వంటి వైసిపి నాయకులు విస్తృతంగా ప్రచారం చేసిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల కూడా వైసిపి పరాజయం చెందటం, టీడీపీ...
దేశంలోనే సుదీర్ఘకాలంగా, విశ్వసనీయతతో కొనసాగుతున్న మార్గదర్శి చిట్స్ ను మూయించడం ద్వారా రాజకీయంగా తమకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న అత్యధిక సర్క్యూలేషన్ గల ఈనాడు దినపత్రికను దారిలోకి తెచ్చుకోవాలని గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్...
ప్రజలు నిజంగా ఓట్లు వేసేలాగా రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరిగితే.. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిచోటా పరాభవమే! ఒక్క పశ్చిమ రాయలసీమ నియోజక వర్గంలో మాత్రం సుదీర్ఘమైన ఊగిసలాట...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరువు సంపూర్ణంగా పోయింది. ఇప్పుడిక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో తమ పార్టీ బలానికి...
ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా మాట్లాడితే.. ఆ మాటలను స్వయంగా ముఖ్యమంత్రి మాటలుగానే పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి కీలక సందర్భంలోనూ.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడాలి అని ప్రజలు...