సోషల్ మీడియాను వాడుకుంటూ నిర్మాణాత్మక విమర్శలు ఎలా ఉండాలో.. అందరికీ ఒకర స్టాండర్డ్ సెట్ చేసి చూపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. సోషల్ మీడియాను ప్రపంచంలో అనేక రంగాల్లో అభివృద్ధికోసం విస్తృతంగా వాడుకుంటున్నారు....
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 10 గంటలకు సమావేశాలు మొదలు కావడానికి ముందే.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో బడ్జెట్ ను కేబినెట్...
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రెవేటీకరణ చేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేనేలేదని సాక్షాత్తూ కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి ప్రకటన కొత్త కాదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి...
తీగ లాగితే డొంక మొత్తం కదలబోతోందా? చిన్న చేపల కోసం వల విసిరితే పెద్ద తిమింగలాలే పడబోతున్నాయా? సోషల్ మీడియా పోస్టుల వెనుక ఎంత పెద్ద తాడేపల్లి తిమింగలాలు ఉన్నా వదిలిపెట్టేది లేదని...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల రెండో జాబితాను ప్రకటించారు. మొత్తం 59 మందితో వివిధ కార్పొరేషన్ పదవులకు సారథులను ప్రకటించారు. ఈ జాబితాలో పొత్తు ధర్మానికి పెద్దపీట వేస్తూ జనసేన, బిజెపి...
బోరుగడ్డ అనిల్ ఒక రౌడీషీటరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో విచ్చలవిడిగా చెలరేగిన వ్యక్తి. దొంగ ఐడీలు, దొంగ ఐపీలతో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. బోరుగడ్డ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో చెలరేగిపోతూ అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యమైన, నీచమైన బూతు పోస్టులను పెట్టడం.. వాటిని సర్కులేట్...
నకిలీ ఐపీలను వాడుకుంటూ తప్పుడు పోస్టులు పెట్టడం, అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల మీద నిచమైన పోస్టులతో చెలరేగడం అలవాటుగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దళాలు...
స్వార్థం, సంకుచితత్వం తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొక ఆలోచన ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఎంతసేపూ తన సొంత గొడవ, తన సొంత సౌకర్యాలు, తన సొంత వ్యవహారాల కోసం పోరాడడం తప్ప ఆయన...
తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెడితే .. ఆయా కార్యకర్తలను హఠాత్తుగా...
సాకులు ఏమైనా చెప్పవచ్చు గాక.. కానీ 11వ తేదీ మొదలుకాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలుగానీ హాజరు కాబోవడం లేదు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక...
జగన్మోహన్ రెడ్డి కుటుంబం చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు మాత్రమే కాదు కదా.. వారందరి పుట్టుమచ్చలు సహా చెప్పగలిగిన కొందరు నాయకుల్లో కడప జిల్లాకే చెందిన తెలుగుదేశం నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఒకరు....
కడుపు మండితే ఆ ఆగ్రహాన్ని ఒక్కొక్కరూ వ్యక్తం చేసే తీరు ఒక్కో రకంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ లాంటి నాయకులు గట్టిగా అరచి మీ అంతు చూస్తానంటూ ఆ ఆగ్రహాన్ని వెళ్లగక్కవచ్చు. వంగలపూడి...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ ప్రజలను బతిమాలితే.. వారు ఇచ్చిన అవకాశంతో అయిదేళ్లు పాటూ ముఖ్యమంత్రిగా రాజ్యమేలారు. తన విచ్చలవిడితనం, అరాచకత్వం, విధ్వంసక మనస్తత్వం, దుర్మార్గపు పోకడలు అన్ని షేడ్స్...
ఉమ్మడి జిల్లాల పరంగా చూసినప్పుడు రాష్ట్రంలోని 13 లో నాలుగు కీలక జిల్లాలను కవర్ చేస్తున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూచ్ అనేసింది. ఈ ఎన్నికలలో తమ...
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. తమకు మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధుల బలం ఉన్నది కాబట్టి, జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థిని కూడా...
దారుణంగా జనసేన అని పవన్ కళ్యాణ్ పోలీసుల పట్ల చాలా గౌరవంతో ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటారు వారికి ఉండే పని ఒత్తిడి పట్ల సానుభూతి కూడా చూపిస్తూ ఉంటారు అయితే ఇటీవల బహిరంగ...
సోషల్ మీడియాలో చెలరేగుతూ అనేక దుర్మార్గమైన పోస్టులు పెట్టిన వ్యక్తి పోలీసుల చేజిక్కిన తర్రవాత కూడా, ఇంటికి వచ్చిన అల్లుడు తిరిగి వెళ్లినట్టుగా నింపాదిగా వెళ్లిపోవడం ఏమిటి? అనేక కేసులతో సంబంధం ఉన్న...
సరస్వతీ పవర్ పేరుతో పరిశ్రమలు ప్రారంభించి.. స్థానికులు అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఆ ప్రాంతం అన్నిరకాలుగా అభివృద్ధి చెందడానికి అది దారితీస్తుందని రకరకాల మాయమాటలు చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్ల ప్రాంతంలోని...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దఫా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీని నాయకులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డపేరు రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబునాయుడు...
ఒక అత్యాచారం జరిగితే మహిళ పేరు బయటకు రాకుండా చూడాలనేది ప్రాథమిక నైతిక నియమం. పోలీసులు కూడా పేర్లను వెల్లడించరు. మీడియాలో కూడా రాయకూడదు. అత్యాచారం సంగతి అటుంచితే ఒక నేరంలో మైనర్...
తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధిని పడకేయించినట్టే.. పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం దిశగానే నడిపించారు. కాఫర్ డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందంటే.. వైసీపీ హయాంలో అధ్వానమైన నిర్వహణ...
ఒకవైపు- డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసులు పనితీరుపై నిప్పులు చెరగుతున్నారు. తాను గనుక హోంశాఖ తీసుకున్నానంటే.. పోలీసుల సంగతి చూస్తానన్నట్టుగా ఆయన హెచ్చరిస్తున్నారు. క్రిమినల్స్ కు కులం మతం ఉండవని తప్పు...
వైఎస్పార్ కుటుంబ ఆస్తుల తగాదా ఇప్పుడు బజార్న పడింది. ఆ కుటుంబం పరువు మొత్తం సర్వనాశనం అయింది. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల కోసం పోరు నడుస్తోంది. తల్లికి ఇచ్చిన గిఫ్ట డీడ్...
జగన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ తమ్ముళ్లే, మంచివాళ్లే సౌమ్యులే! కానీ ప్రజాస్వామ్య నిర్వచనంలో అందరూ సమానులే.. కొందరు మాత్రం అధిక సమానులు అన్నట్టుగా.. జగనన్న సామ్రాజ్యంలో కూడా అందరూ తమ్ముళ్లే...
‘‘నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రావడం లేదు. అసెంబ్లీలో ఎవరైనా సరే.. సభా నాయకుడైన చంద్రబాబునాయుడైనా సరే.. నాకు నమస్కారం పెట్టవలసిందే. అలా చేయడం జగన్ కు ఇష్టంలేదు....
‘‘కేరళలో నేరం జరిగిన 20 ఏళ్ల తరువాత ఒకర ఐపీఎస్ అధికారికి శిక్ష విధించారు.. న్యాయం చేసేందుకే కోర్టులు చట్టాలు ఉన్నాయి’’!
ఏపీ డీజీపీ నోటివెంట ఈ మాటలు యథాలాపంగా, అసందర్భంగా రాలేదు. ప్రెస్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా పతనం అయిపోతున్నది. ఆ పార్టీలో ఉంటే తమకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పటికే పలువురు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. వైఎస్సార్...
సమకాలీన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై విస్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండే లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు...
‘‘రామాయణంలో రాముడి అడుగులో లక్ష్మణుడు ఎలా అడుగు వేశాడో.. అలాగే వైఎస్ జగన్ కు నేను’’ అంటూ ఆయన పలువేదికల మీద నుంచి బహిరంగంగానే ప్రకటించారు. ఆయన వలన తనకు నియోజకవర్గంలో ఇబ్బందులు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయడంలో ఒక తిరుగులేని కుటిలనీతిని అనుసరిస్తున్నదనే సంగతి అందరికీ తెలుసు. వారు నమ్మే సిద్ధాంతం ఒక్కటే. ప్రత్యర్థి ఎవ్వరైనా సరే.. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తారు.....
చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలట్లో సాగిస్తున్న పర్యటనలు ఏవిధంగా సాగుతున్నాయి. ఇదే తరహా టూర్లు సుమారు ఆరునెలల కిందట జరిగిఉంటే.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది....
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ తర్వాత ఏకైక పెద్దదిక్కుగా ఉన్న నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి గానే కనిపిస్తున్నారు. పార్టీ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించేశానని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా...
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన అయిదేళ్లు కాలంలో రోడ్డు మార్గంలో ప్రయాణాలు సాగించాలంటే.. రాష్ట్ర ప్రజలు భయపడిపోయారు. తమ వాహనాలు సర్వనాశనం అయిపోతాయని ఆందోళన చెందారు. కేవలం గోతిలో వాహనం పడడం వల్ల...
రుషికొండలో జగన్మోహన్ రెడ్డి తన అహంకారానికి నిదర్శనంగా నిర్మించిన భవంతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు పరిశీలించారు. అక్కడి హంగులు ఆర్భాటాలు చూసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఇలాంటివి నిర్మించడం అనేది ఊహకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన నిలిపే ప్రయత్నంలో సరికొత్త ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా అంది వచ్చిన హక్కును కూడా వాడుకుంటూ.. ఏపీలోని నగరాలను...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీపం-2 పథకాన్ని దీపావళి పర్వదినం నాడు చాలా ఘనంగా ప్రారంభించారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే.. ఏ సూపర్ సిక్స్ హామీలనైతే ప్రజలకు చంద్రబాబునాయుడు కానుకగా అందించారో.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం...
అన్న క్యాంటీన్ల ద్వారా గతిలేని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే భోజనం అందించేలా ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లలో అయిదు రూపాయలకు భోజనం అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ భోజన పథకాన్ని...
రెడ్ బుక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రెండేళ్లుగా రెడ్ బుక్ అనే పదమే హెచ్చరికకు ఒక పర్యాయపదంలాగా తెలుగునాట నానుతోంది. ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ అనేది వార్తల్లోని పదంగా మారింది....
తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. పాదయాత్ర సాగించడం ఒక సెంటిమెంటు మార్గం అనే ముద్ర పడిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల వద్ద ప్రారంభించి...
సామదాన భేద దండోపాయాలు అని కార్యం నెరవేర్చుకోవడానికి కొన్ని మార్గాలను మనకు పెద్దలు నిర్దేశించారు. ఒక పని విషయంలో స్టార్టింగులోనే తీవ్రమైన నిర్ణయానికి వెళ్లకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆ మార్గాలను అనుసరిస్తే...
నిండా రెండు నెలలు కూడా కాలేదు. ఇడుపులపాయంలోని వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్ విజయమ్మ చేతిలో బైబిలుతో రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించి, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముద్దు పెట్టుకుని తన...
ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం వలన, ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అనుభవం ఉన్నది గనుక.. ఆ పార్టీతో అనుబంధాన్ని ఆయన వాడుకున్నారా? లేదా,...
కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల అయ్యిన వెంటనే ఇప్పుడు మరో...
సరస్వతీ పవర్ సంస్థకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ సంస్థకోసం సుమారు పదిహేనేళ్ల కిందట అత్యంత చవకైన ధరలకు భూములు అమ్మిన రైతులు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. భూములను చవగ్గా...
‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతీ..’ అంటారు పెద్దలు. మహిళను ఏడిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అని హిందూధర్మం చెబుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ ఫాలో...
1500 పైచిలుకు ఎకరాల భూమి సరస్వతీ పవర్ సంస్థకు ఉంది. ఆ కంపెనీ షేర్లనే జగన్ గిఫ్ట్ డీడ్ ద్వారా తల్లికి రాసి ఇచ్చారు. ఆయనకు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా....
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు. ‘ఐ వాంట్ దిస్ అతి’ అంటారు వేణుమాధవ్ లాంటి కమెడియన్లు కొందరు. కానీ.. చెల్లెలితో వచ్చిన తగాదాను పునాదిగా చేసుకుని తనను ప్రసన్నం చేసుకోవడానికి తన...
‘ప్రవాహంలో పడి మునిగిపోతున్నవాడు మూర్ఖు‘డు అయినప్పుడు.. వాడిని కాపాడడానికి చేయి అందిస్తే, వాడు మనల్ని కూడా ముంచేస్తాడు’ అని అర్థం వచ్చేలా ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్...