Telugu News

పెరిగిన ఓటింగ్ శాతంపై తెదేపాలో పండగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనూహ్యంగా నమోదు అయింది. ఉదయం పోలింగ్ ప్రారంభం అయినప్పటినుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు బూత్ లకు బార్లు తీరారు. మహిళలు, వృద్ధులు చాలా పెద్దసంఖ్యలో ఓటింగుకు తరలివచ్చారు. అక్కడక్కడా...

వారెవ్వా.. చివరి క్షణంలో వైసీపీ అభ్యర్థుల అలర్ట్ !

ఆదివారం మధ్యాహ్నమే ఆగిపోయిన డబ్బు  పంపకాలు! మిగిలింది దాచుకుందాం అనే ధోరణిలోకి వైసీపీ శ్రేణులు! పంచితే మొత్తం క్షవరమే అని భయం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కడికక్కడ జాగ్రత్త పడ్డారు. పోలింగ్ వరకు ఆగాల్సిన...

డబ్బు పుచ్చుకోగానే బిడ్డలపై ప్రమాణం!

ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బు పంపిణీ అనే వ్యవహారం పార్టీల నాయకులకు చాలా తలనొప్పిగా మారుతోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా డబ్బు పంపిణీ మీదనే ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు....

వారికి నో హోప్ : ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల ఏకాకేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవిభజన నాడే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరుజ్జీవం అవుతుందని, బతికి బట్ట కట్టుతుందని ఆ పార్టీఢిల్లీ పెద్దలకు ఇసుమంతైనా నమ్మకం లేదు. పార్టీ ఒక్క సీటునైనా గెలుస్తుందని గానీ,...

అమ్మ వీడియో : జగన్ కు మదర్స్ డే షాక్ !

ప్రపంచం మొత్తం కూడా మదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాను నిర్వహించే వారు.. రాష్ట్రంలోని తల్లులందరికీ ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తే చేయవచ్చు. కానీ.....

డబ్బు సంచులు తీయకుంటే జగన్ ఉగ్రతాండవం!

పోలింగ్ కు ముందు జరగవలసిన ప్రక్రియలలో ఆఖరి ఘట్టానికి ఎన్నికలు చేరుకున్నాయి. ప్రచారం కూడా మరొక రోజులో ముగిసిపోనుంది. ఇక నాయకులు డబ్బు సంచులు ఇనప్పెట్టేల్లో నుంచి బయటకు తీయడం.. ఓటర్లకు పంచిపెట్టడం...

ప్రత్యేకహోదా పాట.. జగన్ చేసే అతిపెద్ద వంచన!

భారతీయ జనతా పార్టీ తన పట్ల తమలపాకుతో రెండు వడ్డించినట్లుగా సుతిమెత్తగా విమర్శలతో సరిపెట్టుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా ఉన్నారు. కేంద్రంలోని భాజపా సర్కారు కీలక బిల్లుల...

కేసు నమోదుతో ఆగుతారా? చర్యలుంటాయా?

బహుశా ఈ అయిదేళ్ల పదవీకాలంలో ఇలాంటి పరిణామం ఒకటి జరుగుతుందని బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఎన్నడూ ఊహించి ఉండరు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి ముఖ్యమైన వ్యక్తిగా...

ఆంక్షలు పెట్టే కొద్దీ రెచ్చిపోతున్న షర్మిల!

కడప ఎంపీ ఎన్నికలలో- ఎవరు అవునన్నా కాదన్నా వివేకానంద రెడ్డి హత్య వ్యవహారమే గెలుపు ఓటములను నిర్ణయించనుంది. అవినాష్ రెడ్డి మళ్లీ ఎంపీగా నెగ్గారంటే కనుక.. వివేకా హత్య వెనుక ఆయన హస్తం...

కోర్టులో మొట్టికాయ పడాల్సిందే!

ముందుగా ఒక కథ చెప్పాలి. ఒక ఊళ్లో ఒక అత్తా కోడలు ఉండేవారు. ఆ కోడలు కాస్త బద్ధకస్తురాలు. దానికి తగ్గట్టుగానే ఆమె అత్త కొంత గయ్యాళి! అత్తా కోడళ్ల మధ్య నిత్యం...

విక్టరీ ప్రచారం: ఇక్కడ కాంగ్రెస్.. అక్కడ బిజెపి కోసం!

ఆయనకు రాజకీయం ప్రధానం కాదు. ఆత్మీయత ఒక్కటే కొలబద్ధ. ఆత్మీయులకోసం మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ రంగుల కండువాలను తన భుజాల మీద వేసుకోవడం లేదు. ఎందుకంటే.. ఆయన...

జగనన్న లండన్ యాత్ర డైలమాలో పడినట్టే!

