Telugu News

తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరికి అప్పచెప్పినా నిత్య అసంతృప్తులుగా కోమటిరెడ్డి సోదరులు  ఉంటూ వచ్చారు. పిసిసి నాయకత్వం తమకు అప్పచెప్పితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాం అంటూ చెబుతూ వచ్చారు....

అమిత్ షా, నడ్డలతో భేటీలలో పవన్ ఎంతేల్చారు!

ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడే మకాం వేసి వరుసగా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఉండడటం ఏపీ రాజకీయాలలో ఆసక్తి కలిగిస్తోంది. ఎన్డీయే సమావేశంలో...

ఉమ్మడి పౌరస్మృతిపై వైసిపి, టిడిపి ఇరకాటం

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై నిర్దిష్టంగా ఓ విధానం తీసుకొనేందుకు ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ - ఇద్దరూ ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని బిఆర్ఎస్...

వాలంటీర్లపై కత్తి దూస్తున్న ధర్మాన!

వాలంటీరు వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తుంటుంది. అయితే వ్యవస్థ రూపస్వభావాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుచాలా దారుణంగా తమస్వార్థానికి వాడుకుంటున్న మాట వాస్తవం. ఒక రకంగా...

జగన్ సర్కారుకు మరో మొట్టికాయ్!

సరైన ఆలోచన, విచక్షణ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో మనమే మోనార్క్ అని వ్యవహరిస్తే కుదరదు. మన పనితీరును పరిశీలించి మంచి చెడు నిర్ణయించడానికి ఇతర వ్యవస్థలు...

జగనన్నా.. కౌలు ఎగ్గొట్టడం కక్షసాధింపు కాదా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పట్ల మాత్రమే విముఖంగా ఉన్నారా? అక్కడి రైతుల పట్ల కూడా ద్వేష భావంతో ఉన్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మానానికి...

జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెనుక ఐపాక్, వైసీపీ!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లెక్సీలు...

కేసీఆర్ దోస్తులు వారికి అంటరానివాళ్లే!

ఇండియా పేరుతో ఏర్పాటు అయిన విపక్ష కూటమి బెంగుళూరు సమావేశానికి తమ పార్టీని, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పథాన్ ఆవేదన...

పవన్ తో పొత్తులపై కమల దళంలో ఆశలు!

జనసేన తమకు మిత్రపక్షమని ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదివరకు కూడా ప్రకటిస్తూనే వచ్చారు. కానీ తమ పార్టీలు రెండు మిత్ర పక్షాలని తాము ఒక జట్టుగా పనిచేస్తున్నామనే నమ్మకాన్ని...

అసంతృప్తితో రగిలిపోతున్న రాజాసింగ్ తో ఈటెల భేటీ

సంవత్సరం దాటినా తనపై వేసిన సస్పెన్షన్ వేటును తొలగించకపోవడంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ తో తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చేైర్మన్ ఈటల రాజేందర్ భేటీ...

ఇక టాప్‌గేర్‌లో బాబాయి పొలిటికల్ యాక్టివిటీ!

జగన్మోహన్ రెడ్డి బాబాయి వైవీసుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పదవీకాలం మరో మూడువారాల్లో ముగిసిపోతుంది. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా సేవలందిస్తున్నారు. టీటీడీ బాధ్యతల్లో ఉంటూనే.. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడెల్లో...

కమలం కంగారు: భారత్ అని మాత్రమే అనాలి!

ఇండియా అనే పేరుతో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక జట్టుగా ఏర్పడిన నేపథ్యంలో అధికారంలో ఉన్న కమలనాధుల్లో కంగారు మొదలైంది. ఇండియా అనే పేరు ఉచ్చరిస్తే చాలు.. అది పరోక్షంగా తమ ప్రత్యర్ధులకు...

వాళ్లు అలిగారా.. పురిట్లోనే సంధి కొడుతుందా?

