వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గత నాలుగేళ్లుగా టిడిపి శ్రేణులు రాష్త్ర వ్యాప్తంగా ఎన్నో వేధింపులకు గురయ్యారు. దౌర్జన్యాలకు గురయ్యారు. అయినా పార్టీ జెండాను పట్టుకొని, ధైర్యంతో పార్టీ కోసం నిలబడ్డారు....
పదేళ్లుగా రాజకీయాలలో తలమునకలవుతున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలలో పరిపక్వత ఉండటంలేదు. సినిమా డైలాగులను తలపించే విధంగా ఆవేశంతో మాట్లాడే మాటలు ఆయన సభలకు వస్తున్న జనాన్ని ఉత్సాహ పరుస్తున్నా రాజకీయంగా...
సుదీర్ఘకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంది, విశేషమైన పలుకుబడి, సంపదను కూడా కూడబెట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇప్పుడు ఏపీ రాష్త్ర అధ్యక్ష పదవికోసమైనా తీవ్రమైన లాబీ...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చాలా మంది ఊహలకు దాదాపుగా తెరపడినట్టే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, అధికారికంగా ప్రకటించకపోయినా.. వారు లీక్ చేస్తున్న కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు మనకు ఈ విషయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సొంత ఆస్తిని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడిన ఎన్నారై ప్రముఖుడు కుదరవల్లి శ్రీనివాసరావు విషయంలో ప్రభుత్వం ఎంత...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పుడు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 5వ తేదీన జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు....
వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యుద్ధ రంగంలోనే ఉన్నట్లుగా విమర్శలతో విరుచుకుపడుతున్న తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వంలో ప్రతి లోపాన్ని ఎండగడుతూ...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది దూరం ఉంది. ఇప్పుడే జనం నాడిని అంచనా వేయడం అంటే తొందరపాటు అనిపించుకుంటుంది. ఎందుకంటే ఏడాది కాలవ్యవధిలో ఎన్ని పరిణామాలైనా జరిగే అవకాశం ఉంటుంది. బండ్లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చాలా సహజంగా జరిగిపోతూ ఉన్నది. ప్రస్తుతం హాట్ హాట్ గా జనసేనాని...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికలలో కారు గుర్తు అనేది కనపడకుండా చేస్తానని ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి...
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భేటీ కావడం, గత నెలలో ఏపీ పర్యటన సందర్భంగా అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలోనే...
బిజెపి నుండి తెలుగు దేశం పార్టీలో చేరిన మూడు నెలలకే కోరుకున్నట్లు సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఉత్సాహంగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలలో అక్కడి నుండి...
ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి, జనసేనలతో పాటు బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడమే గాని రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి,...
కర్ణాటక ఎన్నికల జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలలో పొరుగునే ఉన్న తెలంగాణాలో కూడా అధికారంలోకి రాబోతున్నామనే ధీమా పెరుగుతున్నది. మొదటిసారిగా ఇటీవల కాలంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేకమంది ఉత్సాహం...
కాంగ్రెస్ తో పాటు బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులను పెట్టుకుంటాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా చేసిన ఆరోపణ ఆ పార్టీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. వాస్తవానికి కొద్దీ నెలల...
చుక్కల భూములకు పట్టాలివ్వడం, రైతులకు వాటి మీద అధికారాలు కల్పించే విషయంలో రెవెన్యూ అధికారుల అలసత్వ ధోరణి.. ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం కారణంగా ఒక రైతు అన్యాయంగా బలైపోయారు. చుక్కల భూములకు...
తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం శుక్రవారం నాటికి తారస్థాయికి చేరుకుంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు తథ్యం అనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ఆయన...
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో జనగర్జన సభను కనీ వినీ ఎరుగని స్థాయిలో చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సాగిస్తున్న పాదయాత్ర ముగింపు సభ గా...
వామపక్ష పార్టీలు తెలంగాణలో చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు భారాసతో బంధానికి స్థానిక రాష్ట్ర నాయకులు కమిట్ అయిపోయి ఉన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో వామపక్షాలు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ విషయంలో ప్రతిసారీ ఒకేతీరుగా చికాకు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ ను నిందించాల్సి వస్తే.. వారి...
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కృష్ణానది తీరంలోని లింగమనేని రమేష్ అతిథి గృహంపై కన్నేసింది. ముందుగా...
ఆంధ్ర ప్రదేశ్ లో వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్ల పేర్లను చేర్పిస్తున్న వైసిపి ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దొంగల ఓటర్లను గుర్తించే పక్రియ చెప్పారు. ఓటర్ వెరిఫికేషన్...
దున్నపోతును వెనుక నుంచి కాలితో తంతూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం ద్వారా బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి గురువారం తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టించారు. ‘రాష్ట్ర...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు పూర్తిచేసి, జూన్ 30 లోగా ఛార్జ్ షీట్...
ఏపీలో బీజేపీకి ఎటువంటి బలం లేకపోయినా, ఇక్కడున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలను తన చెప్పుచేతలలో ఆడించుకుంటూ, బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీల అండతో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టి, రాస్త్రాన్ని...
కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలో కొత్తగా చేరే వారెవరు లేకపోగా ఉన్నవారే ఎవరేమి అవుతారో తెలియని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత...
