ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తొలిసంతకం అనే మాట ద్వారా.. వాలంటీర్ల జీవితాలను అయోమయంలోకి నెట్టేశారో, వారికి వరం ప్రసాదించారో.. పాపం వారికే అర్థం కావడం లేదు. వైఎస్ జగన్ చాలా ఆర్భాటంగా...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గ రాజకీయం ఈ సారి కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాష్ట్రమంతా ద్విముఖ పోటీగానే ఎన్నికల సమరాంగణంలో నేతలు తలపడుతుండగా.. చాలా అరుదుగా ఎమ్మెల్యే బరిలో త్రిముఖ పోటీ...
రాష్ట్రంలోని పింఛనుదార్లందరూ కూడా ఎగబడి సైకిలు గుర్తుకు ఓటు వేసేలా.. చంద్రబాబునాయుడు మహాద్భుతమైన వరాలను ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీ జడుసుకునే స్థాయిలో పింఛనుదార్లను ఉద్దేశించి చంద్రబాబు ప్రకటించిన వరాలు ఉన్నాయి. ఇళ్ల వద్ద...
ఆయన ఒకప్పట్లో చిరంజీవి టీంలో ఉంటూ ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు గానీ భంగపడ్డారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు గానీ.. ఎన్నికల్లో నెగ్గాలనే కోరిక తీరలేదు. పవన్...
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుని తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. తమ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రావడం జరిగితే.. అమలు చేయడం అత్యంత కష్టసాధ్యం...
2 లక్షల కోట్ల ధరణి పోర్టల్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను రక్షించేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన రాష్ట్ర బిజెపి శాసనసభా పక్ష నేత ఎ మహేశ్వర్ రెడ్డి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ వల్ల...
తన పరువు కాపాడుకోవడం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద సవాలుగా మారిపోతోంది. రాష్ట్రంలో ఆయన పార్టీ మళ్లీ నెగ్గకుండా ఓడిపోతే నష్టపోయే పరువు గురించి కాదు.. మనం ఇప్పుడు...
అయిదేళ్లు వ్యవహరించినట్టుగానే ఈ రెండు నెలలు కూడా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్నాళ్లూ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ఆ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ, వారి ఆదేశాల మేరకు విపక్షాలమీదకు ఎగబడుతూ...
‘కడప లోక్‌సభ స్థానానికి బరిలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది తేలిపోయింది. అక్కా తమ్ముళ్ల మధ్య ఇక్కడ పోటీ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ పోటీ ప్రధానంగా- వైఎస్ఆర్...
విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి తన నివాసం కోసం నిర్మించుకుంటున్న భవనం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లోపడుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఖర్చు వివరాలు లెక్కలు కూడా బయటకు వచ్చిన తర్వాత.. జగన్...
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంబంధించి కీలక నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచీపడ్డారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్ల మాత్రమే, ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిలు రావడం అనేది తాజా కీలక పరిణామం. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇదే కేసులో మధ్యంతర బయలుకై బయటే ఉన్నారు. అయితే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దురహంకారంతో చెలరేగి వ్యవహరిస్తున్న ధోరణులకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రకరకాల కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం వంటి...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆమె స్పష్టత ఇచ్చారు. నిజానికి తెలుగుదేశం- జనసేన...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి, విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను ఏదో ఒక్ నాటికి తిరిగి కలిపేస్తానని.. కూల్చబడిన జర్ర్మన్ గోడ ఇటుక సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన నల్లారి కిరణ్ కుమార్...
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జులు అందరూ కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండేలాగా.. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన యాక్షన్ ప్లాన్ ను తయారుచేసి వారిని వెంటపడుతున్నారు. అతి తరచుగా ప్రజల...
తెలంగాణలో పాలేరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఐటీ శాఖ అధికారులు పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించి, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా అన్నట్టుగా అనేక...
రాష్ట్రంలో ప్రతి తల్లికి నేను బిడ్డను అని చెప్పుకున్నారు. ప్రతి మహిళకు తాను అన్నదమ్ముడినని అన్నారు.. ప్రతి బిడ్డకు తాను మేనమామను అని కూడా ప్రకటించుకున్నారు. అరివీర భయంకరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం...
ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ప్రభుత్వ పథకాలకు, అంబులెన్సులకు , ఆఫీసులకు, పిల్లల యూనిఫారాలకు ఎక్కడచూసినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు మాత్రమే కనిపిస్తుంటాయి. జగనన్న బొమ్మలు మాత్రమే కనిపిస్తుంటాయి. ప్రజల సొంత...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రతి సభలోనూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో జరిగేది కురుక్షేత్ర యుద్ధం అని, పాండవులు ఒకవైపు కౌరవులు ఒక వైపు...
ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇసుక సరఫరా చేసింది అంటారు. మరొకవైపు ఉచితంగా ఇసుక ఇవ్వడం తెలియజేశారు అని కూడా అంటారు. ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడం అంటూ జరిగితే అందులో...
బెయిలుపై బయట ఉండడం ద్వారా.. చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, వారి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సుప్రీం కోర్టు ముఖ్యమంత్రికి లేఖ రాయడం అనేది...
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత వైభవంగా ఏమీ లేదు. ఏకపక్షంగా పోటీచేసి సీట్లు గెలిచే సత్తా లేదు. పార్టీ పట్ల అభిమానం ప్రజల్లో ఉన్నదనేది వాస్తవం.. కానీ.. నాయకులు చాలా...
చంద్రబాబునాయుడు మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు సమీక్షించి.. వరుసగా ఆయన మీద మరిన్ని కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది....
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా ద్రోహం చేస్తున్నదని మాత్రమే ఇన్నాళ్లుగా అక్కడి రైతులు భయపడుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అంటూ పూర్తయితే.. దానికి సంబంధించిన కీర్తి ప్రతిష్ఠలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెడుతూ ఉండి, వారికి ఎడ్వాంటేజీ రాకుండా అడ్డుపడడం అనేది, అందుకు ప్రభుత్వ యంత్రాంగాలను వాడుకోవడం అనేది.. సాధారణంగా అధికార పార్టీల వారు చేస్తుంటారు....
ప్రతి ఏటాసుమారు రెండువేల కోట్ల రూపాయల పైచిలుకు హుండీ ఆదాయం ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం చూస్తే సాధారణంగా ఎవరికైనా గౌరవం కలగాలి. కానీ ఆ నిధుల మీద...
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తలపడుతున్న పార్టీలు ఒకరిని మించి మరొకరు ప్రజలను ఆకట్టుకోవడానికి వారి వారి ప్రయత్నాలలో ఉన్నారు. వార్తలను గమనిస్తుంటే.. ఒక కుటుంబంలో ఆరుకు మించి ఓట్లు ఉన్నట్లయితే, ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, పరిపాలన సాగుతున్న తీరు మీద.. ఆయన మామయ్య- మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపూనడం అనేది ఇవాళ కొత్త సంగతి...
అక్టోబరు నాటికే వచ్చేయాలని అనుకున్నానని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన డిసెంబరు నాటికి తన నివాసం విశాఖ పట్నానికి మార్చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అదేమిటి.. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని...
ప్రభుత్వం డబ్బును ప్రజలకు పంచేసి.. ఓట్లు దండుకునే ఆలోచనతోనే రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయా? అనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన మేనిఫెస్టోను గమనిస్తే అదే అనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం...
చంద్రబాబునాయుడు మీద అవినీతి కేసులు బనాయించి.. ఆయనను రిమాండులో జైల్లో పెట్టిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ మొత్తం కుదేలైపోతుందని, నీరుగారుతుందని, వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఆ రకంగా తాము పైచేయి సాధించవచ్చనే...