పాపం అయిదేళ్లు పాటూ ప్రజల మధ్యలోకి అడుగు పెట్టకుండా.. ఏసీ కారుల్లో తిరగాల్సి వచ్చినా సరే రోడ్లకు ఇరువైపులా పరదాలు  కట్టించుకుంటూ.. ఆకాశంలో హెలికాప్టర్లో వెళ్లాల్సి వచ్చినా సరే.. కింద రోడ్ల మీద...

ప్రచారకూలీలకు నకిలీనోట్లు.. ఓట్లకు మంచివి ఇస్తారా?

రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల పర్వంలో ‘నమ్మకం’ ముఖ్యం. ఈ నమ్మకం అటు నాయకులకు, ఇటు ప్రజలకు ఉండాల్సిన అవసరం తక్కువ. ఓట్లను కొనుగోలు చేసే నాయకులకు ఆ నమ్మకం చాలా చాలా ఉండాలి....

ఆడియో లీక్ : సీక్రెట్ చెప్పిన బూచేపల్లి శ్రీమతి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడం చాలా ప్రబలంగా ఉంది. ఇలాంటి విభేదాలు బాగా బయటపడిన కొన్ని...

జగన్ తాను జాతీయనేత అనుకుంటున్నారా?

పార్టీ ఆవిర్భవించినప్పటికి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జగన్ తన దుకాణం మూసేసి చాలా కాలం అయింది. పేరుకు జాతీయ పార్టీ అని ప్రకటించుకుంటూ, తమ పోస్టులకు ముందు ‘జాతీయ’ అనే మాటను తగిలించుకుంటూ...

ఉత్తరాంధ్రపై ఇంకో అబద్ధం వదలిన జగన్!

ఓట్టు దండుకోవడానికి ఎక్కడికక్కడ కొత్త అబద్ధాలను తయారు చేయడం, ప్రజలను మాయ చేయడానికి కేవలం మాటలతోనే గారడీ చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాగానే సాధన చేస్తున్నారు. విశాఖపట్నంను...

జాతినేత మరీ ఇంత లేకిగా, చీప్ గా మాట్లాడతారా?

ముద్రగడ పద్మనాభం అపరిమితమైన ఫ్రస్ట్రేషన్ లో రగిలిపోతున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆయనను కరివేపాకు కంటే ఘోరంగా వాడుకుంటున్నారు. రాజకీయంగా భవిష్యత్తు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. చూడబోతే.. చివరినిమిషంలో...

ఆయన ఉండగా పారదర్శక ఎన్నికలు సాధ్యమేనా?

ఎన్నికల సంఘం ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని బదిలీచేసింది. ఆ స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఇన్నాళ్లూ ఉండినటువంటి గుప్తా నియమితులయ్యారు. పోలీసు శాఖను మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బానిసలుగా...

పోస్టల్ బ్యాలెట్ వైఫల్యాల్లో వైసీపీ కుట్రలున్నాయా?

ఏపీలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించి ఓట్లు వేస్తున్న వ్యవహారం రెండురోజులుగా జరుగుతోంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అనేక రకాల వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగుల...

పిఠాపురం అల్లర్లకు కడపనుంచి డిప్యుటేషన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీలు, గూండాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా చెలరేగుతున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఇప్పుడూ కూడా అలాంటి విమర్శలు అనేకం...

కన్నకూతురు కుటుంబాన్ని రచ్చకీడ్చిన అంబటి!

కుటుంబాలలో వివాదాలు ఉండడం సహజం. అయితే ఇంటిగుట్టు బజార్న పడకుండా సర్దుబాటు చేసుకుంటూ ముందుకుపోతుంటారు. లేదా, సర్దుబాటు చేసుకునే స్థాయిలో లేనప్పుడు తెగతెంపులు చేసుకుంటారు.. ఇది చాలా సహజం. అయితే కన్న తండ్రే.....

జగన్ అహంకారం.. వైసీపీ అభ్యర్థులకు సిగ్గుచేటు!

జాతీయ చానెల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జగన్మోహన్ రెడ్డి అహంకారం అడుగడుగునా కనిపిస్తోంది. కేవలం ఆయన అహంకారం మాత్రమే కాదు.. ఆయన దుర్మార్గమైన వైఖరి, పెత్తందారీ పోకడలు, ఎమ్మెల్యేలు అంటే ఆయనకు ఎంత చులకన...

అమెరికాలో సిద్ధం.. వైఎస్ విజయమ్మ వీడియో సందేశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోరాటంగా ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ పోలింగ్ ముగిసేదాకా ఆమె ఇలా...

పోస్టల్ బ్యాలెట్ వేళ.. ఉద్యోగులకు చంద్రబాబు భలే వరం!

