వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడిగా విపరీతంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని.. రెండు చేతులూ అడ్డుపెట్టి కాపాడడం ఒక్కటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అవినాష్ రెడ్డిని ఎవ్వరు అనుమానించినా, ఆయనను...
వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏకైక వారసుడు తాను మాత్రమే అని చెప్పుకోవడం ద్వారా.. వైఎస్సార్ కు ఉండే ప్రజాదరణ మొత్తం తన ఓటు బ్యాంకుగా మారాలని తపనపడుతూ మాట్లాడుతూ ఉండే వ్యక్తి జగన్మోహన్...
అంతే మరి! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మేయదు కదా. తండ్రి ఒక రకం దాదాగిరీ చూపిస్తూ.. రిటర్నింగ్ అధికారిని బెదిరించాడు. కొడుకు.. తాను తండ్రి కంటే గొప్పవాడిని అని...
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల దందా అంటే అదీ! తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎలా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారంలేనప్పుడు.. ఎన్నికల కోడ్ లేనప్పుడు..అది కూడా నియోజకవర్గం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్న ఉన్నతాధికారుల మీద ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తోంది. తమకు ఎప్పటికప్పుడు అందుతున్న ఫిర్యాదులను బట్టి, వాటితో పాటు వచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించి.. అవి నిజమని తేలితే...
ఇంటింటికి డబ్బులు పంచిపెట్టి, అదే అభివృద్ధి అని మాయ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి తన బాటగా ఎంచుకున్నారు. అయితే ప్రజలు నెమ్మదిగా జాగృతం అవుతున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో యావత్తు రాష్ట్రాన్ని జగన్మోహన్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఎవరో ఆకతాయి రాయి విసిరాడు సరే.. ఆయనకు అయిన గాయం ఎంత? అలాంటి గాయానికి ఎన్నిరోజుల విశ్రాంతి కావాలి? ఎన్నిరోజులకు ఆ గాయం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన మీద రాయి విసిరిన కేసుకు సంబంధించి, తెలుగుదేశం నాయకుడు బోండా ఉమా అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా?...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి రాయి విసిరిన కేసులో పోలీసులు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు గాని, వాస్తవంలో ఇంకా చాలా చిక్కుముడులు విడిపోవాల్సి ఉంది....
2019 నాటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు- ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వంలో ఒక కీలకమైన వ్యత్యాసం ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక బలాన్ని ఆయన ఎన్నికలు ముగిసిన...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా విషయాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును అనుసరిస్తూ ఉంటారు. ఏపీలో గెలిచిన తర్వాత.. పొరుగురాష్ట్ర సీఎం కేసీఆర్ తనకు పెద్ద దిక్కు...
వైఎస్ షర్మిల, సునీత ఇద్దరూ కలిసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి జడుపు పుట్టిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ! కడప ఎంపీ నియోజకవర్గ పరిధిలో వారు చాలా దూకుడుగా సాగిస్తున్న...
అసలే జనం రద్దీ.. ఆపై చుట్టూచీకటి.. గాఢాంధకారం.. ఎటునుంచో తెలియకుండా ఒక రాయి వచ్చి బస్సుమీద నిల్చున్న జగన్ నుదుటికి తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో రాయి ఎవరు విసిరారో ఖచ్చితంగా తేల్చిచెప్పడం అంతసులభం...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిన కేసులో పోలీసులు నిందితుడు ఎవరో ఒక నిర్ధరణకు వచ్చేశారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు సతీష్ అలియాస్ సత్తి ఈ పని చేసినట్టు తేల్చేశారు....
తన తండ్రి వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చి అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని వివేకానంద రెడ్డి కూతురు సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి...
తల్లిదండ్రుల సమావేశాల పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చూసిన కుటిల యత్నానికి తెరపడింది. పాఠశాలలకు చివరి పనిరోజు అయిన ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తల్లిదండ్రుల సమావేశాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయం పై ఆశలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల్లో స్పందన చాలా బాగా ఉంటున్నదని, ఇంకాస్త గట్టిగా కసరత్తు చేస్తే తప్పకుండా తిరుగులేని మెజారిటీతో అత్యధిక స్థానాలను...
"మీ జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంటే మీరు ఏం చేస్తున్నారు? దాడులు జరిగే పరిస్థితి ఉందని తెలిసినా కూడా అరికట్టలేక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్రిక్తతలను ముందుగా గమనించలేరా?"...
