Telugu News

ఖాళీగా ఉన్న పోస్టు ఇస్తే పోయేదేముంది?

భారతీయ జనతా పార్టీ పరువు బజార్న పడింది. పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీని బజార్లో పెట్టారని ఇవాళ ఎవ్వరైనా విమర్శిస్తే గనుక, అందుకు కారణం పార్టీ అధిష్ఠానం పెద్దల వైఖరే అనే...

ఏపీపై జగన్ లక్ష్యంగా రాహుల్ గాంధీ వ్యూహాలు

ఖమ్మంలో ఆదివారం రాత్రి జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న ఆయన అనంతరం తిరిగి వెడుతూ గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్...

నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడ్నే..లోకేశ్

"తల్లీ, నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడినే.  శరీరాకృతి పట్ల హేళన ఎదుర్కొంటున్నవారిలో నేను కూడా ఉన్నాను" అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్వేగంతో చెప్పారు. లోకేశ్ చేపట్టిన యువగళం...

కుర్చీ దిగిపోడానికి బండి రెడీయేనా?

రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను సుదీర్ఘ కాలం వెలగబెట్టిన తర్వాత.. సరిగ్గా ఎన్నికల సీజనుకు ముందు ఆ పదవినుంచి దిగిపోవడం అంటే.. అంత సులభమైన విషయం కాదు. ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. తాను...

నిస్సత్తువుగా తెలంగాణ బిజెపి… ముభావంగా బండి సంజయ్

నిన్నటి వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో అధికారం తమదే అంటూ ధీమాగా చెప్పుకోనే బిజెపి నేతలలో ఇప్పుడు అయోమయం నెలకొన్నది. పార్టీలో చేరికలు ఆగిపోవడం, మరోవంక కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్...

వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌.. రాహుల్ తొలి ఎన్నికల హామీ

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆదివారం ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ  `తెలంగాణ జనగర్జన సభ' తొలి...

చంద్రబాబును వదిలి పవన్ ను రెచ్చగొడుతున్న జగన్

రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలను మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటివరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను కలిపి టార్గెట్...

జగన్ ఢిల్లీ యాత్ర, కాబినెట్ భేటీలపై వేడెక్కుతున్న రాజకీయాలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న ఢిల్లీ వెళ్లి, 5, 6 తేదీలతో ప్రధాని మోదీతో పాటు కీలక మంత్రులను కలిసి, రాగానే 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం...

ఏపీకి ప్రత్యేక హోదా.. రాహుల్ మాటలను నమ్మవచ్చా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ కు తాము న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ...

షర్మిలక్క విలీనాన్ని ధ్రువీకరించిన వైఎస్సార్ ఆత్మ!

తెలుగు రాజకీయాల్లో తన సొంత పేరు కంటె.. ‘వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ’ గా గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు, వ్యూహరచనా దురంధరుడు కేవీపీ రామచంద్రరావు ఓ సంచలన విషయం ప్రకటించారు. వైఎస్సార్...

బీజేపీలో ఓటమి భయం… మహారాష్ట్రాలో మరో ఆపరేషన్!

దేశంలో ప్రజాదరణతో, ఎన్నికలకు అవసరమైన వనరుల సమీకరణలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురొడ్డగల పార్టీ, నేత లేరనే ధీమాతో ఉంటూ   వస్తున్న బీజేపీలో కర్ణాటక ఎన్నికల అనంతరం మొదటిసారి భయం కనిపిస్తుంది. 2024...

రేవంత్ కు పోటీగా తెరపైకి భట్టి విక్రమార్క!

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన `ప్యుపూల్స్ మార్చ్' ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగ సభ జరపడం, దానిలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం ద్వారా ఒక...

వలస నేతలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గత నాలుగేళ్లుగా టిడిపి శ్రేణులు రాష్త్ర వ్యాప్తంగా ఎన్నో వేధింపులకు గురయ్యారు. దౌర్జన్యాలకు గురయ్యారు. అయినా పార్టీ జెండాను పట్టుకొని, ధైర్యంతో పార్టీ కోసం నిలబడ్డారు....

పరిపక్వత లేని మాటలతో తడబడుతున్న పవన్ కళ్యాణ్

పదేళ్లుగా రాజకీయాలలో తలమునకలవుతున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలలో పరిపక్వత ఉండటంలేదు. సినిమా డైలాగులను తలపించే విధంగా ఆవేశంతో మాట్లాడే మాటలు ఆయన సభలకు వస్తున్న జనాన్ని ఉత్సాహ పరుస్తున్నా రాజకీయంగా...

ఏపీ బిజెపి అధ్యక్ష పదవికి సత్యకుమార్ లాబీ!

సుదీర్ఘకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంది, విశేషమైన పలుకుబడి, సంపదను కూడా కూడబెట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇప్పుడు ఏపీ రాష్త్ర అధ్యక్ష పదవికోసమైనా తీవ్రమైన లాబీ...

ఇది క్లియర్ :  ‘ముందస్తు’ లేదు గాక లేదు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చాలా మంది ఊహలకు దాదాపుగా తెరపడినట్టే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, అధికారికంగా ప్రకటించకపోయినా.. వారు లీక్ చేస్తున్న కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు మనకు ఈ విషయం...

