ఏమో.. రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఇదేమీ విశేషం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ దారుణంగా ఓడిపోయి ఉండవచ్చు. రేప్పొద్దున ఏదో ఒక నాటికి మళ్లీ గెలుస్తారేమో. ఎటూ ఆయన కోటరీ...
సుదీర్ఘమైన బెంగుళూరు యలహంక ప్యాలెస్ విశ్రాంతిని ముగించుకున్న తర్వాత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నదో గమనినంచడానికి కాస్త ఖాళీ దొరికినట్టుగా ఉంది. అదానీ నుంచి తాను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనమీద జరిగిన కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నానికి సంబంధించి సరికొత్త సంచలన విషయాలను బయట పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పురమాయింపుsy ఆయనకు సంతృప్తి కలిగించడం కోసం...
కొన్ని వారాలుగా రాష్ట్రంలో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో బూతు, అసభ్య తప్పుడు పోస్టులు పెట్టే సైకోలు వారి మీద పోలీసులు నమోదు చేస్తున్న కేసులు, జరుగుతున్న అరెస్టులు.. అంతా...
అమరావతి రాజధాని ప్రియులకు ఇది మరో శుభవార్త. రాజధానిలో నిర్మించబోయే ఐదు ఐకానిక్ భవనాలకు సరికొత్త డిజైన్లు సిద్ధం అయ్యాయి. నార్మన్ పోస్టర్స్ సంస్థ ఈ కొత్త డిజైన్లను కూడా రూపొందించింది. గతంలో...
సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీ ఛానెళ్ల లోగోల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను తొలగించి ఉండవచ్చు గాక. ప్రభుత్వ పథకాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తగిలించడం మానేసి.. తన...
అదానీ నుంచి ముడుపులు స్వీకరించిన వ్యవహారం రోజురోజుకూ తారస్థాయికి చేరుకుంటోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం... తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సుద్దపూస అని ప్రవచించుకుంటూ గడిపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి...
జగన్ ప్రభుత్వ కాలంనాటి అనేకానేక వ్యవహారాలు, నేరాలకు సంబంధించి వాటితో సంబంధం ఉన్న అనేకమందిపై ఇప్పుడు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. మంత్రులుగా పనిచేసిన సీనియర్లు సహా అనేకమంది పోలీసు విచారణను ఎదుర్కొంటూనే...
రోము నగరం తగలబడిపోతూ ఉంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ గడిపాడనేది సామెత. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అంతకంటె భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. ఒకవైపు...
25 ఏళ్లపాటూ విద్యుత్తు సరఫరాకు కుదిరిన ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేసేస్తే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సడలిపోతుందని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ రకంగా ఒకవేళ ఒప్పందాలు రద్దు చేస్తే గనుక.. కుదుర్చుకున్న...
అదానీ నుంచి ముడుపులు స్వీకరించిన వ్యవహారం ఒకవైపు రాష్ట్రంలో కాకపుట్టిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో నింపాదిగా గడుపుతున్నారు. జగన్ తప్పు చేయలేదు- ఆయన సుద్దపూస- జగన్ అంతటి...
‘ఒక కుటుంబంలో ఒకరు మాత్రమ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలి’ ఈ మాట వింటే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా! ఇలాంటి నైతిక విలువలను పాటించే నాయకులు మనకు ఎక్కడ కనిపిస్తారా? అని మనం...
విభజించు పాలించు అనేది బ్రిటిషు వాడు పరిపాలనలో మనకు నేర్పి వెళ్లిన సూత్రం. జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఆ సూత్రాన్నే ఫాలో అవుతున్నారో లేదా, తెలిసీ తెలియకుండా తన పార్టీ ముఠాకక్షలతో దెబ్బతింటూ...
తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఒక రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మరో రాష్ట్రంలో ఓటమి పాలైంది. ఒకటి గెలిచారు- ఒకటి ఓడారు.. లెవెలైపోయింది కదా.. అని సింపుల్ గా అనేసుకోవడానికి వీల్లేదు....
రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం చెలరేగుతున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా సకుటుంబంగా బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయి సేదతీరుతున్నారు. ఇంతకూ సేదతీరుతున్నారా? అక్కడ తనదైన అనుంగు సహచరులతో సరికొత్త వ్యూహరచన చేస్తున్నారా? అదానీతో...