ఎన్టీ రామారావు బుగ్గ మీద ఒక పుట్టుమచ్చ అతికించుకుని, కోరమీసం ప్లేసులో గుబురు మీసం అతికించుకోగానే.. వేషం మారిపోతుంది. అలా నేరుగా విలన్ డెన్ లోకి వెళ్ళిపోయి వాళ్ల భరతం పట్టేస్తాడు. వేషం...
సాధారణంగా సిటింగ్ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే వారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం, లేకపోతే పక్కన పెట్టడం మాత్రమే పార్టీలు చేస్తుంటాయి. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ సారి వెరైటీ...
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులలో ఇప్పుడు కొత్త భయం మొదలవుతోంది. ఒకవైపు ప్రచారంలో చురుగ్గా ముందుకు సాగుతూనే మరోవైపు ఎవరికి వారు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తమ విజయావకాశాలు ఎలా ఉంటాయో...
వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఒకవైపు నుంచి షర్మిల, మరొకవైపు నుంచి వివేకా కూతురు సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి సలపనివ్వకుండా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీత అడిగే...
ఇవాళ్టి రోజుల్లో రాజకీయాలు మొత్తం డబ్బుతో ముడిపడిపోయి ఉన్న సంగతిని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. నాయకులు ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు గాక.. ఎన్ని రకాల ప్రచారాలు అయినా చేయవచ్చు గాక.. అంతిమంగా పోలింగ్...
ఇన్నాళ్లూ వివిధ పథకాల కింద ప్రజలకు డబ్బులు పంచుతూ వచ్చింది ఎందుకు? ఈ ఎన్నికల సమయంలో వారందరితోనూ ఓట్లు వేయించుకోవడానికే కద! మరి ఇప్పుడు వాతావరణం అంత సానుకూలంగా కనిపించడం లేదే! ఏమిటి...
ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తెలుగుదేశం నుంచి చంద్రబాబునాయుడు నుంచి ప్రాణహాని ఉన్నదని, ఆయన తన మీద గులకరాయితో హత్యాయత్నం చేయించారని గోల చేస్తున్నారు. నన్ను ఏం చేసినా సరే.. నేను...
రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలకు ప్రతినెలా కొంత సొమ్ము నేరుగా చేరవేస్తే చాలు.. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయినా పర్లేదు.. తనకు స్థిరమైన ఓటు బ్యాంకు తయారవుతుంది... తాను ఎప్పటికీ ముఖ్యమంత్రిగా నెగ్గుతూనే...
వైఎస్ జగన్మోహన్ రెడ్డిమీద ఒక రాయివిసరడం అనే ఆకతాయి చర్య చోటుచేసుకున్నదో లేదో.. దానిని చిలవలు పలవలుగా పెంచి.. చంద్రబాబునాయుడు స్వయంగా చేయించిన హత్యాప్రయత్నంగా రంగు పులమడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. జగన్...
చంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమే. జగన్మోహన్ రెడ్డి సర్కారు కొన్ని చిన్న చిన్న ప్రజావసరాలకు రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా చాలా సందర్భాల్లో పట్టించుకోలేదు. లక్షల్లో ఖర్చులు పెట్టి రోడ్లను మరమ్మతు చేయించడానికి కొన్ని...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి ఎవరో రాయి విసిరిన కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. సీబీఐ ద్వారా జరగాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటున్నది. ప్రస్తుతం ఈసీ పర్యవేక్షణలో విజయవాడ నగర కమిషనర్...
కొంత మంది నాయకులకు ప్రెస్ మీట్ పెట్టాలంటే జంకు. విలేకరులు ప్రశ్నలు అడుగుతారని భయం. కేవలం ట్విటర్ లో మాత్రమే తమ అభిప్రాయాలు చెబుతుంటారు. అభిప్రాయాలను వీడియోలుగా మాత్రమే విడుదల చేస్తుంటారు. ప్రెస్...
కడప ఎంపీ బరిలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీచేస్తూ.. జగన్-అవినాష్ ద్వయానికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న వైఎస్ షర్మిల ధాటిని తట్టుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నానా పాట్లు పడుతున్నది. ఎక్కడెక్కడినుంచో ఎవ్వరెవ్వరినో పిలిపించి...
ఇప్పుడంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో ఆయన బస్సెక్కి ఊరూరా తిరుగుతున్నారు గానీ.. ఇదివరలో పరిస్థితి అది కాదు కదా! ముఖ్యమంత్రి హోదాలో తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లడానికి కూడా హెలికాప్టర్...
మార్జాల మూషిక న్యాయం అంటే కాస్త బరువుగా కనిపించవచ్చు గానీ.. సింపుల్ గా చెప్పాలంటే ‘పిల్లి- ఎలుక న్యాయం’ అన్నమాట. అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. ఒక గదిలో ఒక పిల్లి-...
విజయవాడ నడిబొడ్డున విద్యుత్తు కోత కారణంగా అలముకున్న చీకట్లలో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్రపైకి ఎవరో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి జగన్, ఆయనతోపాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వల్పంగా...
నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ప్రస్తుత ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూసుకుపోతున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురూ కలిసి జతకట్టి ఎన్నికల్లో కూటమిగా పోటీచేస్తుండడానికి తాను కూడా...
కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున తలపడుతూ, ఏమాత్రం సంకోచం లేకుండా తనను హంతకుడని ప్రతి ప్రసంగంలోనూ పేర్కొంటూ విమర్శలతో హోరెత్తిస్తున్న వైఎస్ షర్మిల ధాటిని, ప్రస్తుత ఎంపీ, వైసీపీ అభ్యర్థి అవినాష్...
ఒకవైపు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ‘మేమంతా సిద్ధం’ ప్రచార సభలు.. ఒకే వ్యక్తి మీద ఆధారపడి జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించదగిన మరో...
ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక రకంగా ఉండగా, కడపజిల్లా ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇప్పుడు కడపజిల్లాలో కూడా పులివెందుల రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. వైఎస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ శవాసనం వేసి ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఈసారి ఆ పార్టీకి కొంత జవసత్వాలు వస్తాయా? కొంత తిరిగి పుంజుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా...
వాలంటీరు అనే చిన్న ట్యాగ్ లైన్ ఉండడం అనేది ఇన్నాళ్లూ వారికి ఒక హోదా లాగా ఉండింది. గత కొన్ని వారాలుగా ఆ హోదా వారిని కంట్రోల్ చేసే ఒక ముకుతాడులాగా మారింది....
నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజమే ఏమో కానీ, ఇప్పుడు ఆధునిక ఇంటర్నెట్ యుగంలో అబద్ధాన్ని వెంటనే తేల్చేయడం పెద్ద విశేషం కాదు. ఇవాళ అందుబాటులో ఉన్న...
తిరుపతి ప్రపంచంలోనే అతిప్రసిద్ధ పుణ్యక్షేత్రం గనుక.. రోజూ లక్షల మంది యాత్రికుల తిరుపతి క్షేత్రానికి వచ్చివెళుతూ ఉంటారు గనుక అక్కడ చేతివాటం ప్రదర్శించే దొంగలు పుష్కలంగా ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే వ్యాపారాల...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేలా ప్రతిరోజూ సరికొత్త హామీలతో...
‘అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎంతమంది యువతకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించారు?’ అనే చర్చ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. ప్రతిపక్షాల కంటె ఎక్కువగా.. ఈ ప్రశ్నతో ఆయన...
వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిలను అడ్డగోలుగా తిట్టిపోయడం ఒక్కటే వారి పరమ లక్ష్యం. ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీయటమే ఆశయం. ఆమె మాటలను ప్రజలు నమ్మకూడదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి...
దేవుడి సేవకు సంబంధించిన పదవి దక్కితే ఎవరైనా సరే.. తమ జీవితాలను అలాంటి అవకాశంతో తరింపజేసుకోవాలని అనుకుంటారు. కానీ భూమన కరుణాకరరెడ్డి రూటే సెపరేటు. ఆయన దేవుడిని కూడా తన సొంత, రాజకీయ...
వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథిగా, కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్...
ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. తన నైపుణ్యాలు అన్నీ ఉపయోగించి.. ఇనప్పెట్టె కూడా తెరిచాడు. చీకట్లో లోపల చేయిపెట్టాడు. తేలు కుట్టింది! పాపం ఏం చేయగలడు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
కడపజిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి ప్రస్తుత ఎన్నికల గురించి చిత్రమైన భాష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మూలాలు కలిగిఉన్న ఈ మాజీ మంత్రి ప్రస్తుతం వైఎస్సార్...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తొలిసంతకం అనే మాట ద్వారా.. వాలంటీర్ల జీవితాలను అయోమయంలోకి నెట్టేశారో, వారికి వరం ప్రసాదించారో.. పాపం వారికే అర్థం కావడం లేదు. వైఎస్ జగన్ చాలా ఆర్భాటంగా...