ఎన్నారై కుదరవల్లికి తెలుగుదేశం మద్దతు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సొంత ఆస్తిని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడిన ఎన్నారై ప్రముఖుడు కుదరవల్లి శ్రీనివాసరావు విషయంలో ప్రభుత్వం ఎంత...

‘ఏ-8’ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ యాత్ర??

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ  వెళుతున్నారు. కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పుడు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 5వ తేదీన జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు....

పవన్‌కు ఏం సవాలు విసరాలో తెలియడం లేదు!

వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యుద్ధ రంగంలోనే ఉన్నట్లుగా విమర్శలతో విరుచుకుపడుతున్న తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వంలో ప్రతి లోపాన్ని ఎండగడుతూ...

ముందే కూసిన సర్వే కోయిల  : వారి తృప్తి కోసమేనా?

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది దూరం ఉంది. ఇప్పుడే జనం నాడిని అంచనా వేయడం అంటే తొందరపాటు అనిపించుకుంటుంది. ఎందుకంటే ఏడాది కాలవ్యవధిలో ఎన్ని పరిణామాలైనా జరిగే అవకాశం ఉంటుంది. బండ్లు...

వైసిపి వారి ఊకదంపుడు బెదిరింపులు పనిచేయవు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చాలా సహజంగా జరిగిపోతూ ఉన్నది. ప్రస్తుతం హాట్ హాట్ గా జనసేనాని...

పొంగులేటి ఆకర్ష మంత్రం పనిచేస్తుందా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికలలో కారు గుర్తు అనేది కనపడకుండా చేస్తానని ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి...

విభజన హామీల అమలుతో జగన్ కు అండగా మోదీ

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భేటీ కావడం, గత నెలలో ఏపీ పర్యటన సందర్భంగా అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలోనే...

కన్నాకు ఎసరు పెడుతున్న కోడెల శివరాం!

బిజెపి నుండి తెలుగు దేశం పార్టీలో చేరిన మూడు నెలలకే కోరుకున్నట్లు సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఉత్సాహంగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలలో అక్కడి నుండి...

రైల్వే స్టేషన్లు మూసేస్తున్నా మాట్లాడని జగన్, చంద్రబాబు

ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి, జనసేనలతో పాటు బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడమే గాని రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి,...

కాంగ్రెస్ సీట్ కావాలంటే పార్టీ మారనని బాండ్ వ్రాసివ్వాలి

కర్ణాటక ఎన్నికల జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలలో పొరుగునే ఉన్న తెలంగాణాలో కూడా అధికారంలోకి రాబోతున్నామనే ధీమా పెరుగుతున్నది. మొదటిసారిగా ఇటీవల కాలంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేకమంది ఉత్సాహం...

బీజేపీలో ఈటెల చెబుతున్న కోవర్టులెవరు!

కాంగ్రెస్ తో పాటు బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులను పెట్టుకుంటాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా చేసిన ఆరోపణ ఆ పార్టీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. వాస్తవానికి కొద్దీ నెలల...

‘జగనే కారణం’ అంటూ రైతు ఆత్మహత్య!

చుక్కల భూములకు పట్టాలివ్వడం, రైతులకు వాటి మీద అధికారాలు కల్పించే విషయంలో రెవెన్యూ అధికారుల అలసత్వ ధోరణి.. ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం కారణంగా ఒక రైతు అన్యాయంగా బలైపోయారు. చుక్కల భూములకు...

లూప్‌లైన్‌లోకి బండి.. కిషన్ చేతికి పగ్గాలు!

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం శుక్రవారం నాటికి తారస్థాయికి చేరుకుంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు తథ్యం అనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ఆయన...

బస్సు రాజకీయం తుస్సుమంటుందా?

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో జనగర్జన సభను కనీ వినీ ఎరుగని స్థాయిలో చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సాగిస్తున్న పాదయాత్ర ముగింపు సభ గా...

గులాబీ దయకోసం ఎగబడుతున్న ఎర్రదండు!

వామపక్ష పార్టీలు తెలంగాణలో చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు భారాసతో బంధానికి స్థానిక రాష్ట్ర నాయకులు కమిట్ అయిపోయి ఉన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో వామపక్షాలు...

జగన్ వ్యక్తిగత రహస్యాల అన్వేషణలో  పవన్‌ దళం..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ విషయంలో ప్రతిసారీ ఒకేతీరుగా చికాకు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ ను నిందించాల్సి వస్తే.. వారి...

లింగమనేని ఇంటి జప్తుకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కృష్ణానది తీరంలోని లింగమనేని రమేష్ అతిథి గృహంపై కన్నేసింది. ముందుగా...

ఏపీలో 20 లక్షల దొంగ ఓట్లను గుర్తించిన టీడీపీ శ్రేణులు

ఆంధ్ర ప్రదేశ్ లో వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్ల పేర్లను చేర్పిస్తున్న వైసిపి ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దొంగల ఓటర్లను గుర్తించే పక్రియ చెప్పారు. ఓటర్ వెరిఫికేషన్...