ఎవ్వరైనా సరే.. జగన్మోహన్ రెడ్డి మీద కించిత్తు విమర్శ చేస్తే ఆయన అనుచరగణాలు విరుచుకుపడిపోతారు. పార్టీ నాయకుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నారో వారందరికీ ఫోన్లు వెళ్లిపోతాయి. ఆ స్క్రిప్టుల ప్రకారం ఆయా...
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు వలసలు వెళ్లిపోకుండా కాపాడుకోవడం అధినేతకు చాలా కష్టం. మళ్లీ కచ్చితంగా అయిదేళ్లు తర్వాత అధికారంలోకి వస్తుందని తెలిసినా కూడా.. అప్పటిదాకా ఓర్పు వహించలేని నాయకులు.....
శాసనసభ సమావేశాలు పూర్తయ్యాయి. అసెంబ్లీకి అసలు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానేలేదు. మండలికి మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చారు. ప్రతి వ్యవహారానికి అడ్డుపడుతూ నానా యాగీ చేశారు. అర్థం పర్థంలేని ఆందోళనలతో పార్టీ...
చాలాకాలంగా ప్రజల్లో నానుతున్న ఒక పుకారు మళ్లీ తెరపైకి వచ్చింది. స్వయంగా బాధితురాలే ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సినీ నటుడు ప్రభాస్ తో వైఎస్ షర్మిలకు సంబంధం ఉందనే ప్రచారం చాలాకాలంగా...
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి తనకు దక్కకుండా పోతున్నందుకు అలిగి.. ఎన్నికలనే బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తనకు దక్కకపోయిన పదవి గురించి...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ ని పాటిస్తారు. ఆయన మతం గురించిన ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకంటే.. ఆయన తన మతాన్ని ప్రచారం చేస్తూ ఉండే పాస్టర్లకు కూడా తన పాలనలో పెద్ద...
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద అనుమానాలు సృస్టించడానికి జగన్మోహన్ రెడ్డి నానా కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేశారంటూ.. వైసీపీ నానా గోల చేస్తున్న సంగతి తెలిసిందే....
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్న అన్యమతస్థులైన ఉద్యోగులను తప్పించాలని కొత్త పాలకమండలి నిర్ణయించింది. తాజాగా అలా ఇతర మతాలకు చెందిన వారిని లెక్కతీశారు. మొత్తం 31 మంది వారు సమర్పించిన...
ఇంట్లో భార్య గొడవ చేసినప్పుడు.. ‘అబ్బెబ్బే ఇక జీవితంలో మందు ముట్టనే ముట్టను.. నీ మీదొట్టు’ అని చెప్పే తాగుబోతు భర్తలు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? వారిలో కనీసం ఒక్కరైనా ఆ మాట...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి బలమైన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో రెండు సీట్లు పెద్దిరెడ్డి పుణ్యమే. ఆయన పుంగనూరు నుంచి,...
తెలుగుదేశం జనసేన నాయకుల కుటుంబసభ్యుల మీద మాత్రమే కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి,చెల్లి గురించి కూడా అత్యంత వివాదాస్పదమైన పోస్టులు పెట్టి హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి వర్రా రవీందర్...
దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినిమా కష్టాలు వచ్చాయి. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన చేసిన వ్యూహం సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా చీదేసింది. ఎంత ఘోరంగా...
ఇంతకూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు ఎందుకు వెళ్లడం లేదు. ఆయన చెబుతున్నట్టుగా.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒక్కటే అందుకు కారణమా? లేదా ఇంకా ఏమైనా ఇతర ఆలోచనలు కూడా...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకుల మీద ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన వారికి, తప్పుడు మాటలతో సోషల్ మీడియా పోస్టులు పెడుతూ చెలరేగిపోయిన వారికి ఇప్పుడు అరదండాలు పడుతున్నాయి....
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి తాజా ట్వీట్ ను గమనిస్తే.. ఆమెలో మరీ ఇంత అజ్ఞానం ఉన్నదా? అనిపిస్తుంది. డిగ్రీ చదువుకున్న ఆమెకు కనీసం ఇంగ్లీషు కూడా అర్థం కాదా? అనే...
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్లు కాలంలో.. ఆయన దెబ్బకు ఎంత మంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయో.. ఇంకా లెక్క తేలలేదు. ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఎంత...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అత్యంత అసహ్యమైన నీచమైన అసభ్యమైన పోస్టులను తమ తమ ఖాతాల్లో పెట్టి ఉండవచ్చు గాక. కానీ.. ఆయా దుర్మార్గమైన ఆలోచనలకు అసలు కర్తలు వారు...