కాంగ్రెస్ పార్టీతో కలిసి 26 ప్రతిపక్ష పార్టీలు ఒక జట్టు కట్టాయి. నినాదాలకు అనుకూలంగా ఉండేలాగా వీరంతా కలిసి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్...

వాలంటీర్ల వివాదంపై పవన్ కు టీడీపీ భారీ జలక్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చే ఎన్నికలలో కీలకం కాగలదని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారానే సంక్షేమ కార్యక్రమాల అమలు జరుపుతూ...

ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు ఊబిలో మంత్రి పెద్దిరెడ్డి!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అన్ని విధాలుగా అత్యంత బలవంతుడైన మంత్రిగా పేరొందడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టిడిపి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్న...

ఎన్డీయే భేటీలో మారిన ప్రధాని స్వరం.. ఒక్క ఎంపీ లేని 25 పార్టీలు 

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన...

టీటీడీ పదవి : మళ్లీ బాబాయికేనా? బీసీలకు ఇస్తారా?

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి పదవీకాలం ముగియనుంది. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా రెండేళ్లుగా విధుల్లో ఉన్న పాలకమండలి ఆగస్టు 8వ తేదీనాటికి రద్దవుతుంది. తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత.. జగన్మోహన్...

ఇది ధర్మరాజు మార్క్ చీటింగ్ టెక్నిక్!

ఇంతకూ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు అబద్ధం చెప్పి తప్పు చేశాడా లేదా? ఆయన అబద్ధం చెప్పారని ఎవ్వరూ అనలేరు. అయితే.. ఆయన మోసం చేయాలేదని కూడా అనలేరు. కురుక్షేత్ర సంగ్రామం టాప్ గేర్...

గులాబీ నిఘా : తీగల ఓకే.. ఇంకా ఎవరెవరు?

గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున హైదరాబాదు నగర మేయర్ గా సేవలందించి.. తర్వాత ఎమ్మెల్యే కూడా అయిన సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం భారాసలో ఉన్నారు. నామ్ కే వాస్తేగా ఆయన...

తండ్రి జారుకుంటే తనయుడిని తగులుకున్నారు!!

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. రకరకాల అక్రమాలు భూబాగోతాలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలతో రకరకాలుగా భ్రష్టు పట్టిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తనకు ఓటమి...

పవన్ అంటే.. ఎర్ర పార్టీలకు కన్ను కుడుతోంది!

జనసేనాని పవన్ కల్యాణ్ కు జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ విలువ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్టుగా.. ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేలా ఆయన...

రెడ్ కార్పెట్ స్వాగతం భయానికి చిహ్నం కాదా?

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే భాగస్వామి పార్టీల భేటీలో ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు. ఎన్డీఏ కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీల కోసం సాదరంగా స్వాగతం పలుకుతున్నామని ఆయన రెడ్ కార్పెట్...

మంత్రి కొట్టు చెప్పినది జగన్ ఫ్యాక్షనిస్టు ధోరణి గురించేనా?

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను తిట్టిన వారిని పాతాళానికి తొక్కేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఆయన క్యాబినెట్ లోని మంత్రి కొట్టు సత్యనారాయణ సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే కనుక...

పిల్లికి జగన్ క్లాస్.. ఇండిపెండెంటుగానే జూనియర్ పిల్లి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం.. తిరుగుబాటు దిశగానే పయనిస్తోందా? తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కనీసం సీఎం జగన్ కు సమాచారం కూడా లేకుండా.. ఒక్కసారిగా పెల్లుబికిన అసంతృప్తిని బుజ్జగించడంలో జగన్...

హైకమాండ్‌తో మాట్లాడాకే పొత్తులపై పవన్ ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పడబోయే విపక్షాల పొత్తుల గురించి మొదటిసారిగా పవన్ కల్యాణ్ స్పష్టీకరించారు. ఎన్డీయే భాగస్వామి పక్షాల కూటమి భేటీకోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్, హస్తిన వేదికగానే.. తెలుగు ప్రజలకు...

కాంగ్రెస్ పార్టీది త్యాగమా? పిరికితనమా?

దేశ ప్రధాని పదవిపై తమకు ఆశ లేదని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం తాజాగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా కనిపిస్తోంది. 26 పార్టీల కూటమి తమది, తాము చాలా బలమైన...

పొత్తులపై బిజెపికి ఖంగుతినిపించిన పవన్

బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేయడం...

ప్రతిపక్షాల కూటమి పేరు `ఇండియా’

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి రానీయకుండా చేయడం కోసం బెంగుళూరులో రెండు రోజులపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో తమ కూటమికి `ఇండియా' అని పేరు పెట్టారు.  ...

సెప్టెంబరు దాకా ఎంపీ అవినాష్ రెడ్డి సేఫ్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట తిరగగల అవకాశం మరో రెండు నెలల్లో ముగిసిపోవచ్చు. భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి...

కాంగ్రెస్ తో కూడా బేరసారాలకు జగన్ సిద్ధమా!

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న మద్దతు వ్యూహాత్మకమే తప్ప, శాశ్వతం కాబోదని తాజాగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి...

జాతీయ రాజకీయాలలో చంద్రబాబు, కేసీఆర్ ఒంటరి!

2024 ఎన్నికలకు సన్నద్ధంగా మంగళవారం జాతీయ స్థాయిలో రెండు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్లాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం గత నెల 23న పాట్నాలో సమావేశమైన ప్రతిపక్షాలు మరింత విస్తృతంగా...

పంచాయితీల్లో రూ. 8660 కోట్లు కొల్లగొట్టిన జగన్ ప్రభుత్వం!

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సర్పంచ్ ల ప్రమేయం లేకుండా, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుండి నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరత్రా ఖాతాలకు బదిలీ చేయించుకొని...

వైసీపీలో రోజురోజుకూ కొత్త ముసలం పుడుతోంది!

తాను చేపడుతున్న సంక్షేమ పథకాలు, పంచిపెడుతున్న డబ్బులే తనను ఏకపక్షంగా మళ్లీ అధికార పీఠం మీద కూర్చోబెట్టేస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉంటున్నారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పతనం...

హామీలు పట్టించుకోలేదని కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు

తన నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అమలు పరచకుండా గాలికి వదిలేశారని అంటూ భద్రాచలం కాంగ్రెస్ ఎమ్యెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సరిగ్గా...

పిల్లి జూనియర్.. తండ్రి లాగే తిరుగుబాటు!

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే నియోజకవర్గం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తిరుగుబాటు...

సిఐ అంజూపై ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ప్రతి ఒక్కరి...

నరసరావుపేటలో మరోసారి రాజకీయ ఘర్షణలు

పల్నాడు జిల్లా నరసరావుపేట అంటేనే గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండెడిది. ముఖ్యంగా అక్కడ డా. కోడెల శివప్రసాద్ మొదటిసారి 1983లో ఎమ్యెల్యేగా ఎన్నికైన్నప్పటి నుండి ఆయన ప్రదర్శించిన దూకుడు కారణంగా గ్రామాలలో ఘర్షణలు...

బిఆర్ఎస్ తో బిజెపి లాలూచి.. దూరమవుతున్న ఉద్యమకారులు!

తెలంగాణ ఉద్యమకాలం నుండి తనకు అండగా ఉంటూ వస్తున్న ఉద్యమకారులను అధికారంలోకి వచ్చాక ఒక్కరొక్కరుగా కేసీఆర్ దూరం చేసుకోవడమే కాకుండా, ఉద్యమంకు ద్రోహం చేసిన వారిని ఒకరొక్కరిని దగ్గరకు చేర్చుకోవడంతో పాటు, వారికి...

నూన్యతాభావంతో గవర్నర్ తమిళసై!

గవర్నర్ పదవి సాధారణ పరిస్థితుల్లో అలంకార ప్రాయమైనది.  కొన్ని రాజ్యాంగపర విధులు నిర్వహించేందుకు, ఒక విధంగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా వ్యవహరించాలి. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలలో అన్నింటా ముఖ్యమంత్రి ఆధిపత్యమే కొనసాగుతుంది....

వైసీపీ సభ.. ఏపీ బీసీల పరువు తీయలేదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణంలో ‘విశాఖ బీసీ గర్జన’ సభ ను నిర్వహించింది. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర వ్యవహారాల పార్టీ ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన బీసీ...

పార్టీని కరెక్ట్ ట్రాక్ లోకి తెచ్చే ప్రయత్నంలో చిన్నమ్మ!

ఇన్నాళ్లూ ఏపీలోని భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? 2019 ఎన్నికల్లో ఒక శాతం ఓట్లను సాధించిన పార్టీ ఆ తర్వాత ఏమైనా మెరుగుపడిందా? అనే సందేహాలు పలువురికి కలుగుతూ ఉండొచ్చు. ఇతర...

వాలంటీర్లు : రద్దు ఉండదు.. సంస్కరణలు మాత్రమే!

జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ప్రారంభించినా సరే, గ్రామీణ వ్యవస్థలో ఇవాళ వాలంటీర్లు అనేది చాలా కీలకమైన భాగంగా మారిన సంగతి అందరూ ఒప్పుకొని తీరాలి. అయితే వాలంటీర్లుగా కేవలం వైసీపీ కార్యకర్తలను...

తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీ ‘రజాకార్ ఫైల్స్’

తెలంగాణాలో మొన్నటి వరకు రాజకీయంగా హల్ చల్ చేసిన బీజేపీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొంత క్రజ్ తగ్గిన్నట్లు గమనించినా, వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా తమ ప్రాబల్యం చాటుకోవాలని పట్టుదలతో సరికొత్త ఎత్తుగడలకు...

కేకే కుమారులపై మహిళా ఎన్ఆర్ఐ భూ కబ్జా కేసు?

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ డా. కె కేశవరావు  కుమారులపై ఓ మహిళా ఎన్ఆర్ఐ భూములను కబ్జా చేశారనే ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని...

ధర్నా చౌక్ గా మారుతున్న గాంధీ భవన్

మరో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి జోష్ తో ముందుకు వెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ ప్రధాన కార్యాలయం `గాంధీ భవన్' సమస్యాత్మకంగా మారుతుంది. కొన్ని సమయాలలో అక్కడకు...

రాజాసింగ్ ఎమ్యెల్యే సీట్ కు కిషన్ రెడ్డి చెక్!

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎవ్వరూ అనుకోకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆ పార్టీ నేతల జాతకాలు తారుమారవుతున్నాయి....

ఆడిట్ లేకుండానే `నవరత్నాల’ ఖర్చులు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న నవరత్నాల పథకాలకు ఇప్పటి వరకు ఆడిట్ నిర్వహించకపోవడం విస్మయం కలిగిస్తుంది.  పెద్ద మొత్తంలో నిధులు, లబ్ధిదారులతో ముడిపడి ఉన్న ఈ పథకాలు...

వైసీపీ కోటగోడలు బీటలు వారుతున్నాయా?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. మరో ముప్పయ్యేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటానని నమ్ముతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలకు గండిపడుతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటగోడలకు బీటలు పడుతున్నాయా?...

జగన్ కు సుబ్రమణియన్ స్వామి `హిందూ’ సర్టిఫికెట్

దేశంలోనే హిందుత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధునిగా చెప్పుకొనే మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి ఇప్పుడు దేశంలోని రాజకీయ నాయకులతోనే అతిగొప్ప `హిందూవు' గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  కస్టడీలోకి తీసుకొని విచారింపల్సి ఉందని, అరెస్ట్ చేయక తప్పదని తెలంగాణ హైకోర్టులోనే కాకుండా, సుప్రీంకోర్టులో...
Popular