సంజయ్ మద్దతుగానే జితేందర్ రెడ్డి `దున్నపోతు’ ట్వీట్

దున్నపోతును వెనుక నుంచి కాలితో తంతూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం ద్వారా బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి గురువారం తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టించారు. ‘రాష్ట్ర...

వివేకా హత్యకేసులో నేడే సిబిఐ మధ్యంతర ఛార్జ్ షీట్ !

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు పూర్తిచేసి, జూన్ 30 లోగా ఛార్జ్ షీట్...

బీజేపీ నుండి ఏపీని కాపాడండి… విజయవాడలో పిలుపు

ఏపీలో బీజేపీకి ఎటువంటి బలం లేకపోయినా, ఇక్కడున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలను తన చెప్పుచేతలలో ఆడించుకుంటూ, బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీల అండతో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టి, రాస్త్రాన్ని...

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అసమ్మతి గళం

కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలో కొత్తగా చేరే వారెవరు లేకపోగా  ఉన్నవారే ఎవరేమి అవుతారో తెలియని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత...

చోద్యం : ఇవేం కేసులు రా నాయనా..!?

కుప్పంలో ఈసారి చంద్రబాబునాయుడును ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. టీడీపీకి అక్కడ ఉన్న బలం చూసి కంగారు పడుతున్నారా? తెలుగుదేశం శ్రేణులను ఏదో ఒక రీతిగా కట్టడి చేయడం...

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్నఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్  గురువారంఅపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె...

జగన్‌పై పవన్ సెటైర్లే ఘాటుగా ఉన్నాయ్!

సాధారణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ నానా రకాలుగా తూలనాడుతూ ఉంటారు. దీన్ని తప్పుపట్టే పనిలేదు. రాజకీయాల్లో చాలా సహజమైన విషయం...

ఏపీలో దొంగ ఓట్ల కట్టడికి గూగుల్ మ్యాపింగ్ .. టిడిపి సూచన

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై ఆధారాల సేకరణలో కీలక భూమిక వహించిన గూగుల్ మ్యాపింగ్  ను ఏపీలో యథేచ్ఛగా మారిన దొంగ ఓట్లను అరికట్టడంలో ఉపయోగించాలని ఎన్నికల కమీషన్...

బండి సంజయ్ మార్పుపై బీజేపీలో గందరగోళం

రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చే విషయంలో తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొని ఉంది. సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో పార్టీ ముక్కలై, అందరూ మీడియా ప్రచారం కోసం తప్ప సంస్థాగతంగా పార్టీని...

అమెరికా వత్తిడులతో డ్రోన్ ల ఒప్పందం చేసుకున్న మోదీ!

తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి మారక కూడా లేదంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే, ఇప్పటికే రక్షణ రంగంలో జరిగిన బోఫర్స్ ఒప్పందం స్వతంత్రం తర్వాత...

పవన్ వారాహి యాత్రపై సీఎం జగన్ అసహనం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాల్లో అప్రతిహతంగా జరుగుతూ ఉండడంతో ఇప్పటి వరకు వైసిపి మంత్రులు, ఎమ్యెల్యేలు మాటల దాడులు జరుపుతుంటే, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి...

ప్రస్తుతానికి భట్టిదే పైచేయి!!

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. జులై రెండవ తేదీన ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘జనగర్జన’ పేరుతో...

మోడీ వ్యతిరేకుల్లో చీలిక తెచ్చే మరో అస్త్రం!

ఉమ్మడి పౌర స్మృతి అనేది దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆకట్టుకోవడానికి, భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో ఇంకా మిగిలి ఉన్న బ్రహ్మాస్త్రాలలో ఒకటి! యూనిఫారం సివిల్ కోడ్- ఉమ్మడి పౌరస్మృతి అనే...

కల్వకుంట్ల వారి కులప్రీతికి హైకోర్టు చెక్!

ఇవాళ రాజకీయం మొత్తం కులాల మీదనే నడుస్తోంది. కులాల వారీగా ప్రజలను చీలిస్తే చాలు, ఒక్కొక్క కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వరాలను కురిపిస్తూ పోతే చాలు.. అంతకుమించి ఎన్నికలలో నెగ్గడానికి మరే...

ప్రజలమీదైనా చెలరేగిపోవడమే ఆయన నేర్చిన విద్య!

ఆయన గౌరవప్రదమైన రాజ్యాగంబద్ధమైన పదవిలో ఉన్న సీనియర్ నాయకుడు. కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ప్రస్తావన వస్తే.. ఆయన భాష మొత్తం నేలబారుగా దిగజారిపోతుంది.  ఇంత ఉన్నత పదవిలో ఉన్న నాయకుడేనా ఇంత...

గులాబీ వెలుపలకు దారి చూసుకుంటున్న తీగల!

గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవైపు దేశమంతా తెలంగాణ మోడల్ లో అభివృద్ధి చెందాలంటూ.. యాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దాదాపుగా ప్రతిరోజూ.. మహారాష్ట్రకు చెందిన ఎవరో కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుంటూ.....
Popular