ఇప్పుడు ప్రభుత్వం సొమ్ముతోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబునాయుడు ఉంటున్న స్నేహ బ్లాక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలి. ఆయన ఆరోగ్యం అదుపుతప్పుతున్న సమయంలో, అలర్జీలు వేధిస్తున్న సమయంలో.. ఆయన ఆరోగ్యం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అలవాటు అయిన వక్ర రాజకీయ నీతిని పుష్కలంగా అనుసరిస్తోంది. చంద్రబాబునాయుడును రాజకీయ కక్షసాధింపుకోసం అరెస్టుచేసి, జైలు నుండి బయటకు రానివ్వకుండా కేసుల మీద కేసులు పెడుతున్నారని ఒకవైపు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన పంతం నెగ్గించుకోవడం మాత్రమే ముఖ్యమా? రాష్ట్ర ప్రభుత్వం మీద పడగల అదనపు వ్యయం, అధికారులకు, ప్రజలకు ఏర్పడగల ఇబ్బందులు, కష్ట నష్టాలు లాంటివేమీ ఆయనకు అవసరం లేదా?...
వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం అనే ప్రతిపాదన అటకెక్కినట్లే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పార్టీలో ఢిల్లీలో కూడా చక్రం తిప్పగల కీలక నాయకుడు డీకే శివకుమార్ ద్వారా మంతనాలు...
అప్పుడెప్పుడో విశాఖలో పెట్టుబడిదారుల సమావేశం జరిగినప్పుడు.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి విశాఖలో నివాసం ఉండడం అనేది.. రాష్ట్రంలో పెట్టుబడులకు...
నారా చంద్రబాబు నాయుడు మీద కక్షపూరిత ప్రతీకార చర్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతున్నాయా? ఒకవైపు ప్రజలలో చంద్రబాబునాయుడు పట్ల పెరుగుతున్న సానుభూతి సంఘీభావం.. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి...
అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తూ రకరకాల చిత్రవిచిత్ర పథకాలను ప్రారంభిస్తూ ఉంటే, చూస్తూ ఊరుకోబోయేది లేదని, విజిల్ బ్లోయర్ లాగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని.. ప్రజల...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుగుణంగానే ఆయనను విచారణలో అడ్డగోలు ప్రశ్నలు అడుగుతున్నారా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నారా లోకేష్ విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. ఆయన...
మూడు రాజధానులు అనే పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను కూడా ఒక మాయలోకి నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల దసరా పర్వదినం నాటికి తన మకాం...
చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత.. ఆయన అవినీతికి పాల్పడ్డారని ప్రజలను నమ్మించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎంతగా తాపత్రయ పడుతున్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల ఆదరణ దృష్ట్యా గ్రాఫ్ పెరిగిందనే...
ఏపీ భాజపా పాపం ట్రబుల్స్ లో ఉంది. పవన్ కల్యాణ్ కు ఉన్న అనన్యమైన ఛరిష్మాను అడ్డు పెట్టుకుని.. తమ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవచ్చునని ఆ పార్టీ ఇన్నాళ్లూ అనుకుంది. అయితే...
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో విజయాలను నమోదు చేస్తుందా లేదా? అనేది ఇంకా సందేహం గానే ఉన్నది కానీ.. గెలిచేది తామేనని, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని...
భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్ని రకాల రెగులర్ రాజకీయ పార్టీల మాదిరిగానే మారిపోయింది. కేవలం నైతిక విలువలను వదిలేసి, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, సిధ్దాంత బలం వల్ల కాకుండా,...
రాష్ట్రానికి ఒక చోట రాజధాని ఉంటే, దానివలన పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయా? ఎలాంటి అవకాశాలు ఏర్పడతాయి? రాజధానితో ముడిపడి రాదగ ఉద్యోగాలు ఎలాంటివి? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. విజయదశమి...
చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా, అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అభిమానులు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆందోళనలు మరింత...
భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నదని రొమ్ము విరిచి చెప్పుకుంటూ ఉండే దేశంలోనేనా మనం ఉంటున్నది అనే సందేహం చాలా తరచుగా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే.. సామాన్యప్రజలు టార్గెట్...
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరాచకమైన రీతిలో అరెస్టు చేసి జైలులో ఉంచిన నేపథ్యంలో నిరసన గళాలు మిన్నంటుతున్నాయి. దేశమంతా అనేకమంది రాజకీయ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబుకు సంఘీభావం...
ఆయనను ఎప్పటికీ 16 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. రెండు రోజులపాటు సిఐడి కస్టడీ విచారణకు కూడా అనుమతించారు. విచారణలో అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పారు. ...