మీరు మీపాటికి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉండండి. మిమ్మల్ని పార్టీ కాపాడుతుంది. మీపై కేసులు నమోదు అయితే.. కాపాడడానికి మీ తరఫున వాదించడానికి ఒక ప్రత్యేకమైన లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నాం....
If the ongoing reports in Andhra Pradesh media and political circles are to be believed, Tollywood actor and Hindupur MLA Nandamuri Balakrishna has been...
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే.. వదలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా హెచ్చరించారు. ఆ మాటల ఫలితం స్పష్టంగానే కనిపిస్తోంది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి...
‘బాప్ ఏక్ నెంబర్ కా అంటే.. బేటా దస్ నంబర్ కా’ అన్న సామెత చందంగా ఉంది ఇప్పుడు సజ్జల ఫ్యామిలీ వ్యవహారం. ప్రస్తుతానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం...
ఎన్నికల వ్యూహకర్తలు అంటే.. ఎన్నికల్లో తాము పనిచేస్తున్న పార్టీ గెలవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేయడానికి పనిచేసేవారేమో అనే అభిప్రాయం మనకు ఉంటుంది. కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న సంగతులను గమనిస్తే.. ప్రత్యర్థి పార్టీల...
వారందరూ జగన్ మీద తిరుగుబాటు చేస్తారని చెప్పలేం. కానీ ఒక తిరుగుబాటుకు తగినంత అసంతృప్తితో మాత్రం రగిలిపోతున్నారు. జగన్ మీద గుస్సా అవుతున్నారు. తన స్వార్థం, తన పంతం మాత్రం చూసుకుంటున్న జగన్మోహన్...
సోషల్ మీడియాను వాడుకుంటూ నిర్మాణాత్మక విమర్శలు ఎలా ఉండాలో.. అందరికీ ఒకర స్టాండర్డ్ సెట్ చేసి చూపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. సోషల్ మీడియాను ప్రపంచంలో అనేక రంగాల్లో అభివృద్ధికోసం విస్తృతంగా వాడుకుంటున్నారు....
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 10 గంటలకు సమావేశాలు మొదలు కావడానికి ముందే.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో బడ్జెట్ ను కేబినెట్...
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రెవేటీకరణ చేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేనేలేదని సాక్షాత్తూ కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి ప్రకటన కొత్త కాదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి...
తీగ లాగితే డొంక మొత్తం కదలబోతోందా? చిన్న చేపల కోసం వల విసిరితే పెద్ద తిమింగలాలే పడబోతున్నాయా? సోషల్ మీడియా పోస్టుల వెనుక ఎంత పెద్ద తాడేపల్లి తిమింగలాలు ఉన్నా వదిలిపెట్టేది లేదని...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల రెండో జాబితాను ప్రకటించారు. మొత్తం 59 మందితో వివిధ కార్పొరేషన్ పదవులకు సారథులను ప్రకటించారు. ఈ జాబితాలో పొత్తు ధర్మానికి పెద్దపీట వేస్తూ జనసేన, బిజెపి...
బోరుగడ్డ అనిల్ ఒక రౌడీషీటరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో విచ్చలవిడిగా చెలరేగిన వ్యక్తి. దొంగ ఐడీలు, దొంగ ఐపీలతో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. బోరుగడ్డ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో చెలరేగిపోతూ అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యమైన, నీచమైన బూతు పోస్టులను పెట్టడం.. వాటిని సర్కులేట్...
నకిలీ ఐపీలను వాడుకుంటూ తప్పుడు పోస్టులు పెట్టడం, అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల మీద నిచమైన పోస్టులతో చెలరేగడం అలవాటుగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దళాలు...
స్వార్థం, సంకుచితత్వం తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొక ఆలోచన ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఎంతసేపూ తన సొంత గొడవ, తన సొంత సౌకర్యాలు, తన సొంత వ్యవహారాల కోసం పోరాడడం తప్ప ఆయన...
తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెడితే .. ఆయా కార్యకర్తలను హఠాత్తుగా...
సాకులు ఏమైనా చెప్పవచ్చు గాక.. కానీ 11వ తేదీ మొదలుకాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలుగానీ హాజరు కాబోవడం లేదు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక...
జగన్మోహన్ రెడ్డి కుటుంబం చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు మాత్రమే కాదు కదా.. వారందరి పుట్టుమచ్చలు సహా చెప్పగలిగిన కొందరు నాయకుల్లో కడప జిల్లాకే చెందిన తెలుగుదేశం నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఒకరు....