జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10వ తేదీ నుంచి విశాఖపట్నంలో తన మూడో విడత వారాహి పాదయాత్రను నిర్వహించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించిన వారాహి యాత్రకు లభించిన...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన నాయకుడు. జనరంజకంగా మాట్లాడే టెక్నిక్ ఆయనకు తెలుసు! సమ్మోహకంగా మంచి భాషా పటిమతో హిందీ, ఇంగ్లీషు భాషల మీద సమానమైన పట్టుతో మాట్లాడడం ఆయన...
ప్రతిపక్ష నాయకుల మీద నిరంతరం బురద చల్లుతూ ఉండడానికి ఒక సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఎత్తుగడ వేసిన ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు తీర్పురూపంలో ఎదురుదెబ్బ చాలా గట్టిగానే తగిలింది. దెబ్బ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఒక పెద్ద పార్టీకి చెందిన నాయకుడిగా.. ఆయన పాదయాత్ర నిర్వహిస్తే.. ఏర్పాట్లు,...
ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు.. తమను ప్రజలు తిరస్కరించారని ఒప్పుకోవడానికి చాలా మొండికేస్తాయి. ఆ మాట ఒప్పుకుంటే చాలా హుందాగా ఉంటుందని, తమలో వ్యక్తమైన వ్యతిరేకతను వారు గుర్తించారని అర్థమై ప్రజలు వారి పట్ల...
2024 ఎన్నికలకు సన్నగా జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి విజయయాత్రను ఇప్పటివరకు రెండు విడతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఈ...
జగన్ సర్కార్ కు ఎపి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు హైకోర్టు నో చెప్పింది. వెంటనే అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు పులివెందుల గత 45 ఏళ్లుగా కంచుకోటగా ఉంటూ వస్తున్నది. ఆయన కుటుంబసభ్యులే 1978 నుండి అక్కడి నుండి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యర్థులకు డిపాజిట్...
కర్ణాటక ఎన్నికల అనంతరం రెండు నెలల పాటు రాష్త్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న వివాదం, కొత్తగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టడంతో ఏర్పడిన సందిగ్థత కారణంగా తెలంగాణాలో బీజేపీ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, విషయం పరిజ్ఞానం గల వ్యక్తిగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పేరుంది. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా,...
ప్రతి ఎన్నికల సమయంలో గెలిచే అవకాశం ఉన్నవారికి, నియోజకవర్గంలో పట్టు ఉన్నవారికే సీట్లు ఇస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తూ వస్తుంటారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ మాటమీద...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఒత్తిడుల రీత్యా ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని.. ప్రతినెలా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం దగ్గర నుంచి ప్రతి చిన్న అవసరానికి అప్పులు పుట్టించుకు రావడం అనేది ప్రభుత్వానికి...
తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమావేశం పెట్టుకుంటున్నా చాలు.. అక్కడకు వెళ్లి ఏదో ఒక రీతిగా వారిని రెచ్చగొట్టడం, కవ్వించడం, వారిని ముగ్గులోకి లాగి రభస చేయడం అనేది...
వెటరన్ సినీ హీరోయిన్ జయసుధ భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఉన్నపళంగా జరిగిన నిర్ణయం కాదుట. సుమారు ఏడాదినుంచి ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడానికి చర్చలు జరుగుతున్నాయట. కానీ, రాష్ట్ర...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మేవారు, ఆయన చెప్పే మాటలకు ముడిపెట్టి ఆశలను పెంచుకునేవారు కొంతమంది తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరికీ సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం వచ్చేస్తుందనే ఆశ ఉండవచ్చు....
డిప్యూటేషన్ పై వెళ్లి ఇతర విభాగాలలో పనిచేసే పోలీసులకు ఇస్తున్న ప్రత్యేక అలవెన్స్ లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా కొత్త విధించింది. పోలీస్ అలవెన్స్ ల్లో కోత విధిస్తూ జీవో...
‘తల పగ.. తోక చుట్టరికం..’ అనేది సామెత. ఒక వర్గంలోని కీలకమైన వ్యక్తులతో వైరం కొనసాగిస్తూ.. కిందిస్థాయి వాళ్లతో స్నేహంగా ఉండేవాళ్ల గురించి ఈ సామెతతో పోలుస్తుంటారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
తిరుమల తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఆ శ్రీవారిపై ప్రజలకు ఎంత భక్తి ఉందో తిరుపతి దేవస్థానంలో లభించే లడ్డూలంటే అంత ప్రేమ. తిరుపతిలో లభ్యమయ్యే లడ్డు...
ఇప్పటి వరకు ఎన్నికల పొత్తుపై, అభ్యర్థుల ఎంపికపై పెదవి విప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెనాలి అభ్యర్థిని ప్రకటించడం వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు తాను పోటీ...
మంత్రి అంబటి రాంబాబు మరింత అభాసుపాలయ్యే ప్రయత్నంలో పడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో నిర్మాణంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, వాటి మీద దర్యాప్తు చేయాలని ఆయన కేంద్ర దర్యాప్తు...
మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా తన పార్టీలో అధికార పక్షంతో స్నేహంగా వ్యవహరిస్తున్న నాయకుల సంగతి...
రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా నెలల తరబడి వాటిని తన వద్దనే ఉంచుకొంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ వ్యవహరించడంతో చెలరేగిన రాజకీయ వైరుధ్యాలు సుప్రీంకోర్టు...
మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18న కనీసం 80 సీట్లకు తొలి...
2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో దాడి జరిగిందని ఆరోపిస్తూ, పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపిన కోడికత్తి కేసు...
`సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి' కార్యక్రమంను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కర్నూల్ జిల్లా నుండి ప్రారంభించారు. మొదటగా నందికొట్కూరులోని పటేల్ రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ ఒక...
అన్ని పరిమితులను అధిగమించి, నిబంధనలకు తిలోదకాలిచ్చి, అక్రమంగా- దొంగచాటుగా దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల లోగుట్టును ఒకవంక...
ఎన్నికల ముందు భారీ ఎత్తున హామీలు ప్రకటిస్తుండటం, ఆ తర్వాత వాటి గురించి అంతగా పట్టించుకోక పోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటి. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ...
నిజామాబాద్ బిజెపి ఎంపీ డి అరవింద్ కు సొంత పార్టీ నుండే నిరసనలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తమ మోర...
తెలంగాణ బీజేపీలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి పదవి పొందుతారనుకున్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్...
ఆంధ్ర ప్రదేశ్ లో విశేషమైన ప్రజాదరణ గల నేతలు ఎవరంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. రాజకీయంగా వారికి గల పట్టులో తేడాలు ఉన్నప్పటికీ,...
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో అధికారంలోకి రావడంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు మీడియాలో చేస్తున్న హడావుడి క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. పీపుల్స్ పల్స్ అధ్యయనం ప్రకారం సుమారు 70 నియోజకవర్గాల్లో...
టిడిపి నేతలకన్నా బలంగా, ప్రజలలోకి చొచ్చుకుపోయి విధంగా తమ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండటంతో వైసీపీ నేతలు సహించలేక వ్యక్తిగత దాడులకు దిగుతూ వస్తున్నారు. పవన్ లేవనెత్తిన అంశాలకు...
ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. 'పెన్నా టు వంశధార' పేరుతో ఆగస్టు 1 నుంచి 10 రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ప్రాజెక్టుల సందర్శనకు రూట్...
ఎన్నికల ముందు చెప్పా పెట్టకుండా కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో ఖంగు తిని ఇంకా కోలుకొని బండి సంజయ్ కనీసం కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఎదురు చూస్తుంటే పార్టీ...
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి ఎన్ కుమార్ రెడ్డి పాల్గొనడంతో చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు....
దశాబ్దాల తరబడి రాజకీయాలతో సంబంధం లేకుండా ఆర్ కృష్ణయ్య బిసిల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నారు. వారి సాధికారికత కోసం తన స్వరాన్ని వినిపిస్తున్నారు. మొదటిసారిగా 2014లో టిడిపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేసి...
ఏ తల్లికైనా తన పిల్లలు తగిన వయస్సులో పెళ్లి చేసుకొని, సంసారం జీవనం గడపాలని ఉంటుంది. అయితే కుమారుడు రాహుల్ గాంధీ 50 ఏళ్ళ వయస్సు దాటుతున్నా ఒక వంక రాజకీయాలలో పట్టు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తాజాగా కోర్టులో దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన సాక్ష్యాలు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయంకు అనుమానాలు కలిగిస్తుండటంతో ఝలక్ కలిగినట్లయింది....
2009లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి పోటీచేసి ఉమ్మడి రాష్త్ర అసెంబ్లీకి ఎన్నికైనప్పటి నుండి ప్రముఖ సినీ నటి జయసుధ రాజకీయ నాయకురాలిగా మారారు. అయితే ఆ సమయంలో ప్రోత్సహించిన వైఎస్...
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పట్ల ఇప్పటివరకు అధికార పార్టీ నేతలు...
మరికొద్ది నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో బీజేపీలో ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఎన్నికలు జరుగబోయే రాస్త్రాలలో దాదాపు ప్రతి నెలా ప్రధాని...
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్ నుంచి, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే నేతల సంఖ్య పెరుగుతోంది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా కొంచెం హుషారుగా కనిపిస్తున్నారు. కర్ణాటక తరహాలోనే ఎలాగైనా...
ఏదేమైనా కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఊపిరి పీల్చుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. అప్పటి వరకు ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని...
తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులలో అసలు సమయపాలన పట్టించుకోని వారు ముఖ్యంగా ఇద్దరే. ఒకరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకరు. సమయానికి రారు. వచ్చాక సమయానికి కార్యక్రమం...
రాజకీయాలలో తొలి ప్రయత్నంలోనే గత లోక్ సభ ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి సంచలనం సృష్టించిన బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ తర్వాత...
వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో విమర్శలు కురిపించడం వరకు బిజెపి అగ్రనేతలకు అభ్యంతరం ఉండదు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదులతో కొత్తగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి...
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే పదవికి పోటీచేయబోయేది లేదని ఆల్రెడీ ప్రకటించారు. ఈ మాట విని.. ఆహా ఎంత ఔదార్యమైన నాయకుడు... కొత్తతరానికి అవకాశం ఇవ్వడానికి...
వైసీపీ ఎన్డీయేలో భాగస్వామిగా కాదు. అధికారికంగా బిజెపికి మిత్రపక్షం కూడా కాదు. కానీ పార్లమెంట్ లో అన్ని సందర్భాలలో ఆ పార్టీకి బాసటగా నిలబడుతుంది. అదే విధంగా సిబిఐ కేసుల విషయంలో గాని,...
మరోసారి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం రణరంగంగా మారింది. టీడీపీ-వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పరిస్థితులను కంట్రోల్‌కి తెచ్చేందుకు సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాల ఘర్షణలో...
మొన్నటి వరకు తన హయాంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా సైబరాబాద్ అభివృద్ధి, ఐటి రంగంలో సాధించిన పురోగతిల గురించి నిత్యం ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ విమర్శలకు మాత్రమే...