సామాన్య ప్రజలకు విశ్వాసాలు మెండుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతంలో మధ్యతరగతి, పేదవర్గాలకు చెందిన ప్రజల్లో ఇలాంటి విశ్వసాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారిని వారికి అపరిమితంగా ఉండే విశ్వాసాలతోనే...
ఏపీ రాజకీయాలలో వైసిపి- టిడిపిల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ప్రముఖ దినపత్రికలైన ఈనాడు - సాక్షి యాజమాన్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా తమకు...
నాటకీయ పరిణామాల అనంతరం హనుమకొండ కోర్టు బెయిల్ ఇవ్వడంతో టెన్త్ పేపర్ లీకేజీ కేసు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటాడుతున్నది. అసలు ఈ కేసులో తనకు సంబంధం లేదనట్లు,...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడేనంటూ సీబీఐ స్పష్టంగా ప్రకటించింది. ఈకేసులో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటికీ అవినాష్...
ఒకవైపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీబీఐ ఎదుట విచారణ నిమిత్తం హాజరు కావాలి. ఈలోగా తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు....
2019 ఎన్నికలలో అంతులేని ప్రజా సానుభూతి సంపాదించుకొని అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడిన ఘటనలు అభూత కల్పనలని ఒక వంక స్పష్టం అవుతూ ఉండడంతో పాటు, పులివెందులలో తనకు కొండంత అండగా ఉంటూ...
ఆంధ్రుల హక్కుగా ఉద్భవించిన విశాఖ ఉక్కును తుక్కుగా కార్పొరేట్ సంస్థలకు కారుచవకగా కట్టబెట్టేందుకు ఒకవైపు భారీ ప్రయత్నాలు సాగుతుంటే, ప్రజా మద్దతుతో అడ్డుకొనే ప్రయత్నం చేయాల్సింది పోయి కొందరు నేతలు చిట్కా వైద్యులుగా...
తెలుగు రాస్త్రాలలో రాజకీయంగా సంచలనాలు సృష్టిస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆదివారం ఆయన తమ్ముడు, తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ని అరెస్ట్...
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను మార్చాలన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది. దేశ సరిహద్దుల్లో తరచుగా ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాజ్యాంగ...
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి వరుసగా విడుదల చేస్తున్న లేఖలు తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి...
విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతూ వర్కింగ్ కాపిటల్ కు పిలిచిన బిడ్డింగ్ లో పాల్గొంటున్నట్లు హడావుడి చేసిన తెలంగాణ మంత్రులు తీరా బీడ్ వేయకపోవడం విస్మయం కలిగిస్తుంది....
ఒక బాబాయి హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుకఉన్న కీలక సూత్రధారి అనే అనుమానాలతో ఇంకో బాబాయి ఇప్పుడు అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇది బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితి....
విచారణ ఆలస్యం అవుతోందంటే ప్రతి సందర్భంలోనూ విచారణాధికారి తప్పు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. రకరకాల ఆరోపణలతో కోర్టు ద్వారా విచారణాధికారిని కూడా తప్పించారు. అధికారి మారినంత మాత్రాన వాస్తవాలు ఎలా...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాక్షేత్రంలో ప్రజలను నమ్మించి ఓట్లు కొల్లగొట్టగలిగేంతటి నాయకుడు తనను తాను నిరూపించుకోలేకపోయారు గానీ.. ఆయనకు మేధావి నాయకుడిగా, రాజకీయాల్లో సంస్కరణలు కోరుకుంటున్న వ్యక్తిగా ఒక వర్గం ప్రజల్లో...
జగన్ మామయ్య ఇంకా అలకపాన్పు దిగలేదు. ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో పుట్టిన ముసలం ఇప్పుడప్పుడే చల్లబడేలా కూడా లేదు. రెండు రోజులు రాజశ్యామల యాగంలో బిజీగా గడిపిన బాలినేని శ్రీనివాసరెడ్డి...
ఆ కుర్రవాడు జగన్ భక్తుడు. జగనన్నతో దిగిన ఫోటోలను ఫ్లెక్సిలు వేయించుకునేంత వీరభక్తుడు. ‘ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ఆరాటపడిపోతున్న జగనన్న ముఖ్యమంత్రి కావడానికి తన శక్తిమేరకు ఏమైనా చేయాలనుకున్నాడు.అసలే సినిమాలు మనకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపి అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించాడని సిబిఐ రేమండ్ రిపోర్ట్ లో ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తమ పార్టీ (బిజెపి) కుటుంభం పార్టీలకు వ్యతిరేకం అని పరోక్షంగా కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకొని స్పష్టం చేశారు. ఆంధ్ర...
రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పక్షాలు ఎవ్వరి పాట్లు వారు పడుతూ, పక్క రాష్ట్రం గురించి పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నాయి. ఒక విధంగా తమ ఉమ్మడి శత్రువుగా టిడిపిని పరిగణిస్తూ, ఆ పార్టీని...
ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నేతృత్వాన్ని సీనియర్ నేతలు సహించలేకపోతున్నారు. తాము సహాయ నిరాకరణ చేస్తున్నా అతను దూసుకు పోతుండటం, పార్టీ అధిష్ఠానం అతనికి మద్దతుగా ఉంటుండడంతో అసెంబ్లీ ఎన్నికలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకొంటామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కలకలం రేగడంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని గురువారం...
2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది అంటూ `కోడి కత్తి' కేసు ద్వారా విశేషంగా రాజకీయ ప్రయోజనం పొందిన వైసిపి...
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తనతో జరిపినట్లుగా విడుదల చేసిన వాట్సప్ చాట్ స్క్రీన్‌షాట్లను `ఫేక్' అంటూబిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొట్టిపారవేసారు. అస్సలు సుఖేష్‌తో తనకు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించడం, ప్లాంట్ బీడ్ లో సింగరేణి కాలరీస్ పాల్గొని ప్రైవేట్ పరం కాకూండా అడ్డుకొంటామని ప్రకటించిన సమయంలోనే ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు...
నాలుగురోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురంలో సభ నిర్వహించారు. ఈబీసీలకు బటన్ నొక్కి నిధులను బదిలీచేశారు. ఇదంతా బాగానే ఉంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మార్కాపురం వాసులకు అనేక...
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన `కోడికత్తి' దాడి ఘటనలో ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ)...
దేశంలోని రాజకీయ నాయకులు అందరిలో బహుశా సంపన్నమైన నేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన సంపద అంతా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండే...
మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ లేదా మరేయితర పార్టీలోనైనా చేరవచ్చు. అయితే, ఆరు దశాబ్దాలుగా తమ కుటుంభకు కాంగ్రెస్ తో గల సంబంధాలను...
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టిపిసిసి షోకాజ్ నోటీసు జారీచేయడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిందులు వేస్తున్నారు. ఆయనకు బుధవారం...
విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.5వేల కోట్ల నిధుల సమీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్) బిడ్దర్లు పిలవడం, మరోవంక తాము బీడ్ వేసి విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని తెలంగాణ...
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా సేవలందించిన రోజుల్లో కూడా ఒక చిన్న సమస్య ఉండేది. ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సి వస్తే ఆయన కాస్త గందరగోళానికి...
జగన్మోహన్ రెడ్డి తాను స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోనార్క్ లాగా నిర్వహిస్తుంటారు. నిజానికి ఇందులో ఆయన తప్పేమీ లేదు. వ్యక్తులు స్థాపించే ప్రాంతీయ పార్టీలు 90 శాతం వరకు ఇదే తరహాలోనే...
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇమేజిని దెబ్బతీయడానికి విమర్శలు చేయడం చాలా సహజం. అవసరం కూడా. అయితే రాజకీయ విమర్శలు ఎప్పుడూ కూడా విధానాలు ప్రాతిపదికగా ఉండాలి. వారి విధానాలు ప్రజలకు ఎలా...
ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కాంగ్రెస్, జేడీఎస్ సగం మందికి పైగా అభ్యర్థుల జాబితాలను చాలా ముందుగానే ప్రకటించగా, ఢిల్లీ మాత్రం ఢిల్లీలో నాలుగు రోజుల పాటు కసరత్తు చేసి మంగళవారం రాత్రి విడుదల...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ తన, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. మొదటి విడత విచారణకు పిలిచినప్పుడే.. ఆమెను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. స్వయంగా కేసీఆర్...
కొన్ని రోజుల కిందట కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. అది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వెంట, కడప...
"కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగింది! ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అనుమానితులు" అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే,దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్ సింగరేణి కాలరీ్‌సతో బిడ్ వేయిస్తున్నారని కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటున్నారు....
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఏడాది కాలంపైగా సమయం ఉన్నప్పటికీ ఎమ్యెల్సీ ఎన్నికలతో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా అధికార వైసీపీ,...
ఒక ఏడాది క్రితం వరకు వైసిపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత కీలక నాయకుడిగా ఎదిగిన పార్లమెంట్ లో వైసిపి పక్ష నాయకుడు విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో...
జనసేన అని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న బలాన్ని బట్టి తెలంగాణ ఎన్నికల్లో తాను సాధించేది ఏమీ లేదని ఆయనకు తెలుసు. 2019...
భారతీయ జనతా పార్టీలో కర్ణాటకలో ఎట్టి పరిస్తితుల్లోనూ విజయం సాధించాలనే ఆరాటం ఎంత తీవ్రంగా ఉన్నదో వారు విడుదల చేసిన తొలిజాబితా చూస్తే అర్థమవుతుంది. చాలామంది సిటింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టారు....
అసలు రాజకీయాలు అంటేనే పులిస్వారీ లాంటివి. ఒకసారి పులిమీదకు ఎక్కి స్వారీ ప్రారంభించిన తర్వాత.. చచ్చేవరకు కొనసాగించాల్సిందే. ‘మధ్యలో దిగేస్తా’ అంటే కుదరదు. ఎందుకంటే, దిగితే పులి తినేస్తుంది. దిగకుండా.. చచ్చేదాకా ఇష్టం...
పదో తరగతి పేపర్ లీక్ కేసులోతనను మొదటి నిందితుడిగా పేర్కొనడంతో పాటు అరెస్ట్ కూడా చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ను బెదిరించే ధోరణిలో “వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు....
విశాఖ ఉక్కుపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్నిపంపడం ద్వారా దానిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనేందుకు పట్టుదలగా ఉన్నామనే సంకేతాన్ని తెలంగాణ...
రాజకీయ ప్రత్యర్థులపై వైఎస్ జగన్ ప్రభుత్వ పైశాశిక ధోరణులు శృతి మించుతున్నాయి. మహిళానాయకురాళ్ళపై కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసానికి నిరసనగా ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు...
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను మొదటి ముద్దాయిగా పేర్కొంటూ, అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకా తట్టుకోలేక పోతున్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేయకుండా తనపై...
దక్షిణాదిలో తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే కాకుండా 2024 లోక్ సభ ఎన్నికలలో తిరిగి ఆధిక్యత పొంది, వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి వచ్చేనెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో...
రామోజీరావు మీద బురద చల్లడానికి, ఆయనను నేరగాడిగా ప్రపంచానికి చాటిచెప్పి అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు పాపం నానా పాట్లు పడుతోంది. అయితే జగన్ ప్రయత్నాలు బ్యాక్ ఫైర్...
కేసీఆర్ ప్రభుత్వం తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ గత ఆరేడు, నెలలుగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు...