Telugu News

అవిశ్వాస తీర్మానంతో ఇరకాటంలో కేసీఆర్, రేవంత్

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో తెలంగాణ రాజకీయాలలో ప్రధాన పార్టీలకు రాజకీయంగా ముప్పు ఏర్పడనుంది. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ - రెండూ అవిశ్వాస...

సంజయ్ మార్క్ చెరిపేస్తున్న కిషన్ రెడ్డి

మూడేళ్లకు పైగా రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కొనసాగిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో సహా సీనియర్ నేతలు అందరిని పక్కన పెట్టి తన మార్క్  పార్టీపై ఏర్పాటు చేసుకున్నారు....

బిజెపి ఉచ్చులో వైసిపి, టిడిపి

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ, టీడీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు. ఒకరిపై మరొకరు మండిపడుతూ ఉంటారు. కనీస ప్రజాస్వామ్య మర్యాదలు కూడా పాటించకుండా శత్రు దేశాల ప్రతినిధుల మాదిరిగా వ్యవహరిస్తుంటారు.  కానీ వారిద్దరూ ఢిల్లీ...

జగన్ కు సూటిగా క్లాస్ పీకిన సీపీఐ నారాయణ

‘‘మూడు పెళ్లిళ్లు ప్రమాదమా.. బాబాయి హత్య ప్రమాదమా?’’ అని సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం అంటే చిన్న విషయం కాదు. వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

మహిళల మిస్సింగ్ పై జగన్ కు కేంద్రం షాక్!

ఏపీలో 27 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, వారిలో కొందరు వాలంటీర్లు సేకరించిన డేటా కారణంగా అయ్యారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల `వారాహి విజయ యాత్ర' సందర్భంగా చేసిన...

ప్రస్తుతం చల్లబడిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్!

రామచంద్రపురం సీట్ తమ కుటుంబానికి కాకుండా ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తే  రాజ్యసభసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తామని అల్టిమేటం ఇచ్చిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి...

విభజన హామీలన్నీ అమలు చేసేశాం అంటున్న కేంద్రం

విభజన హామీల గురించి ఏపీ ప్రభుత్వం గట్టిగా అడగలేక పోవడంతో అన్ని ఎప్పుడో దాదాపుగా అమలు చేసేశాం అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పేందుకు వెనుకాడటం లేదు. విభజన చట్టంలోని కీలక...

ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణపై వేటు

తమకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని, వేతన సవరణ హామీలు నెరవేర్చడం లేదని ప్రభుత్వంకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో గవర్నర్ ను కలసి తమ మోర వినిపించుకున్న నేరానికి ఏపీ ప్రభుత్వ...

బిజెపికి విజయశాంతి దూరం అవుతున్నారా!

గతంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీలో చేరి, ఒక వెలుగు వెలిగి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయశాంతి ఇప్పుడు బీజేపీలో ఒంటరిగా భావిస్తున్నారు....

కోడికత్తి కేసులో సీఎం జగన్ కు షాక్

2019 ఎన్నికల ముందు నాటి టిడిపి ప్రభుత్వం తనపై హత్యాయత్నం చేసిందని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ పెద్ద ఆయుధంగా ఉపయోగపడిన కోడి కత్తి కేసులో తాజాగా...

జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్?

వైసీపీ ఆరంభం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటున్న మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన సొంత...

బిఆర్ఎస్ ఎమ్యెల్యే వనమా ఎన్నిక కొట్టివేత

మరో ఐదు నెలలు మాత్రమే పదవీకాలం ఉండగా బిఆర్ఎస్ ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుండి కాంగ్రెస్ ఎమ్యెల్యేగా...

గన్నవరంలో వంశీకి యార్లగడ్డ గండం

గన్నవరం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఇక తిరుగు లేదని ధీమాతో ఉన్న వల్లభనేని వంశీకి ఇప్పటి నుండి మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీ నేత యార్లగడ్డ...

అధికారులను మహిళలతో తన్నిస్తామన్న బిఆర్ఎస్ ఎమ్యెల్యే

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తమ ఎమ్యెల్యేలను నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేస్తున్నారు. దానితో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించక వారికి తప్పడం లేదు. అయితే...

బండి సంజయ్ కు జవదేకర్‌ మందలింపులు

బీజేపీకి రాష్త్ర అధ్యక్షునిగా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తరచూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడంతో  తనకు తిరుగు లేదనుకొని, ఒంటెత్తు పోకడలతో వ్యాహరించి చేతులారా పదవి పోగొట్టుకోవడంతో తీవ్ర అసహనానికి...

‘‘కోర్టుల్లో గెలిచి..’’ అబద్ధాలతో జగన్ మాయ!

కోర్టుల నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోయినా సరే జగన్ మాత్రం తన దూకుడును అదేతీరుగా కొనసాగిస్తూ ఉన్నారు. నేను మోనార్క్ ని, చేయదలచుకున్నది చేసేస్తాను.. కోర్టు తీర్పులతో నాకు పనేముంది.. కోర్టు తీర్పులకోసం...

వివేకా హత్య కేసు : విజయమ్మను కూడా విచారించేల్సిందేనా?

వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి అంత్యంత దారుణంగా హత్యకు గురైన వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఇంకా కుదిపేస్తూ ఉంది. ఈ కేసులో తుడి చార్జిషీటు కూడా దాఖలయ్యాక.. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన...

జగన్ అసమర్థతపై దుఃఖిస్తున్న కేంద్రం!

 ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి విమర్శించే వారుంటారు, నిందలు వేసే వారుంటారు, అత్యంత అసమర్థ, దుర్మార్గమైన పరిపాలన అని ఆడిపోసుకునే వారుంటారు. పై చెప్పిన అన్ని రకాలుగా జగన్ ను...

ప్రతిరోజూ పుడుతూ ఉండవయ్యా కేటీఆర్!

తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్  ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అంటే.. ఆ పార్టీ నాయకులందరికీ కూడా పెద్ద పండగ వాతావరణమే అని ఒప్పుకుని తీరాలి. కేటీఆర్ అంటే...

పిల్లిబాటలో మరెందరో.. జగనన్న పట్టు సడలుతోందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అధినేత. ఆ పార్టీ ఆయన సొంతం. ఆయన నిర్మించుకున్న పార్టీ అది. పార్టీలో ఎవ్వరైనా సరే..  ఆయనకు విధేయులుగా ఉండాల్సిందే. ఇప్పటిదాకా పార్టీలో...

మహిళా వాలంటీర్ తో పవన్ పై పరువు నష్టం దావా

వలంటీర్ల వ్యవస్థపై `అనుచిత వాఖ్యలు' చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేయాలని జిఓ జారీచేసిన ఏపీ ప్రభుత్వం, సోమావారం విజయవాడ సివిల్ కోర్టులో ఓ...

జగన్‌కు వ్యతిరేకంగా నల్ల బెలూన్‌లతో అమరావతి రైతులు నిరసన

అమరావతి ప్రాతంలోని ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఒక వంక కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేశారు....

తెలంగాణ కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు ఝలక్!

తెలంగాణాలో కాంగ్రెస్ ను మంచి జోష్ లోకి తీసుకు రావడంలో, బిజెపిని పక్కకు నెట్టి అధికార బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ఎన్నికల...

వైఎస్ భారతి, సజ్జల పేర్లను తెరపైకి తెచ్చిన డా. సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సీబీఐ కోర్టుకు సమర్పించిన అదనపు ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వాంగ్మూలాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభ సభ్యుల పేర్లను...

అవినాష్ రెడ్డి దింపుడు కళ్లెం ఆశలు!

ఆల్రెడీ నిందితుల్లో ఒకడిగా తన పేరును కూడా సీబీఐ చార్జిషీటులో చేర్చేశారు. ఇప్పటే బెయిలు మీద ఉన్నారు. ముందుముందు బెయిలు రద్దవుతుందో ఏమో తెలియదు. ఈ సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి...

జగన్ : కోర్టుల పట్టింపులేదు.. దూసుకెళ్లిపోవడమే!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలను గుర్తించడం అనేది తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. న్యాయపరమైన చిక్కులు వివాదాలు ఎలా పొంచి ఉన్నా సరే తాను...

రాజీనామాకు సిద్ధం అంటున్న ఎంపీ పిల్లి సుబాష్ చంద్రబోస్

డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి ఆ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ, వైఎస్ మంత్రివర్గంతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉంటున్న...

చిన్నమ్మ పై మండిపడుతున్న వైసిపి దళాలు!!

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ కొత్తగా సారథిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు మండిపడుతున్నాయి. ఆమెను బదనాం చేయడానికి ఆమె క్రెడిబిలిటీని దెబ్బ...

తెలంగాణ కాంగ్రెస్ లో వలస నేతల చిచ్చు!

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షిస్తూ, వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ఉండడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తామని జోష్ పెరుగుతున్నా మరోవంక మొదటినుండి...

పవన్ ప్రశ్నలకు సర్కారు వద్ద జవాబుల్లేవ్!

జగన్ సర్కారు మీద విమర్శల దాడి చేయడంలో, ప్రభుత్వ అవినీతి అరాచకాలను వెలికి తీయడంలో, వాటిగురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు టాప్ గేర్ లోకి వెళుతున్నారు. నెమ్మదిగా...

స్కూలు పిల్లల వ్యూహమైనా కాంగ్రెస్‌కు ఉందా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమిటి? ఒకవైపు కన్నడ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా పార్టీలో జోష్ పెరిగిన మాట నిజం. దానికి తోడు పార్టీలోకి వచ్చిన కొన్ని చేరికల ప్రభావం...

బిజెపి అధిష్టానంనే దోషిగా నిలబెట్టిన సంజయ్, కోమటిరెడ్డి!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామనుకొంటున్న తెలంగాణాలో బిజెపి నాయకులు మూటలుగా విడిపోయి, పరస్పరం కలహాలతో కాపురం చేస్తుండటం గమనించిన బీజేపీ అధిష్టానం ఇష్టంలేక పోయినా గతంలో మూడు సార్లు అధ్యక్షునిగా పనిచేసిన...

కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ బిజెపిలో చుక్కెదురు

గతంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర విభజన సమయంలో `తప్పటడుగు' వేసి రాజకీయంగా అజ్ఞాతంగా ఉండాల్సి వచ్చిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ద్వారా మరోసారి రాజకీయంగా కీలకంగా...

జగన్ రాయబారం ఢమాల్! తొడకొట్టిన పిల్లి!!

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయం ముదిరి పాకాన పడింది. ఈ నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చడానికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొట్టింది....

వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ ఓఎస్డీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బాబాయి కుమారుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలను...

మొదటిసారి అభిమాన హీరో బాలకృష్ణను టార్గెట్ చేసిన జగన్

వాలంటీర్ల వ్యవస్థ తీరుతెన్నులపై కొంచెం మోటుగానైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఆత్మరక్షణలో పడిన్నట్లున్నది.  వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను వైసీపీ  ప్రభుత్వం,...

చిత్రమైన మెలికలు పెడుతున్న జగన్ సర్కార్

అమరావతి రాజధాని ప్రాంతంలో 55 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చే ందుకు ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఆర్5 జోన్ లో పేదలకు...

కెసిఆర్ తాయిలం.. జగన్ బాటలోనే!

పేరివిజన్ కమిటీ వారి గత నివేదికల ప్రకారం పెంచిన వేతనాలకు సంబంధించి ఉద్యోగులకు లబ్ధి, ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందనేలేదు. పాత పిఆర్సి బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వనేలేదంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలు...

అమరావతి పోరాటంలోకి ప్రియాంక గాంధీ!

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ ను నాలుగు సంవత్సరాలుగా వినిపిస్తూ అలుపెరగని పోరాటం సాగిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ అడుగుపెట్టబోతున్నారా?...

మోడీ మహిమ : చిటికెలో మారిన సమీకరణాలు!

కన్నడసీమలో రాజకీయ సమీకరణాలు చిటికెలో మారిపోయాయి. నిన్నటిదాకా ఎన్నికల పర్వంలో పరస్పరం నిందారోపణలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఇంతలోనే చెట్టపట్టాలు వేసుకుని ముందుకు సాగుతాం అంటున్నాయి. ఏ ఇతర పార్టీని చేరదీయాల్సిన అవసరం...

తె భాజపాలో కిరణ్ లుకలుకలు!

కిషన్ రెడ్డి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం సంగతేమో గానీ.. తెలంగాణ పార్టీలోని లుకలుకలు మాత్రం బయటపడుతున్నాయి. కిషన్ రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ సభ...

నేతల పాపాల్ని.. వలంటీర్లపైకి మళ్లిస్తున్న జగన్!

జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న సకల అరాచకాల్ని చర్చనీయాంశంగా మార్చారు. వాలంటీర్లు ఎలాంటి బాధ్యతగానీ, అధికారిక హోదా గానీ లేకుండా ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను...

బీజేపీ ఎంపీ అరవింద్ కు కవిత 24 గంటల అల్టిమేటం

తనపై, తన కుటుంబ సభ్యులపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ డి అరవింద్ కు బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఆలోగా ఆ ఆరోపణలను రుజువు...

వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా షర్మిల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాక్షిగా చేర్చింది. ఈ కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ...

హెలికాప్టర్ లో వెళుతోంటే కింద ట్రాఫిక్ ఆపినట్టు..!!

స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క  తీరు! తమ పై వాళ్లను ఇంప్రెస్ చేయడానికి సాధారణంగా కింది వాళ్ళు చాలా అతి చేస్తుంటారు. పోలీసు శాఖలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు....

దేశంలోనే సంపన్న నేతలు చంద్రబాబు, జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అన్ని కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం వారికి లభిస్తున్న అంతులేని రాజకీయ అండదండలే అని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నేతలు...

టిడిపిలో కుల చిచ్చు రేపిన సీఐ  అంజూ యాదవ్ !

శ్రీకాళహస్తిలో చాలాకాలంగా టీడీపీ, జనసేన శ్రేణులపై అవమానకరంగా, దౌర్జన్యం పూర్వకంగా వ్యవహరిస్తున్న సిఐ అంజూ యాదవ్ పై స్థానిక టీడీపీ నాయకత్వం ఉద్యమించకుండా మౌనంగా ఉండటం, ఓ జనసేన నేతపై చెంపదెబ్బ కొట్టగానే...

తనను అరెస్ట్ చేస్తే జగన్ పతనం .. పవన్ హెచ్చరిక

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంలో తాను అరెస్ట్ కు సిద్ధం అంటూ పవన్ ప్రకటించారు. కానీ ఆ ...

`చలో బాట సింగారం’ అంటూ కిషన్ రెడ్డి హై డ్రామా

మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం గురించి గాని, బలమైన నాయకత్వం కోసం గాని ప్రయత్నం చేయకుండా నిత్యం మీడియాలో కనిపించేటట్లు చేయడం కోసం హడావుడి చేస్తూ...

ఎంపీ రఘురాంకు మరో వైసీపీ ఎంపీ `చంపుతా’ అంటూ బెదిరింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన, అక్రమాలపై నోరు విప్పుతున్నప్పటి నుండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పట్ల ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. అనేక కేసులు నమోదు...
Popular