ఏపీలోని ఉద్యోగులకు చంద్రబాబునాయుడు ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో రెండు రోజుల కిందటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వేసే ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో...

రోజా శత్రువుల గుడ్ బై: పెద్దిరెడ్డి ఆశీస్సులున్నాయా?

జగన్మోహన్ రెడ్డికి వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా కట్టబెట్టారు. వారు అడిగినదెల్లా చేశారు. కానీ.. ఆయన ఇచ్చిన పదవులు, తాయిలాల కంటె వారికి మంత్రిరోజా పట్ల ఉన్న శత్రుత్వమే ముఖ్యం. ఆమె...

నిజాలపై కేసులు.. విషం కక్కినా చర్యలు నో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం గురించి.. నిజాలు మాట్లాడుతూ తమ ప్రభుత్వపు బండారాన్ని బట్టబయలు చేస్తున్న తీరు గురించి భయంతో.. ఎన్నికల సంఘానికి ఒక...

సీఎం రమేశ్‌పై దాడి.. షేమ్ ఆన్ పోలీస్!

అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేశ్ పై దాడి జరిగింది. వైస్సార్ కాంగ్రెస్ గూండాలూ ఆయన మీదకు ఒక్కసారిగా ఎగబడి దాడిచేశారు. ఈ దాడిలో ఆయన...

జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగిన అమిత్ షా 

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులకు కోపం వస్తే ఏ రీతిగా ఉంటుందో.. వారి జోలికి వెళితే ఎలాంటి ఆగ్రహావేశాలను కురిపిస్తారో..  ధర్మవరం సభలో నిరూపించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా,...

వారిపై డబల్ లేయర్ నిఘా అవసరం!

పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ప్రచారాల హోరు ఉండాల్సిందే తప్ప.. అభ్యర్థులు క్రియాశీలంగా అసలైన కార్యక్షేత్రంలోకి దిగే సమయం ఆసన్నం అయింది. క్రియాశీల కార్యక్షేత్రం అంటే మరేమీ కాదు. ఓట్ల కొనుగోలుకోసం ప్రజలకు...

ఇంటివద్ద ఓటు లో వైసీపీ దందాలు!

వయస్సు మళ్ళిన వృద్ధుల కోసం ఎన్నికల సంఘం తెచ్చిన అద్భుతమైన ఏర్పాటు.. ఇంటి వద్దనే ఓటు అనేది. ఆ అద్భుతమైన వ్యవస్థలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దందాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ...

ఓట్ల కొనుగోలుకు బెస్ట్ మార్గం వాలంటీర్లే! 

ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఇక తుది విడత కసరత్తు చేయవలసిన అవసరం రాజకీయ నాయకులు పనిగా మారింది. ప్రచారంలో ఎంతెంత హంగామా సృష్టించినా సరే, అంతిమంగా ఓట్లకు డబ్బు చెల్లిస్తే...

చంద్రబాబు లాగా మీరు కూడా ఇవ్వవచ్చు కదా!

నియోజకవర్గాలలో కొత్త డ్రామాలు ఆడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ షాక్‌లు ఎదురవుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేసినట్లుగా వృద్ధాప్య పెన్షన్లను మీరు కూడా పెంచవచ్చు కదా అంటూ వృద్ధులు వారిని మొహం...

జగన్ ను నమ్మలేక విజయసాయి సొంతదారి!

వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నోట్లో మట్టి పడుతుందనే భయం ఆ పార్టీ అభ్యర్థుల్లోనే కనిపిస్తోందా? జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఓట్లు రాలుతాయనే నమ్మకం వారెవరిలోనూ...

పోలవరంపై జగన్ కుట్రను బయటపెట్టిన గడ్కరీ!

పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యావసాయిక పురోగతికి సంబంధించినంత వరకు జీవనాడి అనేది అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు...

మోనార్క్ జగన్ అహంకారానికి ఇది మరొక ప్రతీక!

వైఎస్ జగన్ ఎంత అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారో తెలుసుకోవడానికి ఇది మరొక ఉదాహరణ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల జాబితాను తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు...

నేను అందుక్కూడా పనికిరానా : ముద్రగడ ఆవేదన!

కాపు జాతి ఉద్యమ నేత గా తనను తాను అభివర్ణించుకునే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తన ప్రాణాలొడ్డి పనిచేస్తానని, రాష్ట్రంలోని కాపు...

నీలి దళాలు.. నీచ ప్రచారాలు కట్టిపెట్టాలి!

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలసి ఉమ్మడిగా రూపొందించిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థ నాధ్ సింగ్ హాజరయ్యారు. అయితే ఆయన విడుదల చేసిన...

జగన్ కు ఓటేస్తే ఒక్కొక్కరికి 57 వేలు నష్టం!

ఈ విషయం గమనించారా? ఈ సంగతి గ్రహించారంటే సంక్షేమ పథకాల కింద పెన్షన్లు పొందుతున్న పేదల్లో ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. అసలు జగన్ కు వేయబుద్ధి కాదు. నా...

వైసీపీ నెత్తిన పాలు పోసిన ఆర్వోలు!

హైకోర్టు సాక్షిగా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన కుదుపుగా చర్చ్లల్లో నలుగుతున్న అంశం.. చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపబడడం. గాజు గ్లాసు అనేది జనసేన పార్టీ యొక్క...

ఇది చూస్తే కూటమికి ఓటు వేయకుండా ఉండలేరు!

ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాగానే చంద్రబాబునాయుడు కూడా ఆరుపేజీల మేనిఫెస్టో డాక్యుమెంట్ ను రూపొందించారు. కానీ.....

జగన్.. స్క్రిప్టురైటర్లకు సామెతలు సరిగా నేర్పండి!

రాజకీయ నాయకులకు ఉండే తెలివితేటలన్నీ వారి రాజకీయ వ్యూహాలకోసమే సరిపోతుంటాయి. వారిలో ధారాళంగా మాట్లాడగలిగే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. భాషమీద పట్టు, వివిధ అంశాల మీద పట్టుతో సామెతలను, జాతీయాలను కూడా...

జగన్- భారతి ఈ షాక్‌ను తట్టుకోలేరేమో?

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన భార్య వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో వింతేముంది. భర్త ఎన్నికల్లో పోటీచేస్తుంటే భార్య ఇంటింటికీ తిరిగి...

ఇసుక అరాచకాలపై సుప్రీం చెంపదెబ్బ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇసుక అక్రమ తవ్వకాల రూపేణా ఏటా వేల కోట్ల రూపాయల సొమ్ము కాజేస్తున్నదనే ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే.. కొత్త ఇసుకవిధానం తెస్తానంటూ.....

తలా తోకా లేని జగన్ మాటలు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు అపరిమితమైన అసహనంలో కూరుకుపోతున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఆయనను ఆందోళన వెంటాడుతోంది. ఓటమి అనివార్యమైతే భవిష్యత్తు ఎంత భయవిహ్వలంగా...

కొంప ముంచావ్ జగనన్నా : కార్యకర్తల విలాపం!

జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద ఆ పార్టీ కేడర్ లో పెద్దస్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అత్యంత పేలవంగా ఉన్న ఈ మేనిఫెస్టోను వారు జీర్ణించుకోలేకపోతున్నారు....

జగన్ : బాబుకంటె తక్కువ చేస్తా.. నన్నే గెలిపించండి!

ఎక్కడైనా సరే ఎన్నికల్లో అందరికంటె ఆలస్యంగా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించే వారికి ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. మిగిలిన పార్టీలు ఎలాంటి హామీలను ప్రకటించాయో జాగ్రత్తగా గమనించుకుని, వాటిని తలదన్నేలా పెద్ద హామీలను...

ఎందుకలా? జనం నవ్వుతున్నారనీ.. చెల్లెమ్మ భయపెట్టిందనీ..

అరె.. జగన్మోహన్ రెడ్డి తన నుదుటికి అయిన గాయం మీద బ్యాండేజీ తీసేశారు. నిన్నటిదాకా నుదుటిమీద అయిన చిన్న గాయానికి పెద్ద బ్యాండేజీతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. పార్టీ...

వివేకాహత్యలో జగన్ పాత్ర మరోసారి తెరపైకి!

వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అని, ఆయనే దగ్గరుండి ఈ హత్యను చేయించారని ఎవ్వరూ అనడం లేదు. ఆయన హంతకులను...

కుట్రలో తాను భాగం కాదని సీఎస్ నిరూపించుకోవాలి!

ఇంకో మూడు రోజులు గడిస్తే మేనెల ఒకటో తేదీ వచ్చేస్తుంది. లబ్ధిదారులు తమ పింఛన్లకోసం ఎదురుచూసే రోజు. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? లబ్ధిదారులను రాచి రంపాన పెట్టకుండా.. ఎప్పటిలాగానే వారి ఇళ్ల...

ఇంటింటికీ ఇవ్వాల్సిందే.. చావులు ఆగాల్సిందే!

పింఛను దార్లను మభ్యపెట్టడానికి వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపినీ చేయడం అనేది కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వీల్లేదని ఈసీనుంచి ఆదేశాలు వచ్చాయో లేదో.. అధఇకార వైఎస్సార్ కాంగ్రెస్ భలే చాన్సుగా భావించింది....
Popular