కుప్పంలో ఈసారి చంద్రబాబునాయుడును ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. టీడీపీకి అక్కడ ఉన్న బలం చూసి కంగారు పడుతున్నారా? తెలుగుదేశం శ్రేణులను ఏదో ఒక రీతిగా కట్టడి చేయడం...
బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్నఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ గురువారంఅపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె...
సాధారణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ నానా రకాలుగా తూలనాడుతూ ఉంటారు. దీన్ని తప్పుపట్టే పనిలేదు. రాజకీయాల్లో చాలా సహజమైన విషయం...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై ఆధారాల సేకరణలో కీలక భూమిక వహించిన గూగుల్ మ్యాపింగ్ ను ఏపీలో యథేచ్ఛగా మారిన దొంగ ఓట్లను అరికట్టడంలో ఉపయోగించాలని ఎన్నికల కమీషన్...
రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చే విషయంలో తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొని ఉంది. సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో పార్టీ ముక్కలై, అందరూ మీడియా ప్రచారం కోసం తప్ప సంస్థాగతంగా పార్టీని...
తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి మారక కూడా లేదంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, ఇప్పటికే రక్షణ రంగంలో జరిగిన బోఫర్స్ ఒప్పందం స్వతంత్రం తర్వాత...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాల్లో అప్రతిహతంగా జరుగుతూ ఉండడంతో ఇప్పటి వరకు వైసిపి మంత్రులు, ఎమ్యెల్యేలు మాటల దాడులు జరుపుతుంటే, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి...
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. జులై రెండవ తేదీన ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘జనగర్జన’ పేరుతో...
ఉమ్మడి పౌర స్మృతి అనేది దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆకట్టుకోవడానికి, భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో ఇంకా మిగిలి ఉన్న బ్రహ్మాస్త్రాలలో ఒకటి! యూనిఫారం సివిల్ కోడ్- ఉమ్మడి పౌరస్మృతి అనే...
ఇవాళ రాజకీయం మొత్తం కులాల మీదనే నడుస్తోంది. కులాల వారీగా ప్రజలను చీలిస్తే చాలు, ఒక్కొక్క కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వరాలను కురిపిస్తూ పోతే చాలు.. అంతకుమించి ఎన్నికలలో నెగ్గడానికి మరే...
ఆయన గౌరవప్రదమైన రాజ్యాగంబద్ధమైన పదవిలో ఉన్న సీనియర్ నాయకుడు. కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ప్రస్తావన వస్తే.. ఆయన భాష మొత్తం నేలబారుగా దిగజారిపోతుంది. ఇంత ఉన్నత పదవిలో ఉన్న నాయకుడేనా ఇంత...
గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవైపు దేశమంతా తెలంగాణ మోడల్ లో అభివృద్ధి చెందాలంటూ.. యాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దాదాపుగా ప్రతిరోజూ.. మహారాష్ట్రకు చెందిన ఎవరో కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుంటూ.....
కొద్దికాలంగా గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ ను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఆమె తన ప్రపంచంలోనే కాలం గడుపుతున్నారు. సమయం, సందర్భం లేకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని...
తెలుగు దేశం పార్టీ మొదటి నుండి వారసత్వ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది. మామ నుండి పార్టీ నాయకత్వం వారసత్వంగా కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన వారసుడిగా కుమారుడు...
హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్నటి వరకు బీజేపీలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ లో చేరబోతున్నారా? అనే విషయమై చర్చ జరుగుతుండగా, అకస్మాత్తుగా మంగళవారం నుండి ఆయన భద్రత...
అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ రామ్‌ప్రసాద్ అనే యువకుడు జూన్ 25న...
సరిగ్గా నెల రోజుల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల గురించి `భవిష్యత్ కు గ్యారంటీ' అంటూ ప్రకటించిన ఆరు అంశాలతో కూడిన `మినీ...
కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు తలకిందులయ్యాయి. అంతర్గత కుమ్ములాటలతో ఉనికి ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ లో ఒకేసారి జోష్ వచ్చింది. మొన్నటి వరకు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టిన ఇతర...
తెలంగాణలో ఇప్పుడు ఫిరాయింపు రాజకీయాలు చాలా ముమ్మరంగా నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకోసం ‘చేరికల కమిటీ’ అనిఒకటి ఏర్పాటుచేసినది గానీ.. ఆ కమిటీ సాధించిన ఫలితాలు.....
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనే ఆలోచనతో ‘‘4ఏళ్ల నరకం’’ అనే పేరుతో ఒక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం...
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుతో చెలరేగిన ఉత్సాహంతో తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మరో నాలుగైదు నెలలు మాత్రమే ఎన్నికలకు వ్యవధి ఉండడంతో `ఆపరేషన్ తెలంగాణ' మిషన్ ప్రారంభించింది. ...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కలిసి హస్తినలో పార్టీ అధిష్టానంతో వ్యూహరచన కోసం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్...
ఒక వంక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో కొనసాగుతారా? లేదా పార్టీ మారతారా? అనే విషయమై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటే, ఆయన భార్య జమున మంగళవారం మీడియా ముందుకు వచ్చి...
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను ఎన్ని రకాలుగా వాడుతోంది? రాజకీయ ప్రత్యర్థుల మీద ఉన్నపళంగా దాడులు చేయడానికి, అర్ధరాత్రి దాటాక వారిని అరెస్టు చేయాల్సి వస్తే వందల సంఖ్యలో...